Jai Janasena - Jai Pawan Kalyan | TDP | AP Elections 2024 Results | Advocate Ramya Latest Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Jai Janasena - Jai Pawan Kalyan, AP Elections 2024 Results. Advocate Ramya Latest Videos. For more Latest #AdvocateRamya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7
    #AdvocateRamya #APElections2024 #YSRCP #BJP #TDP #Janasena
    Click here to watch :
    Advocate Ramya Talks About BIGG BOSS 7 Telugu | Pallavi Prasanth | Amardeep | Shivaji | Nagarjuna: • Advocate Ramya Talks A...
    Why Most of Marriages Fails? |What are the reasons for Divorce? Best things to do to hold marital tie - • Why Most of Marriages ...
    How To File Maintenance Case Against Husband | Divorce and Alimony | Legal Advice | Advocate Ramya - • How much Maintenance c...
    Why Chandrababu Naidu Was Taken Into Custody? | Skill Development Case | YS Jagan | Pawan Kalyan - • Why Chandrababu Naidu ...

Комментарии • 902

  • @nishanthraj7866
    @nishanthraj7866 3 месяца назад +301

    మీరు చెప్పినట్టే జరిగింది మీ వాక్కు చాలా మంచిది 🙏

  • @prasannasiva5996
    @prasannasiva5996 3 месяца назад +855

    మొఖంలో సంతోషం చూస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంది రమ్య మేడం 💐💐💐💐

    • @revathithati6244
      @revathithati6244 3 месяца назад +7

      Correct

    • @AdvocateRamya
      @AdvocateRamya  3 месяца назад +11

      🙏🙏🙏🙏🙏

    • @user-my8tw9sm6v
      @user-my8tw9sm6v 3 месяца назад +5

      Same feeling about me

    • @akhilaakki3393
      @akhilaakki3393 3 месяца назад +1

      ​@@AdvocateRamya namasthe madam garu meeru naku ma family case vishayam lo sahayam cheyagalara please help me madam 🙏🙏🙏🙏

    • @rammohan-xc4mr
      @rammohan-xc4mr 3 месяца назад +1

      Amma♥️♥️🥰🤩👏👏👏

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 2 месяца назад +10

    సూపర్ మేడం మీలాంటి మంచి హృదయం వున్న వాళ్ళు సపోర్టు Janasena కి ఉండడం మా అదృష్టం జై పవర్ స్టార్

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 3 месяца назад +331

    మా ఆనందం మీ ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు గా 💐💐💐👌👌

  • @ramakrishnaankem4941
    @ramakrishnaankem4941 3 месяца назад +161

    నిన్న నాకు కూడా same ఫీలింగ్ మేడం happpy Tears😍😍😍

  • @sirivelisetty5164
    @sirivelisetty5164 3 месяца назад +27

    Hi, ramya mam
    Very happy to see this video mam
    సహాయం చేసుకుంటూ వెళ్ళేవాడిని
    సమరానికి పిలిచారు
    సమాధి చేశాడు
    జై జనసేన 🤝

  • @chandrakalak4682
    @chandrakalak4682 3 месяца назад +155

    నిన్న అలీగారి గురించి మీరు మాట్లాడినది చూసాను mam.. ఈ రోజు మీరు ఫీలింగ్ చూడాలనుకున్నాను.. చూసాను.,, We also soooooo happy Ramya ma'am👏🏼👏🏼👏🏼👏🏼💐💐💐💐💐

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 2 месяца назад +5

    మేడం మీ ముఖంలో సంతోషం చూస్తుంటే🎉 మాకు ఇంకా ఆనందంగా ఉంది 🎉🎉🎉🎉😂😂😂😂😂

  • @sailajanivas8161
    @sailajanivas8161 2 месяца назад +5

    Ramya madam ur my favourite ... meru ante chala chala గౌరవం అభిమానం వగైరా వగైరా వగైరా నీ మొహం లోనే ఉంది అందమైన కళమీ స్మైల్ లో ఉంది ఆకర్షణ

  • @rampal-120
    @rampal-120 3 месяца назад +5

    నిజమే మేడం అన్ని...... పండుగలు ఒకే సారి వస్తే వచ్చే సంతోషం కంటే గొప్ప సంతోషంగా ఉంది

  • @nammarao4282
    @nammarao4282 2 месяца назад +2

    జనసేన విజయాన్ని చూసి మీరు చాలా ఆనందంగా ఉండటం 🎉మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తల్లి 🙏

  • @KumariElluri
    @KumariElluri 3 месяца назад +42

    Jai janasena 💞💞💞🎉🎉🎉❤️🌹 నీతో కలిసి ఆనందం పంచుకోవాలని నాకు ఉంది మేడం గారు 💞💞💞💞

  • @srinivarsrinivar7852
    @srinivarsrinivar7852 3 месяца назад +57

    నీకు చాలా వందనాలమ్మ మీరు చొరవ తీసుకుని నిజమైన నాయకుడు అన్న మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నచ్చింది సపోర్టుతో చాలామంది పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేశారు మీకు థాంక్స్ సిస్టర్

  • @venkataramesh779
    @venkataramesh779 3 месяца назад +37

    సూపర్ మేడం మీరు🙏🏼, జై కళ్యాణ్ బాబు,

  • @ramu919
    @ramu919 3 месяца назад +20

    రమ్య మేడమ్ గార నిజంగా ఆనందం మీ కళలలో తెలుస్తుంది మకు చాల చాల అనందం గా ఉంది అండి

  • @TejuAyinala
    @TejuAyinala 3 месяца назад +4

    అమ్మ నేను మీకు పెద్ద అభిమానిని 🙏🙏🙏.
    జై జనసేన ❤️❤️❤️❤️❤️

  • @laxmig1457
    @laxmig1457 2 месяца назад +2

    సేమ్ ఇలానే నాకు కూడా జరిగింది మేడం వాళ్లు అలా ప్రమాణస్వీకారం చేసినప్పుడు నా హృదయం ఉప్పొంగి ఆనంద భాష్పాలు రూపంలో బయటకు వచ్చాయి

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 3 месяца назад +16

    Advacate Ramya madam కు నమస్కారం చెక్కటి అభిప్రాయం మీలాంటి వారి ఆశిస్యులతో ఈ ప్రభుత్వము ఇంత మెజారిటీ తో వచ్చింది మీ లాంటి నయదేవతలు సపోర్ట్ ఉండబట్టే జైమ్ కలిగింది

  • @Ramachandrauser-qs3ol3ko7m
    @Ramachandrauser-qs3ol3ko7m 3 месяца назад +26

    🇮🇳🌹✊️Your grate madam. జై జన సేన...మీ లాంటి సామాజిక స్పృహ ఉన్న వాళ్లు జన సేన లో జాయిన్ ఐతే బాగుంటుందని నా అభిప్రాయం 🙏🤝✊️✊️✊️🇮🇳

  • @user-ge6lv8kq8t
    @user-ge6lv8kq8t 2 месяца назад +1

    మేడం మీ ఆనందాన్ని చూస్తే మాకు కూడా ఆనందం వేస్తుంది

  • @vijayasree2952
    @vijayasree2952 3 месяца назад +28

    ఈ గెలుపు ఎంతో ఆనందంగా ఉంది మేడం 🙏🙏🙏

  • @konaramana-iu3bp
    @konaramana-iu3bp 3 месяца назад +14

    మేడం మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ గారికి గాని జనసైనికులు గాని ఏమీ కాదు విశాఖపట్నం మీరు చేసినటువంటి ప్రోగ్రాం అందమైన జీవితం చాలా బాగుంటుంది❤

  • @sidhupedda1530
    @sidhupedda1530 3 месяца назад +25

    మేడం మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి మేడం మాకు కూడా జై జనసేన జై జై జనసేన

  • @harishrm3841
    @harishrm3841 3 месяца назад +3

    Ramya gari kalla lo neelllu.. fire brand.. very powerful lawyer..

  • @nayana343
    @nayana343 2 месяца назад +3

    Happy tears we also experienced that moment 🥹🥰😍👏👏👏👏👏👏

  • @bmr1725
    @bmr1725 3 месяца назад +6

    Madam..Hearty congratulations to all of us 🎉🎉❤❤

  • @cnuuu
    @cnuuu 3 месяца назад +9

    Meeru chala great madam. Wish you best of luck..

  • @user-wh5yk4vj8i
    @user-wh5yk4vj8i 3 месяца назад +4

    Madam, madam anthe. Ramya madam ante nakentho istam.

  • @AffectionateElectricity-li3it
    @AffectionateElectricity-li3it 17 дней назад

    మీకు ఇలా చేయటం చాలా సంతోషంగా ఉంది మేడం 🎉🎉🎉

  • @ameshladdika8805
    @ameshladdika8805 3 месяца назад +4

    Thank u so much madam we r win very happy madam

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ 3 месяца назад +36

    మన జనసేన పార్టీ గెలిచింది మేడం
    మొన్న ఫిలింనగర్ లో మీతో సెల్ఫీ తీసుకున్నప్పుడు చెప్పడం మర్చిపోయాను మేము కూడా ఆకులోలమే మేడం
    ఇంకా మన జనసేన పార్టీ పై మూడు పాటలు రాసి పాడి రిలీజ్ చేసిన మన ఛానల్ లో
    ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయి 🙏❤️

  • @srinivaasgannabathula9934
    @srinivaasgannabathula9934 2 месяца назад

    జై జనసేన మేడం గారు మీ ముఖంలో ఆనందం చూసి చాలా హ్యాపీ అనిపించిందండి.

  • @gundepallisatyam1758
    @gundepallisatyam1758 3 месяца назад +4

    Jai shree ram medam garu.. Jai pspk.

  • @ppandukalavathi2281
    @ppandukalavathi2281 3 месяца назад +7

    రమ్య మేడం మీ సంతోషం చూస్తుంటే సాక్షత్తు న్యాయదేవత లా అనిపిస్తుంది🥰

    • @bharathiAvireddy
      @bharathiAvireddy 3 месяца назад

      అవునండి, రమ్య గారు మీరు ఫ్యామిలీ affairs minister అవ్వాలి

  • @sreenivasvaasu825
    @sreenivasvaasu825 3 месяца назад +8

    Really great sister

  • @ammaamma9103
    @ammaamma9103 3 месяца назад +2

    ❤❤❤❤❤❤ Ramya medam ninu miku Big fan of you meadm Jai janasena

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 3 месяца назад +10

    Congratulations Ramya Madam. చాలా చాలా ఆనందం గా ఉంది madam Pawan Kalyan garu విజయం సాధించిన విషయం తెలిసి. మీ కళ్ళల్లో మా కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది

  • @narayanamurthi2047
    @narayanamurthi2047 3 месяца назад +4

    Happy Tears💕💕

  • @masthanvali-gb3pw
    @masthanvali-gb3pw 3 месяца назад +42

    రమ్య మేడం గారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @user-uh8kb1rn1p
    @user-uh8kb1rn1p 3 месяца назад +4

    Happy na madam, congrats 🎊 🎉

  • @ravinuthalaramana4480
    @ravinuthalaramana4480 3 месяца назад +4

    God bless u sister

  • @NukambikaKavala
    @NukambikaKavala 3 месяца назад +2

    Chala anandam ga vundi medam garu,meerante naaku chala chala estam,gowravam,

  • @srujanachalla5844
    @srujanachalla5844 3 месяца назад +7

    Mam gelicham mam❤

  • @aarthi0904
    @aarthi0904 Месяц назад

    Previously I had 💯% Respect after watching your Professional videos, Now It went to 500% after You are Hard core Jana Sainik Ramya Garu.❤

  • @sureshkorukonda962
    @sureshkorukonda962 3 месяца назад +3

    Waiting for your full video on this Alliance Mam

  • @viswanathkori3806
    @viswanathkori3806 3 месяца назад +2

    మేడం ఇన్నాళ్లు ఎదురు చూసిన ఫలితం చాలా చాలా అద్భుతంగా వుంది శుభాకాంక్షలు

  • @krishnaveni8161
    @krishnaveni8161 3 месяца назад +13

    ఈ రోజు మీరు ఏదో ఒక వీడియో చేస్తారు అని మీ వీడియో కోసం వెతుకుతున్నాను అమ్మా...😊😊 జై జనసేన , జై టీడీపీ ,జై బీజేపీ ,
    జై శ్రీ రామ్....🚩🚩🚩

  • @cp-pw8vy
    @cp-pw8vy 2 месяца назад

    THANKS AMMA UR SUPPORT FOR JANASENA JAI GOD PAWANKALYAN

  • @udayteja2929
    @udayteja2929 3 месяца назад +15

    Super super madam ❤❤ Jai janasena ❤️

  • @NagaLakshmi-si8ry
    @NagaLakshmi-si8ry 2 месяца назад +1

    Janasainikulandaridee.saame feel maadam❤Thanq 🙏🙇🏻

  • @Sanatani530
    @Sanatani530 3 месяца назад

    Wow… mee lanti professionals manchiki- nijayitee ki support cheyadam chala important AP ki.. meeru happy ga feel ainatte AP antha feel autundi.. Jai sriram🙏🏻

  • @amruthavallichandalore7749
    @amruthavallichandalore7749 3 месяца назад +5

    నేను మోడీగారు 3 వ సారి ప్రధాన మంత్రి
    అవుతారు అని అన్నాను 💯🚩💪💙🙏
    నేను పరిపూర్ణంగా నమ్మే మన రాములవారి తొడుగా ఈ మాట మా భందువల , స్నేహితుల దగ్గర అన్నాను 🙏😊

  • @kuruvakalyan
    @kuruvakalyan 2 месяца назад

    enthomandi manchi masunna ammala korika, ee victory ki vaalla aasissullu...
    great gesture madam...

  • @dhanushkomakulakumar2799
    @dhanushkomakulakumar2799 3 месяца назад +4

    Jai janasena 🔥🚩🚩

  • @SandhyaDevalla-vr2jz
    @SandhyaDevalla-vr2jz 3 месяца назад +1

    థాంక్స్ మేడం జనసేనకి సపోర్ట్ చేసినందుకు

  • @madduriSravanthi-ud4wx
    @madduriSravanthi-ud4wx 3 месяца назад +3

    Thank you madam

  • @banu12155
    @banu12155 Месяц назад

    Madam meru pawan kalyan ni support chesarante meru enta genuine annadi telustundi..... Jai jenasena.... Pk hatsoff

  • @hemanjanideviadapa7560
    @hemanjanideviadapa7560 3 месяца назад +4

    Ramya garu ...oka advocate gaa meerante naaku chaalaa ishtam , gouravam....adantha oka yetthu ite ...meeru Pawan Kalyan sir abhimani ani Janasena follower ani telsi ...meerante inka inka abhimanam prigindi ....mana Pawan sir e akhanda vijayam janasainikula gundello uthsahaanni inka inka pempodhinchindi .....Jai JANASENA ✊✊✊✊✊✊
    PAWAN sir POLITICS follow avvaru , POLITICS set chesaru .
    AP politics ni thiragarasina GAME CHANGER .😊😍

  • @srujanachalla5844
    @srujanachalla5844 3 месяца назад +15

    Mi lantivalu korukunte jarigipotai mam❤🙏🙏🙏🙏 mirepudu challa ga vundali mam❤❤

  • @saikarthik7366
    @saikarthik7366 3 месяца назад

    Thalli milanti varu andaru ardam chesukunnaru kabatte ilanti vijayam dakkindi thank you very much maa

  • @Mallayodudu
    @Mallayodudu 3 месяца назад +5

    కాపు కులం voting above 90℅% జనసేన ki వేసారు.. Well support.

  • @s.rohithnaidu6902
    @s.rohithnaidu6902 Месяц назад +1

    Really happy amma

  • @user-hv6mx4vj9s
    @user-hv6mx4vj9s 3 месяца назад +9

    సూపర్ madam గారు eka tirugu lidhu 🙏

  • @TRamu-hp5rv
    @TRamu-hp5rv 3 месяца назад

    మేడం మీ సంతోషం చుతుంటో మకూడ చాలా..... చాలా.... చాలా....... సంతోషం గా ఉంది 🎉

  • @gadarinagaraju7442
    @gadarinagaraju7442 3 месяца назад

    Thank you madam.
    Anddaridi adhe situation madam❤❤

  • @user-dx2iw4qd2v
    @user-dx2iw4qd2v 3 месяца назад +6

    మీతో పాటు మేము కూడా చాలా ఆనందం కలిగింది మేడం

  • @mdabdulinthiaz1379
    @mdabdulinthiaz1379 3 месяца назад +1

    Mee anandham choostunte maaku inka happy gaa undhi Madam, Jai Janasena.

  • @nramu1383
    @nramu1383 3 месяца назад +3

    Superb madam 🎉

  • @sampathsathishs543
    @sampathsathishs543 2 месяца назад

    Madam miru epudu janasena ki saport ga undali ... miru Naku chala inspiration madam

  • @toshitsri4003
    @toshitsri4003 3 месяца назад +5

    Well said madam
    Jai janasena 🌋

  • @balupapolu6406
    @balupapolu6406 2 месяца назад

    నిజమే మేడం మాకు చాలా ఆనందంగా ఉంది

  • @user-jq2ff8fj4s
    @user-jq2ff8fj4s 3 месяца назад +4

    Ee video enn8 saarlu chusina thanvi theeratem ledu

  • @hariprasadgolla2982
    @hariprasadgolla2982 23 дня назад

    Thanq Ramya madam❤❤🎉🎉🎉🎉

  • @DSGirijarani
    @DSGirijarani 3 месяца назад +3

    ❤️❤️❤️❤️ లవ్ యు మేడం మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి

  • @kumarpedapudi9309
    @kumarpedapudi9309 2 месяца назад

    Ramya garu ante maaku chala respect

  • @crazyboysss7572
    @crazyboysss7572 3 месяца назад +74

    ఎన్నో అవమానాలు పడ్డాడు. పట్టు వదలని విక్రమార్కుడు పవన్ కళ్యాణ్. 21 కి 21 క్లీన్ స్విప్ చేసి రికార్డు సృష్టించాడు

    • @samanapudibhavani2318
      @samanapudibhavani2318 3 месяца назад +6

      Mosam lakapothi pk 3 ravu madam

    • @bsupriya213
      @bsupriya213 2 месяца назад

      Mosam chesthe prove cheyali kani ila wrong statement ivvakudadu ​@@samanapudibhavani2318

    • @lakshmidurga234
      @lakshmidurga234 2 месяца назад +3

      ​@@samanapudibhavani2318inka 5yrs tarwata kuda ilane edustara meeru marara inka....intha mandi sambaralu kanabatleda mee kallaku

  • @GANGADHAR-kt5zp
    @GANGADHAR-kt5zp 2 месяца назад

    మాకు అర్థమైంది మాకు అర్థమైపోయింది అతెః మీరు జనసేన అని జై జనసేన

  • @bandarusatyanarayana2844
    @bandarusatyanarayana2844 3 месяца назад +3

    మేడం మీ లాంటివారి బ్లేసింగ్ వల్ల కళ్యాణ్ గారు గెలిచారు ❤❤

  • @jayadeepbheemala5385
    @jayadeepbheemala5385 3 месяца назад +1

    Pure emotions ❤
    Thanks madam for supporting jsp

  • @syamalarao7679
    @syamalarao7679 3 месяца назад +5

    మేడం గారు రమ్య మేడం గారు మీసేవ ప్రజలకి జనసేనకి అవసరం మేడం మీరు ఏ పార్టీలోకి వెళ్ళద్దు మేడం జనసేన తోనే ఉండాలి మీలాంటి నిజాయితీపరులు జనసేనకి అవసరం మేడం మరి ఏ పార్టీకి మీరు వెళ్ళకూడదు మేడం జనసేనకి అవసరం మీరు

  • @hasinibavishni1133
    @hasinibavishni1133 3 месяца назад

    మీరు సూపర్ మేడం మిమ్మలని చూస్తే చాలా ధర్యం వస్తది అంది మాలాంటి వాళ్ళకి

  • @kamalareddy240
    @kamalareddy240 3 месяца назад +3

    Mam 🙏🙏🌷🌹🌷🌹🌷💐💐

  • @nagarajukammela4950
    @nagarajukammela4950 3 месяца назад

    Happy movement Lawer garu

  • @gark7183
    @gark7183 3 месяца назад +6

    Jai janasena super mam

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 2 месяца назад

    Up coming జనసేన mla... మా advacate garu🎉🎉🎉🎉🎉

  • @nagadevinirmala1746
    @nagadevinirmala1746 3 месяца назад +3

    ఇన్ని సంవత్స రా లకి మన కాపు కులంలో కూడా ఒక బలమైన నేత గా పవన్ అన్న రావడం వలన చాలా సంతోషం గా ఉంది

    • @GG-rc8us
      @GG-rc8us 2 месяца назад

      🤣 eppati varaku kapu kulamlo nayakulu lerana..athanu kapulaku yem vagdanam chesadu ..avi neraveraka appudu sambharalu cheskunte baguntundi...avnu oka rajakiya nayakudu ante okka kulaniki matramena...

    • @nekkantivenkateswararao1386
      @nekkantivenkateswararao1386 Месяц назад

      ​@@GG-rc8usvaalu anthey andi babu

  • @PotlabathiniDevi
    @PotlabathiniDevi 2 месяца назад

    Ramya garu cheerfully watching nice andi

  • @vijaykumary9435
    @vijaykumary9435 3 месяца назад +3

    జై జనసేన🎉🎉🎉

  • @halaharviomkar9911
    @halaharviomkar9911 3 месяца назад

    My happy tears are rolling unknowingly.

  • @padmavathisunkara882
    @padmavathisunkara882 2 месяца назад

    Nijamga same feeling 🤗 madam Jai janasena ✊✊✊✊💓💓👏

  • @srinuvenkat7705
    @srinuvenkat7705 3 месяца назад +1

    Super madam. Jai Janasena. Jai Pawan Kalyan garu.

  • @prasannasingamsetty6641
    @prasannasingamsetty6641 3 месяца назад

    Happy moments manandariki ramya gaaru

  • @harikadevi8408
    @harikadevi8408 3 месяца назад

    Ramya madam my name is durgaprasad. i'm big fan of you madam since 2016 ...it's true madam ..

  • @nageswaraoangirekula2769
    @nageswaraoangirekula2769 3 месяца назад

    Super Thank Medam garu

  • @seetaramchintala3508
    @seetaramchintala3508 3 месяца назад +1

    Same feelings here mam

  • @rak1576
    @rak1576 3 месяца назад

    Ramya akka...meeru superb mam.
    Chaala support chesarr
    U

  • @kiranmayeboppana9684
    @kiranmayeboppana9684 3 месяца назад

    Almost andariki ade feeling anukunta Ramya garu i have too👍✊️🙏.nijamaina pandugala anipinchindi.

  • @bujji009pabbineedi6
    @bujji009pabbineedi6 3 месяца назад

    Sister మీ ఆనందం చూస్తుంటే మకూ చాలా గర్వంగా ఉంది ❤👏👍👌💪😍

  • @chaluvadikalyani4136
    @chaluvadikalyani4136 3 месяца назад

    నాకు కూడా భలే హ్యాపీ అనిపించింది అక్క ఆరోజు 🎉💐💐🥰

  • @krishnamedida5810
    @krishnamedida5810 3 месяца назад

    ❤❤❤super 👌. Jai janasena ✊️