రమా గారిని చూసిన పుణ్యమే... 🙏🏼 ఎన్నో పురాణాలు, హిందూ ధర్మ వైభవాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తూ, జ్ఞాన మార్గాన్ని భక్తి మార్గాన్ని తెలుపుతూ, తెలుగు వైభవం సంప్రదాయం నిలువెత్తు రూపంగా కనిపిస్తూ తెలుగు తల్లిలా , ఇలాంటి మహానిభావురాలు... తెలుగు రాష్ట్రాలకి అన్నగారు ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో భక్తి ఎలా కలిగించారో, ఇప్పుడు భక్తి వైభవాన్ని చక్కని మాటలతో అందరికి తెలియజేస్తున్న రమా గారు 🙏🏼 ర " అనే అక్షరం ఎంత గొప్పదో, రామ నామం నుంచి మొదలై , తారక మంత్రం ' ర ' తోనే ఉన్నది రమా గారి.పేరులో అటూ ఎన్టీఆర్ ర పేరు అటు రజనీకాంత్ పేరు ర రో మొదలై, మధ్యలో నా పేరు కూడా 😉

రమా గారిని చూసిన పుణ్యమే... 🙏🏼
ఎన్నో పురాణాలు, హిందూ ధర్మ వైభవాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తూ, జ్ఞాన మార్గాన్ని భక్తి మార్గాన్ని తెలుపుతూ, తెలుగు వైభవం సంప్రదాయం నిలువెత్తు రూపంగా కనిపిస్తూ తెలుగు తల్లిలా ,
ఇలాంటి మహానిభావురాలు... తెలుగు రాష్ట్రాలకి అన్నగారు ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో భక్తి ఎలా కలిగించారో, ఇప్పుడు భక్తి వైభవాన్ని చక్కని మాటలతో అందరికి తెలియజేస్తున్న రమా గారు 🙏🏼
ర " అనే అక్షరం ఎంత గొప్పదో, రామ నామం నుంచి మొదలై , తారక మంత్రం ' ర ' తోనే ఉన్నది రమా గారి.పేరులో అటూ ఎన్టీఆర్ ర పేరు అటు రజనీకాంత్ పేరు ర రో మొదలై, మధ్యలో నా పేరు కూడా 😉
ప్రసాదాలు ఇత్తడి గిన్నెలో వండితే చాలా శ్రేష్టం కదండీ ఇత్తడి గుప్పెడు రెండు గుప్పెళ్ళు ఎంతలో ఉడుకుతాయి అండి రమా గారు
Rama garu chalasmart ga kanipistunaru
Midhati varam pulagam madam prathamam pulagam anna saametha undhi kadhaa
నైవేద్యాలు ఎంత ముఖ్యమో మనకి ఉన్న దానిలో కొంచెం అయినా లేని వాళ్ళ కి పెట్టమని కూడా ఒక మాట చెప్పండి ఇది రిక్వెస్ట్ మాత్రమే . Sorry
అవును ఆకలితో ఉన్నవారికి మనవంతు కుదిరిన సమయంలో ఒక్కపూట అయిన కడుపు నింపిన వారమవుతాం... ఆకలితో.ఉన్నప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో తెలుసు... 🙏🏼
Annapurne sadapurne sankara pranavallabhe ghana vyragya sidyardam bhikshaamdehi cha parvati. Tq somuch ramagaru...
సూపర్ రిసిపి
🙏🙏🙏🙏
Hi
Om. Namo.narayanaya
Anta bagundi
Paalalo biyyam vudakabettara 🤔🤔
Mee juttu ku. Em pettaru rama gaaru
Cooker lo beginning lo Neyyi Veste Palu Pongadu
OK good idea mam nenu Pongali chesinappudu kuda palu pyki vasthayi ee sari meeru cheppina tip try chesthanu