విశాఖ స్టీల్ ప్రైవేటికరణ ను జగన్ ప్రభుత్వం అడ్డుకుంది, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 46

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 9 часов назад +13

    ఇప్పటికైనా విశాఖ స్టీల్ కార్మికుల కు బుధ్ధుంటే జగన్ మోహన్ రెడ్డి గారి కి కృతజ్ఞతలు తెలపాలి. సాక్షాత్తూ కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఆపాడు అని చెప్పాక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు జగన్ గారికి ఋణపడి ఉండాలి.

  • @nenu_inthe
    @nenu_inthe 7 часов назад +5

    ప్యాకేజి వద్దు గనులు ముద్దు విశాఖ స్టీల్ కి సొంత గనులు కావాలి ప్రవేటు కంపెనీలకు గనులు కేటాయిస్తారు సొంత ప్రభుత్వ సంస్ధకు గనులు కేటాయించక పోవడం ప్రధాని అసమర్ధత పాలన.ప్రత్యేక హోదా బదులు బొల్లి చంబా ప్యాకేజి తీసుకొన్నాడో విశాఖ స్టీల్ కు పదకండు వేల కోట్లు కేటాయింపు కూడా అలాంటిదే

  • @avulasree2079
    @avulasree2079 10 часов назад +38

    నిజాలు నిలకట మీద తెలుస్తుంది అని ఊరికే అనలేదు జై ✊ జగన్ 💙💙 జై ✊ జై ✊ జగన్ 💙💙

    • @sravyareddy8527
      @sravyareddy8527 10 часов назад +3

      Thelusukunetappatiki antha ayipoyindhi 😒

  • @papatlaprasad
    @papatlaprasad 10 часов назад +17

    మా పచ్చ జనాలకి పచ్చ మీడియా కి ఇవేమీ కనపడవు, వినపడవు, ఒకవేళ వినపడినా వినపడలేదన్నట్లు నటిస్తాం, జనాన్ని నమ్మిస్తామ్. మా డైలాగులకు ఈలలు కొట్టే జనం మాకు టన్నులకొద్దీ ఉన్నంతవరకు మాకు ఢోకాయే లేదు.

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 3 часа назад

      Banisaluga memu vantha padutham, avasaramynappudu moruguthamu

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 10 часов назад +17

    జగనే అంతా చేసాడు 🎉🎉🎉

  • @sridharreddymeka622
    @sridharreddymeka622 9 часов назад +5

    GREAT JAGAN GARU

  • @sreenivassunnapu7656
    @sreenivassunnapu7656 8 часов назад +4

    బాబు గారు గొప్పగా చెప్పుకుంటున్నారు

  • @NationalMaths785
    @NationalMaths785 8 часов назад +4

    STELL PLANT EMPLOYEES ku emaatramu BUDDHI, JNANAMU, MANASU UNTE...❤ JAGAN GARIKI THANKS CHEPPALI...
    God bless Jagan garu.❤❤

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 10 часов назад +18

    JAGANANNA CORRECT

  • @RMediaLTD
    @RMediaLTD 9 часов назад +6

    సెంటిమెంట్ సెంటిమెంట్ అంటా కుర్చుంటే ఎలా - బాబుగారు
    దేశాని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం - పవన్ గారు
    జగన్ అసెంబ్లీలో పెట్టిన తీర్మానంతో ఆగాము - కుమారస్వామి గారు

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 7 часов назад +1

    సంస్థను మరింత అభివృద్ది చేయడానికనే ముసుగుతో వస్తారు ,ఉద్యమాన్ని నీరు గార్చేస్తారు & ఆగిపోయిందనే భ్రమలలో ప్రజలను ఉంచేస్తారు & ఒక మంచి ముహూర్తం చూసుకొని అమ్మేస్తారు.
    రైతు చట్టాల అమలు తీసుకోరాడానికెంచుకున్న ఎత్తుగడనే ఇక్కడ కూడా అమలుపరుస్తున్నారు. ఆ ఉద్యమం విషయంలో రైతులు మాయలో పడకుండా ఉద్యమాన్ని విజయవంతం చేసుకుంటే,మనోళ్లు మాత్రం ఈ మాయను నమ్మేసి & పట్టు విడిచేస్తారు

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e Час назад

    Good morning. Ameer. Annaiah ❤❤

  • @KattaKattaRamanaiah
    @KattaKattaRamanaiah 8 часов назад +2

    Jai Jagan Jai Jai Jagan ❤🎉🎉🎉

  • @YathinNithin-l7q
    @YathinNithin-l7q 7 часов назад

    Truth comes slowly.

  • @nagabhushana8325
    @nagabhushana8325 10 часов назад +8

    నిర్ణయం అంతే.... ఇవ్వలేదు

  • @jayakumarm2781
    @jayakumarm2781 8 часов назад +2

    Hi ameer anna
    Please videos kuda chupinchandi mee videos lo so konth varaku use avuthayi

  • @SyamNalani
    @SyamNalani 9 часов назад +3

    Jay. Jaganan🎉

  • @ramabhadra1669
    @ramabhadra1669 9 часов назад +1

    Truth will come out so late .

  • @sureshdevupalli2560
    @sureshdevupalli2560 5 часов назад

    Bollodu vadi banisalu yedava pracharam chesaru eppudu trlisindiga💪💪💪💪💪
    Jai jagan anna god bless u 🙏🙏🙏🙏

  • @pvr3118
    @pvr3118 9 часов назад +1

    Atleast now I think some fools can understand 😂😂😂😂

  • @bsbjee
    @bsbjee 8 часов назад +2

    గాజువాక లోనే దారుణంగా వైసీపీ ఓడిపోయింది

  • @sureshJavadala-lc2li
    @sureshJavadala-lc2li 9 часов назад +1

    Great. Jagan

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 9 часов назад +1

    అమీర్ గారు మీరు ఎంత గొంతు చించుకొని మొత్తుకున్న వైసీపీ పార్టీ ని నడిపించే పెద్దలు అనుకోండి లేదా ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు అనుకోండి వాళ్లకు అంత సీన్ లేదు ఈ విషయాన్నీ ప్రజలకి తీసుకపోవడానికి, అంతా మార్కెటింగ్ స్కిల్స్ కూడా లేవు,TDP vaalla media vaallu chese marketing to asalu central minister చెప్పిన మాటలు కూడా TDP గురించి అని ప్రజల్లోకి తీసుకొనిపోతారు ,ysrcp వాళ్ళు ఎప్పుడు రాజకీయం నేర్చుకుంటారో ఏమో

  • @vijayarathnam972
    @vijayarathnam972 10 часов назад +2

    prajaa naayakudu
    good cm jagan sir forever❤u anna

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 10 часов назад +2

    AP lo vizag Vaallanta muurkulu inko praantam lo leru (taking on majority)

  • @NageswaraRaoGandham-z6f
    @NageswaraRaoGandham-z6f 9 часов назад +1

    Damunudu jai jagan anna

  • @physicsgo8503
    @physicsgo8503 10 часов назад +2

    Steel annalu emchestunnaro

  • @YathinNithin-l7q
    @YathinNithin-l7q 7 часов назад

    True leader Jagan anna.

  • @K.Manikantan-z9x
    @K.Manikantan-z9x 11 часов назад +5

    Antha ledu ameer annoy... VRS iche employees ki nearly 5000cr avuthundi... HR ekkuva istam ani options ichi Sail loki vellina vaallaki ee dabbulathone salary sardochu... Contract employees salary already nilichipoyindi vaallaki sardali... Veetike dikku ledu 10K crores

  • @ratnakumarpenumala4443
    @ratnakumarpenumala4443 9 часов назад +1

    History know Jagan Anna ❤

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 9 часов назад +1

    Entha manchi chesina em use le
    Vodincharu kada papam jagan garu ni

  • @SailajaPediredla
    @SailajaPediredla 10 часов назад

    Vedhavalu ippudu enduku cheputunnaru election mundu enduku sarvelands kosam rejelt taruvaatachepparukendramcheyistundi ani

  • @satishpandu9145
    @satishpandu9145 10 часов назад +1

    A video petti pedatey memu 10 mandiju chepukuntam

    • @mnreddy24
      @mnreddy24 10 часов назад

      RUclips lo search cheyandi video undi

  • @anjireddykata3358
    @anjireddykata3358 9 часов назад

    𝗔𝗺𝗲𝗲𝗿 𝗴𝗮𝗿𝘂.. 𝗖𝗲𝗻𝘁𝗿𝗮𝗹 𝗠𝗶𝗻𝗶𝘀𝘁𝗲𝗿 𝗴𝗮𝗿𝘂
    𝗡𝗶𝗷𝗮𝗹𝘂 𝗡𝗶𝗷𝗮𝘆𝘂𝘁𝗵𝗶 𝗴𝗮 𝗰𝗵𝗲𝗽𝗽𝗶𝗻𝗮𝗱𝘂.
    𝗝𝗮𝗶 𝗝𝗔𝗚𝗔𝗡🎉🎉🎉🎉🎉🎉🎉🎉