RBI Moratorium On Bajaj Finserv EMI & Loan Details || bajaj finserv moratorium telugu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • KNtv is a Telugu News channel owned by KN Media Networks Pvt Ltd, focusing on Political News, exclusive interviews, Sports, Entertainment, Business and Movie Promotions etc.,
    Click the following link to subscribe : ruclips.net/user/knt...

Комментарии • 485

  • @saikiranpatel1617
    @saikiranpatel1617 4 года назад +1174

    బజాజ్ ఫైనాన్స్ వల్ల మోసపోయిన వాళ్ళు లైక్ కొట్టండి....👍

  • @sanjaneyulu1537
    @sanjaneyulu1537 4 года назад +88

    చాలా ముఖ్యమైన సమాచారం తెలిపారు సార్ మీకు ధన్యవాదాలు

  • @udaykiranerrolla1831
    @udaykiranerrolla1831 4 года назад +191

    బజాజ్ ఫైనాన్స్ పై RBI కి మనం ఎలా కంప్లైంట్స్ చెయ్యాలి

    • @krispreddy3769
      @krispreddy3769 4 года назад +2

      Wecare@bajajfinserv.in ki complaint cheyyandi

    • @swamy363
      @swamy363 4 года назад +5

      @@krispreddy3769 manchi panodu 🤣🤣

    • @baburao9192
      @baburao9192 4 года назад +2

      No direct police station ku velli complaint chayali
      Na friend ki Rs 10000/- ECS charges ani cut chesaru Mari miku

    • @mgeduhelp440
      @mgeduhelp440 4 года назад +5

      RBI government vaallaku support cheyabatte manam baliavutunnam

    • @arunkumarginnarapu7310
      @arunkumarginnarapu7310 4 года назад +3

      @@krispreddy3769 nee bonda ra nee bonda....mee paina complaint meeke ivvamantava?

  • @sivaiahmanda158
    @sivaiahmanda158 4 года назад +150

    సార్ బజాజ్ వాళ్లు చాలా మెుస౦ చేస్తున్నారు బజాజ్ ను రద్దు చేయ౦డి

  • @bvrprasad9294
    @bvrprasad9294 3 года назад +47

    మోసాలో అగ్రగామి బజాజ్ ఫెనాన్స్.
    నాకు తెలిసీన‌ వారు చాలా మంది మోసపోయినారు.

  • @yenugulabhavanisankar3908
    @yenugulabhavanisankar3908 4 года назад +15

    సార్ మేము బజాజ్ కంపెనీ వాళ్ళు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాo ఈ వీడియో Tq Sir

  • @eliazarundrajavarapu2949
    @eliazarundrajavarapu2949 4 года назад +35

    Sir, నేను బజాజ్, శ్రీరామ్ చిట్స్ భాధితుడను. ఏప్రిల్, మే నెలలు అతికష్టం మీద EMI లు కట్టాను. ఇక జూన్ జులై నెలలో కట్టే పరిస్థితులు లేవు. నేనేమి చేయాలి. దయచేసి సలహా ఇవ్వగలరు.

    • @sairamya5557
      @sairamya5557 2 года назад +1

      Sriram chits valla effect ayyara how i wanted to know

  • @mandausharani747
    @mandausharani747 4 года назад +64

    సార్ పోన్ ఇయమ్ ఐ రెండవతారీకునకట్టవలసింది అయితె ఉదయం కట్ చేస్తారు సార్ సాయంత్రం వరకు టైం ఉంటదికదా కాని ఉదయంచూస్తారు డబ్బులు ఆటైంలొ లేకపోతే చక్ బౌన్సు చార్జస్ వేస్తున్నారు అది తప్పు కదా

    • @mgeduhelp440
      @mgeduhelp440 4 года назад +2

      Naaku mundu roju night cut chestaaru

    • @jyothierupaneni7492
      @jyothierupaneni7492 3 года назад +2

      Tappu kadu meeru 1st date ki ready ga pettukondi

    • @chennusrinivasavarma1057
      @chennusrinivasavarma1057 13 дней назад

      సిస్టర్ నాకు emi గురించి ఒక డౌట్ వుంది క్లియర్ చేయగలరా ​@@jyothierupaneni7492

    • @SriNaresh-dg8kz
      @SriNaresh-dg8kz 6 дней назад

      Muduga unna amount cut chesukokunda next day kuda cut chesukoleru chek bounce kinda Rs. 470 cut chesaru na Acount nundi

  • @prasadreddy7522
    @prasadreddy7522 3 года назад +7

    ప్రపంచం లో ఈదిన వరస్ట్ ఫైనాన్స్ సంస్థ వుంది అంటే అది BAJABJ ఫైనాన్స్ ఓన్లీ,400000/- loan ki 80000/- deductions తీసుకున్నారు,కానీ ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఓన్లీ 11700/- deduction ani చెప్పారు, ఈ విషయం గురించి చాలాసార్లు mail petta no reply from them. దయచేసి ఎవరైనా loan తీసుకోవాలి అంటే వాళ్ళు పెట్టే టార్చర్ గురించి చాలా videos అందుబాటు లో వున్నాయి చూడండి

  • @sudheerkumaryarlagadda7199
    @sudheerkumaryarlagadda7199 4 года назад +10

    బజాజ్ ఫైనాన్స్ వారు కుక్క బిస్కెట్ వేసినట్టు జనానికి emi రూపంలో లోన్ ఇస్తామని చెప్పి జనం దగ్గర ఉన్న డబ్బు దోచుకుంటున్నారు ఏం పాపం చేసానో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఈ మిడిల్ క్లాస్ పేదవాళ్లు మీదే పడతారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఎందుకు మాతో అలా ఆడుకుంటారు 😭😭

    • @Vlakshmicreations162
      @Vlakshmicreations162 4 месяца назад

      వాళ్ళు చేసే టార్చర్ కి ఎమ్ చెయ్యాలో కూడా అర్ధం కావడం లేదు

  • @maheshvenkey9062
    @maheshvenkey9062 2 года назад +1

    Chaala clear ga explain chesaaru sir thanq 😍

  • @PavaniVenkatesh.
    @PavaniVenkatesh. Год назад +6

    90000 teesukuni 2019 nundi kaduthunna inka 100000 undi antunnaru ..Settle ment cheyalante cibil pothundi .....10000 tagguthundi 90000 kattamantunnaru dayachesi evaru kuda bajaj lo loan teesukondi🙏🙏🙏🙏🙏🙏🙏

    • @haswanthkumar9461
      @haswanthkumar9461 9 месяцев назад

      Sir meru enta money kattaru sir, maku kuda 5 months kattakapoty 13 months ekkuva kattamanttunnaru sir please send me reply

  • @kattakirankumarkattakirank9537
    @kattakirankumarkattakirank9537 4 года назад +9

    Bajaj valla tarchar goranga undi... Chalabaga cheppinaru sir... 🙏...naaku same jariginavi.

  • @nandumanu5615
    @nandumanu5615 3 года назад +4

    Sir నేను బజాజ్ ఫైనాన్స్ లో నేను కట్టవలసిన పెండింగ్ amount 11236/- కానీ వాళ్ళు 217000/- కట్టమంటున్నారు, దీనివల్ల నా సిబిల్ స్కోర్ తగ్గిపోయింది, ఇంత amount ఎలా కట్టగలం సార్ తమరు మాకు న్యాయం చెప్పండి దీనికి పరిష్కారం చెప్పండి సార్ 🙏🏾

    • @babas1266
      @babas1266 6 месяцев назад

      తీసుకున్న డబ్బు ఎంత! కట్టవలసిన డబ్బు ఎంత!!? దయచేసి ఈ దేశాన్ని ఫైనాన్స్ల బారి నుంచి రక్షించండి. పేదవారికి న్యాయం చేయండి.

  • @mossadgospel4765
    @mossadgospel4765 4 года назад +3

    మీరునూటికి నూరు శాతం జరుగుతున్న వాటిని చెప్పారు.కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోకుండా చూస్తంది

  • @arogyammatcha8199
    @arogyammatcha8199 9 месяцев назад

    Very good information sir Tq
    Many people deceived pvt finance and Bajaj

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 3 года назад

    చాలా ఫైనాన్స్ కంపెనీలు విపరీతంగా చార్జెస్ , బోనస్ చార్జెస్ , లేట్ పేమెంట్ చార్జెస్ , రకరకాల చార్జెస్ వేసి జనాల రక్తం తాగుతున్నాను , RBI తగిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి చార్జెస్ నుండి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నాము,

  • @jai212
    @jai212 4 года назад +59

    Play 1:5x speed

    • @mnikilchakravarthy5435
      @mnikilchakravarthy5435 4 года назад +1

      Correct ga cheppav bro

    • @ksatishkumar3004
      @ksatishkumar3004 4 года назад

      😂👍👌

    • @manjunathreddy7218
      @manjunathreddy7218 4 года назад +1

      Play 2:0x speed is more better.

    • @sureshpogutlaallinone3836
      @sureshpogutlaallinone3836 4 года назад

      Iam using 2X

    • @gandhipalnati8010
      @gandhipalnati8010 4 года назад +1

      బజాజ్ పెద్ద చీటింగ్ కంపెనీ..ఏమీ చెప్పే వడ్డీ ఒకటి వసూలు చేసేది ఒక్కటి emi month's కూడా చెప్పినవి కావు Extra months పెడతారు చూసుకోండి లేక పోతే మోస పోతారు

  • @ansarijubeda1556
    @ansarijubeda1556 3 года назад +1

    Sir exlent gaa cheparu. 🙏

  • @nandhalaraghunath5022
    @nandhalaraghunath5022 4 года назад +1

    Chala baga bajaj gurinchi vivarincharu sir. thank you. Sir

  • @aimanzz1599
    @aimanzz1599 3 года назад +3

    Excellent sir, for giving valuable information..👍

  • @shriemanikanta5135
    @shriemanikanta5135 4 года назад +6

    Good job Annayya

  • @balakrishnabhaskaruni7190
    @balakrishnabhaskaruni7190 4 года назад +8

    Sir nearly 14600 check bounce charges collected from my account one check 3times placed as ecs

  • @myntrashop8752
    @myntrashop8752 4 года назад +26

    eee bajajj financial company pedda fraud in india

  • @tatapudivenkatesh7689
    @tatapudivenkatesh7689 4 года назад +2

    అన్నా...నేను 30000 రూపాయల విలువగల ఒక మొబైల్ తీసుకున్నాను.10000 డౌన్ పేమెంట్ కట్టాను.అయితే 9000 లే కట్టినట్టు చూపిస్తున్నారు.2.గతనెల లో సెలరీస్ 3 వ 2 వ తేదీన పడలేదు.3 న పడ్డాయి.అంతే బౌన్సింగ్ ఛార్జ్ లని 450 కట్టమని మెసేజ్ వచ్చింది..ఎవరిని సంప్రదించాలో తెలీలేదు..ఎవరో ఒకతను కాల్ చేసాడు గానీ సరిగా సమాధానం చెప్పలేదు...నేనెవరిని కలవాలో తెలీడం లేదు..పరిష్కారం ఏమిటో తెలీడం లేదన్నా

  • @anjaneyulugoud2405
    @anjaneyulugoud2405 2 года назад +1

    నమస్తే సార్ నేను శ్రీరామ్ చిట్స్ లో బైక్ తీసుకున్నాను సార్ నా అకౌంట్ లో బ్యాలన్స్ ఉన్న కూడా రెండు నెలల నుండి చెక్ బౌన్స్ అవుతున్నాయి సార్ ఏంచేయాలి సార్

  • @nagarajayedem9877
    @nagarajayedem9877 5 месяцев назад

    good message nijam 💯 Bajaj finance chiting 💯👍👌👏👏

  • @PoojaChinthala-f2y
    @PoojaChinthala-f2y Год назад +2

    Sir nenu bajaj finance lo bike thisukunnanu one time settlement chesukunnanu but naku vaallu one week lo clearance vasthundi ani chepparu but 20 days avuthundi settlement chesi call cheste evvala aiepothundi ani Antunnaru kani cheyyat ledu settlement chesaka kuda naku notice pampisthunnaru malli amount pay cheyyali ani

  • @spm2621
    @spm2621 4 года назад +1

    Thank you sar very good massag i from muralibabu bangalore

  • @dsvines8468
    @dsvines8468 2 года назад

    Chala correctga chepparu sir....tq

  • @couponshub.bharat
    @couponshub.bharat 3 года назад +2

    Excellent Information ... Keep sharing these kind of views

  • @bhavithagattupalli4124
    @bhavithagattupalli4124 Год назад +2

    Nenu pursanol loan tisukunanu 108000/-.122,000 tisukunatlu chupusthunaru.

  • @thippeshm1634
    @thippeshm1634 4 года назад +9

    బజాజ్ వాళ్ళు చాలా మోసం చేస్తారుదయచేసి ఎవరూ లోన్ తీసుకో వద్దు ,,😭😭😭😭😭😭

  • @navundru141
    @navundru141 3 года назад +2

    సార్ చెకబౌన్స్ అయ్యిందంటూ 600 రూపీస్ వసూలు చేస్తున్నారు దయచేసి నాకు సహాయం చేయండి ఎం చేయాలో సలహా చెప్పండి

  • @rocz1358
    @rocz1358 2 года назад +1

    I have paid November month emi it got stuck due to technical issue again I raised ticket and I got email after 8 days saying payment has updated in Bajaj records on 12th December, I downloaded statement on 12th December that Nov month payment was showing clear status but suddenly I got call from recovery agent saying to pay November month emi suddenly when I check on 17th December Nov month payment itself not showing on statement it got disappeared again they are saying to pay. Can anyone suggest me what to do next , I told I have paid and I have all proofs when I downloaded on 12th it was showing they are shouting that is 12th not now pay emi and shouting on me. They came to home as well asking to pay emi.

  • @munikeshsingh3203
    @munikeshsingh3203 4 года назад +4

    Cheq bounce ayina ventane memu money dagamu bounce ayina 10days ki call chestaru me deggara money lekapote month ending varaku pay chey....

  • @gangadharm4868
    @gangadharm4868 4 года назад +6

    Good information 👍

  • @b.ramakrishnabotcha7142
    @b.ramakrishnabotcha7142 4 года назад +3

    Thanks Sir Good MASAG Sir

  • @saisiva5222
    @saisiva5222 2 года назад +1

    Sir na account nundi 2rojuluga 295/- choppuna, 6 sarlu cut chesaru (24.2.2022&25.2.2022) e datelo, nenuu prathi nela EMI correct ga kathunnanu. Mari endhuku ela cut avuthundhani adugudamani customer care ki call cheste vallu line loki ravadam ledhu. Nenu vundedhi vizag lo ikkada bajaj finserv office vunte teliyajeyagalaru. Pls sir

  • @apparaomolli3678
    @apparaomolli3678 3 года назад +6

    సర్ మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది

  • @venkateshgundladger1570
    @venkateshgundladger1570 4 года назад +3

    Dongana Bajaj
    Moratorium caddy
    I loss 2000 for only one month
    If I take moratorium I am loss 20000
    So please paid emi

  • @skybabyvillage1387
    @skybabyvillage1387 3 месяца назад

    sir emi 6 months emi katledhu vadu intiki veladu mundhu roju phine chesi 3 months lo total clear chestanu ani chepanu

  • @navundru141
    @navundru141 3 года назад

    సార్ నేను మరితోరిమ్ వద్దు అని గాని కావాలి అని గాని massage చేయలేదు కానీ వాళ్ళు నా పేమెంట్ ఆటోమాటిక్ గా cut చేసేసుకున్నారు ఇప్పుడు చెక్ బౌన్స్ అయ్యిందంటూ 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దయచేసి సలహా ఇవ్వండి

  • @mdr00799
    @mdr00799 4 года назад +1

    information with clarity about details very very nice sir.

  • @Village_vaikuntam
    @Village_vaikuntam 2 года назад +1

    Hi sir ma mother bank account Bajaj valu hold lo పెట్టారు కానీ మేము లోన్ కట్టిన కూడా ఉంతోల్డ్ చేయలేదు

  • @dasariprasanth9881
    @dasariprasanth9881 4 года назад +3

    Super information

  • @silas827
    @silas827 2 года назад

    సార్ మేము కూడా బజాజ్ బాధితులమె నా భర్త మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు

  • @ramyasruthi4195
    @ramyasruthi4195 4 года назад +1

    Sir,ma dad ph ki oka call vachindi ....July emi katadaniki ,meru katte amount lo half amount decrease chestham Ani cheparu , email n message chesaru ,email lo link untundi adi open cheyandi memu pampe otp ni type chesthe meru katte amount(like 8000) nunchi half amount (like 4000)cut chestham ...July month lo Ani cheparu...edi fake r real call la...?

  • @rkdharmavarampattusareesrk1596
    @rkdharmavarampattusareesrk1596 3 года назад +2

    Ee bajaj loan single settlement court lo ela chesukovali cheppandi sir adi malantivallaki chala use auvtadi appudu intrest emyna taggistara manam echhina checks venakki ela tisukovala cheppandi sir

  • @Vlakshmicreations162
    @Vlakshmicreations162 4 месяца назад

    బజాజ్ వాళ్ళ దగ్గర మేము లోన్ తీసుకున్నాము సార్ వస్తువులు తీసుకోలేదు 2 నెలలు కట్టలేదు ఇంట్లో పరిస్థితి బాగోక ఫోన్ లో టార్చర్ పెడుతున్నారు ఎమ్ చెయ్యాలో అర్ధం కావడం లేదు సార్

    • @Vlakshmicreations162
      @Vlakshmicreations162 4 месяца назад

      ఒక నెల కట్టకపోతే 2000 పెనాల్టీ వేస్తున్నారు

  • @samrajyamrajyam4952
    @samrajyamrajyam4952 2 года назад

    Yes sir clear ayena daneke kuda EMI thesukuntunnaru manasekamga chala bada avuthinde. Sir

  • @sairamya5557
    @sairamya5557 2 года назад +1

    Court should take action on bajaj finance as its not following law and making calls repeatedly from different numbers

  • @kalpanaallam8092
    @kalpanaallam8092 3 года назад

    Dhnyavadhamlu sir miku miru corect information echaru

  • @adhiadhi9722
    @adhiadhi9722 4 года назад +11

    Bajaj Finserv valla ki chepandi sir. Valla valla chala mandi mosapothunaru. Nenu mosapoyanu

  • @srikanthvarma6951
    @srikanthvarma6951 3 года назад +1

    Sir case avuthadha kattakapothe

  • @mintudhillu3493
    @mintudhillu3493 4 года назад +4

    Sir Bajaj credit card neenu close chesi 3 years aindi but after 3 years ippudu bill pamparu

  • @manojk6941
    @manojk6941 4 года назад

    సర్ నేను లాస్ట్ ఏప్రిల్ , మే నెలలు moratorium ఉందని emi కి amount బాంక్ లో వేయలేదు కానీ ఈ బజాజ్ ఫైనాన్స్ వాడు ఈ రెండు నెలలకి బౌన్స్ చార్జెస్ వేసేసారు , అలాగే నేను తీసుకున్న personal లోన్ 24 నెలలకి తీసుకున్న ఇప్పుడు వాడు 28 నెలలు చేసాడు. కానీ నేను మధ్యలో కట్టలేనిది 2 నెలలు మాత్రమే అది కూడా moratorium ప్రకారం 26 నెలలు చూపించాలి. ఇప్పుడు నేను ఏమి చేయాలి సర్

  • @venkatakumari7002
    @venkatakumari7002 3 года назад

    Good infarmation ichharu, thank tou

  • @sreekanthvlogs5595
    @sreekanthvlogs5595 4 года назад +1

    Sir nenu 3 months munde loan force close chesanu na EMI date ki 2days munde full payment chesesi close chesanu ina 3 rd naku EMI bounce inatlu msg vachindi sri ee time lo custumer care kuda work avadam ledu vallani adagataniki. Bounce ithe cibile score kuda effect authundi kada veti meda clearity ela vastundi maku

  • @subbuavulamanda9887
    @subbuavulamanda9887 4 года назад +10

    Sir memu Bajaj daggara personal loan teeskunamu ee covid -19 samayamlo Bajaj vadiki loan kattacha kattakudada oka sari call chesi bill kadutunara Leda ani adigaru rbi katakarledu ante mee mail ki link vastundi dani dwara meeru moratorium ki apply cheskovali antunnaru naku mail emi raledu msg pampistunaru loan overdue ani.... Pls reply me sir

    • @shekarvarma6566
      @shekarvarma6566 4 года назад

      anna personel lone ki gst kattara.leka without gst.

    • @krispreddy3769
      @krispreddy3769 4 года назад +1

      లోన్ కట్టక లేదా అనేది మీ ఇష్టం. Moratorium అనేది మీరు అప్లై చేసుకుంటేనే వర్తిస్తుంది. ఇంకా miratirium అనేది ఇవ్వాలా లేదా అనేది బ్యాంకర్ పైన ఆధారపడి వుంది. మీరు అప్లై చేయండి నెలాఖరులో కచ్చితంగా ఇస్తారు. కానీ దాని పర్యవసానాలు కఫ తెలుసుకోండి. మీ ఇంటర్స్ట్ అస్సలు కి యాడ్ చేస్తారు. దానుపై కూడా ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. మరియు. చివరలో ఎన్ని నెలలకైతే మూరథోరియం తీసుకున్నారో అన్ని నెలలు tenure పెరుగుతుంది.

    • @venkateshgundladger1570
      @venkateshgundladger1570 4 года назад

      Bro ah emi kattei lekapote 100000 ki 20000loss avutavu

    • @ravikiran658
      @ravikiran658 4 года назад

      Bajaj fineserv lo processing fee mundu ga chellicha andi

    • @nareshellendula9483
      @nareshellendula9483 4 года назад

      Same

  • @sivasatish387
    @sivasatish387 2 года назад +2

    Thanku sir నెంబర్ 1దొంగ కాంపెని బజాజ్ ఫైనాన్స్ కంపెని 😡😡😡😡😡

  • @Krishnaveni-j8k
    @Krishnaveni-j8k 4 месяца назад

    Sir ma babu online classes kosam babaj finance thisukunnamu kani memu remove aavuthamu ante cut cheyyadam ledu yemi cheyyali sir

  • @greenarybalumahendra4508
    @greenarybalumahendra4508 4 года назад +2

    Sir mrng naku cl chesi 14000 fanalty undhi meku antunnaru sir... Naa emi appudo ipoyendhi sir

  • @chantidhadi7475
    @chantidhadi7475 2 года назад

    బజాజ్ ఫైనాన్స్ లో 90000, గాను 4000 గాను ఒక నెల కట్టడానికి డబ్బులు లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది ?

  • @shivaprasadsappidi8258
    @shivaprasadsappidi8258 3 года назад +1

    Sir nenu lock down lo april and may. Month lo moratorium pettaledu sir Daniki vallu check dounce aeindi Haa two months Ki 900rupees chappuna Kattali lekapothe meru legal ga face cheyavalasi vasthundi ani call chesi bediristhunaru sir naku total ga 9products thisukunna sir yeppudu Haa 9 products Ki two months Ki 18bounce ayyaei ani call chesi arresment chesthunaru sir Ami Aeina solution undi diniki

  • @sudha2103
    @sudha2103 3 года назад

    Good morning si memu emi theesukoni collars treat ment one month theesukunnamu malli treat ment theesuko leydhu ayina emi kattala sir

  • @baburao9192
    @baburao9192 4 года назад +2

    Sir Chala company lo labore act patinchadam Ledhu vallandhari ki buddhi Cheppali workers andhariki nyayam chayali. Pl help me sir

  • @vishalagnihotriv7127
    @vishalagnihotriv7127 4 года назад

    bank lo emi kosam 30 may roju 2450 kadite Anni dabbulu ecs charge Ani cut chesaru malli emi vasulu chesaru
    Okka roju lo rendu sarlu ecs charge vesaru Ela rendu sarlu vesaru mottam 11 sarlu ecs charge vesaru enka 1 instalment baki undi dinipy am cheyyali
    Bajaj badhitula kosam help desk pedte bagundedi

  • @ramanakoppari8373
    @ramanakoppari8373 2 года назад +2

    My loan amount is 22000 only after covid till now 11/10/2022 i didn't pay any emi now they asking me to pay total 90000.some one pls help me iam ready to pay my original due amount

  • @pavanichirumamella9448
    @pavanichirumamella9448 Год назад

    సర్ నేను బజాజ్ లోన్ తీసుకున్నాను
    డబ్బులు తీసుకుని మా నాన్నగారికి ఈచను కరోనా వల్ల మా నాన్నగారు చనిపోయరు ఎప్పుడు బజాజ్ వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను ఇద్దరు పెడుతున్నా రు Eppudu nenu em cheyali సార్

  • @anjalidevi8400
    @anjalidevi8400 4 года назад +2

    Use full vedieo sir thanks for information sir

  • @nagendrakv2295
    @nagendrakv2295 4 года назад +5

    Pls any layer make a video and collect details and fight for justice for customers. Am ready to give my loan details and charges they collected on lockdown time

  • @chennavenkatesh9157
    @chennavenkatesh9157 3 года назад

    Baga telisels chepparu

  • @rajubabumuppum9142
    @rajubabumuppum9142 4 года назад +3

    సార్ ఫిబ్రవరి 22 2020 ఈ తేదీ నుండి అన్ని రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ అమలుచేశారు , బాగానే ఉంది, కాని, బజాజ్ వారు మాత్రం emi లు కట్టాలని వేధిస్తున్నారు సార్. ఆటోలు బయట తిప్పకుండా ఉంటే మేం ఎలా emi లు కడతాం చెప్పండి సార్,
    దయచేసి రుణమాఫీ పద్దతిలో ఈ emi లు రుణమాఫీ చేస్తారని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం సార్ , మెస్సేజ్ పెట్టడం తప్పయితే క్షేమించండి.

  • @mindrelaxezone5777
    @mindrelaxezone5777 4 года назад

    నమస్కారం సార్ india bulls dhani వారు కూడా ఏప్రిల్ లో 4 టైమ్స్ చెక్కు ప్రెసెంట్ చేసారు లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో దయచేసి తెలియజేయండి ధన్యవాదములు...

  • @Ch-er5gn
    @Ch-er5gn 9 месяцев назад

    900 late fees in Bajaj finance for 2days and also emi bounce charges 520 total I lost 1420rs extra in first emi only, please don't take emi in Bajaj finance, after paying bills also continuous msgs and calls from Bajaj

  • @shankarm9963
    @shankarm9963 3 года назад +1

    Sir maadi kuda problem... One month lo 8 times 295 rs cut chesaru meemu bank wallani adagala
    Leka finance wallani adagala

  • @raji_yadav
    @raji_yadav 4 года назад +2

    Memu bajaj personal loan thiskunnam, every month 2nd EMI pay chestham , but this time bank lo amount lenanduvalla bounce charges paddayi , tharvatha account lo money vesamu EMI amount cut cheskoledu bajaj vallu, so we paid through UPI.. Appudu check cheskunnam clear ani chupinchindi , with bounce charges.. But malli account lo money kuda bajaj vallu cut cheskunnaru sir.. Could u please tell me what to do now..🙏🙏🙏🙏

    • @KNTVTelugu
      @KNTVTelugu  4 года назад

      Mee details kntvtelugu@gmail.com ki mail cheyyandi.

    • @raghumatla
      @raghumatla 4 года назад

      True s

  • @syamalaraopilli6379
    @syamalaraopilli6379 4 года назад

    Okay thanks sir , very. Useful message

  • @cricketlover8460
    @cricketlover8460 3 года назад

    Sir
    Good infermation sir thank you e bajaj finance lo pani chestunna recovery employes chala valgar costemerlanu vedhistunnaru hyd area vallu loan paina chala interest moputhunnaru sir eppudu vunna paristitulalonu lonu kattalenu 11 years limited company lo pani chesanu corona valla job pointhi dayachesi telagana government maa yokka appulanu finance companilaku chellinchandi ledha aaa companilanu band cheyandi ma yokka samasya nirudhyogam sir

  • @pavankumar-qo3gk
    @pavankumar-qo3gk 4 года назад +1

    Super info sir

  • @dasariramappa9067
    @dasariramappa9067 6 месяцев назад

    మొత్తం డబ్బు కట్టిన ఫైన్ కట్టండి అంటూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు లీగల్ నోటీసు pamputham🎉

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 4 месяца назад

    Correct answer sir🎉

  • @NeelaKrishna-gs9ql
    @NeelaKrishna-gs9ql 4 года назад +1

    Super message

  • @asvprasad8223
    @asvprasad8223 3 года назад

    EMI complete చేశాను, yearly చార్జెస్ క్రింద 117/-నా account nundi తీసుకుంటున్నారు. ఏమి చేయ్యాలి

  • @rajasake4173
    @rajasake4173 4 года назад +3

    Thanks.sir

  • @rnsons6015
    @rnsons6015 3 года назад +1

    Sr Nenu private school staff ni, school see open kaledu EMI pay chai Yali ahni cl cheatunaru, Nenu school open ahiyaka chestanu ana Vinat ledu

  • @ajaykumarboddula9280
    @ajaykumarboddula9280 2 года назад

    Tq super sir

  • @balashivagajje4083
    @balashivagajje4083 2 года назад

    Sir నేను 1 day late chysinandhuku 600 cut చూసుకున్నారు sir😞

  • @Atozvideos694
    @Atozvideos694 2 года назад

    Super sir

  • @suvarnaanand2884
    @suvarnaanand2884 4 года назад +3

    Sir loan close ayena account nunche cut ayyindi solution cheppandi

  • @vallapudasuvijaykumar6747
    @vallapudasuvijaykumar6747 4 года назад +1

    Naku kuda 4 emi unnai okkokka emi ki 296 laga 1880 cut chesukunnaru check bounce charge 570 vesaru loan period 36 months unte 40 months chesaru

  • @abbuluchityala1342
    @abbuluchityala1342 4 года назад +2

    Good job sir

    • @ramakrishnareddy3087
      @ramakrishnareddy3087 4 года назад

      sir two emi kattaleka poyanu bajaja varu motaru cycle nu tisukeleru bandi seeju letter evaledu byku tisukelina aucount lo chek bounch jarugutnndi nene bajaja variki phone chesina vari swendana sariga vundedi kadu one year taruvata naku loyaru notice vachinadi nenu yemi ceyali sir

  • @y.sravanakumar6261
    @y.sravanakumar6261 2 года назад

    Nice information sir

  • @thotakuraappalaraju5030
    @thotakuraappalaraju5030 3 года назад

    Sir resent GA monna message vachindhi sir Bajaj vaalu 450/- kaatali ani kaani mundhe amount unayi account June 1 be debite chesukunaaru sir .kaani amount time kattaledhu ani 450/- 5th na debite chesukunaaru plz solution vaala meedha action tisukovaali sir plz

  • @mankingdom8606
    @mankingdom8606 3 года назад

    Bajaj rbi central government okkate..lawyer garu chepindhi correct but manam case vesthe return manalni all departments sanka nakisthayi..pakka

  • @kurnoolseenuboyvlogs2594
    @kurnoolseenuboyvlogs2594 5 месяцев назад

    😢😢sir na dabbulu ippatiki 10 k fine vesaru sir😥😥😥bajaj company nashanam avvali sir

  • @shanvisri7031
    @shanvisri7031 2 года назад

    15000 dev unddi sir 2years back aksident ayuddi naduvaleni paresthithi eppudu kattu anttunar ps nuddi ci ani call chesthunaru 3 days apareshon unddi yem cheyali cheppaddi sir

  • @SivaGuttula-t4p
    @SivaGuttula-t4p Год назад

    Namastey sir na barta na peru pi bajaj finance lo loan tesukunnaru atanu kattadam ledu na peru pi teukunnaru sir adi kattamani nannu force chestunnaru sir naku voka papa sir nenu videsalaku velli pani chesikundam anukun tunnanu sir plz sir nenu videsalaki vellataniki vuntundi kada sir

  • @sujathapagadala7304
    @sujathapagadala7304 3 года назад +2

    PMO Ki letter pedutunnam Nearly 200 people's