మీ లాంటి నాయకులు జిల్లా కు ఒక్కడు వున్నా AP 5 సంవత్సరాల లో ఎంతో అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు భావిస్తున్నారు ❤ మీ విజన్ చాలా వాస్తవాల కు దగ్గర గా వుంది మిగిలిన ది కాలమే నిర్ణయిస్త ది
ఆహ్ విజన్ ఏంటో చెప్పా లేదు బేసిక్ నీసెసిటీ వాటర్ రోడ్స్ ఎలక్ట్రికల్ ఇది గవర్నమెంట్ భాద్యత సవా ఆలా అయింది టాక్సలు తీసుకుంఅంటున్నారు కాబట్టి సదుపాయం కాలించాలి ఇది చేసేది 😂
Nice selection from TDP A well educated, down to earth and hard working candid Wish him all Sucess Hope Gutur people allowed him to reach parliament where India needs this kind of smart people
రాధాక్రిష్ణ గారు మీరు మరీ భయపెడుతున్నారు సార్. ధైర్యం గల ఇలాంటి నాయకులు కావాలి సార్. ప్రజలలో తిరుగుబాటు రానంత వరకు ఇటువంటి రౌడీ రాజకీయాలు చెల్లుబాటు అవుతాయి సార్. మనకు తెలిసే సద్దాం హుస్సేన్ వంటి నియంతలు ఏమయ్యారు.
✍️ప్రపంచ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏 ✍️ ఈ మధ్యకాలంలో కొన్నిదేశాలలో ప్రభుత్వ విధులలో వున్న కొంతమంది, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, MP లు, MLA లు, ప్రజా ప్రతినిధులు, మరియు, దేశ ప్రధాన,న్యాయమూర్తులు, IAS, IPS, ఇలా ఎందరో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చే జీతంతో సంతృప్తి చెందక అత్యాశతో ప్రజలను ఇబ్బంది పెట్టి వారినుండి లంచాలకు బానిసలుగా మారిపోయారు. ఇటువంటి అవినీతి పరులవలన మన ప్రపంచంలో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఇటువంటి అవినీతి పరులు జీవించి వున్నా మరణించిన వారితో సమానం. ✍️ప్రపంచ ప్రజలారా! అసలు ఈ అవినీతి ప్రాణం పోసింది ఎవరు? కొంతమంది ప్రజలే ఈ అవినీతికి ప్రాణం పోశారు అనేది సత్యం. కొంతమంది అవినీతికి ప్రాణం పోయటం వలన, కేవలం వారి ఒక్క కుటుంబం కోసం చూసుకుంటున్నారు, ఈ అవినీతిపరుల, వలన, ప్రజలు ఆర్ధికంగా, శారీరకంగా నష్టపోవటమే కాకుండా, ప్రపంచ పౌరులలో వున్న మేధస్సు వారిలోనే అంతం అయిపోతుంది. ఇదే ప్రపంచ మానవాళికి చాలా పెను ముప్పుకు మార్గం అవుతుంది. ఇది నిజం. ఈ కారణాల వలన ప్రపంచ ప్రజలు చాలా నష్టపోతున్నారు ఇదే సత్యం. ✍️ప్రపంచ ప్రజలారా! యావత్ ప్రపంచ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది సత్యం.అందుకే ప్రపంచ ప్రజలందరం ఐకమత్యంగా ఉండి స్వార్థం వీడితే కానీ అవినీతిని అంతం చేయలేము. ✍️ప్రపంచ ప్రజలారా! అవినీతి అనేది కరోనా కన్నా చాలా ప్రమాదం. ✍️ ఎందుకంటే? అవినీతి అనేది మానవ మృగం. ఈ మానవ మృగాన్ని మనం ఐకమత్యంతో అంతం చేయకపోతే, ప్రపంచ పౌరులలో మేధస్సు అంతం అయిపోతుంది. పౌరులలో మేధస్సు అంతం అయిపోతే ఇక ప్రపంచ ప్రజలు జీవించి వున్నా, జీవం లేని మనుగడ సాగించాలి ఇదే సత్యం. ✍️ ప్రపంచ ప్రజలారా! చివరిగా ఒక ప్రార్ధన 🙏👇 ✍️ ఒక అవినీతి పరుడు చేసే తప్పు వలన ఒక వ్యక్తికి మాత్రమే నష్టం కలుగుతుంది అని మనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఒక వ్యక్తి అవినీతి వలన యావత్ ప్రపంచ ప్రజలకు నష్టం కలుగుతుంది ఇది సత్యం. 👉 మనకు సాధ్యం కానిది మనం సాధించలేక పోయాము అని మనం అనుకుని మనం అడ్డదారులలో మనం ఈ రోజు సాధ్యం చేసుకున్నాము అని సంతృప్తి చెందటం కన్నా, మనకు సాధ్యం కానిది ప్రపంచంలో వున్న ఏ ఒక్క పౌరుడికైనా అది సాధ్యమే అనే సత్యాన్ని మరిచి మనం అధర్మ మార్గంలో సాధ్యం చేసుకోవాలనే ఆలోచనకు ఇక స్వస్తి పలుకుదాం రండి. ప్రపంచ ప్రజలారా! రండి ఇదే మనం భవిష్యత్ పౌరులకు ఇచ్చే గొప్ప కానుక. సమ సమాజ స్థాపనే ప్రపంచ ప్రజల ఆకాంక్ష. ధన్యవాదములు 🙏 ఇట్లు మీ ప్రపంచ పౌరుడు 🙏🙏✍️✍️✍️✍️✍️qqqwq🙏✍️✍️🙏✍️qq✍️✍️q🙏qq✍️
Dr Chandrasekhar gari lanti educated people, good vision unna leaders నేటి politics ki kavali, especially for AP state which has lost its bright future in the last 5 years
That's where, dedication comes. Political power is not to earn, but to serve. God has given some thing to people like NRIs and others, they can serve with out power, but power is an added advantage with resources and fast movement of the work especially in india. People are promising to bring heaven to the earth and kick the people hell the moment their desires are cherished. That should be in our mind one day we will have the opportunity and we should then show the reality
jagan ki intha dairyam ledu ataniki aasti vunna endukantey addagoluga jagan earn chesindi pirikitannani nerpindi..Pemmasani is so strong because his money is hard earned
Sir me fund kavali TDP ki anduka miku Narasaraopet ivvala ippudu guntur icharu miru enni chappina chivaruku miku seat confirm chasing miru last 10 years nundi isthunna fund kosama
30 years lo konni vela kotlu sampadincha annavu .....entha mandhini mbbs chesavu .....entha mandhiki vidya danum chesavu ....enni rojulu engili chethi tho kakini kottanivadivi e roju janalaki adho chesthavu ante ala nammali ......nalugu water point lu nalugu water tankers pettisthe aipothundha nayana ......
మీ లాంటి నాయకులు జిల్లా కు ఒక్కడు వున్నా AP 5 సంవత్సరాల లో ఎంతో అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు భావిస్తున్నారు ❤ మీ విజన్ చాలా వాస్తవాల కు దగ్గర గా వుంది మిగిలిన ది కాలమే నిర్ణయిస్త ది
ఆహ్ విజన్ ఏంటో చెప్పా లేదు బేసిక్ నీసెసిటీ వాటర్ రోడ్స్ ఎలక్ట్రికల్ ఇది గవర్నమెంట్ భాద్యత సవా ఆలా అయింది టాక్సలు తీసుకుంఅంటున్నారు కాబట్టి సదుపాయం కాలించాలి ఇది చేసేది 😂
Very matured talk.. AP people need leadership like you ...impressed with your thoughts 😊😊Jai NDA❤
గుంటూరు లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి రాని మెజారిటీ వస్తుంది
Yes 💯 correct sir
Very good interview,and very nice nd good humanity person pemmasani chandrashekhar garu
At 2.40min, I became his follower
కిట్టి గాడు ఎర్రి పప్పా ల వాగుతుంటే సైలెంట్ గా వింటున్నాడు చూడు అదే ప్రొఫైసినల్ and డిగ్నిటీ and వెల్ matured పర్సన్ లక్షణాలు
Avatala baga experience unna person kudaa... question and answer kuda aayane chepesukune talent kuda undi😂
He will be the best TDP MP all India. Guntur is lucky to have him if elected.
Nice selection from TDP
A well educated, down to earth and hard working candid
Wish him all Sucess
Hope Gutur people allowed him to reach parliament where India needs this kind of smart people
ఇతని ప్రత్యర్థి తూచ్...
Sir, you are inspirational to every voter of Guntur PC. Please keep your words after gaining.
Definitely looks promising, need to wait and see how and what he delivers!
Guntur lo majority 3.5lakhs antunaaru
సూపర్, సూపర్ 👍🌹👌,
Well metured
రాధాక్రిష్ణ గారు మీరు మరీ భయపెడుతున్నారు సార్.
ధైర్యం గల ఇలాంటి నాయకులు కావాలి సార్.
ప్రజలలో తిరుగుబాటు రానంత వరకు ఇటువంటి రౌడీ రాజకీయాలు చెల్లుబాటు అవుతాయి సార్.
మనకు తెలిసే సద్దాం హుస్సేన్ వంటి నియంతలు ఏమయ్యారు.
May God bless you and your family
ఇతను సునాయాసంగా గెలుస్తాడు.
కొందరు అనవసరంగా ఇతని చేత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు.
emi pettanele chala undi kada dabbu pedalake kada panchedi
@@madhumandlimusti veyyamantava voters ki? Voters ante beggars ah?
@@SK-hi8iz బెగ్గర్స్ అని నేను అనలేదు ఖర్చు పెట్టనీయండి డెవలప్ చెస్తే మంచిదే కదా
@@madhumandlidabbulu panchadam abhvruddi kaadu
@@kp9268 అని నేను అనను అక్కడ డెవలప్ చేయాలి అని
That tru sir your ambition
Real 😊 Super hero 👏
✍️ప్రపంచ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
✍️ ఈ మధ్యకాలంలో కొన్నిదేశాలలో ప్రభుత్వ విధులలో వున్న కొంతమంది, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, MP లు, MLA లు, ప్రజా ప్రతినిధులు, మరియు, దేశ ప్రధాన,న్యాయమూర్తులు, IAS, IPS, ఇలా ఎందరో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చే జీతంతో సంతృప్తి చెందక అత్యాశతో ప్రజలను ఇబ్బంది పెట్టి వారినుండి లంచాలకు బానిసలుగా మారిపోయారు. ఇటువంటి అవినీతి పరులవలన మన ప్రపంచంలో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఇటువంటి అవినీతి పరులు జీవించి వున్నా మరణించిన వారితో సమానం.
✍️ప్రపంచ ప్రజలారా! అసలు ఈ అవినీతి ప్రాణం పోసింది ఎవరు? కొంతమంది ప్రజలే ఈ అవినీతికి ప్రాణం పోశారు అనేది సత్యం. కొంతమంది అవినీతికి ప్రాణం పోయటం వలన, కేవలం వారి ఒక్క కుటుంబం కోసం చూసుకుంటున్నారు, ఈ అవినీతిపరుల, వలన, ప్రజలు ఆర్ధికంగా, శారీరకంగా నష్టపోవటమే కాకుండా, ప్రపంచ పౌరులలో వున్న మేధస్సు వారిలోనే అంతం అయిపోతుంది. ఇదే ప్రపంచ మానవాళికి చాలా పెను ముప్పుకు మార్గం అవుతుంది. ఇది నిజం. ఈ కారణాల వలన ప్రపంచ ప్రజలు చాలా నష్టపోతున్నారు ఇదే సత్యం.
✍️ప్రపంచ ప్రజలారా! యావత్ ప్రపంచ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది సత్యం.అందుకే ప్రపంచ ప్రజలందరం ఐకమత్యంగా ఉండి స్వార్థం వీడితే కానీ అవినీతిని అంతం చేయలేము.
✍️ప్రపంచ ప్రజలారా! అవినీతి అనేది కరోనా కన్నా చాలా ప్రమాదం.
✍️ ఎందుకంటే? అవినీతి అనేది మానవ మృగం. ఈ మానవ మృగాన్ని మనం ఐకమత్యంతో అంతం చేయకపోతే, ప్రపంచ పౌరులలో మేధస్సు అంతం అయిపోతుంది. పౌరులలో మేధస్సు అంతం అయిపోతే ఇక ప్రపంచ ప్రజలు జీవించి వున్నా, జీవం లేని మనుగడ సాగించాలి ఇదే సత్యం.
✍️ ప్రపంచ ప్రజలారా! చివరిగా
ఒక ప్రార్ధన 🙏👇
✍️ ఒక అవినీతి పరుడు చేసే తప్పు వలన ఒక వ్యక్తికి మాత్రమే నష్టం కలుగుతుంది అని మనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఒక వ్యక్తి అవినీతి వలన యావత్ ప్రపంచ ప్రజలకు నష్టం కలుగుతుంది ఇది సత్యం.
👉 మనకు సాధ్యం కానిది మనం సాధించలేక పోయాము అని మనం అనుకుని మనం అడ్డదారులలో మనం ఈ రోజు సాధ్యం చేసుకున్నాము అని సంతృప్తి చెందటం కన్నా, మనకు సాధ్యం కానిది ప్రపంచంలో వున్న ఏ ఒక్క పౌరుడికైనా అది సాధ్యమే అనే సత్యాన్ని మరిచి మనం అధర్మ మార్గంలో సాధ్యం చేసుకోవాలనే ఆలోచనకు ఇక స్వస్తి పలుకుదాం రండి. ప్రపంచ ప్రజలారా! రండి ఇదే మనం భవిష్యత్ పౌరులకు ఇచ్చే గొప్ప కానుక. సమ సమాజ స్థాపనే ప్రపంచ ప్రజల ఆకాంక్ష. ధన్యవాదములు 🙏
ఇట్లు
మీ ప్రపంచ పౌరుడు
🙏🙏✍️✍️✍️✍️✍️qqqwq🙏✍️✍️🙏✍️qq✍️✍️q🙏qq✍️
Dr Chandrasekhar gari lanti educated people, good vision unna leaders నేటి politics ki kavali, especially for AP state which has lost its bright future in the last 5 years
సింహం సింగిల్గా వస్తుంది చందు గారు గ్రైట్ లీడర్
ur great sir
I'm proud of pemmasani
గెలిచినా ఓడినా ప్రజలకు సేవ చేసి మంచిగా అంటే మరలా తప్పనిసరిగా గేలిపిస్తారు ఇధి చరిత్ర చెప్పిన సత్యం
Adigevadiki cheppevadu lokuva .
Interviewer did not prepare at all
జై టీడీపి జై పేమ్మసాని
ఇతను తప్పకుండా గెలవాలి…..
Pakka win he is above 1 lak Mejartey
If in case he will win he will enter into national politics.
మా పెమ్మసాని జోలికొస్తే నరికేస్తా👺
That's where, dedication comes. Political power is not to earn, but to serve. God has given some thing to people like NRIs and others, they can serve with out power, but power is an added advantage with resources and fast movement of the work especially in india. People are promising to bring heaven to the earth and kick the people hell the moment their desires are cherished. That should be in our mind one day we will have the opportunity and we should then show the reality
Sir... మీలాంటి లీడర్స్ అవసరం ap కు ఉంది
Jai tdp
Ituvanti vallaki vote veyyali,
Karvy stock broking
jagan ki intha dairyam ledu ataniki aasti vunna endukantey addagoluga jagan earn chesindi pirikitannani nerpindi..Pemmasani is so strong because his money is hard earned
R 🎉🎉.
This man will be definitely be defeated with a great margin of votes
Mati..ichi.cheyadam.leda.cheyyakapovadam...politic....maata...ivvakunda...emiaina...cheyadam..leadership..anyhow..chandu...cheyyandi.....kani...manche...cheyyandi...prajavedikalni...kulchavaddu...🎉🎉🎉
Meetentha mentalli wealthwise strong ina malli vade vasthe py vadi dayavadike vintundi mamahile valladhatiki kidrlyyari meerem cheyagalaru
ఏమి చేస్తారో చెప్పా లేదు కానీ ఓట్లు వేసి గెలిపించంచాలి బ్యాగ్ ప్యాక్ చేస్కో నాయనా నీ ఎంపీ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయింది
Adi chappakunda chayyali
Not a single vote to Jagan from Guntur Krishna districts for cheating amaravathi people. NOT A SINGLE VOTE TO JAGAN. HE SHOULD REPENT FOR HIS ACTIONS
enti meru land konnara ekkuva price petti
Sir me fund kavali TDP ki anduka miku Narasaraopet ivvala ippudu guntur icharu miru enni chappina chivaruku miku seat confirm chasing miru last 10 years nundi isthunna fund kosama
30 years lo konni vela kotlu sampadincha annavu .....entha mandhini mbbs chesavu .....entha mandhiki vidya danum chesavu ....enni rojulu engili chethi tho kakini kottanivadivi e roju janalaki adho chesthavu ante ala nammali ......nalugu water point lu nalugu water tankers pettisthe aipothundha nayana ......
Avule.... Burripalem vellu chuudu... Ayana chaesina seva kanipistundi
Payment kudirunatlundi buthu ki anduke interview pettadu
Roju rowdy politicians chuse vallaki manchi vallu politics loki vasthe nachchadu
ఈయన ఎలక్షన్స్ లో నిలబడ్డామే ఏపీలో ప్రజలు అద్రుష్టం అంట 😂😂దేవుడా
Adhi nijame sir 😂😂😂😂 ycp lo okka candidate ni chuinchandi ila subject strong undi paddathiga matlade vanni.. loafer batch Jagan gaditho kalipi
Intha medhaviu andhralo vunnara
Losaba nvu tisuko
జగన్ దే గెలుపు బీజేపీ టీడీపీ కి ఓటు వేయం
Moddakuduv aithey
Monday gudu
Okokok
వేయకు
NRI antey Non Resident indians ani artham sir ento nikkee anni telusu anukuntey ela konchem telusukondi sir editor garu----
He told non reliable indian on how people thinking now a days about NRI
@@RUclipsrvenky123 same to you about you how educated people have here.... it's shameful bachaa gaadi laaga unnavey nuv....
Pichoda..MP drainage repair kadu..
Law maker
Policy makers..
Pemmasanii..bongusani
orey vedhava....100 millon dollar profit per year raa...OKA STUDENT AA AA COMPANY PETTADU US LO...MEED VEDHAVA LAAGA DONGA KAADHU...
Jun 4 telustundi
@@eswararaokudupudi6854eyana gelavadu brother ,guntur mp janasena gelusuddi
నువ్వు సూపర్ ఎహే, అవును బాచు, సిఎం అంటే బటన్ నొక్కాలి, నువ్వూసెప్పింది తనకు తెలీదిలే, పోస్ట్ సెయ్యి, ఏమి చెయ్యాలో
@srv262... Drainage puudika teyyadam, drainage walls kattam, blocks clear cheyadam etc yaemi antaaru... Repair kaanidi yaemito telusaa? Meelanti vaari Brian... daani ninda Asuya, Kulgajji, matam, freebies, etc tho nindipoindi