ఏ లాయర్ కూడా money తీసుకోకుండా సమాధానం ఇవ్వరు... కోర్టు లో మీరు IP పెట్టాలన్న మీరు లాయర్ ని మేపాలిగా....వీరంతా Likes ,show కోసమే తప్ప మనలాంటి వాళ్ళ problems vaalalki తెలియవు,solve చెయ్యడానికి Try kudaa cheyyaru😊
Yeganamam Ani kaadu bro...appu nd interest la valla dabbu kattaleka paruvu pothundani ma neighbours 4 members poision thaagi hptl lo cherina 20 days gap lo okari tarwata okaru chanipoyaru indulo 16 yrs babu,14 yrs papa kuda unnaru😢 ilanti vaalla kosam lawyer advice istunnaru
నేను ఐపి పెట్టి ఉన్నాను సార్ అందులో కొంతమంది పేర్లు మాత్రమే చేర్చండి సార్ ఇంకొంత మంది పేర్లు చేర్చలేదు సార్ ఇప్పుడు వాళ్లు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్ నాకు ఏ విధమైన ఇబ్బంది జరుగుతుందా సార్ ప్లీజ్ దయచేసి చెప్పండి సార్ ఎందుకంటే మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మీ జవాబు నాకు ఒక ధైర్యం సార్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్
Sir nenu oka government employ ni naku chala appulu unnae avi kadathanu అగొట్టాను kani naku vachay salary kanna ekkuva ga emi s vaddi lu kaduthunna evi terchadam kosam kotha appulu chystunna naku brathakalani ladhu chanipovadam anukunnappudu u tube lo me interaview chusa ado oka salaha estarani msg chystunna Ithya nenu employe kabbhati naku kuda kontha time i p paydethay estara plz me reply kosam wait chystunna nenu female ni sir
అప్పులు చేసి లక్షరీ లైఫ్ వాళ్ళకి ఈ లేయర్ సపోర్ట్ చేస్తున్నాడు... నేరస్తులకు సపోర్ట్ చేసేవాడు కూడా నేరేస్తుడే. ...? వాళ్ళను కూడా బొక్కలో వేయాలి. వీడు చాలామందికి విడాకులు ఇచ్చాడు. శిక్ష తప్పదు వేడికి భగవంతుని నుండి.
ఏ లాయర్ కూడా money తీసుకోకుండా సమాధానం ఇవ్వరు... కోర్టు లో మీరు IP పెట్టాలన్న మీరు లాయర్ ని మేపాలిగా....వీరంతా Likes ,show కోసమే తప్ప మనలాంటి వాళ్ళ problems vaalalki తెలియవు,solve చెయ్యడానికి Try kudaa cheyyaru😊
😅
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏sir ki dandalu
డబ్బు తీసుకోని ఎలా ఎగనామం పెట్టాలి అనే విషయం చాలా బాగా చేస్తున్నారు. Meeku ధన్యవాదాలు
Yeganamam Ani kaadu bro...appu nd interest la valla dabbu kattaleka paruvu pothundani ma neighbours 4 members poision thaagi hptl lo cherina 20 days gap lo okari tarwata okaru chanipoyaru indulo 16 yrs babu,14 yrs papa kuda unnaru😢 ilanti vaalla kosam lawyer advice istunnaru
Ichina money venakki rakunte pranalu teeeskunevarikanna baadha untundi adi teleetledu
అయన చెప్తుంది ఎగొట్టాలని కాదు.. డబ్బులు తీర్చలేని పక్షం లో ఆ అప్పు తీర్చడానికి కావలసిన మార్గాలు అంతే.. ఎగొట్టమని కాదు....
@@lavvikapil123gaddam8kani ah appu Ichina valla intlo kuda aakka Chelli nanna helath issues undava
ఇచ్చే వాళ్ళకి ఉండాలికదా అధిక వడ్డీ ఆశ ఇలానే ఉంటది
Sir meru chala baga chepputunnaru sir meku ninuuu kalavalani unnadi naku
Good suggestion sir
నేను ఐపి పెట్టి ఉన్నాను సార్ అందులో కొంతమంది పేర్లు మాత్రమే చేర్చండి సార్ ఇంకొంత మంది పేర్లు చేర్చలేదు సార్ ఇప్పుడు వాళ్లు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్ నాకు ఏ విధమైన ఇబ్బంది జరుగుతుందా సార్ ప్లీజ్ దయచేసి చెప్పండి సార్ ఎందుకంటే మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మీ జవాబు నాకు ఒక ధైర్యం సార్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్
Bro wts ur num
Anna me number ivvandi
Bro how can I connect u.
న బాధ ని మీ నోటా చెప్పారు ఠంక్ యు సర్
Sir na situvation same
Me lanti valla Valle sir andharu money theesukoni egottataniki choosthunaru. Nija nijalu telusukovali.
Sir ichina amount lo of amount vaddi tho chellinchina megutha amount ki house thagariki vachi galata chesthunnadu Ela e problem
Credit card dues ku IP pettocha please cheppandi
Sir elanti ideas ichi cheating persons ni encourage cheyakandi pls
Maa student vaddha gold shop athanu 30 L theesukoni IP oettesesu. Athanidhi gold shop. Gold thestunte poyindhi anesaadu. Polices 6L maathrame ippincgaaru. Idhi nyaayamenaa
Can we file insolvency petition for personal loans & credit card s reply asap
Sir okaru ip pettadu aataniki asthulu vundi kuda eevadam ledu legal ga Ami ayina cheyagalama
Court lo sute vesukondi
Good job sir
Sir nenu oka government employ ni naku chala appulu unnae avi kadathanu అగొట్టాను kani naku vachay salary kanna ekkuva ga emi s vaddi lu kaduthunna evi terchadam kosam kotha appulu chystunna naku brathakalani ladhu chanipovadam anukunnappudu u tube lo me interaview chusa ado oka salaha estarani msg chystunna
Ithya nenu employe kabbhati naku kuda kontha time i p paydethay estara plz me reply kosam wait chystunna nenu female ni sir
Naku fast ga reply evandi plz Bros nenu evidence ga unanu(sakshi sign chesanu) promissory note lo Kani vadu naku pampaadu notice echina vadiki pampaledu naku pampichadu ala naku pampacha
Can we file IP for personal loan defaulters?
Its coret ga chaparu sir
Super
Sir IP pettadaniki minimum amount amaina untunda?
Personal loans kattakapote insolvency petition pettaccha
For me also same question
Answer dorikinda bro
No
Same question
Sir meru kuda opiointment kosam money aduguthunaru problem thelusukokundane
Goverment job valu etava vacha
IP ETA vacha
అప్పులు చేసి లక్షరీ లైఫ్ వాళ్ళకి ఈ లేయర్ సపోర్ట్ చేస్తున్నాడు...
నేరస్తులకు సపోర్ట్ చేసేవాడు కూడా నేరేస్తుడే. ...? వాళ్ళను కూడా బొక్కలో వేయాలి. వీడు చాలామందికి విడాకులు ఇచ్చాడు. శిక్ష తప్పదు వేడికి భగవంతుని నుండి.
Ip pettadi
Sir me. number please sir