అమరావతి అప్పు, చివరి నిమిషంలో ప్రపంచ బ్యాంక్ ట్విస్ట్.!

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 152

  • @rstar3397
    @rstar3397 4 часа назад +93

    సంపద సృష్టిస్తా అని అప్పుల పాలు చేస్తున్నాడు చంబ డు...నిజం గా ఎవరైనా కంప్లైంట్ చేసి వుంటే వాళ్ళకి పాదాభివందనం...

    • @prakashguru8872
      @prakashguru8872 4 часа назад +12

      Complaint chesthe valla meeda caselu vestaaru..

    • @Jayam567
      @Jayam567 4 часа назад +15

      చంబన్న ని ప్రశ్నిస్తే ఆవేశం తో ఉగిపోతాడు 😂😂😂 భూ దోపిడీ బయటకు వస్తుందని భయం

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 Час назад +3

      అమరావతి మునిగిపోతుంది అంటే నాలుక చీరేస్తాను అన్నాడు మన విష న రీ

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 5 часов назад +87

    అయ్యా! Life లాంగ్ అమరావతి అప్పు తీరదు.. మొత్తం ఆదాయం ఒడ్డీ కే చెల్లు.. చూసుకో.. ముందుంది ముసళ్ల పండగ.

    • @marellas7796
      @marellas7796 3 часа назад +3

      okappudu chala desalu tirigi...manadesham manadesham ani ikkadaki vacchi ippudu Prakruthi vyavasayam chesthunnanu AP lo...ikkada palakula vidhanalu chusina taruvatha ..e deshamlo undatam anedi manalni manam mosam chesukovatame avuthundi anipisthundi...

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 3 часа назад +1

      @marellas7796 🙏🙏🙏చాలా చక్కగా చెప్పారు సార్!

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 Час назад

      నిజం అన్నా కానీ ఆ పచ్చ జాతికి పచ్చ మీడియా మాటలే నమ్ముతారే

  • @challachinnarao4140
    @challachinnarao4140 3 часа назад +26

    అప్పు ఇచ్చేది ప్రపంచ బ్యాంక్
    దానితో బాగు పడేది బాబు and co
    అప్పు తీర్చే వారు ఆంద్రప్రదేశ్. అమాయక ప్రజలు

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 4 часа назад +37

    అమరావతి మీద విషం చిమ్మడం లేదు కానీ ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం కరెక్ట్ కాదు అని వారి మేలు కోసమే చెబుతున్నారు నేను కూడా మొదటి నుంచి చెబుతున్నాను మళ్ళీ

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 Час назад +3

      మేమెదో రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటే, మీకేంటి నొప్పి

  • @kalyanv2462
    @kalyanv2462 5 часов назад +71

    మన విజనరీ గాడి పనితనం చూసి అడిగినదానికి ఏంటి పడి రెట్లు అప్పు ఇస్తాను అన్నారా ఏంటి...

  • @venkatasubbareddybijjam5143
    @venkatasubbareddybijjam5143 4 часа назад +29

    ఆ ఇన్స్పెక్షన్ టీంను కిడ్నాప్ చేయడం కుదరదా?
    తిరుపతిలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేసినట్లు......
    😂😂😂

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr 3 часа назад +1

      Wow ☺️

    • @99gbs
      @99gbs 2 часа назад +1

      😂😂😂

    • @venkateshp2545
      @venkateshp2545 Час назад

      what a vision...what a thought.. pichollu ayipotunnaru prapancha bank team anthaa..

  • @Maradarao
    @Maradarao 4 часа назад +27

    జగన్ ప్రభుత్వం వున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి కోర్టులో కేసులు వేసేవారు. కొన్ని వందల సార్లు.

    • @suvarnakumarmandraju7996
      @suvarnakumarmandraju7996 Час назад

      అదే బ్రదర్ నేను అనుకుంటున్నాను.కాని మన వైసిపి వాళ్ళు ఎందుకు కేసులు చేయట్లేదో నాకు అర్థం కావడం లేదు

    • @rishavidya4888
      @rishavidya4888 Час назад

      వైసిపి వాళ్ళు కేసులు వేసిన ఉపయోగం ఉండదు వ్యవస్థలు మొత్తం చంద్రబాబు వైపు ఉన్నాయి

    • @सत्यमेवजयतेTruthAlwaysTriumphs
      @सत्यमेवजयतेTruthAlwaysTriumphs 47 минут назад

      ,మీరు కేసులు పెట్టినా లోడ్ ఎత్తేవారూ ఉన్నంత వరకూ ఒరిగేదేమీ లేదు

    • @rishavidya4888
      @rishavidya4888 28 минут назад

      @सत्यमेवजयतेTruthAlwaysTriumphs రమణ స్టే ఇవ్వాలి రా లేకపోతే విచారణ మొదలవుతుంది

  • @rstar3397
    @rstar3397 4 часа назад +43

    ప్రపంచ బ్యాంక్ .....బాబు గాడికంటే తలకాయ లో గుజ్జు లేదు... మీరు అయినా అన్ని కోట్లు ఎలా ఇస్తారు రా వాడు చేపల చెరువులు పూడ్చడానికి సరిపోతుంది ఆ డబ్బంతా

  • @ShashidharReddy-n5c
    @ShashidharReddy-n5c 4 часа назад +47

    పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయం లో ఏపీ కి 2019- 24 లో కొత్తగా ఎన్ని కంపెనీ లు వచ్చాయి అని ఎంపీ పరిమళ నట్వాని అడిగిన ప్రశ్నకు, 9,843 కంపనీ లు రిజెస్టేషన్ చేసుకున్నాయి అని కె కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

    • @Sristikanth71
      @Sristikanth71 2 часа назад +2

      Anthaa amaravathi graphics lagha ee company lu khuda graphics Anna Mata

  • @raoallada3220
    @raoallada3220 4 часа назад +46

    Ameer గారు
    ఇంతకు ముందు ప్రభుత్వం పై వీళ్ళు విషం చిమ్మినప్పుడు . కేంద్ర ప్రభుత్వం నిధులు కోసం చేసే ప్రయత్నం ఈ పచ్చ మీడియా చేసిన సంగతి ప్రజలు మరచిపోరు.

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 3 часа назад +20

    వచ్చిన వాళ్ళకు అక్కడ చెరువులు కుంటలు కనబడడంలేదా ఎవరైనా చెప్పాలా వాళ్లకు కళ్లు లేవు

  • @GuevaraChe123
    @GuevaraChe123 4 часа назад +30

    శివరామకృష్ణన్ కమిటీ లోని పెద్ద పెద్ద prfessors , architects, engineers కూడా విషం చిమ్మిన వాళ్లా...వీళ్ళ దృష్టిలో? పనామా నారాయణ గాడి కమిటీ వాళ్ళు తోపులా? ... అసలు world bank వాళ్ళు శివరామ కృష్ణన్ కమిటీ report నే పరిగణనలోకి తీసుకోవాలి...మిగిలిన report లు చెత్త బుట్టలో వెయ్యాలి...

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 4 часа назад +32

    అప్పు ఇచ్చేవాడు కళ్ళు మూసుకుని ఇవ్వదు కదా.మీరు ప్రజలకి ఎలా చెపుతున్నారో ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పండి. మీ మాట వింటారు

    • @SivaReddy-yb6pe
      @SivaReddy-yb6pe 4 часа назад +6

      Swimming pools construction kosam appulu what a visionary

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula 4 часа назад +16

    ముసలోడికి దసరా పండుగ.

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 2 часа назад +6

    ప్రపంచ బ్యాంక్ టీమ్ పరిశీలించి ఈ ఊబి భూమి కట్టడాలికి పనికిరాని నేల అని రిపోర్ట్ ఇచ్చి అప్పులు ఆపండి.

  • @venkat7756
    @venkat7756 4 часа назад +24

    కొనేదాం కొత్త టీం నీ😂😂😂

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 4 часа назад +13

    అవును లే..... ఎవడో దారిన పోయే దానయ్య చెబితే..... ప్రపంచబ్యాంక్ అప్పివ్వడం ఆపుతుందేమో....!!!!!!!? మాట్లాడితే గాలి కూతలే...!

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula 4 часа назад +8

    బ్యాంకు వాడి దగ్గరికి హోమ్ లోన్ కోసం పొతే, ఇంటిని ఏ భూమిలో కడుతున్నామో, ఆ భూమిని గ్యారెంటీ గా ఉంచుకోని లోన్ ఇచ్చినట్లుగానే, ఆ అమరావతి భూములనే ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడితే పోలా, జనం మీద అమరావతి భారం పోతుందేమో!

  • @rstar3397
    @rstar3397 4 часа назад +5

    ఒక రెండు వందల కోట్లు ఖర్చుపెడితే ఒక మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతుంది కదరా...ఆ డబ్బంతా బురద లో పోసి దొబ్బుతున్నావు..నువ్వో విజనరీ,విస్తారకుల కట్ట....ఏమి మనుషులు రా బాబు..

  • @satishvarada7228
    @satishvarada7228 4 часа назад +18

    DCM సారు చేశారేమో

  • @lordhulordhubadhrilordhuba7750
    @lordhulordhubadhrilordhuba7750 4 часа назад +19

    Better never give....

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 4 часа назад +12

    అంటే వరల్డ్ బ్యాంక్ నీ మోసం చేస్తున్నారా?
    మి దగ్గర నిజాయితీ వుంటే ఎన్ని ఎక్వరీ లు చేసిన ఏమౌతుంది..

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 3 часа назад +9

    Yea మిమ్మాటికి నేనైతే వ్యతిరేకం ఈ private real estate కుల LTD company అయన ఈ అమరావతి ని .. as a రాయలసీమ వాసిగా చప్పుతున్నా… అరే మాకు తాగడానికి నీళ్ళు లేవు పోతిరెడ్డిపాడు canal extension చేసుకొంటాము అంటే పుల్లలు వేసి అపేసారు.. మాకు ఏందుకు ఈ అప్పు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 часа назад +9

    ఇది వరకు అప్పు ఇచ్చేందుకు అమరావతి ప్రాంతం సరైంది కాదని అప్పు ఇచ్చేందుకు నిరాకరించింది మరి ఇప్పుడు ఏం మాయలో పడి ఇచ్చేందుకు అనుమతించిందో అని ఎవరో ఆ భూముల గురించి తెలిసిన విద్యా వేత్త కంప్లైంట్ ఇచ్చి ఉంటారు

    • @seshareddy1513
      @seshareddy1513 4 часа назад +2

      Bed midhaku Mumbai natini pampinchi untaru

  • @hepsim2331
    @hepsim2331 3 часа назад +3

    అప్పులు అయితే చేసేసి మూట కట్టుకుని పోతాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంక్వయిరీ చేసి ఓక రిపోర్ట్ తీస్కునే సరికి ప్రభుత్వం మారిపోతుంది మల్లి మొదటి పాత కథ

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 2 часа назад +4

    ప్రజల డబ్బుతో కమ్మోల్ల layout developments చేసి అమ్ముకొని పారిపోతారు....

  • @mythby
    @mythby 3 часа назад +3

    సి బి ఎన్
    అనుసరించే
    అర్ధి క విధానలపైనా
    ప్రపంచ బ్యాంకు కు
    సంపూర్ణ అవగాహన ఉండొచ్చు..

  • @venkataramanadommeti-f5h
    @venkataramanadommeti-f5h 2 часа назад +2

    ప్రతీ ప్రాజెక్ట్ మీద వీళ్ళు కోర్టు కి వెళ్లి స్టేలు తీసుకొనిరాలేదా........

  • @karthikvankayala4234
    @karthikvankayala4234 4 часа назад +5

    ఎన్ని ప్రాజెక్టు లు కడితే అంత.... ఉపయోగం

  • @suryanarayanareddy8568
    @suryanarayanareddy8568 4 часа назад +7

    Jagun కి షాక్ -abk

  • @avoidwar.protectpeacenatur9272
    @avoidwar.protectpeacenatur9272 3 часа назад +2

    చంద్రబాబు గారు & గ్యాంగ్ "అభివృద్ధి అనే అపద్దాల మాయముసుగులో" ప్రజల సొమ్మును ప్రజా సంక్షేమాభివృధ్ధికి కాకుండా లక్షల కోట్లు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని, ప్రజలను ఎంత లోతులో ముంచుతారో ఆ దేవుడికే తెలియాలి.

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 2 часа назад +1

    Excellent information Sir

  • @shivambhaskararaju2961
    @shivambhaskararaju2961 3 часа назад +2

    మన KL యూనివర్సిటీ వాళ్ళు కొనేసినట్లు వాళ్ళను కూడా కోనేద్దాం డోంట్ వర్రీ

  • @ramabhadra1669
    @ramabhadra1669 4 часа назад +8

    Who will give loan to fish tanks ?

    • @kvsbabu2124
      @kvsbabu2124 24 минуты назад

      World bank and Asian Bank.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n Час назад

    శివరామకృష్ణ కమిషన్ రిపోర్టులో అమరావతి వరద ప్రభావం 40% డెల్టా భూమి, నివాసయోగం కాదు.

  • @srinivasaraobatta1070
    @srinivasaraobatta1070 4 часа назад +9

    Amaravati nirmanamu jaragadu. Rajdhani amaravati lo raadu

  • @panditkiran4331
    @panditkiran4331 4 часа назад +6

    Amaravathi never ending story. Telugu serial 😅😅😅

    • @indn1230
      @indn1230 4 часа назад +1

      Seriously 😂

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 Час назад

    ఆ ఇన్స్పెక్షన్ టీమ్ ఎక్కడ వుందో చెబితే రాష్ట్రంలో చాలా మంది కంప్లయింట్ చేస్తారు.

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420 3 часа назад +1

    కంప్లైంట్ వెళ్ళినపుడు వాళ్ళు వాస్తవం తెలుసుకోవడానికి వస్తున్నారు. వీళ్ళకెందుకు (పచ్చ మందకు )భయం ? అంటే అది మునుగు తుందని వీళ్లకు తెలుసు

  • @prameelagaddam2936
    @prameelagaddam2936 4 часа назад +7

    Ee 5 years ilage jarigiddi

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 4 часа назад +5

    Aa higher officials ni manage cheste saripotundi ga

    • @SURYANGR
      @SURYANGR 4 часа назад +2

      Andaroo gaddi tune valle undaruga

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 Час назад

    ఉన్న మాటంటే ఉలుకెక్కువ. మనవిషనరీ బాబు గారు చెప్పారు కదా అమరావతి మునిగిపోతుంది అంటే నాలుక చీరేస్తాను అని అన్నాడు కదా

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003 3 часа назад +1

    Jai jagananna Jai ysrcp

  • @janakivemuri6117
    @janakivemuri6117 5 часов назад +20

    Amaravathi nirmanamu aagipovali. AP appula oobi nundi bayata padali

  • @parameswarareddy2437
    @parameswarareddy2437 4 часа назад +3

    Adi nene😂😂

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 4 часа назад +4

    Inspection team ni "Jayapradam" chestaru yellow mafiya 😅

  • @raovs4666
    @raovs4666 4 часа назад +1

    Voka #1 Fraudster Ni A.P Prajalu Elect Chesukunnaru....

  • @ukreddyb6280
    @ukreddyb6280 4 часа назад +5

    KM 53 KOTLU VADI DABBAYITEGA 1000KOTLYNA KM KI KHARCHUPEDATADU HIGH COURT BUILDING CHUSAMUGA KHARCHENTABETTI VARSHANIKI KARELAGA KATTINCHADO PRAJALADABBU ENTYNA KHARCHU CHESTADU

  • @sarmachebolu3356
    @sarmachebolu3356 2 часа назад

    Amaravathi కి అప్పు రాకపోతే నీకు ఆనందం.

  • @prasadvarad1330
    @prasadvarad1330 Час назад

    అచ్చెన్నాయుడు కంప్లైంట్ చేసాడు

  • @mohammadrafeeq2246
    @mohammadrafeeq2246 2 часа назад

    😂 Jayamu jayamu chandranna jayamu neeku chandranna

  • @panditkiran4331
    @panditkiran4331 4 часа назад +2

    Istaadaney team vachindi

  • @TPN.Choudary
    @TPN.Choudary 4 часа назад +2

    World Bank is not ordinary Bank they have lot of expectations from Amaravati so obviously they will look into many aspects. Time waste to Develop Amaravati instead spend 10% amount to Vizag and it will become big city.

  • @VishnuSankar-iq8ib
    @VishnuSankar-iq8ib 24 минуты назад

    Ex -Ante Evaluation / Appraisal is part of any project as a part of internal evaluation / analysis before approval by any organisation.

  • @seshareddy1513
    @seshareddy1513 4 часа назад +2

    Chapalea cheruvulaku loan esthunaaru

  • @krishna6394
    @krishna6394 2 часа назад

    ముందు నుండే అమరావతి అప్పులో ఉంది

  • @sankarkarri2075
    @sankarkarri2075 Час назад

    Vizag ni 2014 lo capital chesi unte Hyderabad la develop ayyedi. Reat estate business kosam Amaravathi ni capital chesaru. Now no one is giving loans because it is flood area.

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 3 часа назад +1

    Huse funds are required for flood mitigation rather than infrastructure facilities government have to rethink of it carefully

  • @Shaikabdullah-g6b
    @Shaikabdullah-g6b 2 часа назад

    Veedu (C. B. N) Opposition lo Unnappudu Enni Petition LU Veyinchadu.

  • @mohammadrafeeq2246
    @mohammadrafeeq2246 2 часа назад

    😢😮😅😊 Jayamu jayamu amaravathi jayamu jayamu bhramaravathi😂😢😮😅

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 4 часа назад +2

    NIJAM THELISTHE NOPPI EMITRAA

  • @Sristikanth71
    @Sristikanth71 2 часа назад

    Bramaravathi chepala cheruvu khi world bank appu bank la sommu neella palu 😂😂

  • @sreenivassunnapu7656
    @sreenivassunnapu7656 2 часа назад

    అమరావతి అంటే ఒక అద్భుతం 2029 కెల్లా అమెరికాను మించిపోతుంది!

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 3 часа назад

    CBN ki tagi na shasti jara gali. CM undi real estate vyaparam 😂😂😂

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 4 часа назад

    ఒరై బాబు మీ వేరే విషయాల్లో కూడా వైఎస్సార్సీపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పండి పీడ పోతాది, టూ మీ బ్రతుకులు చెడా

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 Час назад

      ఇది వేరే లెవెల్. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి😂😂😂😂

  • @narayanaarava562
    @narayanaarava562 4 часа назад

    Last 5 years tdp vallu ade ga chesindi ,ycp ye pani jaragakunda courts velle vallu aapadaniki

  • @sreenivas2781
    @sreenivas2781 Час назад

    Ichevaadu okadu, thhesu kunevaadu inkokadu. Kattevaallu maatram verri AP prajalu .

  • @Ap8025k
    @Ap8025k 3 часа назад

    G. O. Ms.NO.62 MA&UD G.O ni amalu cheyaleyni panchayat raj saaka teeru haasyaaspadam illigal construction lu Unauthtised construction lu CRDA limits lo jaruguthunnaa pattinchukuney paristhi panchayat raj saak ki leyni paristhi spastam avuthundhi akrama kattadhaalu jaruguthunnavi antey avari nirlaksyam valla action teesukuney chittasuddi yantrangam ki undhaaa

  • @srisurya4217
    @srisurya4217 2 часа назад

    Rajula sommu ralla palu AP prajala sommu Bollodu Amaravathi palu.

  • @srinivasareddy546
    @srinivasareddy546 3 часа назад

    Adaleka maddella vodu annattu undi

  • @ramakrishnakandhi-qu5tt
    @ramakrishnakandhi-qu5tt Час назад

    Inspection teamki chetulu ade aamyaamya istadu CBN. Simple

  • @markyalla1574
    @markyalla1574 58 минут назад

    Kamaravathi lift irrigation project 😊

  • @ThirupalappaMannila
    @ThirupalappaMannila 3 часа назад

    Cheppu tho kottinattu undi Ap Highcourt kaadu Adi World Bank CBN paachikalu thappudu kuuthalu nammaru

  • @Hanumantharao-t7i
    @Hanumantharao-t7i 5 часов назад +2

    Hiameersir

  • @bskprasad535
    @bskprasad535 3 часа назад

    Inkevaru Jagan Reddy cheppagane world bank vaniki loan cancel chesindi Tomorrow news ide

  • @satyanarayanarajugadhiraju6655

    Amaravathi ap prajalaku sapam enko 100years ap prajalaku..vadikatadam thappadu mana ap badjet saripodhu amaravathi appuki

  • @kirikirisatthi
    @kirikirisatthi 2 часа назад

    😂😂😂😂

  • @udaybehara9269
    @udaybehara9269 4 часа назад

    Yemayina Amaravathi building is not a wise decision. Instead of investing huge finances on Amaravathi, Chandrababu can think of building Capital city between Guntur and Vijayawada which is already having infrastructure and has no flood problem. Further Guntur and Vijayawada can be developed as Twin cities as Hyderabad and Secunderabad. It is better that Chandrababu to rethink about Amaravathi and be pragmative instead of sentimental. Even if Amaravati is constructed, it will take minimum 30 to 40 years to become a full fledged City. Till such time the people of AP have to forego some facilities and developmental works. Chandrababu should think of this matter as an adult and a VISIONARY of development of AP.

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 Час назад

    Amaravati no scope at all .
    Finally Andhras has to go to other states to live .

  • @raovs4666
    @raovs4666 4 часа назад

    Direct Gaa....U.S PRESIDENT DONALD TRUMP ++ ELON MUSK ki...Detailed gaa Letter Vraasthe Mana CHEMBAA FRAUDSTER Sangathi Thelusthaadhi...

  • @sankarrao4687
    @sankarrao4687 Час назад

    2019_2024 madhya adugadugunaa addam paduthu asalu rashtramlo abhivruddhe jaragalunda addam padinappudu theliyaleda swamy?tit for tat.

  • @sivareddy3530
    @sivareddy3530 Час назад

    Have 2047 vijanari

  • @BARHLP
    @BARHLP 4 часа назад

    Nuvvena complaint echindi

  • @babu7501
    @babu7501 2 часа назад

    నీ వీడియో నువ్వు on చేసుకోవడం అయిపోయాక off చేసుకోవడం. ఖర్చు లేదు. అందుకేనా ఫోన్ కి దగ్గరలో కూర్చొని ఉంటావు. అంత నల్లగా ఉంటావేమిట్రా బాబు. ముస్లిం లో తెల్లగా ఉంటారు కదా.

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 Час назад

      మీకు లాగా పేమెంట్లు ఏమన్నా వస్తాయా.😂😂😂😂

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 Час назад

      మీ బతుకులకు సబ్జెక్టు మాట్లాడటం తెలియదా రా, మనిషి ఆకారం గురించి కామెంట్ చేస్తారు సిగ్గులేదు

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 4 часа назад

    😢?!.

  • @bhanugorthi1745
    @bhanugorthi1745 4 часа назад

    Vallu andaru Amaravati lo ne dabbuanta pettalani chestunnaru anta valla state aepotundi sir Enka Manam batakalemu sir

  • @y.skishor7347
    @y.skishor7347 4 часа назад

    AMRAVATI HAA BOKHAA -- CHAL BAY CHAL ,,WORLD BANK ,,LAZAA KODAKAA LARAA ..

  • @kishorereddy5713
    @kishorereddy5713 3 часа назад

    Anni...vyvasthalo...manollu...vuntaru ga..... settle cheyyadaniki

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 Час назад

    Amaravathi is a MYTH Babu garu .. Repeating your words 🤷‍♀️

  • @chanduanaparthi5497
    @chanduanaparthi5497 4 часа назад +1

    What are you talking it is a self financing project ameer neeku teliyadu kadana

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 4 часа назад

    Echai vaalu ,teisukonai vaalu eidharu charei prajala nu chachaidagaa chaistaru ,gorai dhatei kei daibba yala ountudhu full majority tho chupeshtaru

  • @ABHINAVREDDY-fg2no
    @ABHINAVREDDY-fg2no 3 часа назад

    Duvuda appu ravaddu దేవుడా అప్పు రావద్దు

  • @naiduvenkatesu3258
    @naiduvenkatesu3258 2 часа назад

    Paytm 😂🥃

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 Час назад

      పచ్చ సైకోలు పచ్చ మంద పచ్చ జాతి

  • @manjunathreddysir7612
    @manjunathreddysir7612 2 часа назад

    Aamir, Why are not making videos now a days?

  • @NarsimhaKesi
    @NarsimhaKesi 4 часа назад +2

    Amaravathi is Bramaravathi, KAMMA Ravathi.DUMPING ku good.

  • @janakivemuri6117
    @janakivemuri6117 5 часов назад +2

    Entha vishamu chimmalsi vasthe antha vishamu chimmalsinde.
    Entha vishamu chimmina kamma vallu chimme vishamu kanna thakkuve untundi

  • @chir7197
    @chir7197 2 часа назад

    చేపల చెరువు రాజధానికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇస్తే చేపలు అమ్మి అప్పు తీర్చడం తప్ప ఏముంది భ్రమరావతి లో వరదలు వస్తే మన బొల్లిగాడు అక్కడ ప్రపంచ స్విమ్మింగ్ పోటీలు పెడతాడు 🤣🤣

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 Час назад

      ఏం చేపల అమ్మి తీర్చకూడదా? ఒక్కొక్క చాప 7 కేజెస్, అమరావతి చేపలు టేస్టీ టేస్టీ చేపలు, ఆలసించిన ఆశాభంగం

  • @radhika2079
    @radhika2079 3 часа назад

    Varadhalu jagan valane vachindhi
    Kil.meter road veyyadanki 53.00 kotlu
    Plate meals 3200/
    Chamba gadiki spl.flight
    Pk package gadiki,
    Bokesh gadki
    Spl.flights
    Mee amma mogudu sommaa?