మంగ్లి akka బోనాలు సాంగ్ సూపర్ సూపర్ బొమ్మ బ్లాస్టర్❤🎉 ❤ ... ఏ పండుగ మొదలవ్వాలి అన్న మంగ్లీ అక్క పాట ఉండాల్సిందే❤...... మంగ్లీ అక్క ఏ పాట వచ్చినా మిస్ అవ్వకుండా వినేవారు ఎంతమంది ..like cheyyandi❤
Lyrics super kamal annaya. and mangli akka kuda akkada thagga kunda lyrics ki thaggatu jabardast 🎉ga padinaaru. Beets super.kamal anna super total song🎵🔥.
Abha..bha..bha.. ma mangli pata be like "Never Before and Ever After..." super asalaa... ecchipaadesaav mangoli✨️🔥🔥 bonala panduga subhakankshalu telugollandhariki..
పల్లవి:
జోడు డప్పుల్ మోగే జోరు సప్పుళ్
ఏంట యాట పిల్లల్ నాటు కోడిపుంజుల్
నీ తానకు బైలెల్లినమే మైసమ్మ
తల్లి పిల్లజెల్ల కదిలినమే ఎల్లమ్మ
పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్
కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్
పాయసాలు తెచ్చినమే పోశమ్మ నిన్ను
పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ
నెత్తి సుట్టబట్ట సూసి మురిసేనంట
సుట్టూర శివాలూగే సంబరాలు కంట
కుంకుమ అద్దె నంట గోలుకొండ కోట
గజ్జెగట్టి దరువులేసి ఆడే బల్కంపేట
చరణం:01
తడిబట్టల తానాల్ నియమాల బోనాల్
జగదంబకు జేజమ్మ నిండు ఒక్క పొద్దుల్
సూడుగొడ్డు గొదల్ పల్లే పాడి పంటల్
ఏటేటా ముట్టాజెప్పుకుంటామే ముడుపుల్
అషాఢ మాసాల్ అంతురాల బోనాల్
ఆరగించగా రావే బెల్లం నైవేద్యాల్
తాటి కొమ్మ ర్యాకల్ మేటి కల్లు శాకల్
మెచ్చినట్టు తెచ్చినాము తీరు ఫలహారాల్
ఉజ్జయినీ మహంకాళి ఓరుగల్లు భద్రకాళి
రావె...రావె...రావె... తల్లీ...
చరణం:02
నిమ్మకాయ దండల్ యాపాకు మండల్
మాలగట్టి తెచ్చినము తొలగించు గండాల్
వెండి గండ దీపాల్ కరిగించే పాపాల్
కాళికా కరుణగల్ల నీ సల్లని సూపుల్
ఈరగోల దెబ్బల్ పెట్టె పెడ బొబ్బల్
మహిమల్ల మహంకాళికి మత్త గొలుపుల్
గుడిసుట్టు మేకల్ పెట్టే గావు కేకల్
కూతవెట్టి పోతరాజు ఆడే వీరంగాల్
ఇంద్రాకీలాద్రి కనక దుర్గ మమ్మెలు కొనగ రావె... రావె... రావె.. రావే... తల్లీ
చరణం:03
కూడినము సుట్టాల్ మరిశినము కష్టాల్
జగమేలె తల్లికి పెట్టంగ పట్టు బట్టల్
కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్
గావురాల దేవికి తొడగంగ పైడి మెట్టెల్
లాలూ దర్వాజల్ అలీజా నయాపూల్
షాలిబండ గౌలీపుర దేవి దర్బారుల్
పోటెత్తె భక్తుల్ ఎల్ల అదివారాల్
రంగమునాడినిపించు నీ మనసుల మాటల్
మీరాలంమండి దండి కాసరట్ట మహాంకాళీ
రారా... రారా...రారా... తల్లీ..
కమల్ ఇస్లావత్ ..✍️😍
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Nice Lyirics Anna Prasa miss kale bagundhi pata 🥰💐
@@jvproduction728 tq jogula venkatesh
Super lyrics naik bhai ❤
❤❤❤❤❤❤
మంగిలి వాయిస్ కొంచం డిఫరెంట్ గా ఉంది అరిపించింది. వింటుంటే మాకే పునకాలు వస్తున్నాయి.
Superbbbbbbbbb.............prathe.....bonala pata....mangligaari noteee ravaleee mem vinaleee.....Jai Telangana......
విద్య యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ ఒక చక్కటి పాటను పాడవలసిందిగా Singer Mangli Sister ki విజ్ఞప్తి.
Avunu bro
Alantivi ravu bro..idhi india
అలాంటివి కుదరవు...
❤
Alantivi chesthe evaru chudaru anna anduky cheyaru
అబ్బబ్బబ్బ పాట డాన్స్ అదిరింది హే ఎంతైనా మా బంజారా మంగ్లీ కదా
సూపర్ సాంగ్ మంగ్లీ అక్క
బోనాలు బ్లాక్ బస్టర్... మంగ్లీ గారు.. మరెన్నో పాటలు ముందుకు రావాలని..... పిల్ల పాపలతో సుఖ సంతోషాలు ఉండాలని ని భగవంతు కోరుకుంటున్నా 👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️
7stid85s
🎉
Nee patal super akka,prathi etal😘🥰
Overall song background dappula sound awesome
బోనాలు బ్లాక్ బస్టర్... మంగ్లీ గారు.. మరెన్నో పాటలు ముందుకు రావాలని..... పిల్ల పాపలతో సుఖ సంతోషాలు ఉండాలని ని భగవంతు కోరుకుంటున్నా 👌
Mi voice ante ishtam...... Mirante pichi ishtam..... Love u madam❤❤❤❤
Mangli Akka Song Ante Minimum Untadhi.......Super Song Akka.......🥳😘❤️🔥❤️🔥
நான் உங்கள் பாட்டுக்கு எதிர்பார்துருந்தேன் Super excited mangli அருமை அருமை🎉
Nuv thop akka nee Pata Kosam edhurustham bonalaki
Ippudu kadupu nindi natinaindhi
Akka super akka beat katharnak🩷
JAI JAI MANGLI MAA
Saai dappul upesnav po....🕺🕺
Bgm!! Dance oka vufff lo undi ee nelanta ee ganam tho vugalsinde mangli dance acham amma lage undi . love u @iammangli garu
సూపర్ సాంగ్ మంగ్లీ అక్క ఈ ఇయర్ కి ఇదే బెస్ట్ సాంగ్ కావాలి అనుకుంటున్నా మనస్ఫూర్తిగా 🎉🎉🎉💫
Love u mangli madam..... Miracle pichi love madam❤❤❤❤
mangli is back🤩😍😍😍 song with full josh... mandu yevala chindu veyala.. ee song peetukoni..
Jaaaaaaaai peddamma thalli🙏🙏🙏🙏🙏
Ellamma thalli ante enthamandhiki ishtam
Anni songs vacchina mangli akka song vere level lo untadhii super akkàa😍
Echi padisav akkaaa❤😊
Mass maharani mangli sister
Dance కొరియోగ్రఫీ మాత్రం ఇచ్చి పడేశారు❤ దానికి తోడు music 🎶 super
Ento roju roju ki mee meedha Istam perigipotundhi
Nijangane thalli vachela undi song vini chala bagundi song ❤👌 jai yellamma thalli 🙏
Naku Full istam 😍😍😍
మంగ్లి akka బోనాలు సాంగ్ సూపర్ సూపర్ బొమ్మ బ్లాస్టర్❤🎉 ❤ ... ఏ పండుగ మొదలవ్వాలి అన్న మంగ్లీ అక్క పాట ఉండాల్సిందే❤...... మంగ్లీ అక్క ఏ పాట వచ్చినా మిస్ అవ్వకుండా వినేవారు ఎంతమంది ..like cheyyandi❤
Malgli సాంగ్ అదుర్స్ బోనాలు సాంగ్ సూపర్ 🎶 మ్యూసిక్ సూపర్ డాన్స్ 👌👌👌👌👌👌
Mangli garu super
బంజార పాటలు పాడడం పూర్తిగా మర్చిపోయారు అక్క 😢
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉😍😍😍 Excellent lyrics anna🙏🏻🙏🏻 jai mahankaali jai బోనాల్ 🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉😍🙏🏻
ସୁପର Mind bloing
E year e song vuputhadhi akka 🥰 na thelanga koti rathanala Veena🌏 jai Telangana 💪🏻
The song perfectly coincides with dance. Energetic performance
E song antha rating and antha reach aythundhi ankunturu
Mangli your song super wise super jai mathadi from phadishareef
Super MANGLI...👍
ఈ యేడు, నిరుటి లెక్క ఉండదు, బాంచత్...💥
Khatarnak💞
jai maa kali
Maisama thalli pochama thalli mangli super song
mangli akka song ante minimum untadi super akka🙏💯
Kamal Eslavath brother, again you succussed...Good song brother...Thanks for entire team.
Extordnary proudly MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤❤❤❤❤
తెలంగాణ బోనాలు అంటే minimum ఉంటది 🙏🙏🚩🚩
Jai mangili madam❤❤❤❤
Vere level
Very nicely today no controversy videos are available any thing beyond this.. super 🌟 MAA SAKTHI bless you❤❤❤❤❤
❤ఎల్లమ్మ తల్లి దీవించు మాత 😮🎉singing's voice person super marvelous 😮team members all SuperB performance ❤🎉🎉✍️✍️🙏🙏🙏😍😍😍😍
Extremely excellent... MAA sakhti bless you❤❤❤
Bonalu song Outstanding
Super thali nindu nurellu chalaga bathakali mangli ekada unna happyga undali e song Big hit kotdadhi
🎉🎉Very nice to meet
Eee song motham janwada
I'm proud of this year
Verry nice superb i love my fevaret song. Eddaridhi perfamens superb
Mangli aa mazakana.....🎉🎉🎉
Super diance Madam
Manchenahalli fan
Chikkabalpura. D
Mangli akka maku kuda istam
Dj lo base mangli akka voice
Bonala pataku pranam posthundhi thana voice. Mangli folk kokila
🙏🙏 ih
Super Mangali bai...👍👍👍👌👌👌👌👌👏👏👏
Super akka meru e song padina adi blockbuster akka👌
శివ భక్తురాలు మంగ్లి అక్క🙏🙏🙏🙏🙏🙏🙏🙏శివ అశిసులు ఎప్పుడు ఉంటాయి...
Congratulations kamal
Realy Mangli madam songs are 🎉 fantastic
చింపి పడేసారు అన్న మంగ్లీ అక్క ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సాంగ్ డీజే లు dhadariley సాంగ్ 🔥🎉🔥
Awesome baground dappulu mix sound sett mottam 🔥🔥
తెలంగాణ బోనాలు అంటే ధూంధాం ఉంటది ✊🖤
BONALU bonulu kadu
❤🎉😂😊
SUPER ...................LOVE YOU ..................
Super super super no words so mangli akka songs extraordinary marvelous,❤happy bonalu to all 🙏🔱
Background music 👌
Wt a energy mangli garu.. ippatike mi fan ni ika e song thoni inka vere aina...
Super akka ❤❤❤👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Mangli Akka bonam song kosam wait chesthunnam apudu vasthdani vachesindi😍😍 song 🙏🙏🙏🙏🙏🙏 Telangana &Andra prejalaki bonala shubakanshalu🙏🙏🙏😍😍😍
Ama voice am andham kattu bottu eppudu andham ga ne vuntadi😊
చాలా కింది స్థాయి నుంచి వచ్చిన సింగర్. మీరు ప్రతి ఆడుపడుచు కీ ఆదర్శం. కుటుంబానికి పెద్దక్క🙏🙏🙏
ఈ పాట కొరియోగ్రాఫర్... సూపర్
Lyrics super kamal annaya. and mangli akka kuda akkada thagga kunda lyrics ki thaggatu jabardast 🎉ga padinaaru. Beets super.kamal anna super total song🎵🔥.
मैं छत्तीसगढ़ से हु आपकी भाषा समझ नही आता लेकिन म्यूजिक और वीडियो बहुत ही अच्छा लगता है ,❤
మంగ్లీ సాంగ్ సూపర్ అండ్ మ్యూజిక్ బాగుంది....
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 mangli akka ante maamula Mari ❤❤❤
Andarki naa nak okhadikeyy naa ardam kaddu mangli songs vintteyy okhaa happiness ....thanna gratitude ... Face expression .....ani katti padesthai nanu ..I love her
Abha..bha..bha.. ma mangli pata be like "Never Before and Ever After..." super asalaa... ecchipaadesaav mangoli✨️🔥🔥 bonala panduga subhakankshalu telugollandhariki..
Beautiful song we like a lot she is down to earth🎉🎉🎉🎉❤
సూపర్ అక్క హ్యాట్స్ ఆఫ్ జై పోచమ్మ జై పెద్దమ్మ జై మహంకాళి జై ఎల్లమ్మ
All the very best my inspiration person love you always akkaa...
Andharini challaga chudandri thallilara❤
జై రేణుక ఎల్లమ్మ
E year bonalu song super mangli garu..... Full gusbams
Super mangli
I love mangli❤
Mangli me voice super,
అక్కా మీరు 👌👌👌👌 బోనాలు పాటలు పాడనీకి మీకు సాటి, పోటీ ఎవరు లేరు అక్క ❤❤❤❤
Supar ❤
Supper akka challabhagundhi
Energetic Performance🎉❤❤ Magli Madam 🤩
நான் தங்களின் ரசிகை தங்களை பார்க்கும் போது சுபா ஜீ அவர்களை பார்ப்பது போல் உள்ளது என்ன ஒரு குரல், என்ன ஒரு நடனம் விரைவில் தமிழில் பாட வாழ்த்துக்கள் 🌹
Sister ని గొంతు నుండి పాడే ప్రతి పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనేవిదంగా ఉంటుంది 🙏
தங்களின் சிரித்த முகத்திற்கு நான் அடிமை எப்பொழுதும் இப்படியே இருக்க இறைவனை வேண்டுகிறேன்,விரைவில் தமிழில் பாட வாழ்த்துக்கள் 🌹