నన్ను తలుచుకుంటూ ఒక నంబర్ అనుకో తల్లి ఎటువంటి శుభవార్త నువ్వు వినబోతున్నావో తెలుసుకో @saipilupu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 3,6 тыс.

  • @కింగ్-1
    @కింగ్-1 Год назад +432

    ఇది చాలా కరెక్ట్ గా మ్యాజిక్ లాగ చెప్పినారు మీరు ఎంతో అద్భుతం అంటే మాటల్లో చెప్పలేనిది ఆ సంఖ్యకు కరెక్టుగా సరిపోయింది నేను ఎంచుకున్న సంఖ్యకు కరెక్ట్ గా చెప్పాడు బాబా ఓం సాయిరాం సర్వేజనా సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు

  • @prasanth-98
    @prasanth-98 Год назад +64

    బాబా ఇంత వరకు నిన్నూ నమ్మలేదు, కానీ 4వ నెంబర్ లొ నాకు నచిన్నది చెప్పావు, అదే గనక జరిగితే. నేను ని షిరిడి వస్తాను బాబా 🙏🙏

  • @psanthoshan9996
    @psanthoshan9996 11 месяцев назад +33

    *నాకు త్వరలో ప్రభుత్వ ఉద్యోగం రావాలని ఆశీర్వదించండి సాయి బాబా గారు🙏💐*

  • @RajammaMalli
    @RajammaMalli 3 месяца назад +4

    జై సాయిబాబా నా ఉనికి చాటుకోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న నాకు నీ తోడు కావాలి

  • @Hjturdfg987
    @Hjturdfg987 Год назад +116

    సాయి జయ సాయి నా పిల్లలను చల్లగా చూడు వారి చదువులు బాగా చదివేలా చూడు జై సాయిరాం ❤❤❤❤

    • @lakshmibhandary7111
      @lakshmibhandary7111 6 месяцев назад

      Om Sai Sri Sai Jaya jaya sai❤❤❤ davuda ma ebhadhulu tholagichu baba

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 9 месяцев назад +11

    first time ilanti vati mida nammakam kaligela nijam ga anukunnadi anukunatu chepparu om sai ram

  • @manjula309
    @manjula309 2 месяца назад +7

    నేను తీసుకున్న నెంబర్ నా మనసులో ఉన్నది చెప్పారు థాంక్యూ ఓం సాయి రామ్ 🙏🙏🙏

  • @UNethravalli
    @UNethravalli 11 месяцев назад +40

    చాలా బాగా చెప్పారు నేను 4నెంబర్ కోరుకున్న. ఇందులో చేపినట్టు బాబా గారి ఆసిషులు నాకు ఉండాలి నా కష్టాలు పోయి అనుకున్నవి జరగాలి. ఓం సాయిరాం 🙏

  • @umaChandrakala
    @umaChandrakala Год назад +13

    Om sai ram...maaku appulu theerali...ma kutumbam santhosham ga vundali..ma kapuram lo kalathalu raakookadhu, ma bidda ni baaga chadivinchali...ma appulu twaraga theeripovali.. Ma valla yevariki annyayam jaragakoodadhu...ma pai ni krupa vunchu thandri...om sairam

  • @Kunny-h4f
    @Kunny-h4f 4 месяца назад +6

    చాలా బాగా చెప్పారు బాబా 4నంబర్ అనుకున్న నువ్వు చెప్పింది జరిగేలా ఆశీర్వదించి శిరిడీ వచ్చి నీ దర్శన భాగ్యాన్ని కల్పించు బాబా....🙏🙏🙏🙏🙏

  • @j.sarojasaroja9876
    @j.sarojasaroja9876 9 месяцев назад +27

    OM Sai Ram
    బాబా నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించి నా నాకు prshanthathanu prasdimpum తండ్రి

  • @rmbartscrafts7265
    @rmbartscrafts7265 Год назад +140

    త్వరలో నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించు సాయి....ఓం సాయి రామ్ 🙏🙏🙏

    • @peruriyamuna3788
      @peruriyamuna3788 10 месяцев назад +3

      Miru gattiga try chesthe vasthundi sai baba miku job ivvaru mundu aa muda nammakalu ilanti videos chudadam maneyandi miku twaraga job vasthundi

    • @peruriyamuna3788
      @peruriyamuna3788 10 месяцев назад +1

      Ie video chuse time kastha mi goal mida pettandi

    • @kendreradheshyam9884
      @kendreradheshyam9884 9 месяцев назад

      Guddi bhaktulaara.....😡
      E sai gurinchi kanisam 1% telusukondi, chadavandi..
      Etani Father, Mother, Birthplace, Surname, A devullanu pujinchevaado , British vallaki , etaniki unna sambandham...
      Gurinchi telusukondi...
      Tarvata mee kallallo.. samvatsaraaalugaaa addugaaunna 🍆 tolagipotundi
      Jai Shree Ram 🕉
      Jai Shree Krishna 🕉
      Jai Bholenaath, Har Har Mahadev🕉
      Jai Hanuman 🕉

    • @satyasathya4240
      @satyasathya4240 8 месяцев назад

      ఆశీర్వదించు సాయి. మీ కృపా కటాక్షములు మాకు ఎల్లప్పుడూ
      కావాలి. ఓం సాయిరాం. 🙏🙏🙏

    • @bhaskarvangala1813
      @bhaskarvangala1813 5 месяцев назад

      ఓం సాయి రామ్ 🤝💐🌻🌻🙏

  • @narsimhapanthangi3000
    @narsimhapanthangi3000 Месяц назад +3

    బాబా మీరు నిజంగా నా అందు దయ ఉంచి మమ్మలని సంతోషంగా ఉంచు తండ్రి అప్పులు అన్ని పోయి సంపద కలిగేలాగ చెయ్ బాబా ఓం సాయి రామ్

  • @user_prabha_srikar
    @user_prabha_srikar Год назад +8

    Om Sai Ram 🙏🙏 సహాయపడు తండ్రి

  • @ksaimahesh143
    @ksaimahesh143 Год назад +14

    100/ true..sai babaa..my favourite god

  • @Satyakundethi
    @Satyakundethi 7 дней назад +1

    సాయి బాబా నేను గృహం కట్టుకోవడానికి నాకు దాని సహాయం కల్పించు... బాబా 🙏🙏

  • @KammariSrinivas-k2s
    @KammariSrinivas-k2s 6 месяцев назад +9

    బాబా నువ్వు చెప్పిన మాట వింటుంటే మనసుకి ఎంతో సంతోషం గా ఉంది బాబా ఓం సాయి రాం ఇప్పటి నుండి నాకు అంత మంచి జరుగుతుంది అని నమ్ము తున్నాను బాబా ఓం సాయి రాం

  • @MettuLaxmiprasanna
    @MettuLaxmiprasanna 3 месяца назад +7

    12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధ తొలగించినందుకు ఇప్పటికైనా నన్ను కరుణించి నందుకు నీ దగ్గరికి షిరిడి సాయినాథ్ గుడికి వస్తాను బాబా🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏 ఓం సాయినాథ్ మహారాజ్ కీ జై 🙏

  • @navyamounika7282
    @navyamounika7282 Месяц назад +2

    ఈ వీడియో పెట్టి ఒక సంవత్సరం అయ్యింది కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న సంఘర్షణ మొత్తం పోయింది మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @lathamythri7045
    @lathamythri7045 8 месяцев назад +10

    Na manasulo vundi correct ga chepparu,sakshattu a Sai nadude cheppinatlu vundi ,Om Sai Ram 🙏🙏🙏🙏🙏

  • @vadlanisunitha7716
    @vadlanisunitha7716 Месяц назад +4

    Baba nizanga na appulu theeri nenu home kattukunte thappakunda siridi vacchi ne pada darshanam chesukunta thandri.om Sai Ram.

  • @athmakurivanitha8987
    @athmakurivanitha8987 4 месяца назад +2

    Really this words mazic words 🙏నేను ఎంచుకున్న 3వ number లో నాకు ఇష్టం ఐన ఆంజనేయ స్వామి కి పూజ చేయమని చెప్పడం, దుష్ట శక్తులు తొలగిపి్తాయని చెప్పడం ఇవి నిజంగా నమ్మొచ్చు

  • @saiseva9583
    @saiseva9583 Год назад +45

    బాబా మీ పిల్లలం అయిన మామీద ఇంత ప్రేమ ను కురిపిస్తూ ఉంటే ఆనంద భాష్పాలు అపలేకున్నాను🥲🥲🥲

  • @praveendurgam-oz2ig
    @praveendurgam-oz2ig 10 месяцев назад +5

    Om Sairam, makunna badhalanni miku thelusu sainadha, avanni tholaginchu thandri🙏🙏🙏

  • @TirusidduTirusiddu
    @TirusidduTirusiddu 13 дней назад +2

    ఓం సాయి రామ్
    శ్రీ సాయి రామ్
    జై జై జై సాయి రామ్ కి జై జై జై 🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    కాపాడు devudaa🙏🙏🙏

  • @battulasrinu1290
    @battulasrinu1290 Год назад +39

    చాలా కరెక్ట్ గా వచ్చింది. ఓం సాయిరాం..మీరు అద్భుతాలను చేస్తూ ఉంటారు.

  • @padmaadapa7369
    @padmaadapa7369 Год назад +23

    మహా అద్భుతం 🙏🏽🙏🏽నేను కోరుకున్న నెంబర్ ఆచం నా life కనపడింది 🙏🏽🙏🏽ఓం సాయి రామ్ 🙏🏽🙏🏽

  • @pathalsujitha4228
    @pathalsujitha4228 6 месяцев назад +36

    Om Sai Ram Jai Sai Ram
    అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సద్గురు సచ్చిదానంద సాయిరాం మహారాజ్ కీ జై 🙏🙏🙏🙏

  • @bikshapathisuma7705
    @bikshapathisuma7705 9 месяцев назад +5

    Corect ga chepparu, jai sai ram

  • @bharathisaidu7118
    @bharathisaidu7118 8 месяцев назад +23

    ఇది నిజం గా నాకే చేపినటు అనిపించింది మీరు ఎలా చెప్తున్నారో ఏమో కానీ నిజం గా మనసు ప్రశాంతం గా అనిపిస్తుంది

  • @venumadhu1657
    @venumadhu1657 4 дня назад

    Sai baba naku thalli ayye adrustanni prasadinchu thandri 😢🙏🏻

  • @PriyankaBV-x6x
    @PriyankaBV-x6x Год назад +14

    vammoooo unbelievable, exact ga chepparandi... God bless you...😊

  • @SrinuBonu-dm6ry
    @SrinuBonu-dm6ry 6 месяцев назад +12

    ఓమ్ సాయి రామ్. బాబా నాకు మగ బిడ్డను ప్రసాదించు సా౭విు

  • @hemadurgarajulapudi8248
    @hemadurgarajulapudi8248 Год назад +60

    బాబా నా కుటుంబాన్ని అప్పుల భాధల నుండి రక్షించు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад

      Om sai ram

    • @sreeramvenkatesh7804
      @sreeramvenkatesh7804 Год назад

      Enta untadi mi appu

    • @lovelyjai9060
      @lovelyjai9060 Год назад

      @@sreeramvenkatesh7804 5lacks

    • @sreeramvenkatesh7804
      @sreeramvenkatesh7804 Год назад

      @@lovelyjai9060 okok

    • @AmmuKutti-je1ob
      @AmmuKutti-je1ob Год назад

      ​@@sreeramvenkatesh7804 నాకు ఒక్క హెల్ప్ శ్రీరామ్ అన్న ,మీ నంబర్ పంపు అన్న

  • @sreenivasulumathangi6982
    @sreenivasulumathangi6982 10 месяцев назад +6

    Manasulo mata chepparu sis tq, om sai ram. ❤❤❤❤❤❤

  • @kalavathikala6913
    @kalavathikala6913 Год назад +5

    👌👌👌👌చాలా బాగా చెప్పారు అమ్మ

  • @muppinakrishnaveni9620
    @muppinakrishnaveni9620 Год назад +4

    💯% correct ga chepparu Thank you

  • @SunithaMathi-oy7ws
    @SunithaMathi-oy7ws 2 месяца назад +4

    బాబా ఇబ్బందులన్నీ తొలగించు బాబా ఇంటి లోన్లు అప్పుల నుంచి తొలగించాలి దారి చూపించు ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalkijackson777
    @kalkijackson777 Год назад +14

    కరెక్ట్ గా సెలెక్ట్ చేసిన నంబర్ కి సరైన సందేశం వచ్చింది ధాన్యవాదాలు, ఓం సద్గురు సాయి నాధ్ మారాజ్ కి జై 🙏
    thank you so much sister 🙏😊

  • @SanthoshiKasturi
    @SanthoshiKasturi Год назад +35

    సాయి బాబా ఎప్పుడు మాకు రక్షణా గా ఉంటారు 🙏🙏🙏🙏

  • @rajamonirekha5507
    @rajamonirekha5507 9 месяцев назад +4

    Chala bhaga cheparu andi thank you 🙏🙏

  • @srirajadapa9531
    @srirajadapa9531 Год назад +160

    అనంత కోటి బ్రంహండనాయక రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🙏

  • @bhanumvd4232
    @bhanumvd4232 Месяц назад +1

    Ma amma twaraga kolkoki ma intiki santhosham ga intiki vacheyali baba 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmireddy3554
    @lakshmireddy3554 Год назад +6

    Om sai ram, om sai ram , om sai ram, om sai ram , om sai ram, om sai ram, om sai ram, Om sai ram , om sao ram, om sai ram, om sai ram, om sai rammmm

  • @myzoolee7590
    @myzoolee7590 Год назад +65

    ఓం సాయినాధ్ 🙏నా అప్పులన్నీ తేరిపోవాలి, నాకు అప్పులు లేకుండా ధనధాన్యాలతో ఉండేటట్ల్, ఆయురాగ్యాలతో ఉండేటట్లు చూడు దేవుడా 🙏🙏🙏

  • @Ameerunisa-q3e
    @Ameerunisa-q3e Месяц назад +1

    Aarogyam maavaariki baagundi
    Appulu tiiri manassanti kaligeki puujinchandi sainaadh gaaru

  • @wonderfulkids3968
    @wonderfulkids3968 Год назад +19

    ఓం సాయి రామ్, నా తండ్రి సాయి, నీవే మాకు సర్వస్వం, నీ దీవెనలు మాక్ రక్ష, నీ చరణములే మాకు ఆశ్రయం, నీ ధర్మ సూక్తులు మాకు సన్మార్గంలో నడిపించు మార్గదర్శి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సాయి నాథ్ మహారాజ్ జయము జయము.

  • @mypadaradha5183
    @mypadaradha5183 Год назад +27

    ఓం సాయిరాం
    అందరూ బాగుడాలి

  • @ssss2310
    @ssss2310 2 месяца назад

    Iam shock intha correct ga ela chepparu it's amazing ohh my god🙏🙏🙏🙏

  • @anjanagoud6301
    @anjanagoud6301 Год назад +5

    Om sai ram ❤
    Sadguru Sai nath Maharaj ki

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota Год назад +9

    ఓం సాయి.. శ్రీ సాయి జయ జయ సాయి.. నిత్యం సాయి నామ స్మరణం ..
    సకల కష్టాల హరణం... 🙏🙏

  • @srilathalatha6857
    @srilathalatha6857 7 месяцев назад +2

    Om Sai Ram .... 4 nmbr chala correct ga cheppparu.... Miru cheppinatttu twaralone ma appulu , badhalu kastalu Anni poyi manchi jeevithanni ma pillalaku manchi bavisyhathu ni prasadhinchu Swami.... Om Sai ee..Sri Sai ee..Jaya Jaya Sai eee....

  • @Kumari-mm5jm
    @Kumari-mm5jm Год назад +144

    ఓం సాయిరాం నా మనసుని ప్రశాంతంగా ఉంచు బాబా 🙏🌹😭

  • @sravanisatheesh6661
    @sravanisatheesh6661 9 месяцев назад +38

    మా పిల్లలు భవిష్యత్తు బాగా ఉండేలా ఆశీర్వదించు స్వామి.. ఓం సాయి రామ్.

  • @sarunabhai1072
    @sarunabhai1072 6 месяцев назад +2

    Om Sai Ram sradda saabuuri 🙏🙏🙏🙏🙏.

  • @marruvenkateshwerrao9525
    @marruvenkateshwerrao9525 Год назад +5

    నిజమే చేపినావు ఓం బాబ

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Год назад +10

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నన్ను నా కుటుంబం కుటుంబాన్ని కాపాడు సాయి మానసికంగా. చాలా ఇబ్బంది .పడుతున

  • @RatnamalaGundla
    @RatnamalaGundla Месяц назад +1

    Om. Sainadhana. Kodukupedliaouthadha❤

  • @srikanthemadabathina2998
    @srikanthemadabathina2998 Год назад +15

    చాలా సంతోషం తండ్రి మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @Venus_lucky
    @Venus_lucky Год назад +9

    Samasth Sadhguru Sai naadh maharajki Jay om sai ram 🙏🙏🙏

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад +1

      Om sai ram🙏🙏🙏🙏🙏

  • @KrishnaPeethal
    @KrishnaPeethal День назад

    ఓమ్ సాయిరాం 🙏 బాబా నేను 5 నంబర్ కోరుకున్నను నా మనసు కి చాలా హ్యాపీ 🙏🥰♥️

  • @krishnamurthykandukuri7070
    @krishnamurthykandukuri7070 Год назад +8

    This is really true. The number i choosed dipicted my present situation and i felt relief after watching this video. Thank you Baba.

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад

      Tqqq u so much krishna garu... Om sai ram 🙏🌹🙏🌹🙏

  • @lavanyamedipally8876
    @lavanyamedipally8876 Год назад +6

    OMM Sai Ram 🌹💐

  • @nagarjunasushma6549
    @nagarjunasushma6549 12 дней назад +1

    Om sai ram baba nen illu kattali ma aayana natho na pillalatho premaga undali ma athaya matalu vini godava padoddu ma madyalo godavalu pette ma atha undoddu thandri manchi rojulanu prasadinchu thandri

    • @Lakshmi-u3w
      @Lakshmi-u3w 12 дней назад +1

      Sister naadi kuda same problem

  • @g.gowthami4117
    @g.gowthami4117 Год назад +8

    3 va Nembar anukunanu great chala bagacheparuuu

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад

      Tqq om sai ram🙏🙏🙏🙏

    • @g.gowthami4117
      @g.gowthami4117 Год назад +1

      Nenu 11 year nunchi chala ante chala narakam anubavinchanuuu adi narakam kuda na badha munduuu a mata thakuvaneeee anukuntanuu nenu evariki chepukolenu nalo nene chasthu brathikanu 11 year kani 1 year nundi chala ante chala happy ga vunnanu uu naku edi chalu enkaa

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад

      @@g.gowthami4117 om sai ram

    • @Mintuvlogs_Subscribe
      @Mintuvlogs_Subscribe 10 месяцев назад

      ​@@g.gowthami4117 same nenu kuda anthe

  • @muraridurga4277
    @muraridurga4277 11 месяцев назад +18

    5 no కోరుకున్నాను అన్ని విషయాలు ఇంచుమించు నేను అనుకున్నట్టే చెప్పారు జై sai ram

  • @GudivadaEsu
    @GudivadaEsu 7 месяцев назад +1

    Nijam ga chala correct ga chepparu....4 VA number om Sai Ram 🙏

  • @borugureddeppa2483
    @borugureddeppa2483 9 месяцев назад +112

    సాయినాథ్ మాకు ఒక బిడ్డ ను ప్రసాదించు స్వామి,🙏🙏🙏🙏🙏 అందరూ మాటలతో చంపుతున్నారు

    • @mounikapulibandla92mounika97
      @mounikapulibandla92mounika97 9 месяцев назад +9

      బాబా నేను కోరుకుంటున్నాను తనకి oka బిడ్డ ని ప్రసాధించు swami

    • @mohanvijayalakshmi7514
      @mohanvijayalakshmi7514 8 месяцев назад +1

      Do Sai Divya Pooja .. baba wl bless u wit baby

    • @littlephotograpysecretsvnk
      @littlephotograpysecretsvnk 7 месяцев назад +2

      లోకులు కాకులు బ్రతికినంత కాలం కొన్ని కాకులు హేళన చేస్తూ ఎగతాళి గా మాట్లాడుతూ బిడ్డలు లేనివారిణి అవమానాపరుస్తూ ఉంటారు.. అలాంటి మూర్కుల నోళ్లు మూయించి... వీరికి బిడ్డల్ని ప్రసాదించు తండ్రి 🙏

    • @drakshayaniramani1285
      @drakshayaniramani1285 7 месяцев назад

      God bless you

    • @Laxmi__krishna_23
      @Laxmi__krishna_23 6 месяцев назад +3

      Nenu ede problam lo unna

  • @krishnaveni5493
    @krishnaveni5493 8 месяцев назад +1

    Correct ga undu nenu na son gurinchi anukunta nu idi Nijam aithe Baguntundi 🙏

  • @thulasipagilla
    @thulasipagilla 8 месяцев назад +9

    మా అప్పులు నుండి ఉపశమనం కలిగించు తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @sistuaswinikumari
    @sistuaswinikumari Год назад +16

    ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

  • @warangalasiyakaratekickbox6526
    @warangalasiyakaratekickbox6526 Месяц назад

    ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే విధంగా... కుటుంబ సమేతంగా ఆనందంగా ఉండాలని అనుగ్రహించు బాబా🙏🏼🙏🏼

  • @sujathap8085
    @sujathap8085 Год назад +23

    Om Sai Ram 🙏
    Thanks baba 🙏

  • @Ameerunisa-q3e
    @Ameerunisa-q3e Месяц назад

    ❤❤❤❤❤❤❤chaala correct 💯 ga chepparu.
    Meeru cheppinavi
    Jarigite maa janma Dhanyyam

  • @enugoluhariswaroop8347
    @enugoluhariswaroop8347 Месяц назад +1

    Naku chala anandham ga vundhi na manasulo ami vundho adhechepparu baba

  • @kanchanamalaatmuri3408
    @kanchanamalaatmuri3408 Год назад +10

    ఓం సాయి రామ్ ❤❤❤

  • @thiriveedhipadmavathi4200
    @thiriveedhipadmavathi4200 Год назад +10

    🙏 Om 🙏 Saie 🙏 Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sradha 🙏 Sabhuri 🙏 ni 🙏 maku 🙏 kalgichu 🙏 baba 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад +1

      Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meru me family happy ga వుండాలి.

  • @PachiKushumma
    @PachiKushumma 2 месяца назад

    ఇది చాలా అర్భుతం రేయాలీ సూపర్

  • @Radhika10
    @Radhika10 10 месяцев назад +5

    Chala correct ga chepparu om sai ram

  • @padmaadapa7369
    @padmaadapa7369 Год назад +12

    ఓం సాయి రామ్ 🙏🏽🙏🏽🙏🏽

  • @sitarani3898
    @sitarani3898 24 дня назад

    Om sri sai baba.naku meeru correct ga join chepparu

  • @tegirirajuchary9705
    @tegirirajuchary9705 Год назад +4

    Chala సంతోషం తండ్రీ

  • @sudha956
    @sudha956 Год назад +5

    Om Sai ram 🌺🌺🌺🌼🌼🌼

  • @anu78390
    @anu78390 3 месяца назад +1

    Om sai ram🙏🌹🙏

  • @praveengoud1398
    @praveengoud1398 4 месяца назад +1

    జై సాయిరాం చల్లగా చూడు తండ్రి

  • @siddiramaramagoundgouds3632
    @siddiramaramagoundgouds3632 Год назад +8

    Jai Sai Ram Baba ji 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yerubandisaidurga24
    @yerubandisaidurga24 Год назад +13

    Om sai ram....nenu anukunna job vacheyla blesss cheyyandi baba❤❤

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад +2

      Om sai ram 🙏🙏🙏🙏🙏

  • @PadmaTangula
    @PadmaTangula 3 месяца назад

    Om సాయిరాం బాబా మా కుటుంబం అంత చాలా అనారోగ్యం తో వున్నాము బాబా ఆరోగ్యంగ ఉండేటటుగా చూడు తండ్రి om సాయిరాం 🌹🌹🌹🌹🌹

  • @santhoshnagunuri6542
    @santhoshnagunuri6542 Год назад +4

    Jai sai ram

  • @KrishnaRathod-g8d
    @KrishnaRathod-g8d 5 месяцев назад +12

    నాకు డబ్బు కావాలి .నేను ఒక సమస్య లేకుండా సుఖంగా ఉండాలి .అని నేను కోరుకోను బాబా 🙏🙏 కేవలం నాకు అదురయ్యే కష్టాలు తట్టుకునే శక్తి నీ మాత్రo ఇవ్వు బాబా 🙏🙏🙏 ఓం సాయిరామ్

  • @sudharanirapv328
    @sudharanirapv328 Месяц назад +1

    Baba naku sathsantananni prasadinchu tandri❤

  • @vishnujyothi4183
    @vishnujyothi4183 Год назад +4

    🌺🙏🙏Om Sai Ram baba 🙏🙏🌺 chala baga chepparu tq

  • @munnamunnamunna9723
    @munnamunnamunna9723 Год назад +6

    jai sai ram❤

  • @erlanidhi8472
    @erlanidhi8472 5 месяцев назад

    Om Sai Ram nennu anukunnadhi baba varak cherutha chalu baba..
    Chala correct ga chepparu om Sai Ram 🙏🙏

  • @Amruthasaleemvlogs580
    @Amruthasaleemvlogs580 Год назад +5

    Om Sai Ram 🙏🙏🙏🙏

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад +1

      Om sai ram🙏🙏🙏🙏🙏🙏

  • @kanthch8389
    @kanthch8389 6 месяцев назад

    నాకు కరెక్ట్ గా వచ్చింది. జై sai

  • @lakshmilukky4258
    @lakshmilukky4258 Год назад +4

    Om sai ram🙏🙏🙏🙏🙏

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад

      Om sai ram

    • @Sasi838
      @Sasi838 Год назад

      Laxmi gaaru already meeru lukky enkem kavali meeku

  • @uampalepu4361
    @uampalepu4361 Год назад +4

    నాకుకంట్లో నీళ్ల తిరుగయి నాకు మీరు చెప్పే దీ నిజం 🙏🙏🙏🙏ఓమ్ సాయిరామ్ 🙏🙏🙏🙏

  • @Shru-di3un
    @Shru-di3un 3 месяца назад

    Nenu random ga chusanu vedio.. naku exact match aindi. Om sai ram..namakam pergindi..baba..

  • @vijaylaxmi33
    @vijaylaxmi33 Год назад +5

    Om Sai Ram ❤️🌹🙏❤️🌹🙏❤️🌹🙏

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад

      Om sai ram🙏🙏🙏🙏🙏🙏 me family... Meru happy ga vundali.....

    • @lakshmilukky4258
      @lakshmilukky4258 Год назад

      Tqq akka

    • @Saipilupu.
      @Saipilupu.  Год назад

      @@lakshmilukky4258 om sai ram