ఆయనే నా సంగీతము పాట తెలుగు స్వరాలతో నేర్చుకుందాం Ayane na Samgeethamu Song with Telugu notes

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ఆయనే నా సంగీతము పాట తెలుగు తెలుగు స్వరాలతో నేర్చుకుందాం Ayane na Samgeethamu Song with Telugu notations
    #ఆయనేనా#సంగీతముపాట#తెలుగు #స్వరాలతో#నేర్చుకుందాం#Ayanena SamgeethamuSong#Telugu#Notations
    Credits to ..
    All Respected lyric writers ,
    tune composers and singers,Musicians,Songs compilers,
    Greetings in the name of Our Lord Jesus Christ.If you feel good with my Channel Please Like, share and subscribe Thank you. 🙏🙏🙏.
    #tvsrajmusicchannel.
    This is Solomon raj thogaru. ఈ చానల్ లో Carnatic music Basics,Christian Devotional songs with telugu notations ఉంటాయి.నాకు తెలిసిన కొన్నివిషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. నా వీడియోలు కొందరికన్నా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు in
    పెడుతున్నానండి. నా చానల్ గ్రోత్ కు మీ అందరి సహకారం చాలా అవసరం అందుకని చూసిన ప్రతివారు తప్పకుండా మర్చిపోకండా Subscribe, like& Share చేయండి. 🙏🙏🙏..
    #tvsraj#musicchannel#
    #Christandevotionalsongs#Carnaticbasics#telqugunotations#Andhrachristavakeerthanalu#songs#Learnkeyboard#Chords#rhythms#carnaticragas#saraleevarusalu#Jantavarusalu#hechusthaayivarusalu#saptatalaalankaaramulu#pillarigeethaamulu#Keyboardpaithristhayilu#Majorminerchords#Dvadashaswarasthanamulu# Songs# songs#Harvest festival songs#Lenten songs#Bhajansong#songsNotationsinTelugu#Christamassongs#Prechristmassongs#teluguNotatationsforsongs.

Комментарии • 9

  • @msnreddy3424
    @msnreddy3424 29 дней назад +1

    Praise lord sir

  • @user-jz9zd5wo2q
    @user-jz9zd5wo2q Год назад +3

    వందనాలండి! నేను దైవజనుడిని రాజమండ్రీ నందు పరిచర్య చేస్తున్నాను. అయితే సంగీతము నందు ఆశక్తి కలిగి కర్ణాటక సంగీతం certificate course 3yr చేస్తున్నాను. ఈ రోజే మీ ఛానల్ చూడటం జరిగింది. దయచేసి ప్రాముఖ్య రాగములైన కల్యాణి, శుద్ధ సావెరి, కంబోజి, వంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చేయ నా మనవి. ఇవి మా సాధనకు ఎంతో ఉపయోగ పడతాయి, మరి ప్రభు పరిచర్య లో వాడబడటానికి అవకాశం కల్పించినవారు అవుతారు. ప్రభువు నందు మీ ప్రయసము వ్యర్థము కాదు. దైవ దీవెనలు

    • @tvsrajmusicchannel
      @tvsrajmusicchannel  Год назад +1

      వందనాలండి. చాలా సంతోషం అండి. నేను చాలా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో నుండి పాటలు చేశాను ఒకసారి నా చానల్లో చూడండి. మీకు కావలసిన పాటలు నాకు తెలియజేయండి. (నా చానల్లో 100 పాటలకు పైగా మన పాటలు ఉన్నాయండి చూడండి.)తప్పకుండా చేస్తాను. వందనాలండి.🙏🙏🙏

  • @yohanpaul_n
    @yohanpaul_n Год назад +1

    Pls pls pls sir immanuyelu rakthamu impaina yootagu song notes sir.

  • @suresh3759
    @suresh3759 2 месяца назад +1

    Western notes please

    • @tvsrajmusicchannel
      @tvsrajmusicchannel  2 месяца назад

      All ready I wrote in this song similar WESTERN notes.please follow my you tube video.You can easily play and sing any song of my videos.Thank you.🙏

  • @ratnaraju5787
    @ratnaraju5787 Год назад

    Pls tell me cords