నా హృదయాన కొలువైన యేసయ్యా - Naa hrudhayana koluvaina yesayya...Song By Apostle.Yesanna garu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #hosannaminstrieskurnool #Pas_Freddypaul #hosannakurnool
    హోసన్నా మందిర్ కర్నూలు పునరుత్థాన ఆరాధన సమయములు
    ప్రతి ఆదివారము రెండు ఆరాధనలు జరుగును
    1వ ఆరాధన
    ఉదయం గం॥7:00AM నుండి గం ॥ 9:00 AM వరకు
    ( సిటీ లో ఉన్నవారికి )
    2వ ఆరాధన
    ఉదయం గం॥10:00AM నుండి గం ॥ 12:00 PM వరకు
    ( దూర ప్రాంతాల్లో ఉన్నవారికి )
    THE LAST JOURNEY OF Sister.KEZIYA Akka HOSANNA MINISTRIES Live Stream Part -1
    • THE LAST JOURNEY OF S...
    THE LAST JOURNEY OF Sister KEZIYA Akka HOSANNA MINISTRIES Live Stream PART 2
    • THE LAST JOURNEY OF S...
    హోసన్నా మినిస్ట్రీస్ సిస్టర్ కెజియా అక్క గారి సాక్ష్యం
    • హోసన్నా మినిస్ట్రీస్ ...
    కృపామయుడా నీలోనా || Krupamayuda neelona - Pas. Freddy Paul anna Latest Live Song ||
    • కృపామయుడా నీలోనా || Kr...
    05-06-2020 || దేవుడిని గుర్తుపట్టడం ఎలా ? || Message by Pastor Freddy Paul Anna ||
    • దేవుడిని గుర్తుపట్టడం ...
    ఈస్టర్ పరిశుద్ద సందేశం || Easter message by pastor Freddy paul anna || HOSANNA MINISTRIES KURNOOL ||
    రాజా జగమెరిగిన నా యేసురాజా|| Raja jagamerigina na yesuraja|| Worship Live Song By Pastor Freddy Pau
    • రాజా జగమెరిగిన నా యేసు...
    • ఈస్టర్ పరిశుద్ద సందేశం...
    Patalathonay payanam saagali ॥ Pas.FREDDY PAUL anna New Song
    • Patalathonay payanam s...
    నా దీపము -యేసయాయ నీవు వెలిగిించినావు - PAS.Freddy Paul anna Live
    song-Hosanna Ministries Kurnool.
    • నా దీపము యేసయ్య నీవు ...
    యూదా స్తుతి గోత్రపు సింహమా - PAS.Freddy Paul anna Live song-Hosanna Ministries Kurnool
    • యూదా స్తుతి గోత్రపు సి...
    నా ప్రాణ ప్రియుడవు నీవే || Naa Prana Priyudavu neeve || song by Pastor Freddy Paul anna
    • నా ప్రాణ ప్రియుడవు నీవ...
    కృపలను తలంచుచు|| krupalanu thalanchuchu || Live song by Pastor Freddy Paul anna
    • కృపలను తలంచుచు..krupal...
    Trail version of Ni korake vechi unna || నీ కొరకే వేచి ఉన్న || New song by Pastor Freddy Paul anna
    • Trail version of Ni ko...
    నా జీవిత భాగస్వామివి నీవు Naa Jevitha Baga Swamyive Pas.FreddyPaul anna Hosanna Ministries live Song
    • నా జీవిత భాగస్వామివి న...
    శాశ్వితమైనది నీవు నా యెడ చూపిన కృప || Shashwatha mainadi || song by Pastor Freddy Paul anna
    • శాశ్వితమైనది నీవు నా య...
    Abrahamu devudavu worship song by pastor FREDDY PAUL & pastor MOSHE
    • అబ్రహాము దేవుడవు - Abr...
    నేనెందుకని నీ సొత్తుగా మారితిని||Nenendukani nee sothuga|| - Pas.Freddy Paul anna Live Song
    • నేనెందుకని నీ సొత్తుగా...
    ☞ Re-uploading of this video in any platform is strictly prohibited. If anyone does your channel leads to termination.
    Hosanna Ministries Kurnool || Facebook | RUclips |Instagram
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 24

  • @krupasekhar3040
    @krupasekhar3040 11 дней назад +1

    Glory to jesus.

  • @RambabuGangula-u6s
    @RambabuGangula-u6s 6 дней назад

    amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏

  • @bhakthannabhakthanna3285
    @bhakthannabhakthanna3285 Месяц назад +1

    Amenamen❤❤❤

  • @BhoomiRavi-hw4po
    @BhoomiRavi-hw4po 5 месяцев назад +3

    Tanks

  • @nagelliarun4310
    @nagelliarun4310 3 месяца назад +6

    Hallelujah 🔥

  • @iloveindiajaibharat
    @iloveindiajaibharat 3 месяца назад +5

    నా హృదయాన కొలువైన యేసయ్యా
    నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
    నా హృదయార్పణతో - ప్రణమిల్లెదనే
    నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన||
    అగ్ని ఏడంతలై - మండుచుండినను
    అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను (2)
    అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడెనే (2)
    నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
    నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన||
    అంతా వ్యర్థమని - వ్యర్థులైరెందరో
    నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే (2)
    నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)
    నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే
    నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన||
    విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు
    ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృద్ధి చేసింది నీవే కదా (2)
    సంఘక్షేమాభివృద్ధికే - పరిచర్య ధర్మము నియమించినావే (2)
    నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే
    నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||

  • @SthhjkmjjjHnfyjgfyjj
    @SthhjkmjjjHnfyjgfyjj Месяц назад +1

    దేవుడు మిమ్ములను దీవించును గాక
    తన మహిమ గల పరిచర్య లో బలమైన పాత్ర గా వాడుకొనును గాక
    🙏🙏❤️❤️🌹🌹🙏🙏

  • @KrishnaKrishna-pd8md
    @KrishnaKrishna-pd8md 11 месяцев назад +4

    Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏

  • @chandrakalachandrakala2594
    @chandrakalachandrakala2594 21 день назад

    Very nice 🌹🌹🙏🙏🙌

  • @JujjuvarapuSailaja
    @JujjuvarapuSailaja 2 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShobhaRani-qd2kw
    @ShobhaRani-qd2kw Месяц назад +1

    God is good all the time.

  • @k.s.jyothimanohar.manohar2156
    @k.s.jyothimanohar.manohar2156 10 месяцев назад +3

    AMEN

  • @babuhosannagng8516
    @babuhosannagng8516 4 года назад +3

    PraiseTheLord...🙏🙏🙏🙏
    Devunike mahima kalugunugaka...
    Amen...🙏🙏👏👏🙏🙏🙏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll Год назад +2

    Praise the lord pastor garu yesanna garu very very inspiring holy gods servant. He is motivated jesus way in my daily spiritual life all glory to jesus .

  • @Koteswarao-b
    @Koteswarao-b 25 дней назад +1

    😇👏👏👏👏👏👏

  • @sumathy81
    @sumathy81 Год назад +3

    I thank God for giving such a powerful person of God...I praise you God 🙏

  • @jakkarayya4526
    @jakkarayya4526 Год назад +3

    Y. RAJESH KUMAR. ❤❤❤❤❤

  • @PSikamani
    @PSikamani 18 дней назад

    👏👏👍

  • @rakeshhosanna5610
    @rakeshhosanna5610 4 года назад +4

    Glory to God

  • @nagenderkothapalli6054
    @nagenderkothapalli6054 4 года назад +7

    Praise the lord ANNA

  • @laxmibaijanampeta6301
    @laxmibaijanampeta6301 23 дня назад +1

    🌲🌲🌲🔥🔥🔥💯💯💯✝️🙏🛐