What's the Best Exercise and Diet advice ? Dr Amarnath & Dr Ramprasad discuss .........

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 12

  • @Myla_Rakesh
    @Myla_Rakesh 22 дня назад

    Yes sir, It has a wide range of benefits for both physical and mental health. Such a useful speech to us and good conversation. I am very proud because my mother is working there and Wishing you a happy Makar Sankranti sir😊

  • @padmadwibhashi4479
    @padmadwibhashi4479 12 дней назад

    2015 లో ట్రామాటిక్ L1 ఫ్రాక్చర్ అయినపుడు అమర్నాథ్ గారు ప్రెస్క్రిప్షన్ రాస్తూ చిన్న చిన్న సూచనలు ఇచ్చారు. ముందుకు వంగ కూడదు లాంటివి. ప్రెస్క్రిప్షన్ కు చిన్న స్లిప్ pin చేశారు ఫిజియోథెరపీ కి సజెస్ట్ చేస్తూ. వర్క్ హడావుడి లో నేను ఆ స్లిప్ ను గమనించలేదు. లీవ్ పెట్టడానికి కూడా వీలు లేని పరిస్థితి. అటు ఫీల్డ్ వర్క్ ఆఫీస్ వర్క్ కూడా ఎక్కువ చేయాల్సి వచ్చేది. మైండ్ లో ఆ సూచనలు గుర్తున్నాయి. వాటిని ఫాలో అయినందు వలన నేను ఎక్కువ ఇబ్బంది పడలేదు. తరువాత ఎప్పటికో ఆ physiotherapy slip చూసాను సుమారు ఏడాది తరువాత. ఆ టిప్స్ పాటిస్తూ పనిచేసుకున్నందు వలన నాకు వెడ్జి కంప్రెస్స్ అయినా ఇప్పటికి ఏ విధమైనా నొప్పి లేదు. రోజూ పూజ కింద కూర్చొని చేసుకుంటున్నా కూడా. డాక్టర్ గారిని చూస్తుంటేనే ప్రశాంతత, ఒక తండ్రి ఇచ్చే భరోసా కనిపిస్తుంది.

  • @veerabhadharao1167
    @veerabhadharao1167 23 дня назад

    Very informative and nice

  • @HAPPY-h5q
    @HAPPY-h5q 22 дня назад

    2years back major accident hydrabad.. unable to Walk
    HYD visit lot of hospital s
    Ones visit.. doctor amarnath sir... surgery.. completed iam
    Now running allso..
    Great God of doctor amarnath sir... ramprasad sir 🎉🎉🎉🎉🎉

  • @srikanthbathula6714
    @srikanthbathula6714 23 дня назад

    Sir full video pettandi

  • @ashokbabukunisetty4050
    @ashokbabukunisetty4050 23 дня назад

    full length video ???

  • @Rhs6567
    @Rhs6567 22 дня назад

    Dr ji........ by mistake cholesterol tablet morning tiskunaaa , itha night kuda vaskunaa..........does it create a problem ? epudu malla nanu today night cholesterol tablet vaskovala????????? Fenocor 200mg tablet

  • @Karna-n2t
    @Karna-n2t 23 дня назад

    Doctor garu meeru videos lo clarity gha and full knowledge tho cheptunnaru but mee daggara ki vachhaka intha information ivvadam leshu ani out side talk please clarify