Who wrote the Indian Constituion?Who are the Writers of the Indian Constitution?

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2024
  • WE, THE PEOPLE OF INDIA having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens:
    JUSTICE, social, economic and political;
    LIBERTY of thought, expression, belief, faith and worship;
    EQUALITY of status and of opportunity; and to promote among them all
    FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation;
    IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of November, 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.

Комментарии • 157

  • @12345malleshmama
    @12345malleshmama 2 месяца назад +7

    21 కమిటీలు గా ఉండి 21 కమిటీలు ..రసినటువంటి
    రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఒక్కరూ రాసింది కాదు ..

  • @ramun9675
    @ramun9675 4 месяца назад +26

    Thank you sir... ఇప్పటి కైనా నిజాలు తెలియాలి.. అంబేత్కర్ గారు ఒకటే రాజ్యాంగం రాయలేదు.. కమిటీ సభ్యులు.. అధ్యక్షులు.. కాంగ్రెస్ అనే దరిద్రం జనాల ఓట్ల కోసం చెప్పిన అపద్దం... భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు కొన్ని సదుపాయాలు.. కొన్ని కష్టాలు ఉన్నాయి..

    • @apparaorao3300
      @apparaorao3300 Месяц назад

      కాంగ్రెస్ దరిద్రం కాదు.
      నువ్వు దరిద్రం.
      కారల్ మార్క్స్, మాజినీ మరియు అంబేద్కర్ మాత్రమే బ్రిటిష్ లైబ్రరీని చదివిన ముగ్గురు మేధావులు.
      ఇంటర్నేషనల్ కోర్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, భారత సుప్రీంకోర్టు జడ్జీలు అంబేద్కర్ రాసిన క్వెస్ట్ ఫర్ జస్టిస్ పుస్తకాన్ని చదువుతారు.
      రంకు రామాయణం, జగడ గుండి భగవద్గీత, ఐదుగురు మగాళ్ళ మధ్య పడుకున్న ద్రౌపతి, ఇవంటే మీకు ఇష్టం.
      ఒక దళితుడి మేధా సంపదను గుర్తించలేని నికృష్టపు భారతదేశం.

  • @sidsiddhus
    @sidsiddhus 5 месяцев назад +33

    రాజ్యాంగం ప్రకారం భారత ప్రజలే తమ రాజ్యాంగాన్ని వారి కోసం వారు రాసుకున్నారు.....

  • @AnirudhAnumula
    @AnirudhAnumula 2 месяца назад +6

    దళిత బిడ్డ దళితుల కోసం రాశాడు
    సహజ వనరులు అన్నీ దలితులకే లభించి ఇతర జాతుల జనాభా తగ్గి 200 సంవత్సరాలలో అన్నీ ఇతర జాతులకులాలవారు అంతం అయిన తర్వాత దళిత దేశంగా భారత దేశము మారాలని దళిత రాజ్యాంగం రాశారు.
    ఈ రాజ్యాంగం నిషేధిస్తే ఇతర జాతులు & కులాలు బాగు పడుతాయి

    • @hanocktvnews
      @hanocktvnews 2 месяца назад

      😂😂😂

    • @shivakumarcheekuru
      @shivakumarcheekuru Месяц назад

      చెంగిచర్ల లో ఏడీకి పోయిండ్రు 😄😄😄

  • @majetisrinivas9365
    @majetisrinivas9365 4 месяца назад +4

    Thq ravindra sir, my salute to 65crore Indians,

  • @venkatchilumula6274
    @venkatchilumula6274 11 дней назад

    Excellent sir

  • @glnarasimha3508
    @glnarasimha3508 4 месяца назад +21

    రాజ్యాంగాన్ని చేతితో రాసింది ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డ అనే కాలి గ్రాఫర్..
    మన రాజ్యాంగం అందమైన అతుకుల బొంత..
    మన రాజ్యాంగాన్ని 70% భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి తీసుకున్నారు..
    మిగతా 30%చట్టాల ను..అమెరికా ఐర్లాండ్ జెర్మనీ జపాన్ ఆస్ట్రేలియా ప్రాన్స్..లాంటి 10 దేశాల రాజ్యాంగ ల నుండి
    తీసుకున్నారు

    • @yoogeendraa924
      @yoogeendraa924 4 месяца назад +2

      S bro meeru cheppindi 100%correct

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 2 месяца назад +5

      1935 act tayyaru cheyatam lo Pani chesindi B.N Rao garu andulo Amberkar garu leru ade teliada 😂😂

  • @missionrcmtelugu8112
    @missionrcmtelugu8112 5 месяцев назад +4

    Good video sir 👍 👏

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 4 месяца назад +6

    లేదు committee ఇచ్చిన document నీ simple గా book తయారు చేసి ప్రెసిడెంట్ గారి కి ఇచ్చారు. 😂😂😂

  • @beesireddyp3598
    @beesireddyp3598 4 месяца назад +17

    అంబేడ్కర్ మాత్రమే రాజ్యాంగం రాయలేదు అందులో ఒక సభ్యుడు. మీరు చెప్పే సమాధానం సరిగలేదు మల్ల ఒకసారి వివరంగా చెప్పండీ

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 4 месяца назад +15

    మనన్యాయ వ్యవస్థ తీరులానే ఉంది మీ విశ్లేషణ.
    పాము చావకుండా, కర్ర విరగకుండా.

  • @anandakumar9393
    @anandakumar9393 2 месяца назад +2

    Kangarupadandi thearslo Modi rarjyangam vachestundi appudu telustadi chaala baaga chepparu sir maa kanulu thericharu annavallki

  • @parushuram-
    @parushuram- 4 месяца назад +3

    Yes we wrote it for ourselves but some people trying to steal credit

  • @XYZPQR2346
    @XYZPQR2346 4 месяца назад +3

    చాలా చక్కగా చెప్పారు thanks 🙏🙏🙏

  • @user-qq9vn8qv7j
    @user-qq9vn8qv7j 4 месяца назад +4

    You are 👍👍🙏🇮🇳

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 3 месяца назад +3

    రాజ్యాంగం ఎవరు ఇచ్చారు అనే వారికి, రాజ్యాంగం అమలు సరిగ్గా జరుగు తుంద లేదా అనేదే ముఖ్యం.

  • @Ytv22
    @Ytv22 5 месяцев назад +3

    🎉

  • @eakalavya
    @eakalavya 2 дня назад

    meeko dhannam sir., this is a preamble., which is like a policy statement about thw acope of content in the constitution..
    dhayachesi janalani misslead cheyoodhu

  • @majetisrinivas9365
    @majetisrinivas9365 4 месяца назад +2

    No credit to ambedkar ji, only 65crore Indians are the creat the constitution,thq lawyer sir

    • @user-tz8cf3xj8r
      @user-tz8cf3xj8r 3 месяца назад

      65 crore perlu raajyangamlo unnaaya

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 2 месяца назад

      BN Rao garu unnaru

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 2 месяца назад

      ​@@user-tz8cf3xj8r292 member's signature vunnaru vallu Indian people ki iccharu
      Ex: 543 mp elect to Indian people
      Majority party rule India

  • @Prabhakargurrala007
    @Prabhakargurrala007 5 месяцев назад +10

    ఇంకా నయం సార్... పెన్ పేపర్ ది అంటారేమో అనుకున్న 😂😂😂😂

  • @editorsprings1748
    @editorsprings1748 4 месяца назад +2

    Constituent assembly wrote the constitution

  • @VenkatReddy-hz7dl
    @VenkatReddy-hz7dl 2 месяца назад

    Tq sir 🙏

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 3 месяца назад +2

    He said true

  • @kishor1667
    @kishor1667 4 месяца назад +13

    శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్

  • @Ramana_6396
    @Ramana_6396 4 месяца назад +1

    మీరు చదువుకున్నారు కాబట్టి , కాని మాకు ఆ పేరు చెప్పక పోతే మీదే తప్పు అంటాం. మీరిన కోర్టు అయిన మా మాట వినాల్సిందే

  • @user-eb4em8bi6l
    @user-eb4em8bi6l 3 месяца назад +2

    కళ్ళు తెరిపించారు brother..

  • @swapnashoban9921
    @swapnashoban9921 5 месяцев назад +3

    కరెక్ట్ చేపినవ్ సార్

  • @nandimichael8301
    @nandimichael8301 3 месяца назад

    The masons may build the building but the credit goes to engineer.what do you say? I think same logic applies to constitution.

  • @jcsekhar4
    @jcsekhar4 4 месяца назад +28

    దేశాల రాజ్యాంగాలను
    ఆయా దేశాల ప్రజలు రాసుకుంటారు.మన ఇండియాలో మాత్రమే రాజ్యాంగాన్ని వ్యక్తికి అంటగడుతున్నారు.

    • @accgamers762
      @accgamers762 4 месяца назад +6

      You are right అన్నా

    • @abhivlog583
      @abhivlog583 4 месяца назад +5

      ఓరి అజ్ఞానుల్లారా....

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 2 месяца назад

      ​@@abhivlog583 BN Rao garu 🙏

  • @svrathnamsv282
    @svrathnamsv282 4 месяца назад +3

    Namaste sir, ofter indipendent 35crore peoples వున్నారు వారoదరు వ్రాసారా, వారి పేర్లు చెప్పితె భా గుండేది sir.

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 4 месяца назад +2

      Meaning enti ante constitution ni memu rasukunnamu aani brother ok na

    • @viveknelapati3568
      @viveknelapati3568 3 месяца назад

      🤭

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 2 месяца назад

      BN Rao gari peru chepte saripotundi

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx 2 месяца назад

      చేతితో రాసింది ప్రేమ్ బీహార్ నారాయణ్ రైజ్ఠ

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx 2 месяца назад

      282 రాశారు

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 4 месяца назад

    Yenti sir,Mee amayakathavam
    Clarity ledhu Mee vedieo ki

  • @user-tz8cf3xj8r
    @user-tz8cf3xj8r 3 месяца назад +1

    Raajyangam raasindhi 286 mandhi kaani appudu drafting committee chairman BR.Ambedkar raajyangamlo pradhaana paatra ambedkarde yentamandhi raajyaanga nirmaanamlo paalgonna vaallu raasinavanni ambedkar amodhamtone implement ayyayi

    • @legalbabuAP
      @legalbabuAP  Месяц назад

      రాజ్యగం అమలులోకి రావాలంటే రాజ్యాంగసభలోని మెజారిటీ సభ్యులు ఆమోదించాలి.

  • @renukachejarla6787
    @renukachejarla6787 3 месяца назад +14

    మీరు లాయర్ కదా, మీకు రాజ్యాంగం గురించి అవగాహన లేకపోవడం దురదృష్టం

    • @KGF-ov8uc
      @KGF-ov8uc 2 месяца назад +1

      Evariki neeka duradrustam

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 5 месяцев назад +2

    Drafting committee wrote

  • @user-op8zz5uv2e
    @user-op8zz5uv2e 4 месяца назад +2

    Yes its ట్రూ

  • @Sai-Priest-King
    @Sai-Priest-King 4 месяца назад +5

    drafting committee wrote it....not any one person

    • @NARASIMHARAOJVL
      @NARASIMHARAOJVL 4 месяца назад

      This is trash. People cant write the constitution. It has to be written by some experts, may be, more than one

  • @anandmadikonda6976
    @anandmadikonda6976 11 дней назад

    సరే....కాంస్టిట్యూషన్ అసెంబ్లీలో ఎవరు ఆర్టికల్స్ గురించి ప్రసంగించారు....ఏ ఆర్టికల్స్ ఎం చెపుతున్నాయి...అని రాజ్యాంగ పరిషత్ సభ్యులకు విరించింది ఎవరు....... డ్రాఫ్టింగ్ కమిటీ లో సభ్యులు ఎవరు......22 బాగలను 8 షెడ్యూల్స్ నీ ఒక దగ్గర కూర్చి రాజ్యాంగాన్ని తయారు చేసింది ఎవరు

  • @karavadisarada3562
    @karavadisarada3562 3 месяца назад

    దొంగతనం చేయలేదని దొంగోడే చెప్పాడు.
    వెరెవరో చెబితే మేమెలా నమ్ముతాం.

  • @majetisrinivas9365
    @majetisrinivas9365 4 месяца назад +2

    Wonder ful

  • @user-xv7un6tj8z
    @user-xv7un6tj8z 4 месяца назад +2

    286

  • @pasupulanuyudu3853
    @pasupulanuyudu3853 2 месяца назад +3

    సార్ మొట్టమొదటి కాఫీ, ఒరిజినల్ కాఫీని రాసింది ప్రేమ్ బిహారి నారాయణ్ ఈయన ఇటాలిక్ లాంగ్వేజ్ లొ మొదట రాసారు ప్రతి పేజీ కింద ప్రేమ్ అని రాయడం జరిగింది ఈ కాఫీని రాష్ట్రపతి భవన్లో హీలియం తొ నింపిన గాజు పెట్టె లొ భద్రపరిచారు....

  • @bunnyyy190
    @bunnyyy190 5 месяцев назад +4

    Clarity information leni vedio 😢

  • @prashanthchalluri7207
    @prashanthchalluri7207 2 месяца назад +1

    Dr b r Ambedkar

  • @kishorevlogs6574
    @kishorevlogs6574 5 месяцев назад +1

    No Clarity in video

  • @viveknelapati3568
    @viveknelapati3568 3 месяца назад +1

    ఏం చెప్పారు.... సబ్స్క్రయిబ్ చెయ్యడానికి?

  • @Madavisanthosh649
    @Madavisanthosh649 9 дней назад

    Mana rajyangamlo kulalu reservations thisthe bagundu nenu st ni reservationtho naku upayogam ledhu nijam cheppalante reservation anedhi dhalithabandhu lantidhi

  • @bhaskarg6586
    @bhaskarg6586 5 месяцев назад +3

    Sir correctga chepparu

  • @manju_sanathan
    @manju_sanathan 2 месяца назад

    అంటే మీరు చెప్పే ప్రకారం రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదా సార్

    • @mparjun.....76652
      @mparjun.....76652 2 месяца назад

      ఆయన రాయలేదు అనే చెప్తుండు raa DGP

  • @Telugubidda-qk4xv
    @Telugubidda-qk4xv 11 дней назад

    292 mandhi

  • @rajashekarpusala6960
    @rajashekarpusala6960 4 месяца назад +1

    Prajalu

  • @anandakumar9393
    @anandakumar9393 2 месяца назад

    E onkani rajyangami vrasindi baby rajendra Prasad Ani e BJP Government decide chesisilagundi ippati nehru, subhas, bhose, Gandhi villani prakkana petti sardarvallabai pattel pettasaaru kada idhi anthay

  • @user-br7lg9ym6c
    @user-br7lg9ym6c 4 месяца назад +1

    అభ్భో.....అట్లాగా...

  • @bmrao6638
    @bmrao6638 3 месяца назад

    Ekkada prjalu raseemdhi

    • @legalbabuAP
      @legalbabuAP  Месяц назад

      It is amended more than 100 times after 1950. So, it is written by you, by me, by all the public, through your MPs & MLAs.

  • @P.Moulali0630
    @P.Moulali0630 4 месяца назад +1

    పెన్ను పేపర్ రాయలేదా

  • @drmallareddyshanigar
    @drmallareddyshanigar 4 месяца назад +2

    అదీ అయన తగ్గింపు

  • @sitaparamkusham90
    @sitaparamkusham90 4 месяца назад +5

    Sri RAJENDRA PRASAD GARU KUUDA RASARU.

  • @varmacpt9263
    @varmacpt9263 4 месяца назад +12

    Br రావు

  • @kranthirachety1633
    @kranthirachety1633 2 месяца назад

    మరి అంబేద్కర్ ని దేనికి హైలైట్ చేశారు వివరణ ఇవ్వండి

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 4 месяца назад

    Improper explanation. No clarity

  • @venkateswararao3316
    @venkateswararao3316 2 месяца назад

    Useless fellows are spreading false news and giving credit Baba sheb Ambedkar only.

  • @chandut2610
    @chandut2610 8 дней назад

    😂😂

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 5 месяцев назад

    Pennu paper lekunte rajyangam rasevaaru kaadu.,'adopt' ante artham teliyada.

  • @chandrasekhar-te1im
    @chandrasekhar-te1im 3 месяца назад

    Sir meru nijaga lawerva meeru chipendi petika

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 3 месяца назад

    Tammudu Bagavadgita tarvate rajyangam. Edaina telusukoni matladu.

    • @legalbabuAP
      @legalbabuAP  Месяц назад

      Bhagavadgita kondarike. Rajyangam andarikee.

  • @tvchalpathirao2651
    @tvchalpathirao2651 3 месяца назад +1

    Rasinavarilo thamarukuda vunnaras😂😂😂😂

    • @legalbabuAP
      @legalbabuAP  Месяц назад

      Yes. No doubt.
      After I crossed 18 years of age, I appointed my agents to examine the Constitution and make suitable amendments.
      And several amendments are made with my involvement.

  • @user-qy1nr5pe6u
    @user-qy1nr5pe6u 4 месяца назад +2

    మాకు మెదడు వుంది, మేము రాయలేదు

  • @madhupenukula2143
    @madhupenukula2143 4 месяца назад +2

    Sir,
    *Gandhi ji brought Independence to India.
    *Dr.ambedkar wrote Constitution of India.
    *KCR brought Telangana state.
    All above statements are unconvincing because they are unreasonable statements if we look into facts and details.
    Even Gandhi and Ambedkar wouldn't have agreed with these statements if they were alive,
    Because those achievements are COLLECTIVE efforts of many individuals at different levels.
    Just for Political agenda and gain certain groups are pushing one side intentionally by using their Face and Name.

  • @user-wm8nv2sp5o
    @user-wm8nv2sp5o 2 месяца назад +3

    B n rao

  • @jithenderchallurkar3690
    @jithenderchallurkar3690 2 месяца назад

    Pandi Prasad rajagam rashindu, Lalith amodinchindu nv study cheshinav

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 2 месяца назад

      నువ్వు తోటి అంబేద్కర్వాదులది గుడుస్తున్నావు... 🤣🤣🤣🤣

  • @drmallareddyshanigar
    @drmallareddyshanigar 4 месяца назад +1

    Prajale rasthara

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b 3 месяца назад +3

    మీ న్యాయస్థానంలో వాదించినట్లు ఈ డొంకతిరుగుడు తర్కాలు కట్టిపెట్టండి ... న్యాయవాదిగారూ!
    రాజ్యాంగాన్ని వ్రాసింది 22 కమిటీల ఏర్పాటుతో 299 మంది constituent assembly నిపుణులు (?). వాళ్ళు వ్రాసి మిగిలిన భారతీయుల మీద రుద్దారు. మన దేశానికి dominion హోదా ఇచ్చి రాజ్యాంగంతో నడుపాలనే ఆలోచనకి శ్రీకారం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలతో మొదలైంది. ఇందులో 70% Government of India Act 1935 నుంచి తీసుకోబడింది. మిగిలినవి వేరేవేరే క్రైస్తవ దేశాలనుంచి ఎత్తుకొచ్చి అతికించారు. మాకు చట్టం తెలియదు కానీ చరిత్ర తెలియదని కాదు. 🙏

    • @legalbabuAP
      @legalbabuAP  Месяц назад

      It is amended more than 100 times after 1950. So, it is written by you, through your MPs.

  • @kchakradhar6171
    @kchakradhar6171 4 месяца назад +2

    U see once constitution debate volume 7 page no.231, drafting committee members declared that the Indian constitution was written by Dr.BR Ambedkar sir

    • @Sai-Priest-King
      @Sai-Priest-King 4 месяца назад +6

      because they were forced to say like that by gandhi

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 месяца назад +4

      Rajyanga rachana purthi ayyaka Draft committee erpatu chesharu... Malli dhaniki oka sabhyudiga matrame Ambedkar ku avakasham kalpincharu naati AgraVarnasthulu..... Ambedkar kevalam oka Sakshi matrame.....!
      Ambedkar ki Rajyanganiki sambandham ledhu.....

  • @pujariraveendra557
    @pujariraveendra557 3 месяца назад +3

    నిజమే.. భారత రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాము. అయితే మన రాజ్యాంగానికి తండ్రి మరియు తల్లి మాత్రము బాబాసాహెబ్ గారే అన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. ✊

  • @janavijayam
    @janavijayam 5 месяцев назад +4

    ఇది ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నట్లు ఉంది. ప్రజలందరికీ ఎపుడూ సమాన పాత్ర ఉండదు. ప్రజలంతా ఎపుడూ సమానం కారు. అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలనేది ఎంత కరెక్టో ప్రజలంతా సమానం అన్నది అంత తప్పు. ఈ పదాలు వాడేవాళ్ల ఉద్దేశం కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే.
    రాజ్యాంగ రచనలో ఎక్కువ ప్రయత్నం, కృషి అంబేద్కర్ ది. ఇందులో లోపాలను ప్రజలు ధైర్యంగా చర్చించి అభివృద్ధి చేసుకోవాలి.

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 месяца назад +4

      అంబేద్కర్ కి రాజ్యాంగానికి సంబంధమే లేదు... రాజ్యాంగ రచణ పూర్తయ్యాక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసి, అందులో ఒక సభ్యుడిగా అంబేద్కర్ కు అవకాశం కల్పించారు నాటి అగ్రవర్నస్థులు.....
      మళ్ళీ చెప్తున్నాను.. అంబేద్కర్ కి రాజ్యాంగ రచనకు ఎటువంటి సంబంధం లేదు... అంబేద్కర్ కేవలం సాక్షి మాత్రమే.....

  • @abteluguedits5181
    @abteluguedits5181 3 месяца назад +2

    దేశ స్థితిగతులు పరిశీలించి రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు ఒక్కడే మిగతా 283 మంది ఎందుకు సంతకం పెడతారు అంటే అందరి అంగీకారంతో ఆమోదించబడుతుంది మరియు సవర్ణ ప్రతిపాదనలు( అనగా మార్పులు చేర్పులు చేయడానికి సలహాదారులు మాత్రమే. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసారని constitutional debates లో ఆధాలున్నాయి. కానీ నువ్ చెప్పింది నిజమని ఒక్క ఆధారమైన constructional debates లో చూపెట్టగలవా. Volume 3 చదువు తెలుస్తుంది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే అసెంబ్లీ మొత్తం ఎందుకు అంబేద్కర్ గారిని రాజ్యాంగం నిర్మాత అని ఒప్పుకుంది. BN రాయలేదు రాయడానికి అన్ని దేశాలు తిరిగాడు లండన్ లో అవమానం జరగడంతో అక్కడే చనిపోయారు ఆయన సమాధి అక్కడనే ఉంది. అయన తిరిగి ఇండియా కు రాలేదు ఆయన ఎలా రాసారు. మరి అయన రాసినట్టు Constructional debates ఆధారాలు లేవు volume 3 లో అంబేద్కర్ రాసిందని ఆధారాలు ఉన్నాయ్ చూడు జై భీమ్

    • @hihoney5609
      @hihoney5609 3 месяца назад +2

      ఒద్దు సార్ మీ మాయ మాటలు నమ్మేదేలేదు ..b.nరావుగారు విదేశాల్లో చనిపో తే. మరి బర్మా దేశానికి రాజ్యాంగము ను b.nరావుగారును ఎందుకు అడిగారు...

    • @abteluguedits5181
      @abteluguedits5181 3 месяца назад

      @@hihoney5609 బ్రో ఒక్క సారి bn rao ఎక్కడ చనిపోయాడో తెలుసుకో మావి మాయ మాటలో మీయి మాయ మాటలో తెలుస్తాయి

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 месяца назад

      BN Rao గారు చని పోయింది 1953 నవంబర్ లో.మన రాజ్యాంగం వ్రాయటం 1949 లో కంప్లీట్ అయ్యింది .రాజ్యాంగం వ్రాసాక ఆయన చాల పదవులు చేశారు.United Nations Security council కు ఇండియా representative గా చేసారు.He served briefly (1944-45) as Minister of Jammu and Kashmir state. From February 1952 until his death, he was a judge of the International Court of Justice at The Hague. Before his election to the court, he was regarded as a candidate for secretary-general of the United Nations.
      ఇవేమీ తెలియకుండా అవమానంతో చచ్చిపోయాడా? మీకు ఏమి తెలియదు.చదువుకోరు. జైభీమ్.... జైభిం.......😂😂😂😂 ఏం జైభీము? 😅😅

    • @legalbabuAP
      @legalbabuAP  Месяц назад

      After completing his task in the making of the Constitution, he was sent to UN to fight on the Kashmir issue with PAK.
      Later he was elected as a judge of the ICJ, Swis.
      He died as a judge of ICJ.

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 Месяц назад

      @@legalbabuAP అందరూ చనిపోతారండి.చనిపోయిన విషయం ఇక్కడ ఎందుకండీ? అంబేత్కర్ చనిపోలేదా?

  • @kallurusushmanth
    @kallurusushmanth 4 месяца назад +2

    Oc laku nachadam ledu e bharata rajyangam enduko naku artam kavatledu

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 месяца назад +2

      Maala, madhiga kulasthulake padatledhu... Kulam perlatho thannuku chasthunnaru......😆😆🤙

  • @polagonisathyanarayana5712
    @polagonisathyanarayana5712 3 месяца назад

    B N RAY

  • @csvsubbaraosubbarao
    @csvsubbaraosubbarao 4 месяца назад +2

    Only ambedkar written by indian constitution. Ambedkar drafting committee chairman,other committe members are not equal to ambedkar,ambedkar is first person in economics PhD india and asia.ambedka r ban the untouchability by written by constitution

  • @abteluguedits5181
    @abteluguedits5181 3 месяца назад +1

    Ambedkar was the only one who wrote the constitution after examining the state of the country, why would the other 283 people sign it, that is, it would be accepted with the consent of all and only advisors to make changes and additions. Ambedkar is based in constitutional debates that Ambedkar wrote the constitution. 3 Reading will show that if Ambedkar did not write the constitution, why did the entire assembly accept Ambedkar as the creator of the constitution. BN did not write it, he went to all countries to write it, he died there because of humiliation in London, his grave is there. He did not come back to India, how did he write it. And there is no evidence that he wrote it. Constructional debates There is evidence that Ambedkar wrote in volume 3. See Jai Bheem

  • @arvasantha7628
    @arvasantha7628 4 месяца назад +2

    డాక్టర్ అంబేద్కర్ గారు

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 месяца назад +1

      అంబేద్కర్ కి రాజ్యాంగానికి సంబంధం లేదు...

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 2 месяца назад

      BN Rao garu 🙏🙏

  • @user-vr9eh2wq7f
    @user-vr9eh2wq7f 4 месяца назад +3

    No clarity

  • @prasannakumar9390
    @prasannakumar9390 5 месяцев назад

    Sir, Meru yemayyana cheppandi, adi antha sullu, Rajyanganni rasindi Ambedkar anthe ,

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 месяца назад +1

      Ambedkar garu Karent, bulb, Computer lanu kuda kanipettaru.... Kani e Bapanollu ambedkar garini thokkesharu..... 😭😭😭

    • @prasannakumar9390
      @prasannakumar9390 4 месяца назад

      @@PavanThippaluru Bapinollu ante Ambedkar kada perulone undi

  • @user-pb4yt7yn4j
    @user-pb4yt7yn4j 4 месяца назад +1

    DR B R Ambedkar..

  • @navyabotla1983
    @navyabotla1983 4 месяца назад +1

    Ambedkar rasaru

  • @unknow21955
    @unknow21955 5 месяцев назад +7

    బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే రాశారు

    • @rajaraogaddangi8638
      @rajaraogaddangi8638 5 месяцев назад +5

      😂😂 అన్న 😢

    • @rajeshreddy4555
      @rajeshreddy4555 4 месяца назад +8

      I think you need do facts check. There was a constitutional committee of more than 200 people who wrote constitution.
      Please do check our history

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 месяца назад +4

      అంబేద్కర్ గారు బల్బ్ ను, కరెంటును, కంప్యూటర్ ను కూడా కనిపెట్టారు.. కానీ ఈ బాపనోళ్ళు అంబేద్కర్ ను తొక్కేశారు.... 😭😭😭

    • @rajaraogaddangi8638
      @rajaraogaddangi8638 4 месяца назад +1

      ​@@PavanThippaluru
      అన్న మనవాళ్ళు 0 కనుగొన్నారు

    • @rajaraogaddangi8638
      @rajaraogaddangi8638 4 месяца назад +1

      ​@@PavanThippaluru
      ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన వర్ణ వ్యాస్త కనుగొన్నము.

  • @boyaseetharam4975
    @boyaseetharam4975 2 месяца назад

    Pakka okkadu matram kadhu

  • @kumaraswamypulluru2934
    @kumaraswamypulluru2934 5 дней назад

    ముసాయిదా కమిటీ

  • @ravanram4001
    @ravanram4001 2 месяца назад

    Jai bhemistulu Ekada 😂

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 2 месяца назад

      Papayanam chintagincharu 😭😂😂

  • @user-tq5dl2ln7o
    @user-tq5dl2ln7o 4 месяца назад +4

    286