Burning Topic : ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే పవనిజమా..? - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Burning Topic : ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే పవనిజమా..? - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #deputycmpawankalyan #pawankalyan #janasena #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9APNewsUpdates

Комментарии • 355

  • @Kiranrajunaguberi
    @Kiranrajunaguberi 7 месяцев назад +216

    ఏంటో మరి టీవీ9 కి ఒకసారి గా పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఆ ప్రేమ ఏదో కొంచెం ఎలక్షన్స్ కి ముందు ఉంటే బాగుండు ఈరోజు టీవీ9 కి కొంచెం గౌరవం మిగిలేది😂😂😂

    • @nani-yy1nx
      @nani-yy1nx 7 месяцев назад

      ఈడికి చెప్పు ఆ మాటలు

    • @ramvelivela1611
      @ramvelivela1611 7 месяцев назад +4

      Don't trust paytm channel's Janasainiks Jagratha ga undali

    • @GangulappaGangulappa-bc1di
      @GangulappaGangulappa-bc1di 7 месяцев назад

      Kadaa

    • @sivadandem6721
      @sivadandem6721 6 месяцев назад

      వీడు సొమ్ము

    • @sivadandem6721
      @sivadandem6721 6 месяцев назад

      పదవులు బట్టి పొగుడుతూ కోట్లు సంపాదిస్తాడు.. 420 టీవీ9

  • @saravanakumar8241
    @saravanakumar8241 7 месяцев назад +645

    తిట్టిన నోర్లే పొగిడితే ఆ కిక్కే వేరప్పా...

    • @srinivasulu9054
      @srinivasulu9054 7 месяцев назад +20

      తిట్టే తప్పుడు సిగ్గు శరం మానం అన్ని వదిలేసుకుని బతికారు ఇప్పుడు పొగిడితే ఇక ఈప్పుడు నా జీవితంలో అవి ఇక రావు అని పొగుడుతున్నారు అంతే కదా అన్న,,, వీళ్ళు

    • @venkatagovardhankanchi3
      @venkatagovardhankanchi3 7 месяцев назад +9

      Trp kosam babai

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 7 месяцев назад +6

      ​@@venkatagovardhankanchi3ycp kosam mamuluga panicheyqledhu ga 2019 mundu 2024 ki

    • @sunilb5855
      @sunilb5855 7 месяцев назад

      @@saravanakumar8241 bokka le...solo ga mla ga first gelavamanu...varma gelupu pithapuram lo pawala gaadu gelichindi....combined ga 6% vote share...solo ga deposit lu kooda raavu ee chillara gaadiki...ibka eedu jagan daggariki kooda raaledu...

    • @Tell.andhra
      @Tell.andhra 7 месяцев назад

      అవునా నువ్ ఎవరు ఐయినా తిడతి చచ్చి పోతావా howle​@@srinivasulu9054

  • @kvlprasad8603
    @kvlprasad8603 7 месяцев назад +240

    రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే వుంది వేరే పార్టీలు వున్నా అవి మనుగడలో లేవు, ప్రజలు కాంగ్రెస్ మీదే విరస్థ పుట్టి వున్నారు అందుకని రామారావువును గెలిపించారు, అప్పుడు రామారావు కాదు రాజనాల పార్టీ పెట్టిన గెలిసేవారు అది గుర్తు పెట్టుకోండి

    • @ViratChukkabotla
      @ViratChukkabotla 7 месяцев назад +14

      S well said 🎉

    • @naidugokada7568
      @naidugokada7568 7 месяцев назад +15

      Correct anna

    • @atoz2470
      @atoz2470 7 месяцев назад +12

      Well said

    • @srinivasthorakoppula4883
      @srinivasthorakoppula4883 7 месяцев назад +7

      Yes edi 100%...nijam brother 🤝🤝🤝

    • @sekharyadav8377
      @sekharyadav8377 7 месяцев назад +9

      కొంతవరకు నిజమే! ఇపుడున్న పరిస్థితులు వేరు అప్పటి ప్రజల ఆలోచన విధానం వేరు... ఆర్థిక వనరులు తగినన్ని ఉంటే ఏపీ నీ మరో స్థాయికి తీసుకెళ్ల గల సత్తా అయనలో ఉంది..

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 7 месяцев назад +166

    మా ట్రెండ్ ఫాలో అవడు ట్రెండ్ సెట్ చేస్తాడు..❤

    • @brr5892
      @brr5892 6 месяцев назад

      SUPER-6 MOSAGADU.

  • @nageshroyals2786
    @nageshroyals2786 7 месяцев назад +95

    మీ టీవీ9 కూడా చాలా బాధ పెట్టారు

  • @GBff503
    @GBff503 7 месяцев назад +192

    తిట్టిన నోళ్లు పొగిడే లా ట్రెండ్ సెట్ చేసాడు

    • @brr5892
      @brr5892 6 месяцев назад

      SUPER-6 MOSAGADU.

  • @ravikumarkorra364
    @ravikumarkorra364 7 месяцев назад +4

    సారీ నాకు ఈ ప్రపంచం నచ్చలేదు అందరిని వేసేదాం అనుకుంటున్న

  • @NagaRaju-zu4cz
    @NagaRaju-zu4cz 7 месяцев назад +60

    జై హింద్ ✊ జై జనసేన జై పవన్ కళ్యాణ్

    • @brr5892
      @brr5892 6 месяцев назад

      SUPER-6 MOSAGADU.

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 7 месяцев назад +32

    మిరు శ్లోకాలు చెప్తే ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు చదివితే వినటానికి ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంది😂😂

  • @rakeshpegadapalli3118
    @rakeshpegadapalli3118 7 месяцев назад +21

    పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓడిన గెలిచిన మంచి వ్యక్తి...❤u సర్ ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి అని మనసు స్పూర్తిగా కోరుకుంటున్నాను...?

    • @brr5892
      @brr5892 6 месяцев назад

      SUPER-6 MOSAGADU.

  • @syamkumar8896
    @syamkumar8896 7 месяцев назад +64

    Jai janasena Jai janasena

  • @rajuputta954
    @rajuputta954 7 месяцев назад +39

    దేవీ నాగవల్లి గారు 1980 రాజకీయాలు ఎలా ఉండే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి కొద్దిగా ఆలోచన చేయండి విశ్లేషించే అప్పారావు గారు మీ పేరు అదే అనుకుంటా వేరే నాకు తెలియదు 1980 ఎట్లా ఉంది 2024 పరిస్థితి గిట్ల ఎంత క్రూరంగా ఉండే ఆలోచన చేయండి ఆరోజు చెప్తే ఈమె పరిస్థితి ఈ రోజు చెప్పే గిట్ల పరిస్థితి అంటే ఎంత దమ్ము ఉండాలి నేను పవన్ కళ్యాణ్ పొగుడుతున్నా అని కాదు గాని అంటే పరిస్థితులు చెబుతున్నాను నేను ఏదో కించపరచాలని గిట్ల రావట్లేదు

  • @josyulabros2711
    @josyulabros2711 7 месяцев назад +16

    ఎంతో మార్పు మీలో కూడా వచ్చింది మార్పు సహజమే కదా 😂😂

  • @PASTORSESHKUMAR2475
    @PASTORSESHKUMAR2475 7 месяцев назад +11

    ఆయన గొప్ప నటుడు కదా....!

  • @ramcga
    @ramcga 7 месяцев назад +13

    ఇప్పుడు వ్యూస్ కోసం లేపాలి ప్యాకేజీ రాగానే విషం కక్కాలి..

  • @murlikrishna9356
    @murlikrishna9356 7 месяцев назад +2

    అయినా చూడని డబ్బు లేదు, చూడని హోద లేదు ఇక చెయ్యవలసిన ప్రజా సేవ ఒక్కటే

  • @nivasindian
    @nivasindian 7 месяцев назад +19

    ముందు మీ టీవీ9 ఛానెల్ ని మూసి వేయాలి, కళ్యాణ్ అన్న అన్న ని విధాల విమర్శలు చేయించారు.....
    తూ మీది ఒక ఛానెల్ ఆ?

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 7 месяцев назад +20

    ఎంత కాదనుకున్నా మొన్న కాషాయం కట్టగానే ఎన్టీఆర్ గుర్తొచ్చారు ఆలోచిస్తే కొన్ని మ్యాచ్ అయ్యాయి బిగ్గరగా స్పీచ్ ఇవ్వడం వస్ర్త ధారణ డబ్బు విషయంలో నిజాయితీ బహు భార్యల వల్ల విమర్శలు దేవుడి మీద భక్తి చూద్దాం వాహనం ఇలా చూద్దాం ఫాలో అవుతారో ట్రెండ్ సెట్ చేస్తారో

  • @sekharyadav8377
    @sekharyadav8377 7 месяцев назад +21

    ప్రస్తుతం ఏపీ నీ దివాలా అంచుల్లో జగన్ నిలబెట్టేసాడు.. పవన్ అన్నయ్య సీబీన్ గారు కానీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి... సహకరించాలి.. కనీసం రెండు దశబ్దాలు పడుతుంది మన రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్ళడానికి.. పవన్ అన్నయ్య సాధించగలడని నమ్మకం కూడా ఉంది...

    • @ratnakumari1348
      @ratnakumari1348 7 месяцев назад +2

      Nikku education leadhu
      Knowledge leadhu anniie pisthunddhi
      32 000 lady s ni addammu peattukonnie politics loo ki vacchinaddu raa veaddhavva

    • @sekharyadav8377
      @sekharyadav8377 7 месяцев назад +2

      @@ratnakumari1348 oh avuna.. so what is your qualification sir..? 32000 ladies ni addam pettukuni vachada 🤣.. thamaru medhavulu ani mee comment chustene arthamoutundi,,,. alage vedhava antu pilavatam mee samskaranni kuda teliyachestundi...

    • @chandram7964
      @chandram7964 7 месяцев назад +2

      అద్ది, అప్పుడే పథకాలు ఎగ్గొట్టే పథకాలు రచించారు అన్న మాట. కఠిన నిర్ణయాలు కు ప్రజలు సహకరించాలి అంటారు. సరే 2029 వరకూ కానివ్వండి.

    • @chandram7964
      @chandram7964 7 месяцев назад +2

      పవనిజం అంటే.
      చంద్రబాబు కాళ్ళు వత్తడం. కాపులను కమ్మ గా తాకట్టు పెట్టడం. మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం. నిమిషానికి ఒక పార్టీ తో జత కట్టడం. అందరూ అంటున్నట్టు evm లతో గెలిచి సొంత గెలుపుఅన్నట్టు ఫోజు కొట్టడం!! ముగ్గురు కలిసి ఒకడిపై కుట్రలు కుతంత్రలతో గెలిచి జబ్బలు చరచడం. దొంగ హామీలు యిచ్చి దాబులు కొట్టడం.

    • @sekharyadav8377
      @sekharyadav8377 7 месяцев назад +1

      @@chandram7964 సింగల్ సింహం అంటూ మోడీ కి కాళ్ళు పట్టుకోటం.. మద్యపాన నిషేధం అని బినామీలతో లిక్కర్ అమ్మటం.. ఇసుక అక్రమ రవాణా చేయటం.. రెడ్డి గారు మొత్తం గొఱ్ఱె బిడ్డల్ల మార్చటం.. పాస్టర్స్ కి వాడి అమ్మ సొమ్ములగా జీతాలు అని ప్రజల సొమ్ము మింగటం.. ఒక్క కంపెనీ కూడా రాకుండా చేసి ఉన్న అమరాజా బ్యాటరీ కంపెనీ నీ పక్క స్టేట్ మింగబెట్టటం... ఇవన్నీ కూడా మాట్లాడు... కమ్మ కాపు అంటూ ఇంకా ఆ paytm గాళ్ళ కాపీ సరుకు మాటలెందుకు...

  • @sri_nivas
    @sri_nivas 7 месяцев назад +111

    రాజు +ఋషి=రాజర్షి

    • @GARUDA581
      @GARUDA581 7 месяцев назад

      Erripuku+ pawala= pavani kalyani 😅

    • @VamsiKrishna-ju3mu
      @VamsiKrishna-ju3mu 7 месяцев назад

      @@GARUDA581 a ra kukka thalli chelli thittina meeku siggu radhu 32 cases lo 16 months bokkalo chippa koodu thinna meeku siggu radhu vela kotlu dhochukunna meeku siggu radhu party mottam porambokule vunnaru am janmalura meevi 😂

    • @ramvelivela1611
      @ramvelivela1611 7 месяцев назад +1

      ​@@GARUDA581ne amma hooku naaku lunch vodka

    • @SwatantraBharathiRameshTYP
      @SwatantraBharathiRameshTYP 7 месяцев назад

      అలాంటి తిట్లు వద్దు,,,,దయచేసి,​@@ramvelivela1611

  • @dragondinoyt7244
    @dragondinoyt7244 7 месяцев назад +23

    అందుకే అందరూ పవన్ కళ్యాణ్ అవ్వలేరు

    • @brr5892
      @brr5892 6 месяцев назад

      SUPER-6 MOSAGADU.

  • @sriramsriram8933
    @sriramsriram8933 7 месяцев назад +19

    Pspk god♥️🙏🙏

  • @kallepallyprashanth6671
    @kallepallyprashanth6671 7 месяцев назад +9

    Jayaho senani ❤

  • @KoteswararaoLukalapu-zm7rz
    @KoteswararaoLukalapu-zm7rz 7 месяцев назад +4

    🎉great sir 🙏 proud of you..❤

  • @rajeshchalla9991
    @rajeshchalla9991 7 месяцев назад +1

    వామ్మో టీవీ 9 ఇంకా మారలేదు ఉంటుంది మీకూడా జై పవన్

  • @powersrinu1126
    @powersrinu1126 7 месяцев назад +7

    పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తాడు రాజకీయం చేసుకోవాలి.. చేసుకుంటాడు.. సినిమా అనేది తన వృత్తి . రేపు సీఎం అయినా పీఎం అయినా సినిమా చేసుకోవాల్సిందే.. తన ఖర్చులకు సినిమా చేస్తేనే ఎక్కువ డబ్బులు. వస్తాయి

  • @venkannababu3820
    @venkannababu3820 7 месяцев назад +13

    ఇది కదరా సక్సెస్ అంటే

  • @Johnny1427
    @Johnny1427 7 месяцев назад +36

    Chala kastam tho kuda pani sadincadhun that's PSPK 🫡

    • @PT-5306
      @PT-5306 7 месяцев назад

      😂

  • @m.v.jswaroop1464
    @m.v.jswaroop1464 7 месяцев назад +4

    A true LEADER ❤

  • @lakshmanrao1313
    @lakshmanrao1313 7 месяцев назад +11

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ జై మోదిజీ

  • @KavvadMalikarjun
    @KavvadMalikarjun 7 месяцев назад +1

    🙏జై బీ మాళ నా యా క్ 🙏

  • @anilamireddy8291
    @anilamireddy8291 7 месяцев назад +10

    Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Jai janasena ✊✊✊✊✊✊✊

  • @ArogyaAbhiruchulu
    @ArogyaAbhiruchulu 7 месяцев назад +3

    10 నుండి 11 నిమసాల మధ్యలో ఒక తప్పు చెప్పారు ఈ వీడియో లో 😂😂😂 కనిపెట్టండి ఫ్రెండ్స్ 🤣

  • @rishipavan4206
    @rishipavan4206 7 месяцев назад +24

    ఏంట్రా ఇది ...మా అన్న మీద పడిపోయింది కన్ను ఈ 9×9టీవీ వాళ్లకి ...

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 7 месяцев назад +1

    Congratulations corect ga cheparu medam garu

  • @sreepadmavathi
    @sreepadmavathi 7 месяцев назад +7

    GREAT SIR, PSPK SIR👏

  • @AshokkumarArutla
    @AshokkumarArutla 7 месяцев назад +3

    ఛాలా రోజుల తరువాత ఒక మంచి వార్త ఛేపారు

  • @venigara4164
    @venigara4164 7 месяцев назад +3

    Annayya venuka vunnaduku chala proudga vundi andaru chala matalu annaru mammalli kuda chala matalu annaru ayena paddamu kani devudu eppudu nithiki nijayeethiki edo okkaroju nyayamu jarigiddi ani prove ayendi

  • @gangadharimadhu8981
    @gangadharimadhu8981 7 месяцев назад +5

    PSPK FANS

  • @pentayyanaravapentayya2410
    @pentayyanaravapentayya2410 7 месяцев назад +18

    Jai janasena 🔥🔥🔥🔥

  • @mc.malli7381
    @mc.malli7381 7 месяцев назад +7

    Deputy cm pawankalyan garu Jai janasena

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 7 месяцев назад +4

    Janasena Janasenani Kalyan Garu Excellent leader

  • @sivakumark462
    @sivakumark462 7 месяцев назад +7

    Good anna

  • @rameshchamakuri682
    @rameshchamakuri682 7 месяцев назад +18

    ట్రెండ్ ఫాలో అవుడు సెట్ చేస్తాడు

  • @mM-cr5yx
    @mM-cr5yx 7 месяцев назад +6

    మహర్షి

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 7 месяцев назад +2

    Jai Ho janasanani jai hind ❤️❤️❤️❤️🙏🏾

  • @BaburaoBonda-vl9xd
    @BaburaoBonda-vl9xd 7 месяцев назад

    సూపర్ 👌👌👌🙏🙏🙏

  • @M.NandiniMaregowdra
    @M.NandiniMaregowdra 7 месяцев назад +2

    Great Sir,Jai power star

  • @ramprasadreddy9478
    @ramprasadreddy9478 7 месяцев назад +3

    SNTR , JAYALALITHA & POWERSTAR❤

  • @vijjisvlogs637
    @vijjisvlogs637 7 месяцев назад +2

    2019 ఎలక్షన్స్ కాదు 2024 ఎలక్షన్స్ check చేసుకోండి

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 7 месяцев назад +7

    👌👌👌🔥🔥🔥

  • @jasweekumarvasamsetty8784
    @jasweekumarvasamsetty8784 7 месяцев назад +1

    ఆహారం కాదు
    ఆహార్యం

  • @shavarthisreekanth337
    @shavarthisreekanth337 7 месяцев назад +9

    ఈ వట్టి చేపల మోకం దీ ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వత్తాసు పలికే దిక్కు మాలినది

  • @revanthp9485
    @revanthp9485 7 месяцев назад +3

    ఇప్పుడు టీవీ9 బాధంతా ఏమిటి అంటే..పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు.చేస్తాడు అని

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 7 месяцев назад +7

    🙏🙏🙏🙏🙏..... నిజం దేవుడు

  • @lagudurudra9613
    @lagudurudra9613 7 месяцев назад +1

    That is power

  • @rajinikanthg8697
    @rajinikanthg8697 7 месяцев назад +4

    Jai power star. Real star. Power storm. Real hero not reel hero.

  • @appannagari2019
    @appannagari2019 7 месяцев назад +3

    NTR depends on caste also.
    PSPK Don't depends on caste.

  • @kadiyamlokesh276
    @kadiyamlokesh276 7 месяцев назад +5

    Good analysis

    • @sivadandem6721
      @sivadandem6721 6 месяцев назад

      ముందు తిట్టారు కదా.. అప్పుడు గుర్తు లేదా

  • @powersrinu1126
    @powersrinu1126 7 месяцев назад +5

    అస్సలు సాక్షి టీవీ టీవీ9 10 టీవీ ఎన్టీవీ.. మిగతా యూట్యూబ్ చానల్స్ టీవీ... అసలు జనసేన జెండా.. చూపియ్యరా అసలు జనసేన పార్టీ గురించి చెప్పే వారే కాదు ఈ 10. సంవత్సరాలు చూడలేదు...

  • @prashanthkumargolle8779
    @prashanthkumargolle8779 7 месяцев назад +2

    మా దేవుడు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ మి డై హార్ట్ fan's

  • @VillageMixup
    @VillageMixup 7 месяцев назад +3

    Power star⭐❤

  • @lramakrishna6649
    @lramakrishna6649 7 месяцев назад +2

    Please 🙏🙏🙏🙏🙏

  • @Tell.andhra
    @Tell.andhra 7 месяцев назад +4

    తప్పు ను తప్పు గా చెప్పడం నేర్చుకొండి ఎవరు అధికారం లో వున్నప్పుడు వాళ్ల మొగ్గ ని సవరదియడం కాదు

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 7 месяцев назад +33

    మీరు పొగిడే ఎంత వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు వ్యక్తి కాదు పీకే అది మీకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు సాక్షి యాంకర్ గురించి చెబుతుండేది

    • @lalaland122
      @lalaland122 7 месяцев назад +2

      ఏడో చెప్పటానికి ట్రై చేస్తున్నావ్ .కాని మాకి అర్ధం కావటం లేదు.

    • @lalaland122
      @lalaland122 7 месяцев назад +2

      సాక్షి మనస్సాక్షి అంటునావ్....

    • @PT-5306
      @PT-5306 7 месяцев назад

      ​@@lalaland122tittadu

  • @konataladharmendrareddy5347
    @konataladharmendrareddy5347 7 месяцев назад +3

    Where is Srikanth gaaru

  • @kumbakonamcopperandbrassshop
    @kumbakonamcopperandbrassshop 7 месяцев назад +1

    👍👏👏👏

  • @akamesh-mq2jr
    @akamesh-mq2jr 7 месяцев назад +5

    Jai jana sena🎉🎉🎉🎉

  • @Naresh-tl4lb
    @Naresh-tl4lb 7 месяцев назад +4

    సినిమాలు డబ్బింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిజజీవితంలో రియాల్టీ చూపిస్తున్నాడు🎉

  • @madhayyatandila3112
    @madhayyatandila3112 7 месяцев назад +2

    👏👏👏✊️

  • @seenu_kchsreddy742
    @seenu_kchsreddy742 7 месяцев назад

    Hats off

  • @snaidu5525
    @snaidu5525 7 месяцев назад +6

    Jai janaseena

  • @kummarisrinivasarao616
    @kummarisrinivasarao616 7 месяцев назад +2

    Devi Nagavalli , Chiranjeevi gari ki PRAJARAJYAM Appudu bad ga project chesidhi ani chiranjeevi garu syamga chepparu.Namadhu dheenie...

  • @cocktail2146
    @cocktail2146 7 месяцев назад +1

    0:04 to 0:16 - cheppina padyaaniki, dheeni make up ku emaina sambandham vundha ?

  • @sais4678
    @sais4678 7 месяцев назад +5

    Tv9ది ఇది realisation ha covering ha damage control ha అనేదే మాకు అర్థంకావటం లేదు

  • @psk1990
    @psk1990 7 месяцев назад +9

    Jai janasena, our god Kalyan garu,

  • @Babu-tq7mn
    @Babu-tq7mn 7 месяцев назад +3

    ❤❤❤❤❤

  • @MSreeram-r4h
    @MSreeram-r4h 7 месяцев назад +2

    అరే పెంటపాటి వాయిస్ కూడా పెంట సౌండ్ లాగే వుంది 😂😂

  • @b.ramesh8343
    @b.ramesh8343 7 месяцев назад +1

    అప్పుడు లేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చాడు

  • @DurgadeviSaladi-hf2uc
    @DurgadeviSaladi-hf2uc 7 месяцев назад +15

    Maharaju+rushi.:maharsi.pspk🙏🙏🙏🙏🙏

  • @karthihemu1242
    @karthihemu1242 7 месяцев назад +4

    Pspk is great leader.

  • @dawoodsana144
    @dawoodsana144 7 месяцев назад +6

    నువ్వు దేవుడు సామి

    • @ratnakumari1348
      @ratnakumari1348 7 месяцев назад +1

      Nikku knowledge leadhu
      Education leadhu
      Election time loo abhadhammu cheypputhunaddu
      Win innaddu raa
      Vaddu god aa
      Nuvvu piece vaddivee raa

    • @dawoodsana144
      @dawoodsana144 7 месяцев назад

      @@ratnakumari1348 Naku God ra nuvvu musuko

    • @ratnakumari1348
      @ratnakumari1348 7 месяцев назад

      Papam nikku knowledge leadhu
      Education leadhu
      Think cheyyatam raddhu nikku

  • @GBff503
    @GBff503 7 месяцев назад +2

    జై జనసేన జై సేనాని

  • @anushkumar6881
    @anushkumar6881 7 месяцев назад +1

    10:35 madam 2019 kadu 2024 madam

  • @MahendrapsPkMahendraPspk-pf8pf
    @MahendrapsPkMahendraPspk-pf8pf 7 месяцев назад +1

    That is pspk 🔥👊👊

  • @parasabhavani690
    @parasabhavani690 7 месяцев назад +1

    Super pspk❤❤

  • @nageshroyals2786
    @nageshroyals2786 7 месяцев назад +3

    జై
    Janasena

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 7 месяцев назад

    ఒక్కరోజు కళ్యాణ్ గారు అన్నారు మా పార్టీ పేరు చెప్పడానికి కూడా మీ ఛానల్ అది అవుతున్నాయ్ ,చెప్పిస్త అన్నాడు ఈ రోజు ఆయన బాజనే చేస్తున్నారు

  • @PrinceAnil_24
    @PrinceAnil_24 7 месяцев назад

    నువ్వు గ్రేట్

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 7 месяцев назад +3

    నీతి నిజాయితీ విలువలు గల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ❤❤❤

    • @ratnakumari1348
      @ratnakumari1348 7 месяцев назад +1

      Avuna
      Qualification veayyamannie party peattinddu annaddu kaddha
      Eppuddu rowdy rajyam naddusthunddhi kaddha
      Only jagan questions veayyamannie party peattinadda
      Koncham think I cheyyalle raa

  • @nammapkfan3396
    @nammapkfan3396 7 месяцев назад +2

    Jai Janasena ✊🏻🔥

  • @haririu
    @haririu 7 месяцев назад

    Super

  • @attotasaradhi8024
    @attotasaradhi8024 7 месяцев назад +2

    దెయ్యాలు న్యూస్ చెప్పినట్లు ఉంది...

  • @RajkumarBhukya-r5v
    @RajkumarBhukya-r5v 7 месяцев назад +2

    ❤🎉

  • @nehamahanthi687
    @nehamahanthi687 7 месяцев назад +1

    టీవీ9 కూడా మారిపోయింది ఆయన నడవడిక వల్ల...😂
    మీరు కూడా u turn తీసుకున్నారుగా...😂 అంతా పదవి తోనే.😂 వ్యక్తిత్వానికి విలువ వుండదు..
    పదవి ఎక్కాక ఇదిగో ఇలాగ.
    పదవి వల్లే కదా క్రితం సారి సైకోలని కూడా పొగిడేసరు..
    ఇదే లోకం తీరు...

  • @chantik7852
    @chantik7852 7 месяцев назад +10

    ఏపీ లో ఒకేసారి సైకో గాడు మీ సైకో ఛానల్ పోవడం చాలా సంతోషం మళ్ళీ మీ టీవీ 9 ఛానల్ దయచేసి ఏపీ కి రావద్దు

    • @raghavrao6392
      @raghavrao6392 7 месяцев назад +2

      ఏబీఎన్ కంటే చాలా బెటర్ సోదరా .....

  • @NarsimhacharyAvasula
    @NarsimhacharyAvasula 7 месяцев назад

    Sir meru great sir

  • @veerababuch1655
    @veerababuch1655 7 месяцев назад +1

    ✊✊✊✊

  • @NagallaptiSrikanth
    @NagallaptiSrikanth 7 месяцев назад

    👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤

  • @Dhanrajcreations
    @Dhanrajcreations 7 месяцев назад +1

    Tq 3×3