విలేజ్ కి లైబ్రరీ, క్రీడ స్థలం అవసరమా ? | Podcast with Sriram Mondaiah | my village show vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 37

  • @gkramesh100
    @gkramesh100 19 дней назад +4

    శ్రీకాంత్, ఆయన తండ్రి మాటలను ప్రతి ఒక్కరూ పాటించాలి.
    ఒక్క వీడియోలో నిజమైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు ఉండటం అదృష్టం 👏👏🙏💐💐

  • @vikastelanganavasi
    @vikastelanganavasi 19 дней назад +17

    శ్రీకాంత్ అన్న చాలా రోజుల తరువాత ancle మళ్లీ వచ్చాడు అసలు నాకూ తెలిసిన my village show అంటేనే ఇది మొదట్లో ncc camps village development గురించి matladevaru మీరు శివ అన్న నెక్స్ట్ podcasts శివ అన్న ను తీసుకురావాలని కోరుతున్నాను

  • @Saikrishnarangineni
    @Saikrishnarangineni 19 дней назад +3

    My village show antene information... Every time yedho oka video tho janalaki manchi video iche my village show ni andharu adharinchali... My village show. Bunch of talent show. ❤always fan sai from adilabad

  • @alisheikh4776
    @alisheikh4776 19 дней назад +7

    Interview village develop gurinchi matldadm super Srikanth @ daddy 🙏🙏

  • @kongaragangadhararao6807
    @kongaragangadhararao6807 19 дней назад +2

    Analysis by the right man. Hope every village follows his ideas.

  • @VenkyEdelli
    @VenkyEdelli 19 дней назад +2

    మండేయ్య సార్...చాలా చక్కని ఆలోచన లు కలిగి వ్యక్తి ఆలా మా village ఎవరు లేరు పోతే Anji బాబాయ్ వున్నారు.. బట్ ఆర్థిక.. పరిస్థితిల వాళ్ళ కొంచఓ.. వెనుక అడుగు.. వేస్తాడు.. బట్ ఇప్పుడు తలుచుకోట్టే శ్రీకాంత్ అన్నయ్యా village.. డవలప్ చెయ్యచ్చు... ఎందుకు అంటే. My village show.. ధ్వారా వచ్చిన డబ్బులు కొన్ని 10% ఖర్చు చేసి... Village డవలప్ కి కృషి చెయ్యచ్చు

  • @kuntavenkat3055
    @kuntavenkat3055 19 дней назад

    మా గురువు గారు శ్రీ మొండయ్య సార్ గారు 🎉🎉

  • @sharathmay01
    @sharathmay01 19 дней назад

    Village development activities and constructions before my village show and after my village show

  • @mandaatibhaskervlogs1982
    @mandaatibhaskervlogs1982 16 дней назад

    Hai sriram srikanth your helping nature supr.
    Mondai sir Seva panulu...spurti...ilaanti sir ooriki okkarunnnna...mahatham gandi dream grama swarajam sadyam avuthundi...srikanth nuv ooripyna mamakaram tho akkade vedios chestunnav...village basic lo ni nunchi feature film expect chestunna.
    Iam follow you from 2017..
    Mailing from 2020...vlogs nenu ninnu chusi konni chesanu....oka vishayam thelusa...mi joudam vedio lo oka scene rasina...chandu bike api oka ledy..i ijjath thise scene...

  • @pratappasula6
    @pratappasula6 19 дней назад

    గ్రామాభివృద్ధి గురించి మొండయ్య సర్ చెబుతుంటే... గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం గుర్తుకస్తుంది. ఏ గ్రామంలోని ప్రజలు ఐక్యంగా ఉంటారో తప్పకుండా ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. కానీ రాజకీయ పార్టీలు వచ్చి వాళ్ళ ప్రాబల్యం కోసం జనాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఆ గ్రామంలో చదువుకున్న ఉద్యోగస్తులు, యువత ముందుకు వచ్చి నేనుసైతం గ్రామం కోసం... అన్న భావనతో ముందుకు వచ్చి, గ్రామ సంపూర్ణ అభివృద్ధికి కృషి కోసం ప్రయత్నిస్తే... మీరు కోరుకున్న మార్పు జరుగుతుందని నా అభిప్రాయం.

  • @VenkateshJinukala
    @VenkateshJinukala 19 дней назад +1

    మంచి వీడియో బ్రదర్. విలేజ్ డెవలప్మెంట్ గురించి ఇంత డిటైల్డ్ గా మాట్లాడడం బాగుంది. ఇలాంటి వీడియోస్ వల్ల వ్యూయర్స్ ఆలోచనల్లో కూడా విలేజ్ డెవలప్మెంట్ గురించి ఇంకేం చేయొచ్చు అనే ఆలోచనలు కూడా వస్తాయి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువగా రావాలి...

  • @daramraju9444
    @daramraju9444 19 дней назад

    exallent interview ❤village development works❤true words from mondaiah sir

  • @anilgoudg3975
    @anilgoudg3975 19 дней назад

    Hai bro.... Telangana government prathi village lo anni arpatu chesindi.....kani mana janalaki vati values thelavakapovadam jaruguthundi......

  • @daramraju9444
    @daramraju9444 19 дней назад +1

    srikanth next podcast video..@with mondaiah sir@.about...village small industries... how to develop unemployment skill units

  • @durga-xb7cr
    @durga-xb7cr 19 дней назад

    Nice video bro❤

  • @laxmanthagaramlaxman653
    @laxmanthagaramlaxman653 19 дней назад

    Excellent sir ....🙏

  • @siddupawan9911
    @siddupawan9911 17 дней назад

    👍👍

  • @satishreddy1220
    @satishreddy1220 19 дней назад

    Great sence of humour 🎉

  • @rajeshs7008
    @rajeshs7008 19 дней назад +1

    మన ధనిక దేశంలో చాలా మందికి ఇళ్ళులు లేవు..

  • @BSCALLIEDMEDICOS
    @BSCALLIEDMEDICOS 19 дней назад

    Sri Anna promo gattiga evuu❤🎉

  • @thungoorivenkat8215
    @thungoorivenkat8215 19 дней назад

    Good job
    🎉

  • @sainathbuthagaddala5327
    @sainathbuthagaddala5327 18 дней назад

    I hope content yekkuva reach avvali ante video ni teaser cut chuskondi top lo unte top reach vastadhi hro @srikanth

  • @gangadharMailarapu-f7v
    @gangadharMailarapu-f7v 19 дней назад

    Super bro

  • @Telangana1989
    @Telangana1989 18 дней назад

    మీ గ్రామం అభివృద్ధి పూర్తి వీడియో ఒకటి చెయ్యండి ...మీరు చేసిన స్వచ్చంద కార్యక్రమాలు చూపెట్టండి మీ గ్రామస్తుల అభిప్రాయం ఆలోచనలు పెట్టండి మిమ్మల్ని చూసి మీ ఛానల్ ద్వారా అనేక గ్రామాలు స్పూర్తిగా నడుస్తాయి.....

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 19 дней назад

    Super vlog 👏👏👏👏👏👏

  • @abhiswapna4352
    @abhiswapna4352 18 дней назад

    హాయ్ సోదరులు

  • @vamshiprabha8587
    @vamshiprabha8587 19 дней назад

    ❤❤❤

  • @nallollashivareddy
    @nallollashivareddy 19 дней назад

    🎉

  • @srikanthbodige8089
    @srikanthbodige8089 19 дней назад

    Hii

  • @pramodram7924
    @pramodram7924 19 дней назад +2

    మొండయ్య సార్..మా గురువు...
    ఆదిలాబాద్ బీ.ఎడ్ college...
    2005-06 బ్యాచ్...
    Present I'm Govt. Teacher...

  • @satishreddy1220
    @satishreddy1220 19 дней назад

    🎉