కరోనా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ఒక్కొక్క రకంగా మారిపోయింది మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం ఎదుగు బదులు లేకుండా ఉన్నవాడు ఉన్నట్టు లేనట్టు ఇప్పటివరకు వ్యాపారం చెక్క బడలేదు పిల్లల స్కూల్ ఫీజులు ఇంటి అవసరాలు తప్ప ఒక ఇల్లు కొనే భవిష్యత్తు లేదు
సర్ నేను ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నా నేను ప్రాపర్టీ అమ్మినాను దానిలో అతను మధ్యవర్తి ఇచ్చేస్తాను అనే సమయంలో అతను నాపై కోర్టు కేసు వేసాడు కూర్చొని మాట్లాడుదాం అంటే రసవట్లేదు ఇది సమంజసమేనా.
సార్, court లో గాని కరోనా దివాళాదరుల గోడు పట్టించుకోలేదు. డీసీసీబీ బ్యాంకు వారు చేసిన దుషణలు, దౌర్జన్యాలు, మా ఇంట్లోని సామాన్లను కూడా దొర్జన్యంగా ఎత్తుకుపోయిన వీడియోలతో సహా తిరుపతి court వారికి సబ్మిట్ చేసాము. కానీ,,,. జడ్జి గారు "డబ్బులు కట్టకపోతే "అప్పు ఇచ్చినోళ్లు అలాగే చేస్తారు." మేము ఎలాంటి ఆడారు ఇవ్వలేము. అని మా పిటిషన్ ను తిరస్కరించారు. ఈ దేశంలో బీదోడికి పోలీస్ స్టేషన్లు, రెవిన్యూ అధికారులు, కోర్టులు, మానవ హక్కుల సంగాలు, ఎటువంటి వ్యవస్థలు పనిచేయవు, ఉపయోగ పడవు. మన దేశంలో స్వాత్రంత్ర ఫలాలు, చట్టాలు "అధికారులకు, రాజకీయ నాయకులకు బడా వ్యాపారస్థులకు మాత్రమే". కాగితాలపై మాత్రమే "సమానత్వపు హక్కు" చట్టాలు.
మీరు భయపడకండి ముందు మీరు దైర్యం తెచ్చుక్కొండి కేస్ నీ high court ki forward చేస్కోండి కింది కోర్టు యొక్క జడ్జిమెంట్ కాపీ మీరు సమర్పించిన సాక్ష్యాధారాలను చూపించి కేస్ వేయండి ఎం పర్లేదు. న్యాయం జరుగుతుంది ఇంతకీ మీరు తీసుకొన్నది ఏ loan చెప్పలేదు
కరెక్ట్ సార్ అన్ని చెప్పలేరు కదా నాకు ఈ రకంగా లాస్ వచ్చింది అని నేను బాగానే ఉండే వాడిని నేను వ్యక్తికి అవసరానికి డబ్బు ఇచ్చి లాస్ అయ్య ఒక చెక్కు లేదు ఒక పేపరు లేదు ఇలా మోసపోయి భయపడుతున్న
Good Evening sir నేను five star finance లో house Dacuments తనకా register చేసి 4 లక్షలు తీసుకుని ప్రతి నెల EMI కడుతున్నాను ..నాకు 8 months నుండి జీతాలు రావడంలేదు present చాలా ఇబ్బంది గ ఉంది...EMI bank Account నుండి Debit చేసుకుంటున్నారు..ఒక్క రోజు late అయిన పెనాల్టీ వేస్తున్నాను.. సార్ పరిష్కారం చెప్పగలరు
sir private finance institutes vadda business loans teesukunna. emi lu kattalekunna,dynamic injuction order teesukunte finance vallu check bounce case chestara
Sir shg loan lo 2 members 2 lac varaku kattali 5years avuthndi Group kabatti andharam ibbandi paduthunnam court notice antunnaru sir ela....pls solution cheppandi
Sir company finance lo loan thisukunnanu na Peru meeda amount thhesukundi vere vallu ippudu vallu illu kaali chesi vellaru naaparisti elaa cheppandy request sir
Sir, నేను కపిల్ చిట్ షూరిటీ ఇచ్చాను. అతను సకాలంలో కట్టలేదు. వారు ఇద్దరి ఎంప్లాయిస్ పై movable గూడ్స్ పైన జడ్జిమెంట్ కాపీ తెచ్చారు. వారి ఇంటిలో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మేము ఏం చేయాలి
thank you sir nenu bajaj personal loan teesukunna 166000, one year imis kattanu present 5 emis pending lounnai vallu court lo case vestamu attunnaru advocate tho matladinchaaaru naaku konchsm time ivandi naaku 1 or 2 emis kadataanu ame vinatledu pl help me
🚩🚩🚩🚩 Nenu online lo icici,axis,sbi,kotak ila banks lo personal loans tisukuna oka 10banks lo 35lakhs amount 5 lakhs cleqr chesa ..ipudu remainaing emis katalekapotuna..ipudu em cheyali nenu online kabati propetties em petaldhu...nenu 2 to 3 years clear chestha ..ipuduu recovry team vastundhi em cheyali .EMAIANA SUGGESTION IVANDI😢😢😢😢
సార్ నేను లాక్ డౌన్లోడ్ యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్న తీసుకున్న తర్వాత లాక్ డౌన్ పడింది అంతకుముందు అరవై వేలు కట్టా గడ్డం తర్వాత బిజినెస్ లో పెట్టిన అమౌంటు రాలేదు లోన్ కట్టలేకపోతే ఇప్పుడు నాకు నోటీస్ వచ్చింది ఏం చేయాలో అర్థం కావడం లేదు
Sir my name is Kiran teja nenu 5 star loan lo amount tisukunna 4 laks vallu mamlniii tourcher chesthunaru one emi kattaledu dhaniki vallu mamalni tourcher chesthunaru plzzz advise cheyyandi plzzz sirr
With out permissions and With out information house visit ki avaru ravadu vaste miru bayapada kunda vadi id card leda photo tisi a bank lo tisukunnaro a costumer care ki pampista inkosari avadu intiki Radu
సార్ నేను మధ్యలో ఉండి అప్పు ఇప్పించండి సర్ అందరం మా ఇంటి మీదకు వచ్చేస్తున్నారు తర్వాత ఆయన బ్యాంకు లోన్స్ క్రెడిట్ కార్డులు అందరూ మా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు సార్
Nenu kuda sachipovalani anukontunnanu but nenu ela try chedham anukunna kani okathanu comment pettaru court lo jarjigare chepparu ani ala jaruguthundhiandhari ki samajam alany undhi
No need to die...simply IP apply chesi, change number n location..Mee name meeda properties vuntene risk..em lev means no need to get fear..if u need any support connect me
Actually he takes money from middle class people and say that this is the whole fees for everything. But he will make you roam for many days with no progress. Finally when you contact him he simply say that "police department is not taking action what should I do?" There are cheating people like him who is disgrace to law profession. Please don't believe that all the persons in youtube are genuine and famous......please go to his website and see for the negative reviews. There are many people who lost time and money because of him.
కరోనా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ఒక్కొక్క రకంగా మారిపోయింది మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం ఎదుగు బదులు లేకుండా ఉన్నవాడు ఉన్నట్టు లేనట్టు ఇప్పటివరకు వ్యాపారం చెక్క బడలేదు పిల్లల స్కూల్ ఫీజులు ఇంటి అవసరాలు తప్ప ఒక ఇల్లు కొనే భవిష్యత్తు లేదు
మంచి విషయం చెప్పారు సార్.. ధన్యవాదములు 🙏🏻🙏🏻
Sir miru chepina matalu vintunte Dairyamga vundi sir thank you sir miru cheoinatte chestha sir adugutha vallani time adigi kattukunta sir thanks sir
మీరు చెప్పింది వాస్తవం sir కాని ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు టైమ్ ఇవ్వడం లేదు sir
అవును సార్
సర్ నేను ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నా నేను ప్రాపర్టీ అమ్మినాను దానిలో అతను మధ్యవర్తి ఇచ్చేస్తాను అనే సమయంలో అతను నాపై కోర్టు కేసు వేసాడు కూర్చొని మాట్లాడుదాం అంటే రసవట్లేదు ఇది సమంజసమేనా.
Tq sir.naaku Manchi salaha echaru.tq so much.
Very good sir bagha chepparu😊👍👍
Thank you sir ❤
సార్, court లో గాని కరోనా దివాళాదరుల గోడు పట్టించుకోలేదు. డీసీసీబీ బ్యాంకు వారు చేసిన దుషణలు, దౌర్జన్యాలు, మా ఇంట్లోని సామాన్లను కూడా దొర్జన్యంగా ఎత్తుకుపోయిన వీడియోలతో సహా తిరుపతి court వారికి సబ్మిట్ చేసాము. కానీ,,,. జడ్జి గారు "డబ్బులు కట్టకపోతే "అప్పు ఇచ్చినోళ్లు అలాగే చేస్తారు." మేము ఎలాంటి ఆడారు ఇవ్వలేము. అని మా పిటిషన్ ను తిరస్కరించారు.
ఈ దేశంలో బీదోడికి పోలీస్ స్టేషన్లు, రెవిన్యూ అధికారులు, కోర్టులు, మానవ హక్కుల సంగాలు, ఎటువంటి వ్యవస్థలు పనిచేయవు, ఉపయోగ పడవు.
మన దేశంలో స్వాత్రంత్ర ఫలాలు, చట్టాలు "అధికారులకు, రాజకీయ నాయకులకు బడా వ్యాపారస్థులకు మాత్రమే".
కాగితాలపై మాత్రమే "సమానత్వపు హక్కు" చట్టాలు.
Right
కరెక్ట్
మీరు భయపడకండి ముందు మీరు దైర్యం తెచ్చుక్కొండి కేస్ నీ high court ki forward చేస్కోండి కింది కోర్టు యొక్క జడ్జిమెంట్ కాపీ మీరు సమర్పించిన సాక్ష్యాధారాలను చూపించి కేస్ వేయండి ఎం పర్లేదు. న్యాయం జరుగుతుంది ఇంతకీ మీరు తీసుకొన్నది ఏ loan చెప్పలేదు
Miru ardham chesukunnattu evvvaru ardham chesukoru sir. Miru super
You are a great and God sir
Thank you sir
Super chepparu sir meru
Sir 10000% correct sir miru chepindhi
Baga cheppinru
Thanks for your valuable message sir
Good information sir thanks
Sir very good idea
Right answer .sir
Super🙏 sir
Thankyou for information sir
Super cheparu
Correct ga chaparu sir mamu chala kasatapaduthunamu sir
Na జీవితం అలానే అయ్యింది sir
Yes sir🎉
Tq sir
Miru super ga cheparu sir
Sir injunction order thesukuna, intiki vasthunaru, ami cheyali
కరెక్ట్ సార్ అన్ని చెప్పలేరు కదా నాకు ఈ రకంగా లాస్ వచ్చింది అని నేను బాగానే ఉండే వాడిని నేను వ్యక్తికి అవసరానికి డబ్బు ఇచ్చి లాస్ అయ్య ఒక చెక్కు లేదు ఒక పేపరు లేదు ఇలా మోసపోయి భయపడుతున్న
సార్ మీరు చెప్పినది నిజమే
Sir injection orderki entha karchu avuthadhi
Chala Baga chaputhunaru dayaram vasundhi miku ph chasanu sir naku apu undhi time aduguthuna evadamle sir
SIR YOUR GOD SIR
Sar madi telangana nenu baga apu una pravet lon lepina kataleni paristi ti undilon
Nice🎉
Sir 3years time teesukuntam vaddi undada
Good Evening sir నేను five star finance లో house Dacuments తనకా register చేసి 4 లక్షలు తీసుకుని ప్రతి నెల EMI కడుతున్నాను ..నాకు 8 months నుండి జీతాలు రావడంలేదు present చాలా ఇబ్బంది గ ఉంది...EMI bank Account నుండి Debit చేసుకుంటున్నారు..ఒక్క రోజు late అయిన పెనాల్టీ వేస్తున్నాను.. సార్ పరిష్కారం చెప్పగలరు
sir private finance institutes vadda business loans teesukunna. emi lu kattalekunna,dynamic injuction order teesukunte finance vallu check bounce case chestara
అలా టీం తీసుకోవటం వల్ల మధ్యలో అత్యవసర గా అవసరం పడితే ఎవరు అప్పు ఇవ్వరు కదా అప్పుడు ఎలా
Sir shg loan lo 2 members 2 lac varaku kattali 5years avuthndi
Group kabatti andharam ibbandi paduthunnam court notice antunnaru sir ela....pls solution cheppandi
Yes sir
Meeru eevidhnga cheppi appicchhina valla jeevithalni bhagnam chestunnaru
Sir good morning enjaction ordeku Anni dabbulu atai sie plz cheppandi sir
Meeru manchiga chepparu but amount entha evvali sir advocate dhvara vellala ledha marekkadyana apply chesukovachuna please chepandi sir
Sir namaste meru chepina sitcvesionlo vunnanu naku sahayam seyandi please
Sri కోర్టు ఫీజులు కథలంటే మళ్ళీ అప్పు చేయాలి కదా😢
sir mari bank loan ki kuda time thiskovacha sir
Sir company finance lo loan thisukunnanu na Peru meeda amount thhesukundi vere vallu ippudu vallu illu kaali chesi vellaru naaparisti elaa cheppandy request sir
మా పరిస్థితి 😔కోసమే చెప్పారు sir🙏
Namaste sir kontha Mandi astulu Anni undi katta galigi Shakthi undi kavalani ibbanddi petty vallu appu icchina vadu thirigi thirigi vaday orukomtadulay any vallu kuda unnaru sir ituvanti vallu kuda cort nundi arder thechhu kovachha thapuuga anukokandi sir please cheppagalaru veella meeda etu vanti nirnyam theesukovali sir🙏
Sir, నేను కపిల్ చిట్ షూరిటీ ఇచ్చాను. అతను సకాలంలో కట్టలేదు. వారు ఇద్దరి ఎంప్లాయిస్ పై movable గూడ్స్ పైన జడ్జిమెంట్ కాపీ తెచ్చారు. వారి ఇంటిలో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మేము ఏం చేయాలి
Ekkada vesukovalo cheppaledhugaa
Sir namaste sir mari ila chesthe e order valla guarantee ki ఇబ్బంది అవుతుందా
Personal loan Civil case file Chestey present Job(Iam working in Infosys) pothundha
Injuction order 3years so e 3years interest pay cheyala ledha settlement petala
sir injunction order tarvata interest pay cheyyala
సార్ నాకు బ్యాంకు నుండి నోటీసులు పంపారు ఏం చేయాలి sir
Sir government employees ki vartistunda
Yes vasthundhi 3years varaku court order esthundi
Iam all so govt employee
Sir nenu loan kattali kani Naku accident ayindhi ipudu Naku rads vesaru nenu nadavalekapothunnanu ipudu loan Ela sir
Nenu government employee ni Mari naku court order estunda?
Injectiin order thesthadu baane vundi... mari Appu icchina vykthi pnote date 3 yrs daatapothe..appudu am cheyali ..
Hi sir injection order ekkada veyali Ela veyali sir teluyatledu ardham katledu plzzz reply
thank you sir nenu bajaj personal loan teesukunna 166000, one year imis kattanu present 5 emis pending lounnai vallu court lo case vestamu attunnaru advocate tho matladinchaaaru naaku konchsm time ivandi naaku 1 or 2 emis kadataanu ame vinatledu pl help me
Contact number
కడతాను సరుకులు టైం ఇవ్వమంటే ఇవ్వటం లేదు
🙏👌
🚩🚩🚩🚩
Nenu online lo icici,axis,sbi,kotak ila banks lo personal loans tisukuna oka 10banks lo 35lakhs amount 5 lakhs cleqr chesa ..ipudu remainaing emis katalekapotuna..ipudu em cheyali nenu online kabati propetties em petaldhu...nenu 2 to 3 years clear chestha ..ipuduu recovry team vastundhi em cheyali .EMAIANA SUGGESTION IVANDI😢😢😢😢
Answer vachinda bass
సార్ నేను లాక్ డౌన్లోడ్ యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్న తీసుకున్న తర్వాత లాక్ డౌన్ పడింది అంతకుముందు అరవై వేలు కట్టా గడ్డం తర్వాత బిజినెస్ లో పెట్టిన అమౌంటు రాలేదు లోన్ కట్టలేకపోతే ఇప్పుడు నాకు నోటీస్ వచ్చింది ఏం చేయాలో అర్థం కావడం లేదు
Mari tesukunnavadu ivvanapudu em case pettali em chatam untadi cheppandi
Aa timlo na aasthulanni ammukunnanu😢 sir
Sir my name is Kiran teja nenu 5 star loan lo amount tisukunna 4 laks vallu mamlniii tourcher chesthunaru one emi kattaledu dhaniki vallu mamalni tourcher chesthunaru plzzz advise cheyyandi plzzz sirr
Sir same nenu kuda 5 star lo loan teskunna
Same sittuatation
Kattaku bro dengeyamanu
సార్ నేను అలాంటి సమస్య వల్ల ప్రెషర్ కీ చట్చిపోవలనిపిస్తుంది
Super sir annirojilaku vastumdi order
Home loan emi one month miss ayindhi sir vallu intiki vasthunnaru please solution cheppandi sir
With out permissions and With out information house visit ki avaru ravadu vaste miru bayapada kunda vadi id card leda photo tisi a bank lo tisukunnaro a costumer care ki pampista inkosari avadu intiki Radu
సార్ నేను మధ్యలో ఉండి అప్పు ఇప్పించండి సర్ అందరం మా ఇంటి మీదకు వచ్చేస్తున్నారు తర్వాత ఆయన బ్యాంకు లోన్స్ క్రెడిట్ కార్డులు అందరూ మా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు సార్
ప్రొటెక్షన్ ఆర్డర్ కేస్ వేయండి, వీలుంటే ఇంజక్షన్ ఆర్డర్ కేస్ కూడా వేస్తే మంచిది , కేస్ కోర్టు పరిది లో ఉన్నపుడు వాళ్ళు ఎం చేయలేరు
Sir Mecphone number esthara
Accused ki blackmail famili and friends call cheste cheque bones person ki em avthundi
మేమైతే ప్రాబ్లమ్స్ వున్నాను సార్
Chala correct chepparu sir carona tharuvatha paristhiti jivithalu nettukastunamu malli appulu chestunamu
Answers kaadu qn. Veyandi ..sodi thakkuva cheyandi... interview ala cheyali ..u must learn mem...
నాకు నోటీస్ వచ్చింది
Nenu kuda sachipovalani anukontunnanu but nenu ela try chedham anukunna kani okathanu comment pettaru court lo jarjigare chepparu ani ala jaruguthundhiandhari ki samajam alany undhi
సార్ నేను క్రెడిట్ కార్డు 80 వేయ్యులు తీసుకొని పెట్టుబడి పెట్టాను దట్లో నేను లాస్ అయ్యాను. ఏం చెయ్యాలో చెప్పండి
Anna don't worry nanu 6lakhs undhi aiena rupai katatladhu
@@sreewheels1264bro. Agent visit cheyatleda meeku pay cheyamani
@@sreewheels1264great 👍
@@sreewheels1264 Bank vadu chava dengutadu ga bro..Ela manage chestunnav
Bank varu agadam ledhu sir
అప్పు తీసికోవడమేల చావడమేడ
Ipudu nenu ade chedhamu anukuntunna sir na pilla la to Saha 😢😢 chachipodhamu ani anukunna sir 😢😢😢
No need to die...simply IP apply chesi, change number n location..Mee name meeda properties vuntene risk..em lev means no need to get fear..if u need any support connect me
Mam Alanti decision tesukokandi, Court lo IP veste em kadu silent aipotaru
Ip Ela veyalo teluyatledu loyer dhaggariki velthe 3 to 5 laks aduguthunnaru 3to5L untey appu kattestham kada Ela veyalo cheppandi plzzz
Miku unna appula kanna mi life valuable so don't take that type of decisions eppudu kuda situation okela undadhu
Am cheyyalo thochani paristhithi
Naku manchi rojulu vostayi ane nammakam poindhi Dina Dina gandam lekka unna
Naku reply evvandi sir please
2019 nunchi bharisthunna sir eee tourcher sir
Emaindi ma'am?
Palamaner.lo.prawat.lon.walu.wedipulu
Ishtam vochinattu tiduthunnaru sir vallu
Em jarigindi Andi?
అపోలో ప్రెజర్ చేస్తున్నారు
Bagane ceppa ru kani e 3 years vadi vestha ra raviteja😮
మీరు ఇలాంటి వీడియోలు చేస్తే ఎవడు అప్పు ఇవ్వడు
Enni cheptunaru yanta karchu avutundo kase vayadaniki ade matram cheparu
Sar plz help me
కానీ నాకు మీమల్ని కలవడం చాలా కష్టంవ్ ఎందుకంటే మీకువ్డబ్బులుకావాలి
Ayya meeku call chepanu. Kaani na bhada cheppaka munde 5000 rupees salahaku,6000 rupees kalavalante annaru .me call teesinaavida.
Vallu brathakalani undali kada
Actually he takes money from middle class people and say that this is the whole fees for everything. But he will make you roam for many days with no progress. Finally when you contact him he simply say that "police department is not taking action what should I do?" There are cheating people like him who is disgrace to law profession. Please don't believe that all the persons in youtube are genuine and famous......please go to his website and see for the negative reviews. There are many people who lost time and money because of him.
దేవుడా
Please don't give such type of suggestion to Loanees
Koduku chesina appulaku...thandri baadyatha theesukuntaadaa ledaa
SUPR.SAR
కోర్టు కు ఎందుకు మారటోరియం apply చేయవచ్చు గా, కోర్టు కు వెళితే ఎప్పుడు న్యాయం జరుగుతుంది
ఎలా bro
ఎలా ఎవరికి apply చేయాలి మారటోరియం
Ela apply cheyali
Maratoriyam ante eanti
Mari ichinodi paristiti enti