చూశావా జగన్‌..! మనుషులు ఎలా ఉంటారో! YS Jagan || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии •

  • @PrabhakarreddyDuggempudi
    @PrabhakarreddyDuggempudi 14 часов назад +266

    సినిమా వాళ్ళను ఎక్కడఉంచాలో అక్కడే ఉంచాలి. జగన్ వాళ్లకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చాడు.

    • @Villagelifes26
      @Villagelifes26 13 часов назад +2

      Yes political vallanu kuda nammakudadu

    • @yash10-n2i
      @yash10-n2i 13 часов назад +14

      ​@@Villagelifes26antey pk,cbn vellani kooda nammakudadha😂

    • @akishorereddy6669
      @akishorereddy6669 13 часов назад

      Sss

    • @Villagelifes26
      @Villagelifes26 13 часов назад

      @yash10-n2i yes nee ammanu nannanu tappa evaranu namma kudaaaduuuu

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 2 часа назад

      Yes, అందుకే ఇప్పుడు జగన్ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాం 😅

  • @TejaRejeti
    @TejaRejeti 14 часов назад +268

    జగన్ గారి మంచి తనము వలనే పావలా ఒవరేక్షన్ చేయగలిగాడు...అదే రేవంత్ రెడ్డి గారైతే గుండు కొట్టించి పంపించే వారు.

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 14 часов назад +20

      ఒకసారి రవి చేతిలో అయ్యింది రెండో సారి రవి చేతిలో మిస్ అయ్యిందన్నమాట

    • @leenalingam7729
      @leenalingam7729 2 часа назад

      Exactly ha ha ha

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 2 часа назад +1

      అవును, ఇప్పుడు పవన్ మంచోడు కాబట్టి జలాగన్న ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఓవర్ బిల్డప్ లు దొబ్బుతున్నాడు అంటావా😅

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 2 часа назад

      @@wenkatpaidi1640 అబ్బ భలే చెప్పావ్

    • @talarialekhavaraprasadarao3016
      @talarialekhavaraprasadarao3016 19 минут назад

      ✝️జగనన్న లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ దేశ ప్రధాని అయితే ఈ దేశం బాగుపడుతుంది.యేసయ్యా భక్తులు అందరు జగన్ అన్నని ప్రధాన మంత్రీ నీ చేస్తే మనకు చర్చిలు చాలా వస్తాయి, జగన్ అన్నని ప్రధాని మంత్రి నీ చేద్దాం.

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 14 часов назад +148

    మాయా మర్మం తెలియని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు, పావలా గాడు అన్ని మాటలు ఆడితే చిరంజీవి ఖండిచలేదు అది అతని తీరు 😂

    • @SK-ro3ip
      @SK-ro3ip 13 часов назад +13

      Idi 💯 right comment bro. So chiru garu pk ki mundhu petti venuka game 🎯 plan chese type

    • @సమాజం
      @సమాజం 4 часа назад +6

      అవును బ్రో..చిరంజీవి ఖండన కూడా చేయట్లేదు,అన్న విషయం అప్పట్లో చాలామందితో డిస్కస్ చేశా నేను..

    • @visurao8859
      @visurao8859 2 часа назад

      Sharamila ni vivaka reddy ni adugu jagan gurinchi

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 15 часов назад +322

    ఇది మాత్రం కరెక్ట్ రాజకీయం లో అతి మంచితనం వల్ల ఓడిపోయారు

    • @sarpet9660
      @sarpet9660 14 часов назад +12

      manchi gaane untene visha pracharam chesaaru
      cheddagaa unte batakanistaaraa??
      telangana vaallante bhayam

    • @నీలూ
      @నీలూ 14 часов назад +13

      మంచి కాదు నీతి నిజాయితీ ఎక్కువ గా వుండటం

    • @Alonejessica1998
      @Alonejessica1998 14 часов назад +4

      Bro History lo Nilichipothadu .. Jagan 😊

    • @seshuyelchuri5562
      @seshuyelchuri5562 13 часов назад +6

      Evm management valla vodipoyadu

    • @ఏపీజనాలు
      @ఏపీజనాలు 13 часов назад +8

      EVM మహిమ.. బీజేపీ మోసం

  • @RamBabu-fm5ls
    @RamBabu-fm5ls 14 часов назад +140

    చిరు తిన్న ఇంటికి వాసాలు లెక్కపెట్టే రకం

    • @saminenivinayaknaidu3819
      @saminenivinayaknaidu3819 13 часов назад

      Correct he’s is both Snake 🐍 and fox 🦊 dangerous

    • @Networker-l6l
      @Networker-l6l 13 часов назад

      హత్యలు చేసే వాళ్ళ కన్నా మేలే

    • @pana2521
      @pana2521 6 часов назад +2

      Yes 💯

    • @balaobulareddyramireddy1758
      @balaobulareddyramireddy1758 3 часа назад +1

      @@RamBabu-fm5ls S. It's his tradition.

    • @Networker-l6l
      @Networker-l6l Час назад

      @@RamBabu-fm5ls జగన్ కూడా అంతే కదా 40 ఏళ్ళు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ కే ద్రోహం చేసాడు

  • @bashaucs3132
    @bashaucs3132 14 часов назад +154

    ఏడమ్ కాలితో తన్నే వాళ్లే లోకం లొ మంచోళ్ళు అన్నం పెట్టి అభిమానంగా చూడటం తప్పే

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 14 часов назад +156

    రేవంత్ దెబ్బకు సోకాల్డ్ సినిమా పెద్దలకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది.

  • @harichandrareddypappula6330
    @harichandrareddypappula6330 14 часов назад +86

    ఖచ్చితంగా అతిమంచితనమే జగన్ గారి కొంప ముంచింది.

  • @guravareddy2133
    @guravareddy2133 13 часов назад +72

    జగన్ భారతీ అన్నం పెడితే వాళ్ళకి సున్నం రాసిన వాళ్ళను ఏమనాలి కృతజ్ఞత వుండలికాదా

  • @su1538
    @su1538 15 часов назад +141

    కచ్చితంగా ,పుష్ప విజయం, AA ఎదుగుదల చూచి సినిమా పరిశ్రమలో,రాజకీయాలలో, ఒక కులం లో ఓ వర్గ మీడియా లో పదుల సంఖ్య లో అసూయ తో రగిలిపోతున్నారు

  • @rishavidya4888
    @rishavidya4888 14 часов назад +116

    చంద్రబాబు గారు కోసం పాలేరు గాడు చాలా కష్టపడ్డాడు

  • @simonpeter4204
    @simonpeter4204 14 часов назад +85

    జగన్ గారు ఇచ్చిన సంస్కారం గల ఆతిధ్యం పొందిన సినీ ప్రముఖులు ఎందుకు చెవిటి వారైనారు?
    తమ వారికి జవాబు చెప్పడం వదిలేసారు.
    "జగన్ గారు మాకు మంచి ఆథిత్యం ఇచ్చారు, మమ్మును గౌరవంగా స్వీకరించి ఆహ్వానించారు" అని ఎందుకు నోరు విప్పలేదు? ఒహో"జగన్ కు కావాల్సిన నష్టం వాటిల్లితే మాకేం ఏమైనా కానీ" అనే ఉద్దేశం గదా!!!

  • @KorrapatiKamalBasha
    @KorrapatiKamalBasha 15 часов назад +160

    అక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడారు కానీ ఏపీలో అయితే మాత్రం వీళ్ళ వాగుడుకు అదుపు ఉండదు.

  • @PSathishReddy
    @PSathishReddy 12 часов назад +47

    ఏం పర్వాలేదు ఇప్పటివరకు జగన్ మంచితనం మాత్రమే చూశారు.ఇప్పటి నుంచి జగన్ మొండి తనం చూస్తారు.అది వాళ్ళు తట్టుకోలేరు.

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 14 часов назад +75

    ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు ఇచ్చేదాం తిరిగి యిచ్చేదాం.

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 14 часов назад +240

    ఏం,ఆ నటుడు చిరంజీవి ఏమైనా ఆకాశం నుండి దిగొచ్చాడా!?గతం లో మైనో కీ,ఏ కే ఆంటోనీ కీ దండాలు పెట్టిన వాడే కదా!నమస్కారం విలువ సంస్కారం ఉన్నవాళ్ళ కి తెలుస్తుంది.😂😂😂

    • @Villagelifes26
      @Villagelifes26 13 часов назад +3

      Yes miku ledu kadaaa

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 13 часов назад

      ఇంటికి పిలిచి అన్నం పెట్టి అన్నా అని పిలిచి గౌరవించిన జగన్ మీద ఆయన గారి తమ్ముడు తప్పుడు ప్రేలాపనలు పేలుతుంటే, మౌనంగా వుండి తన బుద్దిని చూపించాడు.. సరిపోయారు ఇద్దరు అన్నదమ్ములు.. ఒక్కడికి నైతికత లేదు, నిజం మాట్లాడటం రాదు..

    • @charanr-nb4jb
      @charanr-nb4jb 13 часов назад +1

      Poyi Jerusalemmm Matham marpidulu business chesukokunda manakenduku viti gurinchi

    • @Venkat75848
      @Venkat75848 13 часов назад +8

      Chala baaga chepparu

    • @akkalyan7419
      @akkalyan7419 13 часов назад

      11ki dengadu ga happy na

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 14 часов назад +82

    ఈ మొత్తానికి కారణం అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం మెగా కుటుంబం జిర్ణించుకోలేక పోతుంది, అసూయ అక్కసు తో వ్యవహారిస్తున్నారు.

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 14 часов назад +75

    జగన్ గారు విలువ ఇప్పుడు ప్రజలు కి సినిమా ఇండస్ట్రీస్ వాళ్లు కి తెలుస్తుంది.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 15 часов назад +100

    చిరంజీవిని దండం పెట్టు.. నేను ముఖ్యమంత్రిని అని జగన్ అడిగాడా? బ్రో...

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 14 часов назад +9

      Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯.

    • @rstar3397
      @rstar3397 12 часов назад +10

      చిరంజీవి దండం పెట్టినప్పుడు జగనన్న దణ్ణం పెట్టాడు..కానీ సీరియస్ గా మీటింగ్ జరుగుతుంటే మధ్యలో నమస్కారం పెట్టాడు...వెధవ...ప్లాన్ గా వచ్చాడు...

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e Час назад

      @rstar3397 అవును ఫ్రీ ప్లాన్ 👌👌👌

  • @snrvlogs177
    @snrvlogs177 14 часов назад +53

    అల్లు అర్జున్ ది పెద్ద కేసు కాదు ఏపీ లో రమేష్ హాస్పిటల్ దుర్గటనలో చాలా మంది పోయారు దానికే గతి లేదు ఇప్పుడు చిరంజీవి బెగ్గర్ లాగా రేవంత్ రెడ్డి దగ్గర కి వెళ్తాడు

  • @gvrajchg2328
    @gvrajchg2328 14 часов назад +55

    హైదరాబాదును వదిలిపెట్టే పరిస్థితి లేదు అందుకే అక్కడ పిల్లిలాగా ఉంటున్నారు, వాళ్ళ ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయి, ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నాయి, వాళ్లు ఆంధ్రాకి బయట రాష్ట్ర వాళ్లు, ఆంధ్రాలో సినిమా రిలీజ్ కావాలంటే, సపరేట్ ట్యాక్స్ విధించాలి

  • @murthy7470
    @murthy7470 14 часов назад +35

    అవును సార్ కరెక్టుగా చెప్పారు జగన్ గారు అతిమంచి కూడ మంచిదికాదు అదే జగన్ గారు కొంపముంచింది ఏది ఏమైన దేవుడున్నాడు జగన్ గారు మంచి తనం ఇప్పుడు తెలుస్తుంది

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi9112 14 часов назад +84

    తెలంగాణా వాళ్ళకున్న ధైర్యం మనకు లేదు.

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 14 часов назад +62

    Good explain రామనాధన్ గారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddypoguramanjaneyulu
    @reddypoguramanjaneyulu 14 часов назад +62

    మంచితనానికి ఇవి రోజులు కాదు మిత్రమా

  • @murthy7470
    @murthy7470 14 часов назад +43

    సార్ రాంనాథ్ గారు మీరు నిజలు చెబుతుంటే నాకు చేలా ఆనందంగా ఉంది ఈ యెల్లో మీడియా ద్వంద వైఖరి అప్పుడు అలా ఇప్పుడు ఇలా

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 14 часов назад +75

    అవును రాంనాథ్.. నువ్వు చివర్లో చెప్పిన point 100% కరెక్ట్.. కడుపు మండి పోతోంది.. తెలుగు రాష్ట్రలలో వున్న వినో లు అన్నీ తాగినా తగ్గడం లేదు.😂😂😂

  • @t.simhachalam5737
    @t.simhachalam5737 13 часов назад +27

    సర్ అప్పుడు చిరంజీవి గారు అయితే ఏదో ఫంక్షన్లో పిచ్చుక మీద రామ భానం అని ఏదో డైలాగులు చెప్పారు....కానీ ఇప్పుడు మాత్రం ఏమి పట్టనట్టు ఇప్పటి వరకు ఎవరు కనిపించడం లేదు....

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 14 часов назад +26

    ఇటువంటి వాళ్లకి అతిమంచితనం క మంచిది కాదు. రేవంత్ రెడ్డిలా ఉండాలి. అందరూ జాగ్రత్తగా ఉంటా రు.🎉

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 14 часов назад +28

    ఏమో సార్ ఈ విషయంలో గొంతు చించుకొని అరిసేవాడు అన్ని మూసుకుని కూర్చున్నాడు.

  • @sekharbathina
    @sekharbathina 14 часов назад +24

    నిజమే కదా, భగవంతుడు ఉన్నాడు. అదే ఇప్పుడు హైదరాబాద్ లో జరిగింది

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 13 часов назад +18

    ఏమైనా చిరంజీవి పవన్ స్టేట్మెంట్ ఖండించకపోవడం చాలా మూర్ఖత్వం.

  • @abhignakolluri7975
    @abhignakolluri7975 14 часов назад +33

    బాగా చెప్పారు సర్

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 14 часов назад +39

    100% అసూయా sir

  • @AnjaliChinna-j1p
    @AnjaliChinna-j1p 14 часов назад +20

    జగన్ గారు మనిషి చంద్రబాబు ప్యాకేజి పప్పు ఈటీవీ abn టీవీ. 5 మహాన్యూస్ మనిషి రూపంలో వుండే rakshasulu

  • @sivasankar7890
    @sivasankar7890 5 часов назад +8

    పావలా నోరు మూగ పోయింది. రేవంతు సారె పావలాకు తగిన గుణపాఠం చెప్పారు.

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 10 часов назад +10

    సనాతన గాడు ఇప్పుడు ఏ దీక్ష చేస్తాడు

  • @krishnasrinivas1327
    @krishnasrinivas1327 14 часов назад +17

    తెలంగాణా లో సినిమా పెద్దల జుట్టు ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ఆంధ్ర లో లేవని వారి ధీమా

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 13 часов назад +10

    నమస్కారం అనేది సంస్కారంవున్నవాడుచేసేపని పెద్దపదవిలోవున్నవారికి పెద్దవారికి నమస్కారంపెట్టటంమనహిందుసంప్రదాయం అదితెలుసుకోకుండమాట్లాడితే వారికుసంస్కారంబయటపడిద్ది ఇపుడుతెలంగాణ సియమ్ చూపిస్తున్నాడుగదూలతీరేటట్లు

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 8 часов назад +6

    పక్క వాడి ఇంటికి నిప్పు పెట్టాడు ఎవడో అని సంతోష పడుతుంటే ఆ నిప్పు వీళ్ళ ఇంటికి కూడా ముట్టుకున్నట్లు ఉంది తక్కిన సినిమా వాళ్ళ పరిస్థితి 😁🤑

  • @N.r.r728
    @N.r.r728 13 часов назад +7

    Super andi మీరు చాలా బాగా చెప్పారు

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 14 часов назад +33

    పుష్ప రాజకీయాల్లో కి రావాలి తెలంగాణ లో

    • @veladinarasimhachary229
      @veladinarasimhachary229 14 часов назад +1

      రాజకీయలు చేయిబట్టే ఈ పరిస్థితులు

  • @prasadareddypambi8395
    @prasadareddypambi8395 14 часов назад +14

    పవన్ ను ఎంత వాడాలో
    సి బి యన్ అంత వాడేసాడు

  • @pinjarinabirasool9539
    @pinjarinabirasool9539 14 часов назад +17

    జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్లను నమ్ముకుని మోసపోయాడు ముఖ్యంగా చిరంజీవిని నమ్మి మోసపోయాడు ఇప్పుడు అల్లు అర్జున్ నమ్మి మోస పోతున్నాడు

  • @Madhu-e5m4g
    @Madhu-e5m4g 5 часов назад +4

    అతి మంచితనం, అతి జాలి, అతి నిజాయితీ, అతి సేవ, అతి దానం ఇట్లాంటి మాటలు మనకు మాత్రమే వర్తిస్తాయి

  • @bashashaik5434
    @bashashaik5434 14 часов назад +12

    వానికి ఏం తెలుసు ఉన్న ఇంటర్ ఫెయిల్ అయిన వానికి వారికి ఇప్పటికీ తెలియదు ఒక్కటి తెలుసు షి ఈజ్ ద షిప్ షి ఇస్ ద షిప్

  • @royyalasalamonraju1969
    @royyalasalamonraju1969 14 часов назад +11

    You are good experience journalists

  • @prasadv1553
    @prasadv1553 15 часов назад +29

    జగన్ గారు మంచితనం పిచ్చోడు.

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 14 часов назад +10

    హీరోలు కూడా కావాలనే స్పందించలేదు.. అమాయక అతి మంచితనం తో జగన్ కూడా మాట్లాడలేదు

  • @chandrareddy4546
    @chandrareddy4546 11 часов назад +8

    తిన్నింటికి కన్నం వేసే వెధవలనందర్నీ జగన్ నమ్మి మోసపోయారు

  • @N_Shasank
    @N_Shasank 15 часов назад +43

    మనుషులు అంతే sir

    • @badhriallupurivlogs1569
      @badhriallupurivlogs1569 14 часов назад +3

      మనుషులు కాదు మనుషుల ముసుగువేసుకున్న మృగాలు

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 14 часов назад +7

    బండారు సత్యనారాయణ గారు మంచిగా correct గా చెప్పారు

  • @Shaiks_M
    @Shaiks_M 14 часов назад +33

    Jagan Anna CM ayyaka, Chiranjeevi ki appointment kuda evvakudadu.
    చిరజీవి పెద్ద నటుడు

    • @LavieLavi
      @LavieLavi 14 часов назад +4

      😂 ఇంటికి పిలిచి స్వయం గా భోజనం vaddincharu
      Teleeda

    • @Shaiks_M
      @Shaiks_M 14 часов назад +5

      @ మంచితనం తో చేసిన తప్పు, కచ్చితంగ చిరంగివిని దూరం పెట్టాల్సిందే

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 14 часов назад +16

    Very good ఇన్ఫర్మేషన్ sir keep it up

  • @abhianush8787
    @abhianush8787 13 часов назад +9

    Really good analyst ur

  • @madhusairamireddy4863
    @madhusairamireddy4863 15 часов назад +20

    Idhi 100percent currect

  • @RaajuGolla
    @RaajuGolla 14 часов назад +14

    అప్పుడు మొరిగిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఏ కలుగులో దక్కున్నారురా బౌ బౌ బ్యాచ్.

  • @apparaojogi1360
    @apparaojogi1360 14 часов назад +9

    అందులో తమ్మారెడ్డి ఒకరు

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 14 часов назад +12

    పదవికి ఎంత పెద్ద వారైన దండం పెట్టడం సంప్రదాయం.

  • @madanmohanreddym5581
    @madanmohanreddym5581 3 часа назад +2

    ఆ రోజు అధికారం లో ఉన్నది వీళ్ళకి నచ్చని వ్యక్తి. కాబట్టి అలా మాట్లడినారు. మీకు తెల్వద సర్

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 14 часов назад +13

    Sir, I use to watch your videos frequently, in which analysis is superb 🎉

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 12 часов назад +4

    చాలా మంచి విశ్లేషణ, పవన్ గాడు పుట్టటమే అసూయతో పుట్టాడనుకుంటా 😅

  • @prakashguru8872
    @prakashguru8872 14 часов назад +8

    Correct bro...Jagan chepinappude Cini stars vinivunte ippudu ee paristiti bachedi kaadu .

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 15 часов назад +26

    EVM EVM EVM

  • @sreenukondru7732
    @sreenukondru7732 14 часов назад +8

    అసలు జగన్ గారి వద్దకువచ్చిన వారిలో ఎవరైనా బాగా చదువుకొన్న వారు వుంటేకదా వాళ్ళకి జగన్ గారు చెప్పిన ఎకనామిక్స్ అర్థమవడానికి.

  • @srinivastumuluri8160
    @srinivastumuluri8160 10 часов назад +3

    న్యాయస్థానాలు కూడా తప్పుడు వ్యాఖ్యలు అప్పుడు చేశాయి

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 5 часов назад +3

    సినిమా హీరోలు వెళ్ళింది జగన్ ఇంటికి కాదు ,ముఖ్యమంత్రి ఆఫీసుకు ,చిరంజీవీ రిక్వస్ట్ చేస్తూ నమస్కరించింది జగనమోహన్ రెడ్డికి కాదు ,ముఖ్యమంత్రి కి

  • @mabuvalishaik1500
    @mabuvalishaik1500 13 часов назад +4

    హైదరాబాద్ లో ఆస్తులు వున్నాయి కాబట్టి సినిమా పరిశ్రమ వారు రేవంత్ రెడ్డి కి ఎదురు మాట్లాడడానికి భయపడుతున్నారు

  • @I.am.less3
    @I.am.less3 15 часов назад +13

    That is jagan anna ❤❤ revanth Reddy sir miru enka great sir

  • @suryak4224
    @suryak4224 14 часов назад +16

    జగన్ దేనికి స్పందించక పోవడం ఎంత తప్పో... ప్రతి దానికి సజ్జల స్పందించడం కూడా అంతే తప్పు అయింది 👍

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 14 часов назад +17

    Only EVMs ne Jagan ni odinchayi.
    PK or CBN ni nammi votes vesarante oka butakame😅😅

    • @Msh4566
      @Msh4566 14 часов назад

      Nenu. Tdp ki votesindi. Schemes chusi veyaledhu. Only jobs roads vesam anthe. Evm. Ante janalu evaru nammaru. Town people matram. TDP vote vesaru MLC election tdp vote vesindi. 2019 jagan vote vesanu

    • @Msh4566
      @Msh4566 14 часов назад

      Jagan. Rural voters thappa evaru veyaledhu. Only unemployed people. Contractors. Govt employee. Town development cheyakapovadam😂😂😂

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 14 часов назад +1

      @@Msh4566మరి జాబ్స్ ఇచ్చాడా చంద్రబాబు

    • @anonymous3765
      @anonymous3765 14 часов назад

      2014 - 2019 jobs ekkuva aypoyinattu malli crores lo jobs vastay bro schools, medical related vi cheyatam waste avi development ee kadu jananiki panchatam tappu kani manam mingeseyadam correct . Development it paramga cheyala I agree . Kani two years corona next recession time lo enni chesado kanipinchaleda brother ippudu jaruguthunnavi kanipinchatam leda oka place lo oka vote vachindi intlo vallu or activists kooda veyaledantara. Manasporrrhiga korukuntunna evm avvakoodadhu ani kani okavela avi evms ee aythe eppatikaina supporters ki aa effect tagiliddi monne okadu vadi party lone mny ivvaledani koolchesaru shop choodam next em jaruguthado​@@Msh4566

    • @anonymous3765
      @anonymous3765 13 часов назад

      Also road development avi low quality vo high quality vo enni years vastayo mee previous comment prakaram chala accidents ayyayi kada ee super high quality roads enthakalam vubdi accidents apesthayo choodam

  • @sridharreddy3831
    @sridharreddy3831 13 часов назад +4

    అల్లు అర్జున్ ఎదుగుదల చిరంజీవి కి నచ్చలేదు. అతని కొడుకుని మించి అర్జున్ ఎదగడం అతనికి ఇస్టం వుండదు . అల్లు అర్జున్ కోసం అరివింద్ మరియు అర్జున్ మామ ...పోలీస్ స్టేషన్ చుట్టూ .. హాస్పిటల్ చుట్టూ , మీడియా తో ఫైట్ చేశాడు కానీ ఈ ఎపిసోడ్ లో చిరంజీవి స్టేట్మెంట్ కానీ అతని హెల్ప్ కానీ ఎక్కడ కనిపించలేదు . ఇంకా జగన్ గురించి చెప్పుకోవాలి అంటే చేసిన తప్పులు చాలా నే వున్నాయ్ లెండి. ప్రతిపక్షం చేసిన దుష్ప్రచారం సమర్ధవంతం గా తిప్పికొట్టినట్టు యితే .. ఈ రోజు జగన్ వేరే లెవెల్ లో వుంది వుండే వాడు. ఎంత సేపు ఏ మీటింగ్ కి పోయేన వాళ్ళ కి ఇంత వీళ్ళకి ఇంత ఇచ్చాం , నా sc నా st నా bc ఇదే సోది తప్పా.. పబ్లిక్ మీటింగ్ లో రెండో మాట మాట్లాడలేదు. ఎలెక్షన్ టైమ్ లో ప్రతి నాయకుడు కొంచం unique గా .. కొంచం కొత్తగా ప్రజల ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఏమిటో జగన్ ఆ ధోరణి ఇంకా మార్చుకోలేదు ....

  • @gvramakrishnareddy7855
    @gvramakrishnareddy7855 5 часов назад +3

    వా ల్లన్న ఎ మ్మన దేవుడా
    వారుకూడా ఒక మనిషి
    సినిమా లో నటిస్తే వాలెమ్మన్న గొప్ప

  • @venkateswararao1405
    @venkateswararao1405 15 часов назад +9

    Super clarification sir eee velu mudragallaki

  • @pashamd25
    @pashamd25 5 часов назад +1

    జగనన్న గురించి చాలా మంచి విశ్లేషణ❤

  • @Atlanta_Guy
    @Atlanta_Guy 13 часов назад +4

    AP lo jagan, TS lo revanth Okasari vunte cinema valu edustaru

  • @Narendra-m3u
    @Narendra-m3u 13 часов назад +2

    100% దీని వెనకాల పెద్ద ప్లాన్ ఉండొచ్చు

  • @mangeshmattam6277
    @mangeshmattam6277 11 часов назад +3

    అదే సార్ మీడియా దరిద్రం

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 12 часов назад +3

    నమస్కారం సంస్కారం ఎవరు ఎవరిని కలిసినా నమస్కారం చేయడం పద్ధతి అది అవమానం గా భావించేవాళ్ళు అహంభావులు గౌరవించడం చేతకానివాళ్ళు తమని తాము దేవుళ్ళలాగా దేవతల్లాగా భావించి అహంకారం చూపించేవాళ్లే సినిమా టీవీ ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళు పాలిటిక్స్ లో కూడా అడుగుపెట్టి ఇంకా దరిద్రం చేస్తున్నారు వాళ్ళ మూలంగా యువత కులాలుగా విడిపోతున్నారు ఇంకా మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని తన్నుకుంటున్నారు సిగ్గులేకుండా వాళ్ళని వదిలేయండి అభిమానం తప్పుకాదు మిగిలినవి అన్నీ తప్పే వాళ్ళని చూడటానికి పిచ్చోళ్ళలాగా ఎగబడడం తన్నుకోవడం సిగ్గుచేటు

  • @surendhrareddy7225
    @surendhrareddy7225 14 часов назад +4

    Baga chepparu.. keep it up brother

  • @prasadganta19
    @prasadganta19 14 часов назад +4

    మురళీ మోహన్ అన్నాడు

  • @urangappa6069
    @urangappa6069 14 часов назад +2

    Sir Good 👍 analysis currct speak Jagan Mohan Reddy sir manchi thanam me aayanni odinchindi sirji real journalist words hatsaf 👏Regards Rangappa Bangalore

  • @sreelakshmiconstructions8822
    @sreelakshmiconstructions8822 4 часа назад +1

    Ippudu cinema choopichadu revanth god is there Jai jagan ❤❤❤❤❤

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 15 часов назад +13

    చిరంజీవి జగన్మోహన్ రెడ్డి ఇంటీకీ వెళ్ళాడు 😂 సినీమా ప్రముఖులు అంతా సిఎం గా జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు 😊 రెంటేకీ వ్యత్యాసం ఉంది కదా 😅.

  • @Narendra-m3u
    @Narendra-m3u 13 часов назад +3

    పీకే సీబీన్ ని కలవడానికి వెళ్ళినపుడు సీబీన్ హౌస్ ముందు కార్ అపి ఇంట్లోకి వెళ్తాడా లేఖ కార్ తో పాటు సీబీన్ హౌస్ hall లో కి వెళ్తాడా.

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 14 часов назад +9

    Good 👍 job, Great Analysis 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman, Correct 💯👍..

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 14 часов назад +7

    100%correct sir

  • @finoltd4868
    @finoltd4868 12 часов назад +2

    Movie industry 🤐 DCM garu silent ayipoyare

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 15 часов назад +11

    Jagan anna real hero.

  • @NageshwarraoDoppasani
    @NageshwarraoDoppasani 4 часа назад +2

    AP political real hero Jagan Mohan Reddy

  • @pashamd25
    @pashamd25 5 часов назад +1

    AP సినీ ఇండస్ట్రీ కి జగన్ అన్న అంటే కోపం...
    TG సినీ ఇండస్ట్రీ కి రేవంత్ రెడ్డి అంటే భయం...

  • @krishna2961
    @krishna2961 10 часов назад +1

    Super analysis

  • @SSREDDY4946
    @SSREDDY4946 7 часов назад +3

    జగన్ మరాలి లైకుంటై బొక్క పాడుతుందే

  • @y.skishor7347
    @y.skishor7347 14 часов назад +5

    WE WANT RAJA REDDY GRAND SON,,,

    • @JayaRamudu-t9t
      @JayaRamudu-t9t 14 часов назад +1

      పాత జగన్ వస్తే వాళ్లకు నిద్ర పట్టదు ప్రతిరోజు 🔥🔥🔥

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 14 часов назад +2

    దగా హీరోస్ ఆర్ జస్ట్ పేపర్ టైగర్స్ ఇంక్లూడింగ్ పావలా😂

  • @pavanreddy9
    @pavanreddy9 15 часов назад +12

    Mutton tinna viswasamu lekapoya

  • @bachelorentertainment2785
    @bachelorentertainment2785 5 часов назад +1

    Revanth గురించి ఒక్క మాట మాట్లాడితే డ్రగ్స్ కేస్ లతో ఒక్కొక్కడు లోపలికి పోవడమే😂😂😂😂

  • @PallaLaxminarayana-r2k
    @PallaLaxminarayana-r2k 13 часов назад +2

    జగన్ అన్న వీళ్ళ టైం బాగోక మళ్ళీ సీఎం అయితే జగన్ అన్న kottay దెబ్బ 100 జన్మలు మర్చిపోరు

  • @mabuvalishaik1500
    @mabuvalishaik1500 13 часов назад +2

    జగన్ మోహనరెడ్డి మీడియా సమావేశలు ఎప్పటికి అప్పుడు పెట్టి ప్రతి పక్షలు చెప్పే అపద్దలు తిప్పికొట్టాలేక పోయారు

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 14 часов назад +5

    వాళ్ళు ద్వాశం కుట్ర ప్రజలు