చాలా చక్కని కార్యక్రమం. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు తనికెళ్ళ భరణి గారు వివరణలతో, విశ్లేషించి ఇచ్చిన సమాధానాలు ,జీవిత సత్యాల తో ఇచ్చిన సమాధానాలు అద్భుతః. అందరూ ఆయన చెప్పిన మాటలను కార్యాచరణలో పెడితే జీవితం ఆనంద మయమే కదా. రంగస్థల నటుడు, రచయిత, గొప్ప సినిమా నటుడు అయిన భరణి గారి వాక్కులు వినే అవకాశం కలిగించిన మీకు ధన్యవాదాలు..🙏
కనుమరుగవుతున్న మానవ సంబంధాల నేపథ్యంలో మానవ సంబంధాలు ఆధ్యాత్మిక జీవనం అంశాలపై అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన గంప నాగేశ్వర్ రావు గారికి కృతజ్ఞతలు. సమాచారం పంచి అజ్ఞానం నుండి బయట పడేసిన గంప నాగేశ్వర్ రావు గారికి ఈ కార్యక్రమం ద్వారా అద్భుత సందేశం ఇచ్చిన తనికెళ్ల భరణి గారికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలపై మాటలు రాని పరిస్థితి. ఒక వాక్యంలో చెప్పాలంటే మనిషి జీవన గమనంలో ఈ కార్యక్రమాలు పరం పరం కొనసాగే విధంగా నిర్వాహకులు చొరవ చూపడం ద్వారా మానవుని మనుగడను, మానవత్వాన్ని కాపాడాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ఆలస్యంగా అయినా వీక్షించినందుకు అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు. మీ... నన్నూరు శ్రీనివాసరావు, సంపాదకులు, ప్రభాతదర్శిని తెలుగు దినపత్రిక.
Bharani sir mee matallo chaala neeti vundi realsticga vundi mee jeevitham chaala adhbutamga vundi meelanti vallu ilanti programmaluku vachiyouthku manchi sandesham istunnaru meeku naa sgarakoti vandanalu thank you so much sir jai telugu thalli
Sir/madam నేను Zero to Hero ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మేము గత 16 సంవత్సరాల నుంచి మోడ్రన్ మార్కెటింగ్ లో ఫీల్డ్ వర్క్ లేకుండా, పెట్టుబడి లేకుండా, నెలకు 70,000 నుంచి ఒక లక్ష వరకు ఎలా సంపాదించాలో అటువంటి వాటి మీద మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మేము ట్రైనింగ్స్ ఒకటే కాదు సర్వీస్ సపోర్ట్ కూడా ఇస్తుంటాము. మీరు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా కూడా మీరు కేవలం ఒక 10% ఇన్వాల్వ్ అయితే మేము మిగతా 90% ఇన్వాల్వ్ అయ్యి నెలకి 75 వేల నుంచి ఒక లక్ష రూపాయలు వచ్చే విధంగా ట్రైనింగ్ అండ్ సపోర్టు ఇస్తుంటాము... మీకు దీనిలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా నంబర్ 9032651985 కు వివరాల కొరకు సంప్రదించవచ్చు.. మీరు ఒకసారి సెమినార్ కు రావలసి ఉంటుంది ఆ సెమినార్ విన్న తర్వాత మీకు నచ్చితే మీ ప్రయాణం ఇందులో కొనసాగించవచ్చు..
జగన్ గురూజీ గారి సేవలను చేతలను వారియొక్క సుహృదయతత్వాన్ని, వారియొక్క విశాల మనసు పడే తపనను గురించి ఒక్క మాటలోనైన భరణి గారు ప్రశంసించక పోవటం బాధ కలిగించింది.......ఇంతసేపు వారి ఉపన్యాసం విన్నందుకు సిగ్గుపడుతున్నాను. వేదికలు ఎక్కి ప్రసంగాలు చేసే పెదవులకన్నా...జగన్ గురూజీ గారి వారిలాంటి చేతులు మిన్న...అని భరణి గారు తెలుసుకొంటే సంతోషిస్తాము. మనిషికి డబ్బు ఎంతకావాలో అంతవరకే సంపాదించాలన్న భరణి గారి సూక్తిని ఆయన కోణంలో కూడా ఆలోచించుకొని చెప్పివుడాల్సింది. ఏదేన...మంచి మార్గం వైపు యువత నడవాలనే ఆశయంతో ముందుకు వెళుతున్న శ్రీ గంపా నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలు....శ్రీపతి పండితారాధ్యుల అనిల్ దీపక్....anchor & event organiser....hyderabad
It's great and exclent. Great inspiring for all need more advatisment. Still lot of people not know. Need more and more.mouth to mouth advatise. A super experiences of tanekella bharani.garu. Excelent actor. .
!!!!🇮🇳🇮🇳🇮🇳 మొత్తమోదుటిగా గంప నాగేశ్వరరావు గారికి వేలా వేలా వేలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏...... తనికెళ్ళ భరణి సర్ బాగచేపరు thank you thank you very much sir 🇮🇳🇮🇳🇮🇳🇮🇳!!!!!
ఈ సమాజం పూర్తిగా విఫలమైందని నామనవి ప్రతివారు,తనకుతాను ఆలోచించడంలేదు ఎదుటివారి ఎదుగుదల ఓర్వలేని గుణం ఈ మానవులకు గుణంన్గా మారిందని చెప్పారు ఇది అక్షరసత్యం ధన్యవాదాలు
very Nice about everthing sir specially about thinking of positive and thinking of helping and respcting of women hatsoff sir i used say to my friends every time some used to listen some not bother.
NATIONALIST HUB SUPERB IN SOUTH NO 1 PATRIOT CHA.NNEL MY SALUT TO EDITER IN CHIEF SRI SAI KRISHNGARU JAI SRI LION MODIJI . JAI BANDI SANJOYA GARU . RAJA SING GARU 2 Nd YOGI ADITHYANATH IN TELGANA JAI MP ARVIND GARU JAI DUBAKA MLA RAGUNANADAN GARU I WISH GOD BLESSINGS TO ALL BJP PARTY AND HONEST WORKERS IN TELGANA BE BOLD 100P GOD HELPS YOU NOW WE WANT SRI LION MODIJIS VESION NEW BARTH MAKE THEM TO SACESSES
చాలా చక్కని కార్యక్రమం. ప్రేక్షకులు
అడిగిన ప్రశ్నలకు తనికెళ్ళ భరణి
గారు వివరణలతో, విశ్లేషించి ఇచ్చిన
సమాధానాలు ,జీవిత సత్యాల తో
ఇచ్చిన సమాధానాలు అద్భుతః.
అందరూ ఆయన చెప్పిన మాటలను
కార్యాచరణలో పెడితే జీవితం
ఆనంద మయమే కదా. రంగస్థల
నటుడు, రచయిత, గొప్ప సినిమా
నటుడు అయిన భరణి గారి
వాక్కులు వినే అవకాశం కలిగించిన
మీకు ధన్యవాదాలు..🙏
మీ వాక్చాతుర్యానికి సర్వదా ప్రణామములు సర్
అధ్బుతం మహా అధ్బుతం మీ అందరికీ అన్నింటికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🌌🌌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤟🙏🤟🤟🤟🙏🤟🤟🤟🤟🤟🙏🤟🤟🤟🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍
కనుమరుగవుతున్న మానవ సంబంధాల నేపథ్యంలో మానవ సంబంధాలు ఆధ్యాత్మిక జీవనం అంశాలపై అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన గంప నాగేశ్వర్ రావు గారికి కృతజ్ఞతలు. సమాచారం పంచి అజ్ఞానం నుండి బయట పడేసిన గంప నాగేశ్వర్ రావు గారికి ఈ కార్యక్రమం ద్వారా అద్భుత సందేశం ఇచ్చిన తనికెళ్ల భరణి గారికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలపై మాటలు రాని పరిస్థితి. ఒక వాక్యంలో చెప్పాలంటే మనిషి జీవన గమనంలో ఈ కార్యక్రమాలు పరం పరం కొనసాగే విధంగా నిర్వాహకులు చొరవ చూపడం ద్వారా మానవుని మనుగడను, మానవత్వాన్ని కాపాడాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ఆలస్యంగా అయినా వీక్షించినందుకు అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు. మీ... నన్నూరు శ్రీనివాసరావు, సంపాదకులు, ప్రభాతదర్శిని తెలుగు దినపత్రిక.
ఆచార్య చాలగొప్ప సందేశం నిజంగా మీ మహాపోన్యాసానికి తలవంచి వినమ్రంగా నమస్కరిస్తున్న..
Sampath mamunuri.
.. Pat
Thank you Thanikella garu, well said.
Super sir
Super explanation sir...
Thank you sir...
I'm blessed to watch this...🙏 Thank you sir
Bharani sir mee matallo chaala neeti vundi realsticga vundi mee jeevitham chaala adhbutamga vundi meelanti vallu ilanti programmaluku vachiyouthku manchi sandesham istunnaru meeku naa sgarakoti vandanalu thank you so much sir jai telugu thalli
ఈ ధరణికి ఆభరణం "భరణి ".. మన తనికెళ్ళ భరణి... చంద్రునికి రోహిణి... ఈ పృథ్వికి భరణి అంత ప్రియం 🙏🙏
Great tanikella bharani
మాటల భరిని
మీకు పాదాభివందనం
మంచే తీసుకోవాలి సర్..గ్రేట్ మీ సందేశం
Very useful to personal corrections of people who have no proper guidance.
Chaala chaala chaala baagundi mee speech or message. Bharani garu you are a very great gentle man sir
Thanks🙏🌹❤
You're welcome 😊
Sir, ఈ కార్యక్రమం 25 సంవత్సరాల పూర్వమే నేను చూసుంటే నా జీవితం మరోలా ఉండేది
Atagadara shiva his song raised his image
Hi sir
Hi sir
Sir/madam నేను Zero to Hero ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మేము గత 16 సంవత్సరాల నుంచి మోడ్రన్ మార్కెటింగ్ లో ఫీల్డ్ వర్క్ లేకుండా, పెట్టుబడి లేకుండా, నెలకు 70,000 నుంచి ఒక లక్ష వరకు ఎలా సంపాదించాలో అటువంటి వాటి మీద మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మేము ట్రైనింగ్స్ ఒకటే కాదు సర్వీస్ సపోర్ట్ కూడా ఇస్తుంటాము. మీరు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా కూడా మీరు కేవలం ఒక 10% ఇన్వాల్వ్ అయితే మేము మిగతా 90% ఇన్వాల్వ్ అయ్యి నెలకి 75 వేల నుంచి ఒక లక్ష రూపాయలు వచ్చే విధంగా ట్రైనింగ్ అండ్ సపోర్టు ఇస్తుంటాము... మీకు దీనిలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా నంబర్ 9032651985 కు వివరాల కొరకు సంప్రదించవచ్చు.. మీరు ఒకసారి సెమినార్ కు రావలసి ఉంటుంది ఆ సెమినార్ విన్న తర్వాత మీకు నచ్చితే మీ ప్రయాణం ఇందులో కొనసాగించవచ్చు..
We admire your abilities to tell complicated things in simple way.
Mee tallitandrulaku paadadhi vandanam.
II cm n
@@sitalakshmi551 ⁰⁰
@@sitalakshmi551 111 11
Very super,value ble speech Bharani Garu.
.
Ljhon7
Super sir... inspiring speach
Gampa nageshwar gariki padabi vandanalu barani gari amrutham vine bagyam kalpinchinanduku
🙏🙏💐om namaha sivaya
Very useful programme sir
Impact
Thank you sir. Chala manchi speech
జగన్ గురూజీ గారి సేవలను చేతలను వారియొక్క సుహృదయతత్వాన్ని, వారియొక్క విశాల మనసు పడే తపనను గురించి ఒక్క మాటలోనైన భరణి గారు ప్రశంసించక పోవటం బాధ కలిగించింది.......ఇంతసేపు వారి ఉపన్యాసం విన్నందుకు సిగ్గుపడుతున్నాను. వేదికలు ఎక్కి ప్రసంగాలు చేసే పెదవులకన్నా...జగన్ గురూజీ గారి వారిలాంటి చేతులు మిన్న...అని భరణి గారు తెలుసుకొంటే సంతోషిస్తాము. మనిషికి డబ్బు ఎంతకావాలో అంతవరకే సంపాదించాలన్న భరణి గారి సూక్తిని ఆయన కోణంలో కూడా ఆలోచించుకొని చెప్పివుడాల్సింది. ఏదేన...మంచి మార్గం వైపు యువత నడవాలనే ఆశయంతో ముందుకు వెళుతున్న శ్రీ గంపా నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలు....శ్రీపతి పండితారాధ్యుల అనిల్ దీపక్....anchor & event organiser....hyderabad
He is all in one ,since Shiva still every picture
Wonderful
Hu
Hu
6
@@lalithachandolu9177 loool
.
I love your message sir
Honestly Nageshwar is very very great he his doing every best through impact 👏
Sri. భరణి గారి ప్రతిభ అపారము బంగారు గని.. వారి ప్రసంగాలు అతి విలువైనవి
చక్కటి-విశ్లేషన-చర్చావేదిక
ధన్యవాదాలు ధన్యవాదాలు
sitharamaya sripada Excellent -God bless youpp.
Yes Sir Life is beautiful.
@@maraiahpandiri4278 ⁹⁹⁰
Nice speech
Everybody is fallow this message.
Society is very good.
Everybody be happy life.
wonderfull sir
very inspiring
ramakrishna parama hamsa
samardanam trust for disabled
Good sir great comments great knowledge you have god bless you with love
Awesome speech to us sir
Excellent, inspiration to everyone.
చాలా బాగా చెప్పారు భరణి గారు మాకు మాటల్లో వర్ణించ లేనంత ఆనందంగా ఉంది
Bharani...guruvugaru....namaskar
చాలా ఆనందం సార్..
హలో..హలో..హలో బ్రదర్! అహంభో శ్రీ కరుణ, మీ సు సభతృ ,సంభాషణలకు అభివాదం, మనఃపూర్తిగా నమస్సులు.
Matala Bharani Meku padabhi vadhanam chathala Bharani meku ma namasakaramulu.🙏🙏🙏.
వృక్షో రక్షతి రక్షితః విజయవాడ గంగాధర్
Qòqev
L
Great message sir thank you sir
It's great and exclent.
Great inspiring for all need more advatisment. Still lot of people not know.
Need more and more.mouth to mouth advatise.
A super experiences of tanekella bharani.garu.
Excelent actor.
.
Meeru mahasivini pata padutunte .............👌👌👌👌
Thanks u Bharani sir 💐💐💐🙏
Very good Impact clas to change the young genaration .I wish to continew this type of Impact clases .Thankyou SIR.0
!!!!🇮🇳🇮🇳🇮🇳 మొత్తమోదుటిగా గంప నాగేశ్వరరావు గారికి వేలా వేలా వేలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏...... తనికెళ్ళ భరణి సర్ బాగచేపరు thank you thank you very much sir 🇮🇳🇮🇳🇮🇳🇮🇳!!!!!
Very nice question asked by psychologist about parents....
Excellent analysis
ఈ సమాజం పూర్తిగా విఫలమైందని నామనవి ప్రతివారు,తనకుతాను ఆలోచించడంలేదు ఎదుటివారి ఎదుగుదల ఓర్వలేని గుణం ఈ మానవులకు గుణంన్గా మారిందని చెప్పారు ఇది అక్షరసత్యం ధన్యవాదాలు
HinKhoj
very Nice about everthing sir specially about thinking of positive and thinking of helping and respcting of women hatsoff sir i used say to my friends every time some used to listen some not bother.
worth words sir...very nice..
Excellent speech.....very Inspiring..
See
Respected Sir,
Very nice speach sir
తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
Nice talking from Tanikalla Bharani garu
ఏమి అద్భుతం ....అధ్యాద్భుత భాషణ... భౌతికం లో ఆధ్యాత్మికం......తనికెళ్ళ వారికి సదా కృతుజ్ఞతా పూరిత నమస్కారాలు.
చాల బాగుంది
Super Sir, Mee speech véeni janma. Dhanyam aayeendi thank u very much.
Nice speech sir
IMPACT IS EXCELLENT GUIDE.
Thank you sir Bharani garu
భరణి గారి మాటలకుజై టాకింగ్ words వండర్ ఫుల్ మెసేజ్
Good awareness vlog ..
Very good programmes
Hello sir,
Your speech is excellent. Very motivated and realistic. Thanks allot
Impact is doing a great job
A great service to the society. thank you
Ghflyfj
¹1MÑ
Thank you so much sir . For your message .
Aata kadara. Siva.... Namaskaram.....
Your explained for ladies. So nice.. really we respected to all... Valuable video in my memory...
Tnq for masgee s
Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god god bless you god bless you god bless you
Great Service by IMPACT
Thanks ani cheppi, vadileyalemu, Malo impact chala padindi...
tq your motivational speech sir👍👍👌👌
Great philosopher
Bharani sir
ఈశ్వరుడే నీకు మీకు వరం ఇచ్చారు జగమం ఏరిగివాడు జంగమదేవుడు శర్వశ్వేరా జగత్ నాతండ్రి జంగమేశ్వరా నేను నీజం నాతండ్రి నేను
Danyavadalu .......
తనికెళ్ల భరణి గారికి వందనాలు
I am blessed by listening to his simple philosophy.
Thanikella sir words really impacted me I try to live and became a IAS i will be there and do for the country with u
vinnu
మీరు అన్నది నిజం
కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేసే అవకాశం ఎక్కడా
లేదు
Very beautiful and useful lectures to all types of people 🙏🙏🙏🙏🙏
Great sir
Nice speach sir ..have a great speach
Wisdom 🙏
Ioiojojojojojojjojojjojojo
Ioiojojojojojojjojojjojojoj
Iioiojojojojojojojjjojjoj
Okioiojojojoojojojojojojojojojjojojojojojojojojojjoojojkijojojokijojojojjojojojojojojojjojojojojjojojjojojojo
Okioiojojojoojojojojojojojojojjojojojojojojojojojjoojojkijojojokijojojojjojojojojojojojjojojojojjojojjojojojoj
నమస్కారం అయ్యా సమాజానికి మీరిచ్చే సందేశం అర్థం చేసుకునే వాళ్లకు చాలామంది bagupaduthar సార్
Sir supper, correct ga chepparu ,,appu chainodu thappu chainodu evuru vundadu...ippudu prathi barathiudu meeda appu Baram vundi
Respected Gampa sir ur wonderful loving son of my mother India thank you sir
🙏
అదరకొట్టారు బ్రదర్ 🙏
Chala baga cheparu
Sri.Thaikell Bharaini sir variki hrudayapurvaka Namaskaramulu.
Super excellent
నమస్తే సార్
Good Dialogues , Acting ...
Super word's
So cool
గంపా నాగేశ్వరరావు రావు గారికీ తనికెళ్ల భరణిగారికి వాసవి క్లబ్ వారికి అన్నదాన సేవ ట్రస్ట్ వారికీ తదితర ప్రముఖులు కీ క్రతజ్ఞతలు
Superb sir
Kukka Anjaneyulu suppr messge sir
Thanks to Gampa Sir
Thank you for the charity
Simhadri Chelluboina
Simhadri Chelluboina new
ramanamaharish
Wonderful message and words sir thank u sir.....
Koteswara Rao Kalva xxx
Anasuya Rapaka Garu what?
Super speech
NATIONALIST HUB SUPERB IN SOUTH NO 1 PATRIOT CHA.NNEL MY SALUT TO EDITER IN CHIEF SRI SAI KRISHNGARU
JAI SRI LION MODIJI . JAI BANDI SANJOYA GARU . RAJA SING GARU 2 Nd YOGI ADITHYANATH IN TELGANA JAI MP ARVIND GARU JAI DUBAKA MLA RAGUNANADAN GARU I WISH GOD BLESSINGS TO ALL BJP PARTY AND HONEST WORKERS IN TELGANA BE BOLD 100P GOD HELPS YOU NOW WE WANT SRI LION MODIJIS VESION NEW BARTH MAKE THEM TO SACESSES
"అప్పు = నిప్పు" మధ్య తరగతి కుటుంబాలు గుర్తుచుకోవలసిన గోప్ప సూత్రం బాగా చెప్పారు.
telika ramu etvabhiruchi
?
telika ramu
@@gowthamnaidu3009 BB
YG ugg
@@telikaramu good experiences of Sri TanikellA
Very good job Jai Gurudev Garu.
Super sir Appu-nippu
Super ga cepparu guruji