# myv3ads # MD sir voice message

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024

Комментарии • 33

  • @kittukodati8634
    @kittukodati8634 17 часов назад +5

    కొంచెం అమౌంట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్తే బాగుంటుంది మేము ఇక్కడ వడ్డీలు కట్టలేక మాకు చాలా కష్టంగా ఉంది దయచేసి పేమెంట్ గురించి కొంచెం అయినా చెప్పండి.

  • @kittukodati8634
    @kittukodati8634 17 часов назад +6

    సార్ మీరు మేము ఇప్పటివరకు యాప్ లో చూసిన అమౌంట్ మొత్తం 2 లాక్స్ అయింది మాకు ఆ అమౌంట్ కూడా వద్దు మేము పెట్టిన పెట్టుబడి ఇస్తే చాలు మేము ముందు ఈ అప్పుల నుంచి బయట పడతాం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా గురించి కొంచెం ఆలోచించండి.

  • @nagendranagendra8336
    @nagendranagendra8336 19 часов назад +7

    సార్ మీరు బయట వచ్చారు అంతే మాకు చాలు మా బాధలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎలాగో మా గురించి ఆలోచిస్తారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది పేమెంట్స్ గురించి ఆలోచించి త్వరగా వేయండి సార్.. 🙏

  • @rajithabhairi837
    @rajithabhairi837 17 часов назад +5

    మీరు గ్రూపు క్రియేట్ చేశారు కదా మీరే అడ్మిన్ ఎందుకు ఉండాలి గ్రూపులో ఏమైనా సమస్యలు చెప్పుకోవడానికి ఉంటాయి కదా అండి, మేము ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడలేదు కేవలం మాకు ఇలాంటి సమాధానం లేనందున మేము మాట్లాడాల్సి వచ్చింది తప్ప వేరే ఏ ఉద్దేశించి చెప్పలేదు మరియు మేము జూన్ 18 కి పేమెంట్ పెట్టాము మేము ఇచ్చే వాళ్లకి ఇవ్వవలసి ఉంటే సెప్టెంబర్ 15 వరకు వస్తాయని చెప్పారు లేకపోతే నా జేబులో నుండి ఇస్తానని మా ఏజెంట్ గారు చెప్పారు కాబట్టి అర్థం చేసుకోండి 😊

  • @rajithabhairi837
    @rajithabhairi837 2 часа назад +1

    మేడం మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి డబ్బులు చెట్ల కాస్త లేవు

  • @chiru.guniganti8816
    @chiru.guniganti8816 20 часов назад +12

    అతిగా ఏం వుంది ఇంత మాట్లాడటం కంటే pay మెంట్స్ కోసం ఒక్క ముక్క చెపితే బాగుండు కదా... ఇంత మంది నీ బాధా పెట్టడ్డం ఎందుకు... తను మూడు నెలలు జైల్ లో వున్నాడు, ఇక్కడ మేము అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక నరకం లో ఉన్నాం మమ్మల్ని కూడా జైలో వుంచిన బాగుండు😢

  • @jummudivenkatesh9132
    @jummudivenkatesh9132 18 часов назад +4

    Malli normal bail ....merit bail ... Return of property... Case kotteyaledu....court payment permission evvaledu.....Ani ela reasons chepthune potharu ..... Manam vintuune potham🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️❌😡 inka enni months wait chesudu.. 😡

  • @jummudivenkatesh9132
    @jummudivenkatesh9132 20 часов назад +5

    We want payment update only 🤦‍♂️👋

  • @rajithabhairi837
    @rajithabhairi837 2 часа назад

    డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఆప్ ఎప్పుడు పని చేస్తారో రెండు సమాధానం చెప్పండి

  • @MalleswaraoLokam
    @MalleswaraoLokam 15 часов назад

    Last ki courtlo myv3ads close chepitea em chestaru why

  • @MalleswaraoLokam
    @MalleswaraoLokam 15 часов назад

    Rbl government myv3ads app lock chesaru

  • @MalleswaraoLokam
    @MalleswaraoLokam 15 часов назад +1

    Em mataladina malli jail lo umtaru

  • @MudhirajPilla.134
    @MudhirajPilla.134 16 часов назад

    App install aetha ledhu kadha anudhuku

  • @dhanalakshmi3623
    @dhanalakshmi3623 18 часов назад +1

    App open chesthe bagundedhi medam

  • @SrikanthGopu-m5l
    @SrikanthGopu-m5l 20 часов назад +2

    work Inka ravadam ledhu.
    work gurinchi ame cheppaledhu

  • @rajithabhairi837
    @rajithabhairi837 20 часов назад +3

    ఇది ఆప్ పనిచేస్తలేదు ఎప్పుడు పని చేస్తాదో చెప్పునడ్డి డబ్బులు కూడా రాలేదు డబ్బులు కోసం వెయిట్ చేస్తున్నాం

  • @raviyadavyadav2481
    @raviyadavyadav2481 20 часов назад +1

    I am from Karnataka ❤️ We support myv3ads ❤️ god bless you MD sir ❤️🙏❤️ thank information medam 🙏

  • @rajithabhairi837
    @rajithabhairi837 20 часов назад +1

    గ్రూప్ క్రియేట్ చేస్తారు గ్రూపులో మీరు అడ్మిన్ ఉంటారు వేరేటోళ్లు కనీసం వారి గురించి చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వరు గ్రూప్ కి అడ్మిన్ అనేది ఎందుకు అవసరమా గ్రూపులో డిస్కస్ చేసుకోవడానికి గ్రూప్లోలో ఉంచారు ఆ డిస్కస్ చేయడానికి కూడా అవకాశం లేకుంటే ఎట్లా అండి

  • @MARKMAWAVLOGS
    @MARKMAWAVLOGS 20 часов назад

    Wt information is this why not telling about the app?

    • @sanshan2244
      @sanshan2244 20 часов назад

      Ade kada cheppindi..matladoddu ani high court cheppindanta

  • @mukeshactor1503
    @mukeshactor1503 20 часов назад

    God bless you sir... We always support you...

  • @ImamMd-m4e
    @ImamMd-m4e 13 часов назад +2

    ఇంక ఎన్నిరోజులు అండి బాబు ఈ సోది వచ్చాడు మాట్లాడాడు మనీ ఎపుక్సు వేస్తారో చెప్పండి app పనిచేయడం లేదు అప్పు చేసి 10L పెటీనము ఒకరుపాయ్ కూడా తీసుకోలేదు మా మనీ మాకు ఇవండి చాలు ఆఫీసు లు క్లోజ్ చేసుకున్నారు app ఆపేసారు దానికి కదా సమాధానం చెప్పాలి మీ వీడియో చూపిస్తే అప్పు ఇచ్చినోడు ఊరుకుంటాడా మనీ ఎప్పుడు వేస్తారో చెపండి ముందు app ఎప్పుడు ఓపెన్ అవుతుందో చెప్పండి

    • @rajithabhairi837
      @rajithabhairi837 2 часа назад

      భయ్యా మెసేజ్ రాకుండా బ్లాక్ చేసి పెట్టారు మెసేజ్ కూడా టైప్ చేసే పరిస్థితి లేదు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అడుగుతే బ్లాక్ చేస్తున్నారు చెప్పు

    • @rajithabhairi837
      @rajithabhairi837 2 часа назад +1

      మెసేజ్ బ్లాక్ అయినది ఏం చేయాలి మెసేజ్ బ్లాక్ చేస్తున్నారు ఏం చేయాలి మెసేజ్ బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ చేస్తున్నారు

  • @rajithabhairi837
    @rajithabhairi837 20 часов назад +1

    ఈ కింద టైప్ చేసిందానికి మీరు సమాధానం ఇవ్వండి ఫస్ట్

  • @laxmitv6548
    @laxmitv6548 20 часов назад

    Ok madam tqs for ur information

  • @allrounderabhinavreddy1212
    @allrounderabhinavreddy1212 20 часов назад

    🎉🙏

  • @SARAVANANMAGESWARI
    @SARAVANANMAGESWARI 19 часов назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MalleswaraoLokam
    @MalleswaraoLokam 20 часов назад

    Emka epudu mataladataru .close cheyamdi amtea chestaru

  • @akkapellivenkatesh
    @akkapellivenkatesh 19 часов назад

    🎉🎉🎉🎉🎉

  • @ramanabonthu-b3z
    @ramanabonthu-b3z 20 часов назад

    RAMANA from Hyderabad ❤ support myv3 👍