ఎమ్మెల్యే అయ్యి 15 రోజులు తిరక్కముందే రఘురామరాజు సంచలన నిర్ణయం.. ఆశ్చర్యపోయిన చంద్రబాబు I Raghu Rama

Поделиться
HTML-код
  • Опубликовано: 17 июн 2024
  • ఎమ్మెల్యే అయ్యి 15 రోజులు తిరక్కముందే రఘురామరాజు సంచలన నిర్ణయం.. ఆశ్చర్యపోయిన చంద్రబాబు I Raghu Rama
    latest updates For
    Subscribe To Telugu Today - goo.gl/nsgGop
    #RaghuRamaRaju #Chandrababu #TeluguToday

Комментарии • 197

  • @satyanandambaruvoori5284
    @satyanandambaruvoori5284 19 часов назад +84

    పదవులు రాలేదు కదా అని ఎన్నిక అయినా ప్రతి MLA MP మీ లాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే ప్రతి జిల్లాలోని మండలాల తో పాటు గ్రామాలు కూడా ప్రగతి పథంలో అడుగిడుతాయి అనడం లో సందేహం లేదు అలాగే ప్రభుత్వం కొంత మేర ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాత అటునుండి మీకు ప్రత్చేక గుర్తింపు లభిస్తుంది 🎉🎉

  • @sridevivaitla1059
    @sridevivaitla1059 16 часов назад +3

    ఇప్పుడు గెలిచిన నాయకులందరూ మీలాగే ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.ఆంధ్ర ప్రజలంటే ఏమిటో మనం నిరూపించాలి.మీలాంటి నాయకుల వెంట మేము ఎప్పుడు వుంటాము.మీరు great andi.

  • @appalanarasimhamchunduru7002
    @appalanarasimhamchunduru7002 19 часов назад +71

    ప్రజాసేవకుడు అంటే పదవే ముఖ్యంకాదని నిరూపించబోతున్న మొదటి ప్రజానాయకుడు మీరే

  • @sumap1217
    @sumap1217 19 часов назад +40

    మీప్రణాళికలు చాలా ఆదర్శవంతంగా ఉన్నాయిసార్ , ఇబ్బందులు అధిగమించి మీరనుకున్నవన్నీ జరగాలని ఆశిద్దామ్

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 16 часов назад +2

    సార్ నాదొక చిన్న విన్నపం జీవితంలో ఎప్పుడు దృఢ సంకల్పం తో ముందుకు పోవాలి పదవులు అవన్నీ అవే వస్తాయి వాటిని ముందు పెట్టి వాటి వెనకాల మనం పరిగెత్తకూడదు

  • @nannimadhuri
    @nannimadhuri 19 часов назад +17

    అన్నా.. మీరంటే చాలా ఇష్టం 🙏.. మీరు స్పీకర్ అవుతారు అనుకున్నా.. లేకపోయినా పరవాలేదు.. మీరు మీ నియోజకవర్గంలో మంచి పనులు చేసి మరింతగా ప్రజలకు దగ్గరికి అవ్వండి 🙏.. ఇంతవరకూ చెడు పై పోరాటం చేశారు.. ఇపుడు డైరెక్ట్ గా ప్రజలకు సేవ చేయండి 🙏.. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ అవే వస్తాయి 🙏.. Jai TDP 🙏

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 19 часов назад

    మీరు వైసిపి లో ఉండి. జగన్ చేసే తప్పులను ఎత్తి చూపి, పార్టీని వీడకుండా ఎంత ధైర్యంగా, పార్టీలను లాభాలను ఎత్తి చూపి, ఇన్ డైరెక్ట్ గా ఈరోజు టీడీపీని గెలిపించిన ఘనత మీదే, సార్ మీరు ఎంతో ఆదర్శవంతం నాయకుడు అందులో ఎటువంటి సందేహం లేదు, రాజు ఎప్పటికైనా రాజే

  • @ymkmohan2857
    @ymkmohan2857 19 часов назад +15

    రాజు గారు మీరు మరోసారి రాజు గారు అనిపించారు పదవీ కోసం కాకుండా మీలాగా సేవ చేయాలి అందరు కూడా వందనం సర్ రాజు గారు మీ అభిమాని గా 🙏

  • @socialBattle
    @socialBattle 19 часов назад +1

    చంద్రక్క అమరావతి కొరకు ప్రజల వద్దనుండి ధనం దానం చేయండి అని వాసూలు చేసినట్లు, నువేంట్రా ఉండిలో ధనం దానం చేయమంటావు.

  • @0lupuSrinuvasarao
    @0lupuSrinuvasarao 19 часов назад +26

    సర్ కోపల్లె వంతెన వల్ల నియోజకవర్గం ప్రజలు చాలా ఇబందులు పడుతున్నారు అవంతెన నిర్మాణం మీ హయాంలో ఈ నిర్మాణం ఒక ప్రత్యేక గా ఉండాలి రాజు గారు

  • @lramulu
    @lramulu 19 часов назад +60

    రాజు గారు

  • @sumap1217
    @sumap1217 19 часов назад +26

    రాజుగారు మీరు ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉంటది మీరు చేసే నియోజకవర్గ పనులు

  • @sumap1217
    @sumap1217 19 часов назад +25

    జయహో ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘు రామకృష్ణంరాజు గారికి 🙏

  • @raghuram1480
    @raghuram1480 16 часов назад +3

    శ్రీ శ్రీ శ్రీ RRR గారు నమస్తే మీలాంటి మంచి వ్యక్తిత్వం మంచి ఆలోచనలు ఉన్న ప్రజా నాయకులు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ కు మరియు దేశానికి అవసరం చాలా ఉంది. పదవి రాలేదని మీరు బాధపడవలసిన అవసరం లేదండి. మీరు చేసే పనులు గుర్తించి ఇలాంటి నాయకుడు ఎవరూ లేరని గుర్తించే రోజు వస్తుంది. మీ కార్యక్రమాలతో మీరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఎక్కగలరు. ప్రపంచానికి ఆదర్శవంతం అయిన లీడర్ గా మీరు గుర్తింపబడతారు అని నేను భావిస్తున్నాను. మీ ఆలోచనకు తగ్గట్టుగా మీలాగే ఆలోచిస్తూ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి నాయకులు పని చేస్తూ ఆదర్శవంతంగా ముందుకు రావాలని ఆ కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్థించుచున్నాను. నమస్తే.

  • @user-ym6uj8dp4e
    @user-ym6uj8dp4e 19 часов назад +17

    క్షత్రియుడు సూర్య వంశం రాజు రాజే తప్పు చేస్తుంటే రాజు గారి ధర్యం ఇప్పుడు ఉన్న రాకీయనాయకుడు ఉండబోడు దొరకడు జై RRR

  • @UmamaheshKotnana
    @UmamaheshKotnana 19 часов назад +19

    ప్రజలను కలుపుకుంటూ చేసే పనైనా గాని విజయం సాధిస్తుంది సార్ మీరు ప్రారంభించండి ఆ వెంకటేశ్వర స్వామి మీకు తోడుగా ఉంటాడు

  • @krishnamurthykodidala4517
    @krishnamurthykodidala4517 19 часов назад +11

    రాజు గారు, ఎ పదవులు రాకున్నా, బాధ పడకండి మేము వెంట ఉన్నాం.

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 16 часов назад +3

    మంత్రి పదవుల కంటే కూడా ప్రతి ఒక్కరూ తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకుంటే మంచిది. పదవులనేవి తరువాత. మీ నిర్ణయం చాలా మంచిది. మిమ్మల్ను నమ్ముకున్న నియోజక వర్గానికి మంచి చేయాలనే మీ నిర్ణయం 👍

  • @usharanivallabhaneni3525
    @usharanivallabhaneni3525 16 часов назад +3

    ఊరికొక్కరు మీలా ఆలోచించి ఆచరిస్తే ఆంధ్ర రాష్ట్రము సస్యాశ్యామలం అవుతుంది 🙏

  • @csnr97
    @csnr97 19 часов назад +10

    Raju gaaru meeru superb.