అన్న మా కష్టాలను ఓ పాట రూపంలో అదిరింది.. నేను గౌడ్స్ ంగా పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాది... మీ మందుకు ఒక పాట మళ్ళీ వస్తుంది.. మల్లేష్ గౌడ్ దేశగాని... మానుకోట ప్రసాద్ అన్న..నీకు ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాటల ఊట మానుకోట ప్రసాద్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు గ్యారెంటీ లేని మా గౌడ్ అన్నల బతుకులను ఇంత బాగా చిత్రీకరించినందుకు ఇంత చక్కగా పాడిన గంగా అక్కకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై గౌడన్న జై జై గౌడన్న
MA gouds kastani kallaku kattinattu choopincharu super andaru goudannalu challaga undalani manaspoorthiga korukuntu me goud bidda jai gouds kallu Geeta kattiki padunekkuva Goudanna gundeki dammekkuva royal gouds dare to touch
E PAATA RACHAETHALUKU, VADDHYA BRUNDHANIKI, MARIU KALAKARULUKU PAADHABI VANDHANAMULU MARIU 🌹SRI VENKATESHWARA SWAMY VARI ANUGRAHAM AASHEERVADHAMULU, JAI SRI NADAPRABU KEMPE GOWDA,🌻🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA 🙏🙏🙏
ఈ పాట చాలా చాలా బాగుంది,ఈ పాట ద్వారా మా కష్టాలను తెలిపిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మా కష్టాలను ఈ పాట ద్వారా తెలిపినందుకు మీ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 🙏
మానుకోట ప్రసాద్ పాట. గంగ నూట సూపర్. గౌడ్ అన్నల బ్రతుకును .మెతుకు ను. కష్టాలను. వాళ్లు ఎదుర్కొంటున్న పరిణామాలను వివరిస్తూ చక్కటి పాటలు రాసిన మానుకోట ప్రసాద్ కు గంగ కు పని చేసిన యూనిట్ కు నా వందనాలు
గంగాగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా గౌడన్నలకు ధన్యవాదాలు నేను కూడా 3 సంవత్సరాలు కళ్ళు అమ్మిన గౌడ్ గా పుట్టినందుకు ఆ భగవంతునికి ఎంతో రుణపడి యున్న అలాగే నా తల్లిదండ్రులకు కూడా రుణ పాడి యున్న జై గౌడ్ జై జై గౌడ్స్
గంగా మేడమ్ రెలారే రెల మొదలు పెట్టిన అప్పటి నుండి చూస్తున్న మి పాటలు బాగా చూస్తూ ఉంటాను సూపర్ నిన్ను ఎవ్వరూ ఎం అన్న పట్టించుకోకండి లోకం కాకులు అంతే మీరు బెటర్ అంతే
Goud telangana bidda mana adapadchuralu chelle chala manchiga padinaru chelle supar song chelle chelle gulf lo ounna mana telangana prajjalla paina padandi Ganga chellemma garu supar song Ok thanks take care I am watching from Kuwait. .jai telangana I love my India. .........
GOUDs should also take lead into mainstream politics. They are no less than Forward class elites. We are next generation leaders , Doctor’s, Collector’s, Professors , Lawyers. We are no more backward. Thanks for giving us this beautiful song and bringing our community into limelight. May god bless everyone.
Thanks for making a song on our Goud Community! Hope we emerge as Leaders also rather than being slaves to these forward class people. JaI Goud. I feel we can take next level course of politics from Upper caste Capitalists
Ma nanna chala great naragoni shambaya 🙏🙏🙏miss u nanna nenu goud's ani cheppu kovadniki chala happy ga unna memu 5numbers sister's 1 brother ma nanna andariki manchi life echadu kallu meda ma marriages chesadu ma brother other countries lo education chesadu present job chesthunadu great nanna nennu miss avuthuna 1year nundi😭😭madha Saraswathi goud
అన్న మా కష్టాలను ఓ పాట రూపంలో అదిరింది.. నేను గౌడ్స్ ంగా పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాది...
మీ మందుకు ఒక పాట మళ్ళీ వస్తుంది.. మల్లేష్ గౌడ్ దేశగాని...
మానుకోట ప్రసాద్ అన్న..నీకు ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song anna iam anil goud
Nice song anna
Iam also goud
IMA gowda ముట్ల చంద్ర శేఖర్ గౌడ్
Mana kastalu he E pata I'm nikhil goud s/o srinivas goud
పాపం ఈ గౌడ్ ల కష్టాలే, కానీ ఆనందం ఎపుడూ?!. ప్రతిక్షణం భయమే.
గౌడ జీవితం లో ని కష్టలను వివరిస్తూ ఎంతో అద్భుతంగా పడిన రే ల రే రెలా సింగర్ గంగ గారికి అలాగే మానుకోట ప్రసాద్ గౌడ్ గారికి హృదయ పుర్వక శుభాకాంక్షలు
సూపర్ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట ఇంతా అంతా అని చెప్పలేము గౌడ్ జీవిత చరిత్ర మొత్తం ఇందులో కనబడుతుంది సత్యం కూడా
2:33
సూపర్ సాంగ్ రాశారు గౌడ్ అన్నల కష్టాన్ని వృత్తిని ప్రపంచానికి తెలియజేసే ఇలాంటి పాటలు రావాలని కోరుకుంటున్నాను
సూపర్ లిరిక్స్ అన్నా, సూపర్ సాంగ్
గౌడ వృత్తిలో ఉన్న కష్టాలను తెలియజేశారు...కృతజ్ఞతలు అన్నా
🎉 super song
మానుకోట ప్రసాద్ పాటను సూపర్ గా రాశాడు, స్వరపరిచాడు, రెలారే గంగా సూపర్ గా పాడింది.
సూపర్ సాంగ్ గౌడ కులవృత్తులను మర్చిపోయే వాళ్లకు వివరంగా వర్ణించిన పాట సూపర్ అక్క
బాగుంది.
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
మొకు పైలమో గౌడ సాంగ్ సూపర్ గౌడ అన్నలు అందరూ కామెంట్ చేయండి జై కంటమహేశ్వర స్వామి
Ttttty
घ्नशयाम,त्वद्भे,अहम,सत्य, गीतमा,सुनहोस,।
పాటల ఊట మానుకోట ప్రసాద్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు గ్యారెంటీ లేని మా గౌడ్ అన్నల బతుకులను ఇంత బాగా చిత్రీకరించినందుకు ఇంత చక్కగా పాడిన గంగా అక్కకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై గౌడన్న జై జై గౌడన్న
అన్న గౌడన్నల జీవితాన్ని చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏💐💐
Hii
👌👌👌👌
super akka Chala baga padaru Jai goudanna Jai Jai goudanna
గౌడ్ సోదరుల కూ నా వందనాలు 🙏🙏🙏
Jai gowdanna jai jai gowdanna
MA gouds kastani kallaku kattinattu choopincharu super andaru goudannalu challaga undalani manaspoorthiga korukuntu me goud bidda jai gouds kallu Geeta kattiki padunekkuva Goudanna gundeki dammekkuva royal gouds dare to touch
అక్క మా గౌడ పాటను చాలా అద్భుతంగా పాడినందుకు ధన్యవాదాలు అక్క నీకు ఏళ్లవేళ్ళ ఎల్లమ్మ తల్లి దీవెన ఉంటుంది అక్క
Ma goudanna kastanni varninchi padinanduku meeku vandanalu akka
E PAATA RACHAETHALUKU, VADDHYA BRUNDHANIKI, MARIU KALAKARULUKU PAADHABI VANDHANAMULU MARIU 🌹SRI VENKATESHWARA SWAMY VARI ANUGRAHAM AASHEERVADHAMULU, JAI SRI NADAPRABU KEMPE GOWDA,🌻🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA 🙏🙏🙏
ఊరంతా నీకు బంధువులు లే గౌడ
సూపర్ సాంగ్ అన్న
R
Super
ఈ పాట చాలా చాలా బాగుంది,ఈ పాట ద్వారా మా కష్టాలను తెలిపిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మా కష్టాలను ఈ పాట ద్వారా తెలిపినందుకు మీ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 🙏
Gouda annalu kosam song rasina relare ganga gari ki kruthinagnathalu
మానుకోట ప్రసాద్ పాట. గంగ నూట సూపర్. గౌడ్ అన్నల బ్రతుకును .మెతుకు ను. కష్టాలను. వాళ్లు ఎదుర్కొంటున్న పరిణామాలను వివరిస్తూ చక్కటి పాటలు రాసిన మానుకోట ప్రసాద్ కు గంగ కు పని చేసిన యూనిట్ కు నా వందనాలు
ఇలాంటి సాంగ్స్ ఇంకా పాడాలి చెల్లి గౌడుల కష్టాన్ని పాటల ద్వారా వర్ణించాలి 👌👌👌👌👏👏
Goud 💪💪
@@sagarhaibavathirri3037 qqqqqqqqq
Correct ga cheparau
@@sagarhaibavathirri3037 ❤️🔥❤️❤️🔥❤️❤️❤️💕 boo8hh🎉🎉
Jhjhhh
Super song Ganga
సూపర్ సాంగ్....
ఇకపై ఇంకా మీరు మరెన్నో పాటలను రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🙏
గౌడ్స్ కష్టాలు మరియు జీవితగాధాలు తెలిపే ఇలాంటి సందేశాత్మక వీడియో సాంగ్స్ మరెన్నో రావాలి అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
ధన్యవాదాలు అక్క
సూపర్ సాంగ్
జై గౌడ
Jai Goud anna
జై గౌడ్ అన్న మంచి పాట పాడినందుకు ధన్యవాదలండీ
మా గౌడ కష్టాన్ని ఈ పాట రూపంలో వర్ణించిన గంగక్క కి ఒక గౌడ బిడ్డగా నా హృదయ పూర్వక ధన్యవాదాలు అక్క
and మానుకోట అన్న కి
👍
Your whatsap number send me
Prashanth Molkapuri DJ DJ ma db
@@suchitramalavath4837 ogukatha
I
jai gouds
Are gouda yadav in tamil???
సూపర్ ఎక్స్లెంట్ సాంగ్ గౌడ కష్టాన్ని వర్ణించేందుకు గౌడ బిడ్డగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అక్క
🙏akka super song meru elane Gouds songs paduthune vundali 👌👌👌👌👌🙏🙏🙏
థాంక్స్ ...నిజానికి కుల వృత్తులు అంతరించి పోతున్న వేళా ఈ మన గౌడ కులాన్ని పెంచేలా ఈ పాట పాడిన గంగా అక్క ధన్యవాదాలు ....జై గౌడ జై జై గౌడ
As a GOUD. I'm feeling happy.I love my profision😍
కులవృత్తిలో నిత్యం ప్రాణాలు కోల్పోయే... గౌడ వృత్తిలో ని బాధలను, మరియు అందులోని కష్టాలను ... గీత వృత్తి పైన పాట చిత్రీకరణ బాగుంది...Thank you..
సూపర్ గా పడవు అక్క మా గౌడ కష్టాన్ని ఈ పాట రూపం లో వర్ణించిన గంగ అక్క కు మా గౌడ తరుపున శుభాకాంక్షలు
గౌడుల గురించి అద్భుతమైన పాట చాలా బాగుంది... మానుకోట ప్రసాద్ అన్నగారి సాంగ్ అదుర్స్.. ఒక లైక్ కొట్టండి...👌
అన్న గౌడ్ డన్న నీకు దండం
Lifeisdanger
వృత్తి impartent
ఎక్సలెంట్ సాంగ్ ప్రసాద్ అన్నా.... నేను మీ బానోత్ దేవేందర్ నాయక్ రచయిత గాయకులు... మానుకోట
In Ohio
Anna nadi oka request Goud song okati design chy Ana reddy gari ammae song remix to Goud gari ammae ra ani plzz
మా కష్టాలను చక్కగా వివరించారు.... మీకు ధన్యవాదాలు💐💐💐💐
గౌడ కష్టాలు కళ్ళకి కట్టినట్లు చూపించిన మీ కృషికి శతకోటి వందనాలు🙏🙏🙏
Pudithe Goud ayi puttali Pudithe Raju ayi puttali proud to be gouds super song gouds gurinchii
Gouds ki oka like kottandi 👍👍
Suupar. Song
మన తెలంగాణ,ఆడపడుచు గంగ అక్కకు ఒక లైక్ వేసుకోండి👌👍
944
ఇప్పటికీ మన తెలంగాణ కళాకారులకు అన్యాయం జరుగుతోంది.
@@omom7834 ppp
Super song
Thirupathi m
Superb.. Jai goud.. Jai settibalija..
ఇలాంటి పాట అందించినందుకు అందరికి నా యొక్క ధాన్యావధలు
సూపర్ గా రాశారు ప్రసాద్ గారు. నిజ జీవితంలో గౌడ్ వృతిలో ఉన్నా బాదల గురించి చాలా బాగా వ్రాసారు. చాలా బాగుంది. 👌👌
Goudanna gurinchi చక్కగా padaru అక్క ❤
సర్వాయి పాపన్న మోకుదెబ్బ TS GOUDA సంఘం తరఫున అధ్బుత మైన సాంగ్ ను అందించినందుకు మీకు కృతజ్ఞతలు
Jai Gouds💪💪 G_ good nature O_ oxygen U_ Unity D _ dainamic stars in S_ society
Super creativity sis I am also goud
Super creativity susmitha garu iam also goud
Super song ma Gouda kastalu chala adbutanga chapparu Proud to be Gouda bidda JAI GOUDANNA
2020 లో మంచి గౌడ్ అన్న సాంగ్. చాలా బాగుంది జై గౌడ్ అన్న. 💪🏻💪🏻🔥
I,
Jai GOUD
P
Top ma
@@Redmia-tw5ru 😂1q1qq1 we were
ధాన్యవాదాలు ప్రసాద్ అన్నా గౌడ్స్ లా కష్టాల గురించి సూపర్ గా వివరించారు అన్నా జై గౌడ
మన పదం మన పల్లె మన ఊరు జై జానపదం చాలా బాగుంది పాట మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు గంగా అక్క🌼🌼💐💐💐🌾🌾🙏🙏🙏🌺🌺🌱🌱☘️☘️🌳🌳
Super song
సూపర్ సాంగ్ అన్న కనుమరుగు అవుతున్న కళ్లు గీత వృత్తిని మరియు గౌడన్న పడే కష్టాలను పాట రూపంలో తెలిపారు ధన్యవాదములు🙏 💪జై గౌడన్న
55n
super nice song gangakka jai gouds 🙏🙏🙏🙏🙏very well gana Goud kuwait jagityal renuka ellamma thalli ki jai
గౌడ బ్రతుకులగురించి స్పష్టంగా వ్రాసిన ప్రసాద్ గారికి, పాడిన గంగా గారికి హృదయపూర్వక అభినందనలు
Geetha kathiki padunekkuva.....gouda gundeku dammekkuva.....💪( old but reality)
ఈ పాట చిత్రీకరణ చేసిన ప్రతి ఒక్కరూ కి కృతజ్ఞతలు 👍💪
Hats up oka GOUDANNA charitra oka patalo vivarinchinav jai GOUDANNA
గంగాగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా గౌడన్నలకు ధన్యవాదాలు నేను కూడా 3 సంవత్సరాలు కళ్ళు అమ్మిన గౌడ్ గా పుట్టినందుకు ఆ భగవంతునికి ఎంతో రుణపడి యున్న అలాగే నా తల్లిదండ్రులకు కూడా రుణ పాడి యున్న జై గౌడ్ జై జై గౌడ్స్
Nicely
మాది గోదావరి జిల్లా.. మేము కాపులం కానీ ఈ పాట ఇప్పటికి పది సార్లు విన్నాను.. విన్న ప్రతీ సారీ కళ్ళు చెమర్చాయి, రోమాలు నిక్కపొడుచుకున్నాయి..
Tq anna
Jai kopu Jai goud
@@amounika6923 o
అడవి లో పుడితే సింహం లా పుట్టాలి సముద్రం లో పుడితే తిమింగిలము లా పుట్టాలి
మరుజన్మ జన్మంటు ఉంటే గౌడ్ వంశం లొ పుట్టాలి
చంద్ర గౌడ్ ఎలికటె
జనగాం జిల్లా
ధన్యవాదాలు తమ్ముడు
Super song gouds gurinchi chala chakkaga padindhi
Super song jai gouda anna
కోల్పోతున్న గీత కార్మికుల వృద్ధులకు అంతరిస్తున్న ఈ పాట పాడినందుకు ధన్యవాదాలు
గౌడ్ అన్నా లకు శ్రీ రేణుక ఎల్లమ్మ దీవెన ఎప్పుడు వుండాలని కొరుకుతున్నాను మీరు కూడా కోరుకుంటే ఒక్క like కోటండి లేక పోతే కామెంట్ పెట్టండి
సూపర్
Yakaiah Bellapukondayakaiah Authapuram super
@@mv-xm2hh ojoooo
సూపర్
, a good
మీ పాటలో వ్యక్తమైన ఆవేదన మనసును కదిలించింది.
So sweet song
ఈ పాట పాడిన ధన్యవాదాలు మీకు పాదాభివందనాలు✊✊✊🙏🙏🌴🌴🦁🦁🦁✍️✍️
Nenu.yadavni.pata.chala.bagundi.
గౌడన్న పాట బాగుంది కులవృత్తి కష్టనష్టాలను తెలిపే పాటలు మరిన్ని రావాలని కోరుకుందాం
🙏🙏🙏Jai Goudanna Jai Jai Goudanna: 🙏🙏🙏
PARASA, Machilipatnam.💪
సూపర్ అక్క.
నిజంగా హట్స్ ఆఫ్.
మాట రావట్లేదు.
బాగుంది shooting, music, పాట
Super akka paadinanduku thanks Chala rojulanundi eduruchustunna ilanti pata kosam
*దయచేసి పద్మశాలి కులవృత్తి పై కూడా ఒక పాట చిత్రీకరించండి... 👍🏻👍🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼*
Excellent💯👍👏 Ganga akka... There is some mesmerizing magic in your voice
అక్క మా ఎస్ సి క్యాస్ట్ మీద కూడా పడవ పాట ప్లీజ్ మేము కూడా చాన కష్టపడతాం అక్క
సూపర్ గంగ ...మీ పాట మీ యాక్షన్
మానుకోట ప్రసాద్ రచన అదుర్స్
పాట Super గా ఉంది. గంగా అక్క చాలా బాగా పడినారు. మన గౌడ కష్టలను పాట రూపంలో వర్ణించిన మీకు నా మనసు పూర్తిగా అభినందనాలు ఇట్లు ఒక గౌడ్.....
Jai gouds🔥💪🌴
4olk6tmms
😍Super Ga Padaru Akka 🤝👏👌👌❤🙏💐
Feeling Very happy seeing this video
గంగా మేడమ్ రెలారే రెల మొదలు పెట్టిన అప్పటి నుండి చూస్తున్న మి పాటలు బాగా చూస్తూ ఉంటాను సూపర్ నిన్ను ఎవ్వరూ ఎం అన్న పట్టించుకోకండి లోకం కాకులు అంతే మీరు బెటర్ అంతే
ధన్యవాదాలు అన్న గారు మా బాధలు చూసి మా కోసం ఒక మంచి పాట ఇచ్చావ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gdjfi
Hfgfgf
Goud telangana bidda mana adapadchuralu chelle chala manchiga padinaru chelle supar song chelle chelle gulf lo ounna mana telangana prajjalla paina padandi Ganga chellemma garu supar song Ok thanks take care I am watching from Kuwait. .jai telangana I love my India. .........
Jaiiii gowd anna ❤
GOUDs should also take lead into mainstream politics. They are no less than Forward class elites. We are next generation leaders , Doctor’s, Collector’s, Professors , Lawyers. We are no more backward. Thanks for giving us this beautiful song and bringing our community into limelight. May god bless everyone.
Thanks for making a song on our Goud Community! Hope we emerge as Leaders also rather than being slaves to these forward class people. JaI Goud. I feel we can take next level course of politics from Upper caste Capitalists
Super
Spr song iam proud to be an gouds
Wonderful Song Madam 💞
💐💐👏👏 ♥️ Thanku Team Members All 💐🎉👌
Ma nanna chala great naragoni shambaya 🙏🙏🙏miss u nanna nenu goud's ani cheppu kovadniki chala happy ga unna memu 5numbers sister's 1 brother ma nanna andariki manchi life echadu kallu meda ma marriages chesadu ma brother other countries lo education chesadu present job chesthunadu great nanna nennu miss avuthuna 1year nundi😭😭madha Saraswathi goud
Super ఇలాంటి పాటలు తీసి మా గౌడ్ బిడ్డలను సంతోషంగా ఉంచాలి My Name is NIKHIL GOUD
S Mana goud songs Inka kavali
@@rkgaming5967 ss
I am goud
అక్క నువ్వు ఈ లాంటి song s ఇంకా చాలా చేయాలి అక్క ......
గౌడ్ అన్నలకు నమస్తే మన గురించి పాడిన పాటకి లైక్ కొట్టండి అందరు స్టేటస్ పెట్టుకోoడీ మీ Sravan Goud
నమస్తే బ్రో
Tnx Anna MA jivithala gurinchi baga rasav.. Dukkam vastundi.. Ganaga akka super GA padav... Tnx
గౌడన్నలు ఒక్క లైక్ వేసుకోండి
👍
Ma nanna tallu akkutadu bro iam proud of my dad
Anna goud kadu Kani like kottina, endukante kashtam viluva telisina vanni
గౌడ్ ప్రతిరోజు పడే కష్టాన్ని తెలిపే పాట జై గౌడు
Extraordinary.. thanks to entire team and crue..