Risa ఈ 9 విషయాల మీద సాధన ( ఎవరికి వారు చెక్) చేసుకోమని చెపుతాడు.. ఎందుకు అంటే మనసు స్థిమిత పడటానికి/ స్వేచ్ఛ గా ఉండడానికి... ఇది గాఢ నిద్రలో తప్ప మిగతా అన్ని సమయాలలో చెయ్యాల్సిందే 1. పోలిక వుండరాదు 2. ఒపీనియన్ వుండరాదు 3. జడ్జిమెంట్ వుండరాదు 4. సామరస్యం (Harmony) 5. సమ శ్రద్ధ (equanimity) (over existe అయ్యి చెయ్యాలి చెయ్యాలి.. అనుకోకుండా/ ఏమి చేస్తములే అనికూడా అనుకోకుండా చేయడం) 6. నిష్కామ కర్మ (doing without any expectations) 100% 7. సాక్షి గా చూడటం (0%) 8. ఎరుక (సమదృష్టి) (ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు) 9. సమత్వం మీరు ఎన్ని సాధనలు.. ఏమి చేసినా మనసు పూర్తి స్వేచ్ఛను(మోక్షం) అనుభవించాలి అంటే పైన చెప్పిన విషయ మీద సాధన చెయ్యలిసిందే...🙏
ఇందులో ఒకటి రెండు మూడు .. దాదాపు ఒకదాని మీద మరొకటి ఆధారపడ్డాయి .. అలాగే 4 నుండి 9 వరకు అన్ని దాదాపు ఓకే విషయాన్ని పలు దృక్కోణాల నుండి చూడటం ? ఏమో నాకు ఇపుడు ఇలా అనిపిస్తుంది ఈ క్షణం
అత్యంత తక్కువ శక్తి యొక్క బిందువు నా ప్రాణము జీరో ఐనప్పుడు "నేను" సాక్షిగా ఉండటం!!. ఇదే సంపూర్ణ శరణాగతి !! అనగా జ్ఞానము లేదా మనస్సుకు ప్రాణము ఆహారమవ్వడం., ఇట్టి స్థితి దగ్గరే పురుషుడిని ( మానవుడి నిజస్వరూపమైన గురువు) కనగలడు (దృష్టి) మానవుడు., 👍🙏
Swasa tho Dyasa with help of RISA tq "Nenu thsukuntunna Oka bharavi ni Swasa dyasa kanubommala madya " AAGNA CHAKRA DRUSHTI Paddathi - jeevanavidhanam -prayanam. Ga marchukunta [om.....]
@@R81723ikkada links isthe automatic ga delete avutunnayi. Vijnana bhairava tantra pdf telugu ani google lo try cheyyandi vastundi . scribd lo kooda vastundi
tantra ante technique to reach diety fast ade vaamachara paddathi anduke tantric sadhanaani antaru please do proper research before giving information to people. jai ma kaali🙏
Risa ఈ 9 విషయాల మీద సాధన ( ఎవరికి వారు చెక్) చేసుకోమని చెపుతాడు.. ఎందుకు అంటే మనసు స్థిమిత పడటానికి/ స్వేచ్ఛ గా ఉండడానికి... ఇది గాఢ నిద్రలో తప్ప మిగతా అన్ని సమయాలలో చెయ్యాల్సిందే
1. పోలిక వుండరాదు
2. ఒపీనియన్ వుండరాదు
3. జడ్జిమెంట్ వుండరాదు
4. సామరస్యం (Harmony)
5. సమ శ్రద్ధ (equanimity) (over existe అయ్యి చెయ్యాలి చెయ్యాలి.. అనుకోకుండా/ ఏమి చేస్తములే అనికూడా అనుకోకుండా చేయడం)
6. నిష్కామ కర్మ (doing without any expectations) 100%
7. సాక్షి గా చూడటం (0%)
8. ఎరుక (సమదృష్టి) (ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు)
9. సమత్వం
మీరు ఎన్ని సాధనలు.. ఏమి చేసినా మనసు పూర్తి స్వేచ్ఛను(మోక్షం) అనుభవించాలి అంటే పైన చెప్పిన విషయ మీద సాధన చెయ్యలిసిందే...🙏
Good
Tq
🙏🙏🙏
ఇందులో ఒకటి రెండు మూడు .. దాదాపు ఒకదాని మీద మరొకటి ఆధారపడ్డాయి .. అలాగే 4 నుండి 9 వరకు అన్ని దాదాపు ఓకే విషయాన్ని పలు దృక్కోణాల నుండి చూడటం ?
ఏమో నాకు ఇపుడు ఇలా అనిపిస్తుంది ఈ క్షణం
ఏంటి మిత్రమా ఈ వీడియోస్ ఒక దాన్ని మించి ఒకటి!!!!....,
Ultimate friend.....,,🫂🙋🧎🧘💆🌚
రిస గారికి నమస్కారం. అత్యద్భుతంగా చాలా ఓపికతో ధ్యాన మార్గాన్ని అతి సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పిన మీ ప్రతిభకు జోహార్లు❤
అత్యంత తక్కువ శక్తి యొక్క బిందువు నా ప్రాణము జీరో ఐనప్పుడు "నేను" సాక్షిగా ఉండటం!!.
ఇదే సంపూర్ణ శరణాగతి !!
అనగా జ్ఞానము లేదా మనస్సుకు ప్రాణము ఆహారమవ్వడం.,
ఇట్టి స్థితి దగ్గరే పురుషుడిని ( మానవుడి నిజస్వరూపమైన గురువు) కనగలడు (దృష్టి) మానవుడు., 👍🙏
Thank you so much 🙏
Car example is excellent.
Endless path 🌷but no goal 🌹 Life ( spiritual ) is a journey without destination 🕉️🕉️🕉️🙏🏻
Excellent knowledge simplified to a common sadhaka. Thanks a million Risagaru🙏🪷🙏
Risa garu namaskram, excellent explanation, good subject to know about Sri vegnana birava tantra 🙏🙏🙏
Meeku na padabivandanalu. Meru cheppina polika lekunada vuntanu.🙏🙏
చాలా చాలా మంచి ఆడియో సార్. మీ అన్ని ఆడియోస్ మరియు విడియోస్ మంచిగా వున్నాయి. మీకు నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు.
Do more videos brother 🙏🙏🙏🙏very helpful video 🙏🙏🙏🙏with great examples 😊🙏🌸🙏
Thakkuva time lo ba chepav risa...❤
Wonderful naana Risa neeku janmanichina Thalli Thandrula janma dhanyamypoyayindi naana dhanyavadamulu Risa 🌟😊
ఈ 50 నిమిషములు ఆ పరమ శివుడిని ప్రసన్నం గావించారు.(గొప్ప అనుభూతి)
Risa గారికి...ధన్యవాదములు🙏🙏🙏
వందనాలు
Very good 🎉🎉🎉 these are all my experiences, thanks risa garu 🎉🎉🎉
❤ Krishna surat
3.56pm
Very very useful. కృతజ్ఞతలు..
👏👏👌👌👌💐🙏🙏🙏💐
Many many thank you sir 🎉.
aatmapranamalu babaji
car example amazing danyavadamulu 🙏🏼💐
Chala chala chala goppa margam theliparu risaji 🙏🙏🙏
Meeku Namaakaram Anna...
Yes i found in it
సూపర్ వీడియో
Superb
గ్రేట్ sir
Meku Joharullu Dhanyavadamullu🙏🏼🙏🏼
Thanks Risaa🙏
మళ్లీ మళ్లీ వినాలి..❤🙏
Very great unknowingly I follow lot of points in these
E book nundi enka chepandi
Super message anna ❤❤❤❤
Than you very much sir for your ultimate help🙏.
Thank you ❤❤❤❤❤
Yamala Tantra mida oka vedio 😊
Super
Thank you 🙏sir
Me matalu mananuku 🌈
Namaste sir
Wow.....Nice Work Risa Ji
Thanks
🙏🙏🙏
Namasthe gurujii
Thank you thandri
Thank you anna❤❤❤
Superb 💐💐🙏
Om chanting in the middle of video is from deep within, pls make a video with only the chanting 🙏
ముద్రలు వాటి ఉపయోగాలు చెప్పండి సార్.
ok
Manasu dhati hi ga okkasaraina undagalana anpisthondhi risa garu...aa blissful state ni okkasari aina anubhavinchali....help me..
❤❤❤
I want this book anna
Nice...but...it is Bhru madhyam...not bru mandram
Swasa tho Dyasa with help of RISA tq
"Nenu thsukuntunna Oka bharavi ni
Swasa dyasa kanubommala madya " AAGNA CHAKRA DRUSHTI
Paddathi - jeevanavidhanam -prayanam.
Ga marchukunta [om.....]
🙏🙏🙏
@@KanthRisa 🙏🕸
Thanks a lot 🙏 Rushi garu ,
Deepest divinity in one video 🎉
👍👍
ఈ పుస్తకం 6 సంమత్సరాల క్రింతం pdfdrive లో upload చేసాను తెలుగులో ఇంకా ఉంది కావల్సిన వారు చూడండి
Link pls?
@@R81723ikkada links isthe automatic ga delete avutunnayi. Vijnana bhairava tantra pdf telugu ani google lo try cheyyandi vastundi . scribd lo kooda vastundi
Thank you
Anna 🙏
👌👌👌
🙏🙏🙏
🤘🤘🤘
🎉
Good 🕉️🙏🏻
But Subjective ( I ) attention, first person attention is very less. 🕉️
Most of them are objective attention, diversion, consoling 🕉️
👌👌❤️
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌👌
🌹😇👍
tantra ante technique to reach diety fast ade vaamachara paddathi anduke tantric sadhanaani antaru please do proper research before giving information to people. jai ma kaali🙏
🤝🙏🙏🙏
ప్రశ్న లేని స్థితి ఏంటో.... ఇప్పుడే ఎరుక కు వచ్చింది.... ధన్యవాదాలు 🙏🙏🌹
నాగలక్ష్మి గారు ఏ విధమైన ధ్యానం మేలైనది తెలుప గలరా please
112 ❤ 🎉❤ @@Sasi838
సమానత దైవ (ప్రకృతి) లక్షణం, అసమానత జగత్ (ప్రపంచం) లక్షణం.
🙆🙏👌👏👏👍
39th WAY, PAULO COELHO UNDER WATERFALLS IN PILIGRIMAGE
😂😂😂Adbhuthaha...
One question ask u no please
Bhirava
మొదట్లో చెప్పిన మంత్ర, తంత్రం తేడా సరిగా అర్థం కాలేదు.
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👌👌👌👌
........................
Superb
Thank you sir
Thanks
Namaskaram
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏