గరుత్మంతుని కథ | Greatness of Garutmantudu | Garikapati Narasimharao Latest Speech | Story of Garuda
HTML-код
- Опубликовано: 7 фев 2025
- శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షాలు మన మీద ఉండాలంటే ఆరాధన ఎలా ఉండాలో గరుత్మంతుని కథతో వివరించే అత్యద్భుత ప్రసంగం.
కూకట్ పల్లి, సర్దార్ పటేల్ నగర్ శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వేంకటశ్వరస్వామి వారి 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో "గరుత్మంతుని విశిష్ట" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' RUclips channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱RUclips: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #Garuda #LatestSpeech #Pravachanalu #Garutmantudu #StoryOfGaruda
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
గురుభ్యోనమః గరుడ యొక్క తత్వాన్ని చాలా అద్భుతంగా తెలియని విషయాలు ఎన్నో బాగా చెప్పారు ప్రేక్షకులు శ్రోతలు అందరూ అందరము కృతజ్ఞులం సద్గురువు ద్వారా నేను విన్న ఒక విషయం మీకు చెబుతున్నాను విష్ణును పొందాలి అంటే గరుడుడుగా మారాలి అందరి రహస్యం ఏమిటంటే ముక్కు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రాణ శక్తికి ప్రాణాయామాధి క్రియలకు సంబంధించినటువంటిది యోగమే శరణ్యం అంటే ఆ ముక్కు ద్వారా ముక్కు ప్రధానమైనది కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా అంటే యోగం చేయటం ద్వారా ప్రాణాయామం ద్వారా విష్ణు పదం పొందుతాము. కనుక గరుడుడు వలె ఆ ముక్కు ద్వారా ప్రాణాయామాది ప్రక్రియలు చేస్తూ చేస్తూ ఉంటే విష్ణుపదం పొందుతాం శాశ్వతంగా విష్ణు నివద్దే ఉంటాము అని కూడా తెలియజేశారు ఇదొక యోగ రహస్యమని కూడా చెప్పారు మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి ఎందుకో తెలియజేయాలనిపించింది తెలియజేశాను నిండు నూరేళ్లు జీవించి మీరు అందరికీ ఇలాంటి విషయాలు అందిస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను శుభ మ్
UC HC g 😊g
ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో శ్రీమన్నారాయణ నమః, ఓం నమో కేశవాయ నమః, నమో వాసుదేవాయ నమః, ఓం నమో వెంకటేశ్వరాయ నమః, ఓం నమో వామన మూర్తియే నమః...
గురువు గారికి శతకోటి వందనాలు. మీరు చెప్పే ప్రతి విషయం కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగినవి
Gurugariki janma Dina subhakaankshalu 🙏
గురువు గారికి వందనాలు
Ppppppl
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏
Jai shree ram 🙏🏻
Hum BB
Guruvu gariki padabhivandanalu
Entha vinayam guruvugaru. aa vivekanandaswami aashayalu neraverchadaniki malli meeru avatharinchinattu anipistundi🙏🙏
Qq
@@vasanthagunturu1469 ❤😂🎉😢😮😅😊
@@vasanthagunturu1469😢🎉😢😮v😊😅😊😅😮😢🎉😂❤😢
😊
@@vasanthagunturu1469q❤❤❤❤❤
Kaliyuganiki meeru aa devudu ichina varam datta
Sir namaskaram Mee pravachanam oka adbutam
Srigurubhyonamaha🙏🙏🙏🙏
జై శ్రీ రామ్
Please share garudapuranam from 7th part
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
శ్రీ శ్రీ శ్రీ గురువు గారికి నమస్కారములు
P
🎉🎉🎉 wow
ఓం నమో నారాయణాయ 🙏
Om Namah Sivayya 🙏 💗
Garuda puranam another parts also we want to listen.from 7th part
🕉️🙏🕉️
starts around 7:12
🕉️🙏🕉️
జై జగన్మాత 🙏
ఓం నమః శివాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏
గురువు గారు అరటిపండు వొలిచినట్లు భళేచెబుతున్నారు….ఆయన ఉన్న ఈ కాలంలో నేను కూడ ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను…🙏🙏💐🪴🪴🙏
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
ఓం నమః శివాయ
🙏🙏🙏
💐🙏🏼🙏🏼🙏🏼💐
❤❤❤
Rojuki 10 pamulu tintadu garukumantudu chala funny ga cheparu guruji
sir jalandharudi charitra vivarinchan galara
Namaste guruvu garu Naku oka Dharma sandehamu bhartaki bharya tala korivi pettocha pedite emina dosham untunda plz guruvu garu samadanam telupavalasindiga korukuntunnanu
ఇంకా కొంచెం క్లారిటీ గాఉంటెబాగుండెది
గురువు గారికి నమస్కారం
సుమారు గంట సమయంలో చేసినట్లు ఉంది. మామూలుగా 2 గంటల సమయం వినియోగిస్తారు కదూ ...
Garikapati garu, mirante chala gauravam andi kani yi madhyana mi prasangallo swotkarsha mariyu asambaddha anavasaramaina vishayalu ekkuvaga prasthavisthunnaru miru.
Ye vishayamaina mukkusutiga kunda baddhalu kottetlu cheppe patha garikapati garini korukuntunnamu.🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
,🙏🙏❤️🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారు నాదొక సందేహం. పార్వతి పరేశ్వరులు విరియొక్క వివాహం ఎవరు చేశారు. బ్రాహ్మణుడా? జంగమెశ్వరుడ?
Sir nenu 8months pregnant ni ma athamma valu chandi homam cheyalanukuntunaru intlo cheyocha
బొగ్గు లాంటి వాళ్ళ దుస్ట్ లు చాలా మంది వున్నారు
Playing pachis game by ladies daily good or bad at home guruji
9
Sir meeru eppudu prajala gurunchi vimarchi matladutharu rajakiya nauyakula gurinchi endhuku vimarchnchi matladaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
P po kl
ధ్వజ స్తంభంను గరుడ స్తంభం అని ఎందుకు అంటారు ?
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏