తోరా - ధర్మశాస్త్రము ( Torah ) - THE BIBLE ( Telugu ) - Bhagath.N.Marshal -
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Bhagath.N.Marshall.
- - - - - - - - - - -
#TheGateOfHeaven #Bhagath_N_Marshal #TheBible_Telugu_Series #Devotion_101
- - - - - - - - - - -
If You Are Compelled By The Holy Spirit To Support This Ministry. Join With Us.
దేవుని చిత్తములో ఈ పరిచర్యను బలపరచాలి అని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడితే!
ఈ క్రింది వివరాలు గమనించండి *
Share Ur Testimony :- Thegateofheaven.7@gmail.com
Support Us via UPI ID:- Bhagath.N@UPI
UPI Number :- 18007799
NOTE:- ఈ UPI _ IDs ఉపయోగించిన్నప్పుడు Verified Name - " BHAGATH NETHGANI " అని వస్తుంది అదే ఈ IDs ఈ పరిచర్యవి అనుటకు గుర్తు.
For Any Suggestions or Copyright Issues.
Plz.... Mail Us:- Thegateofheaven.7@gmail.com
DISCLAIMERS : -
=================
“All The Videos, Songs, Images & Graphics Used In Some Videos Belong To Their Respective Owners & I Or This Channel Does Not Claim Any Right Over Them."
Under Section 107 Of The Copyright Act Of 1976, "Fair Use" Purpose,
This RUclips Channel Mainly Focused On Teaching, Education and Research Only -
Thank U -
....
Amen amen amen 🙌
వందనాలు బ్రదర్
పరిశుద్ధ గ్రంథము లో ఉన్న ప్రతి పుస్తకం గురించి పరిచయం దాని గురించి వివరణ కావాలి
Chala thanks Annaya chala vishayalu thelusukunnamm Praise the lord
Glory to Lord Jesus Christ. TQ for ur Comments. Vandanalu Andi.
Super brother me message lu kosam chala rojula nundhi wait chestunnam brother..
Very good programe
Glory to lord Jesus Christ. TQ For Your Comments Brother...
ఉపయోగకరమైన ... సందేశము..🙏
Praise the lord
Glory To Lord Jesus Christ... TQ.
Amen
Mee voice devudu echina varam
Glory To Lord Jesus Christ. TQ For Ur Comments... Vandanalu...
Shalom God bless you all ✝️🛐🙌🙏💯😊
Praise GOD
Amen Praise God
Praise the Lord brother
Meeru cheppe vidanam chala bagundi mee voice valla maaku chala baaga ardam avutundi
Glory to Lord Jesus Christ. TQ for ur Comments. Vandanalu.
Vandanalu Anna 🙏.glory to jesus christ..good information తోరా gurinchi ......chala rojula tharavatha devuni vakyam dhwara kalusukunam chala happy Anna 💐
AMEN
PRAISE THE LORD 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise Tha Lord 🙏🏻🙏🏻🙏🏻
Thanks anna again come back to gives god' word's really so happy to watch this video i understood what I have the bible that is wonderful treasure
🙏🙏🙏🙏
Your word/audio/graphic is so good
🙌🙏🙏
Praise the Lord brother God bless you 🙏
వందనాలు అన 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏
Glory to Lord Jesus Christ. TQ for ur Comments. Vandanalu Andi.
Praise to God 🙏 anna
Shalom Anna
Vandanalu andi... Glory To Lord Jesus Christ. Tq For Ur Comments.
Praise the lord broooo
Glory To Lord Jesus Christ... TQ.
వివరణ చాలా చక్కగా ఉంది అన్నా ....
ప్రత్యేక మైన వందనాలు 🙏🙏🙏👏👏
Glory to Lord Jesus Christ. TQ for ur Comments. Vandanalu Andi.
I found a precious treasure💰💰 after 3months..Your every messege is always curious/surprising. So happy to listen regular message again. Hoping for more.
Thank you bhagath anna🙏🙏...
వందనాలు అన్న
అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి వీడియోలు కంటిన్యూ చేయండి అన్నా
👌
వందనాలు అన్నా..🙏
వందనాలు అండి... Glory To Lord Jesus Christ... TQ.
Praise the lord anna..Devuni mandhasam gurinchi explain cheyara
Praise the lord brother ilage maku indetailed information ivandi kotha nibandhana nunchi kuda information ivandi brother please
Old testament 1to last chapter explain cheyara plzzzz difficult ga anipisthadi
Praise the lord anna nirgamakandam24:4 but meeru 44:4 annaru Chinna correption
వందనాలు అండి... TQ. మీ సవరణ సరైనది... ఇది ఎడిటింగ్ అప్పుడు గమనించాము ఆడియో మార్చుటకు అవకాశము లేక పోయింది కనుక nirgamakandam24:4 అని Text లో సరిచేశాము. ఇది తెలిసి రిలీజ్ చేసినది. రానున్న రోజులలో మేము ఇంకా సరిగ్గా వీడియోస్ లో పని చేయుటకు మీ
కరక్షన్స్ ఉపయోగపడతాయి. TQ. వందనాలు.
Praise the LORD...🙏 Glory to GOD🙏
Glory to god
Please share this vedio part 2
* తనాక్ (TaNaKh) - The Bible Project (Telugu)
ruclips.net/video/A6V9mwAAwWw/видео.html
👌🫱🏻🫲🏼
Praise the Lord brother 🙏🙏
Anna mandasapu pette inka unda
వందనాలు ఆండీ, మందసము నేడు అందుబాటులో లేదు. వాక్యము ప్రకారము అది మొదటి మందిరము చెర పట్టబడినప్పుడు అన్య దేశాలకు తీసుకుపోబడింది, ఆ తరువాత దానికి సంభందించిన సమాచారము వివరముగా లేదు. బైబిల్ కు బయట ఉండే కొన్ని గ్రంధాలలో మందసము ఆ దాడికి ముందే ప్రవక్త ద్వారా ఒక గుహలో దాయబడింది అని వ్రాయబడి ఉంది. కొన్ని సం!!రాల ముందు కొందరు శాస్త్రవేత్తలు ఆ గుహలో మందశాన్ని కనిపెట్టినట్లుగా సమయము వచ్చినప్పుడు అందరి ముందుకు తీసుకొస్తాము అని వివరించారు. మరొక చరిత్ర కోణము ఏమిటి అంటే ? సోలోమోను రాజుగా ఉన్నప్పుడు షీబా దేశపు రాణికి కొన్ని వివలువైన బహుమతులు ఇచ్చారు అందులో మందసము కూడా ఉంది, ఆ రాణికి సోలోమన్ కు పుట్టిన కుమారుడు ఆ తరువాత ఎరుషాలేము యుద్ధ సమయములో మందశాన్ని తన దేశానికి తీసుకెళ్లారు..॥ ఇప్పుడు అంది ఆ దేశములో ఉంది అని చెబుతారు. నిజానికి అక్కడ ఈ రోజుకి ఒక రహస్య మందిరము ఉంది, అదులో దేవుని మందసము ఉన్నట్లుగా ఆ మందిరపు కాపలాధారులు, యాజకులు చెబుతారు. tq .
Brother where did u get pic using in the video
వందనాలు బ్రదర్...
* Source No:1: search.creativecommons_org
* Source No:2: Google search With Creativecommons(CC) Filter Tag.
* Source No:3: freebibleimg_org
* Source No:3: Our Own Imeg Collection.
ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయి అని నమ్ముతున్నాము. TQ.
Praise the lord brother and tq
వందనాలు బ్రదర్... మీ కామెంట్ అందినది. అదియుకాక... ఎవరైనా మా పాత Subscribers కనిపించినప్పుడు వారు మాతో నడిచిన ఈ కాలమును గుర్తుగా వారికీ కృతజ్ఞతలు అందిస్తాము... మీరు ఈ పరిచర్యలో చేరి ఇప్పటికి సుమారు 2సం!!రాలు పైగా అవుతుంది. అది ఇంచుమించుగా ఈ చానల్ ప్రారంభము నుండి అని. క్రీస్తు అనుబంధమును బట్టి మీవంటి వారు ఇంకా కొందరు ఇంకా మాతోనే ఉన్నారు ఈ ప్రత్యేకమైన వెక్తులు మాకు మరింత ప్రియులు. చాలా సంతోషము మీకు మా కృతజ్ఞతలు. TQ
Dasam bagam ku capital
Moshey means moosa right
No.
in English its - Mose-es in Hebrew Moshe or Moe-shay. Those r Correct Pronunciations.
Moses is the most important prophet in Judaism and one of the most important prophets in Christianity, Islam.
TQ.
@@Bhagath.Nethagani you are wrong. Moosa(Qur'an prophet as) means Moses, moshay
Did Moses write Qur'an? if yes. Ur correct.
But the truth is that the Torah was written by Moses. He knows his own name very well.
Moe-shay himself wrote his name in the Bible. in Hebrew Moshe or Moe-shay.
You do not believe Moses' own testimony but believe the name of Moses in a book written by someone else. Great.
TQ.
Why will Moses write the Qur'an. Qur'an is not written by anyone.
Moses(pbuh) is the prophet before Jesus(pbuh) born. how would he write the bible
Adhi oka erripooku grandham malli daniki oka peru
వందనాలు బ్రదర్, నా దేవుని గ్రంథాన్ని గురించి నేను చెప్పాను.... అలాగే మీ దేవుని గ్రంథాల గురించి మీరు చెప్పారు. సరేకానీ మరి ఇంత తప్పుగా మీ మతగ్రంథల గురించి ఇలా మాట్లాడటం మంచిగా లేదు. మీ విశ్వసములను మీరు గౌరవించాలి.
@@Bhagath.Nethagani sare kani old testament lo Jesus Peru
New testament lo yehova Peru chupinchu ra nuvvu mundu
@@Bhagath.Nethagani Jews anduke Jesus ante gudda meeda tantaru Israel lo cheppu ilanti sollu akkade pathestharu ninnu evaridho book meedhi Ani dobbeyatam kadu
@@dileepkumar-pw8ld మంచిది బ్రదర్, హిందువులు వాళ్ళ మత గ్రంథాల కన్న బైబిలు ను ఎక్కువగా ప్రేమిస్తూ అందులో విషయాలు నేర్చుకోవాలి అని ఆశపడటమ నాకు సంతోషము. ముందు మీరు పాతనిబంధన పూర్తిగా చదవండి తరువాత నూతన నిబంధన ను పూర్తిగా చదవండి అప్పుడు కూడా మీకు ఆ పేర్లు కనించకపోతే వచ్చి నన్ను అడగండి... నేను మీకు ఈ విషయంలో తప్పక సహాయము చేస్తాను. సరేనా....
వందనాలు బ్రదర్, మీ మాట తీరు, బ్రతుకు తీరు చూస్తే.. మీరు సంస్కార హీనులు అని అర్ధము అవుతుంది. మీరు ఇంకా బైబిల్ చదవలేదు, మరి మీకు తెలియని దాని గురించి నోరు పారేసుకుంటే. మీ ఒంటికి అంత మంచిది కాదు. మీరు ముందు బైబిల్ చదవండి.... తరువాత తప్పులు ఒప్పులు గురించి మాట్లాడే అర్హత మీకు ఉంటుంది. కాదు కూడదు అంటారా..? అప్పుడు మీ నోటి దురద, మీ మత పిచ్చి మీ దగ్గరే ఉంచుకుంటే మీకే మంచిది. TQ.
Amen
🙏🙏🙏🙏🙏
Glory To Lord Jesus Christ. TQ For Ur Comments... Vandanalu...
Praise the lord
Amen