|| నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి || Natho Matladu Prabhuva Okasari Song || The Light Of God Team ||

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 27

  • @CommunityOfBelievers-TLOGT
    @CommunityOfBelievers-TLOGT Год назад +8

    మరణిస్తాననుకున్నాను - మరల బ్రతుకుచున్నాను
    Praise to be god 🙌🙏
    Wonderful Worship Song❤

  • @manakutumbham8668
    @manakutumbham8668 Год назад +9

    బాధలో ఉన్నాను మాట్లాడవా - బలహీనమయ్యాను మాట్లాడవా
    మాట్లాడు ప్రభువా ఒక్కసారి మాట్లాడు యేసు ఇంకొకసారి
    Nice Song 🙌🙏

  • @nagarjunasadam6956
    @nagarjunasadam6956 9 месяцев назад +5

    Amen🙏🙏🙏

  • @relaxingsounds77799
    @relaxingsounds77799 Год назад +6

    Shalom🙏
    wonderful worship song
    it is like a prayer..💛🙌

  • @softwareemployee4693
    @softwareemployee4693 Год назад +7

    నేను బ్రతికి యున్నాను - బ్రతుకుచు ఉన్నాను
    బలహీనమైన నేను - బలం పొందుకున్నాను
    Wonderful Worship Song❤
    Praise the lord brother 🙌🙏

  • @bindusadam2862
    @bindusadam2862 Год назад +5

    Matladey devuda natho matladu
    Matladu Prabhuva okkasari🙏🙏

  • @thelightofgodteam3880
    @thelightofgodteam3880  Год назад +29

    మాట్లాడు ప్రభువా ఒక్కసారి మాట్లాడు యేసు ఇంకొకసారి ||2||
    బాధలో ఉన్నాను మాట్లాడవా - బలహీనమయ్యాను మాట్లాడవా
    మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు ||2||
    1. యేసయ్య నీవు మాట్లాడితే
    కుంటి వారు నడిచారు- గుడ్డివారు చూచారు
    వ్యభిచారులు మారారు- దొంగలు దొరలైయ్యారు ||2|| ఎండినెముకలన్నయు- కదలి నాట్యమాడాయి
    ఎడారిలో నీటి బుగ్గలు - పొంగి పొర్లి పారాయి ||2||
    మాట్లాడు ప్రభువా ||2||
    మాట్లాడు మాట్లాడు నాతో ||2 ||
    2. యేసయ్య నీవు మాట్లాడితే
    నేను బ్రతికి యున్నాను - బ్రతుకుచు ఉన్నాను
    బలహీనమైన నేను - బలం పొందుకున్నాను ||2|| మరణిస్తాననుకున్నాను - మరల బ్రతుకుచున్నాను
    మాటలే రాని నేను - పాట పాడుచున్నాను ||2||
    మాట్లాడు ప్రభువా ||2||
    మాట్లాడు మాట్లాడు నాతో ||2 ||

  • @korrabasanna
    @korrabasanna 8 месяцев назад +9

    బాధలలో ఎంతో ఓదార్పు నిచ్చే పాట దేవునికే మహిమ

    • @korrabasanna
      @korrabasanna 7 месяцев назад +3

      నా కామెంట్ ని లైక్ చేసినందుకు థాంక్స్, 🌹godblessyou

  • @Rama-kt4mn
    @Rama-kt4mn 5 месяцев назад +2

    Okkasari maatladu prabhuva inkokkasari maatladu prabhuva

  • @Rama-kt4mn
    @Rama-kt4mn 5 месяцев назад +2

    Halleluya

  • @ManiSingamala
    @ManiSingamala 3 месяца назад

    Praiselord

  • @Rama-kt4mn
    @Rama-kt4mn 4 месяца назад +2

    Prathi okkariki odarpu iche pata idhi

  • @RSJCMinistries
    @RSJCMinistries 2 месяца назад

    Permission adigi pedithe bagundi