రేషన్ షాపులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ | NTR Ultimate Movie Scene From Manchi Manishi | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 101

  • @kurvaravi6901
    @kurvaravi6901 2 года назад +20

    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
    మూవీ సూపర్ గా ఉంటుంది

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 3 года назад +142

    NTR అభిమానిగా పుట్టిందుకు నిజంగా గర్వపడుతున్నాను ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి అన్నది ముఖ్యం కాదు కానీ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఇలాంటి ఒక్క సినిమా తీసినా చాలు జోహార్ అన్న NTR

  • @veenaveena4209
    @veenaveena4209 2 года назад +7

    ఆ రోజులే బాగుంటాయి ఎందుకంటే స్వార్థం లేని మనుషులు

  • @masanisrikanth2052
    @masanisrikanth2052 3 года назад +62

    ఆకునూరి మురళి ఐఏఎస్ గారు ఇలాంటి వ్యక్తే కానీ రాజకీయ నేతలకు ఇలాంటి ఐఏఎస్ లు అంటే ఇష్టం ఉండదు.. Ts వద్దనుకుంది ap అక్కున చేర్చకొని తన సేవలను వినియోగించుకుంటుంది 🙏🙏🙏🙏ap gvt🙏🙏🙏🙏

    • @nareshk6811
      @nareshk6811 3 года назад +3

      Jagan ni bokka lo peditey elaa 🤫🤫🤫

    • @radheshyalamanchili2885
      @radheshyalamanchili2885 3 года назад +2

      🙏ప్రస్తుతం ఏపీ లో మురళి గారి లాంటివారు పనికిరారు కదా??దేశంలో నీ అరాచక శక్తులు అన్నీ ఏపీ కి ఆప్షన్ ద్వారా ఆంధ్రా చేరారు.దేవుడా ఆంధ్ర జాతి నీ కాపాడు.🙏🇮🇳

  • @enviroengineer596
    @enviroengineer596 2 года назад +26

    మా అభిమాన నటుడు విశ్వవిఖాయత నటన సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అ పిలుపు ప్రభంజనం
    ఆపేరు తెలుగు వారి ఆత్మ గౌరవం సాక్షత్ భగవంతుడు రూపంలో భువి నుండి దివికేగిన నందమూరి తారక రామారావు గారికి జోహార్లు

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 3 года назад +59

    ఇన్ని దారుణాలు జరారుగుతున్నాయని తేలిసి పార్టీ పెట్టి అతి తక్కువ టైమ్ లో ముఖ్య మంత్రి అయ్యాడు.అతనే మనుషుల్లో దేవుడు.

    • @karthikredy217
      @karthikredy217 2 года назад +1

      చాలా చక్కగా చెప్పారు మీకు కుతాగ్రతలు

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 2 года назад +6

    akali ki annam pettina devudu NTR

  • @pradeepvarma3435
    @pradeepvarma3435 3 года назад +32

    రావు గోపాలరావు గారి నటన అద్బతం

  • @ravikumarvadali818
    @ravikumarvadali818 3 года назад +11

    Legendary cinema ntr malli kavali

  • @pradeepvarma3435
    @pradeepvarma3435 3 года назад +15

    నిర్మలమైన గారి నటన అద్బుతం

  • @rachabattulamadhu4819
    @rachabattulamadhu4819 3 года назад +13

    అంటే అప్పటి నుండి ఈ వ్యవస్థ వుంది అన్న మాట

    • @telugusathyaiahsathyaiah1700
      @telugusathyaiahsathyaiah1700 3 года назад +1

      ఇంకా అంతకు ముందు నుండి కూడా ఉన్నది

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 3 года назад +8

    JOAR ಅನ್ನ NTR
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚲🚲🚲🚲🚲🚲
    JAI TDP 🚲🚲🚲🚲🚲🚲🚲

  • @tigerdinakar2856
    @tigerdinakar2856 7 месяцев назад +2

    జోహార్ అన్న గారు. మీరు ఉండుంటే ఇండియా ఇలా ఉండేది కాదన్న

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili2885 3 года назад +64

    🙏ఈ సినిమా లో ఒక పాట ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు, దేశ పరిస్థితికి అద్దం పడుతుంది.ఎక్కడికి వెళుతుంది దేశం ఏమై పోతుంది అనే పాట..🙏 అన్న గారు జీవించారు.🇮🇳🙏

  • @srinivasulugorrepati8118
    @srinivasulugorrepati8118 3 года назад +24

    మంచిమనిషి సినిమా కాదు బంగారుమనిషి

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 3 года назад +15

    Super acting 👌👌

  • @pillajanapadham7884
    @pillajanapadham7884 3 года назад +54

    ఒక కలెక్టర్ కి జిల్లా లోని నాయ వ్యవస్థ తప్ప అన్ని ప్రభుత్వ ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకునే హక్కు ఉంటుంది.

    • @DailyNewz365
      @DailyNewz365 3 года назад +1

      Kani neethimalina rajakeeyanayakula meeda action teesukune rights ivvaledu eee rajyangam

    • @sandeeprws5999
      @sandeeprws5999 3 года назад

      Nobody can take action against Judiciary system.. Even small court judgement cant be corrected by higher court.. Everything is independent in Judiciary system.

  • @bajipatana2076
    @bajipatana2076 3 года назад +5

    Every science emotional.. super movie... anduke antaremo old is gold

  • @mdbasha2348
    @mdbasha2348 3 года назад +6

    NTR Acting superb

  • @babavalli9249
    @babavalli9249 3 года назад +20

    Ntr gaary action super

  • @Lobster16763
    @Lobster16763 Месяц назад +1

    అప్పటికి ఇప్పటికి ఏం మారిందత్తా? రాజకీయం, రౌడీయిజం, బలహీనుడి స్థలం లాక్కోవడం సేమ్ టు సేమ్. 🌿

  • @srinivasarao933
    @srinivasarao933 3 года назад +16

    Ntr is God of telugu audiences..

  • @DayyalaThirupati
    @DayyalaThirupati 18 дней назад

    Ever green seen

  • @parimala9813
    @parimala9813 2 года назад +4

    మంచి మనిషి కాదు బంగారు మనిషి

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +11

    NTR కి అప్పుడు జలుబు చేసిందా?

  • @prkankipati181
    @prkankipati181 2 года назад +6

    ఎన్టీఆర్ సినిమాల్లో సామాజిక స్పృహ.. చైతన్యాలు అంతర్ భాగాలు..
    కలెక్టర్ ఏం చెయ్యగలడో.. ప్రస్తుతం ఏం చేస్తున్నారో గమనిస్తే..
    అలాంటి సీన్లు జానపద, పౌరాణిక, సాంఘికాల్లో వందలకొద్దీ చూపించి ప్రజా చైతన్యానికి బాటలు వేసిన తీరు గమనిస్తే..
    ఆ...కారణజన్ముడి రాజకీయ ప్రవేశం ఒక క్షణ కాల నిర్ణయం కాదు..
    అది కేవలం దైవ సంకల్పం..
    సినిమా పేరు బంగారు మనిషి.. బడిపంతులు నిర్మాత పేర్రాజు గారు తీసింది

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 2 года назад +2

    బంగారు మనిషి సినిమా

  • @podugujagadeesh9709
    @podugujagadeesh9709 Год назад +2

    God

  • @secretfoodfactory8878
    @secretfoodfactory8878 3 года назад +5

    NTR gaaru epudu dubbing chepinchukoledu

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 2 года назад +1

    జోహార్ ఎన్టీఆర్.

  • @Kartwheel-05
    @Kartwheel-05 Год назад +1

    Wrong title
    Actual movie : Bangaru Manishi

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 3 года назад +8

    This could have been a reality, had the Late NTR, the Founder of TDP, had been the Chief Minister of undivided Andhra Pradesh. His unfortunate and untimely departure from the world can never be compensated. God save the Telugu States and Telugu language.

    • @sandeeprws5999
      @sandeeprws5999 3 года назад

      NTR garu passed 2 decades ago.. And people are still remembering him.. legend..

    • @thanaghivenisree4323
      @thanaghivenisree4323 2 года назад

      @@sandeeprws5999 q1

  • @RameshRamesh-es2bs
    @RameshRamesh-es2bs 2 года назад +3

    N T R jay

  • @kumarchirutha6361
    @kumarchirutha6361 3 года назад +5

    బంగారు మనిషి

  • @mohammadfatehali6757
    @mohammadfatehali6757 3 года назад +2

    Adenta maamule sir,aakaleste kekalestaaru 😀

  • @bhmsongs280
    @bhmsongs280 3 года назад +4

    Super sir

  • @krishnapolasi5333
    @krishnapolasi5333 3 года назад +3

    Super scene 👍

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 7 месяцев назад

    సూపర్ సినిమా 18/4/2024

  • @venkataramanaseshabhattar2982
    @venkataramanaseshabhattar2982 3 года назад +63

    రేషన్ షాపు లో Ntr voice అతనిదేనా?

  • @Mowa_bro
    @Mowa_bro 3 года назад +3

    steno antey pa na??

  • @someshsomu4422
    @someshsomu4422 3 года назад +5

    Ntr gari voice ayanadi kademo anipisthondi because e voice Gummadi Gari voice la undi ration shop Lo

  • @wonderfulsongs3081
    @wonderfulsongs3081 3 года назад +6

    ఏమి సినిమా బ్రో....సినిమా పేరు చెప్పండి

  • @RameshG-nd8oh
    @RameshG-nd8oh Год назад

    ఈ సినిమా పేరు "బంగారు మనిషి" "మంచి మనిషి" కాదు. 'Telugu one channel' వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి.
    Ramesh.G, Hyd.

  • @NagarjunaMandava-v3t
    @NagarjunaMandava-v3t 10 дней назад

    Hydra gurtukochindhi 😂

  • @chinnutalks8798
    @chinnutalks8798 2 года назад

    Movie name manchi manishi kadhu, bangaru manishi.....

  • @satyanarayana9330
    @satyanarayana9330 3 года назад +6

    Maybe he's suffering from Cold

  • @kalyanchowdary4255
    @kalyanchowdary4255 3 года назад +2

    Movie name is bangaru manishi.

  • @s.s.chandrashekharpatil1120
    @s.s.chandrashekharpatil1120 7 месяцев назад

    NTR maaki dorkinaa sakshath sriramudu

  • @geethamuthyala2549
    @geethamuthyala2549 2 года назад

    Movie name please

  • @anilkumarkakumani9980
    @anilkumarkakumani9980 8 месяцев назад

    Movie name

  • @ReStart704
    @ReStart704 Месяц назад

    Hydra

  • @guvan123456
    @guvan123456 3 года назад +1

    Government ela undalo anedi appatlo ntr prajalu kosam cenima lo chupicharu anduke mahanababudu ayyadu. Avineti lenu cm nvu okkadve anduke ninni eppudu memu smaristhu untam

  • @diddeabraham6965
    @diddeabraham6965 2 года назад +1

    B

  • @gogulavenkatesh7057
    @gogulavenkatesh7057 3 года назад +4

    ❤️

  • @villagelifeboy97
    @villagelifeboy97 3 года назад +4

    Movie name???

  • @GollaLakshminarayanayadav
    @GollaLakshminarayanayadav 3 года назад

    Idi peddayana voice ye... aa scene lo Satyam ane pronounciation idi vakkanisthundi

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +2

    Duplicate NTR voice తో ఈ వీడియో ఎందుకు upload చేసారో అర్థం కావడం లేదు.

  • @ravisbicash6679
    @ravisbicash6679 3 года назад

    Tokka

  • @praveenpottipogu701
    @praveenpottipogu701 3 года назад +1

    Sss

  • @balanarayanammabalanarayan4612
    @balanarayanammabalanarayan4612 2 года назад

    aET

  • @Ayyappa-pd8vb
    @Ayyappa-pd8vb 2 года назад +1

    Allu ramalinga worst actror in these movie

  • @appalareddy770
    @appalareddy770 3 года назад

    YSRCP Jadalu mosavari Nithi Ga Leader Mida Namakamida Kasatapadi Paranakeki Thigichi A Nakodiki Talavachukota Jada mosanivadiki Rasan shop Ladu TDP Jadalu mosavadiki Government Delarasepu Exactly CM Jagana mohna Reddy thilejayadi Edi Vishaka Gajawaka Cosatali 69 Wards

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 3 года назад +2

    Avinithi.nirlakshyam.corruption

  • @anilkumarsarathi6565
    @anilkumarsarathi6565 8 месяцев назад

    Movie name