Koshati Meesalodu Song | Indravati Chauhan |Yash Master| Kamal Eslavath| SK Baji | Damu Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 2,2 тыс.

  • @kamaleslavath359
    @kamaleslavath359 Год назад +2280

    పల్లవి:
    ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ
    ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ
    కొశ్శటి మీసాలోడు పిలగాడు
    గుచ్చేటి సూపులోడు
    మెచ్చెటి మాటల్తో నచ్చేటి నవ్వుల్తో
    నా మనసు దోసినాడు
    సరిజొడు కుదిరెటోడు మేనొడు
    భలే జోరుదారుంటడు
    మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారమస్సొంటోడు
    వాని రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే
    నా మనసు బొంగరమైl
    ముద్దు ముచ్చట తీర్చoగ సిద్ధమైతే చాలు వంకి
    పతానపు ఉంగరమై
    తన్లాట వడుతున్నదో పానం
    పెల్లాడ గోరుతుందో
    కళ్ళల్ల తిరుగుతుండో వాడు
    పెదవుల్ల మెదులుతుండో
    చరణం:01
    తాప తాప కేమో దూపైనట్టు
    పొల్లగాని రోకు మోపైయ్యిందో
    యాదిజేసుకుంటు యాపకుతిన్న
    అవ్వతోడు దండి తీపున్నదో
    లేక లేక వాడు సుట్టమయ్యివత్తే
    ముచ్చటాడ మనసు కొట్టుకుందో
    ఇచ్చంత్రాల ఈడు ఖచ్చితంగా వాన్ని
    మనువు ఆడే మంకు వెట్టుకుoదో
    సాటు సాటుంగ నన్నే సూస్తున్నడనుకోని
    సిన్నంగ సిగ్గు వడితీ
    పూట పూటకు వాడు కంట పడాలని
    కోటోక్క దేవుల్ల మొక్కుకుంటి
    తన్లాట వడుతున్నదో పానం
    పెల్లాడ గోరుతుందో
    కళ్ళల్ల తిరుగుతుండో వాడు
    పెదవుల్ల మెదులుతుండో
    చరణం:02
    వాని నెత్తికి కట్టిన ఎర్రటి రుమాలు
    ఎంతటి పున్నెం జేసుకుందో
    ఒక్కపారి వాని అంగిలెక్క మారి
    గట్టిగ సుట్టుకోవాలనుందో
    గుడుగుడు మోటరు సప్పుడింటే సాలు
    గుండెల్ల గడబిడ సురువైతదో
    గల గల గాజులు ఘల్లున పట్టీలు
    వాన్నే తలిసినట్టు మోగినాయో
    ఇంటి గలుమల్ల గూసోని వాని పరేషానులో
    పనులన్నీ ఇడిసవెడితీ
    సాకిరేవు బండోలే వాని దారిగాసి దినమెల్ల రేయల్ల అలసిపోతి
    తన్లాట వడుతున్నదో పానం
    పెల్లాడ గోరుతుందో
    కళ్ళల్ల తిరుగుతుండో వాడు
    పెదవుల్ల మెదులుతుండో
    కమల్ ఇస్లావత్ ✍️😍

    • @yadagirireddy8289
      @yadagirireddy8289 Год назад +13

      Bagundi

    • @harishthalla48
      @harishthalla48 Год назад +32

      "వానీ రింగుల జుట్టులో గింగూరలు తిరుగు నామనసు బొంగరమైన "
      "ముద్దు ముచ్చట తీర్చాంగా సిద్ధమైతే చాలు వంకి పతనపు ఉంగరమై "
      ఈ లైన్స్ చాలా బాగ మెచూర్ గా రాసావు అన్నా 👌పాట మొత్తంల

    • @kamaleslavath359
      @kamaleslavath359 Год назад +6

      ​@@harishthalla48 TQ 💐

    • @Divyagoud9848
      @Divyagoud9848 Год назад +8

      Woww 👌👌😍😍💐Kamal gaaru

    • @Sathama1234
      @Sathama1234 Год назад +6

      Q

  • @cheralaramesh6
    @cheralaramesh6 Год назад +247

    మీ అక్కా చెల్లెళ్ళకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం మీ స్వరం.. బోలెడు పాటలతో మీ జీవితం సాగిపోవాలని కోరుకున్నా సిస్టర్

  • @sahebchauhanjiking2953
    @sahebchauhanjiking2953 7 месяцев назад +6

    Awesome preety fabulous voice songs with best performance ❤i am impressed 💯 wow great lovely voice and best performance ❤️❤️

  • @multitalent146
    @multitalent146 Год назад +57

    అచ్చ తెలంగాణ బాణీలు అద్భుతం ,,,,, చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్న అనుభూతి......సూపర్....ఎంత మందికి నచ్చిందో లైక్ ఏసుకోండి

  • @BesthaRavi834
    @BesthaRavi834 6 месяцев назад +4

    Super song epatiki 100 times vinanu ❤❤❤nice voice sister

  • @sahebchauhanjiking2953
    @sahebchauhanjiking2953 7 месяцев назад +4

    Waah awesome pretty fabulous voice songs
    I don't know South Indian language but I love this voice ❤i am impressed with this voice singers ❤❤ and one of the best performance

  • @jyothietthineni3711
    @jyothietthineni3711 Год назад +10

    Enni cinema songs vachina.. Ilanti okka pata never before.. Ever after.

  • @yamaganiaparna9872
    @yamaganiaparna9872 Год назад +45

    ఒక ప్రైవేట్ సాంగ్........ ఈ మధ్య కాలం లో అద్భుతమైన సాహిత్యం

  • @dr.shyamsunderreddysongs1889
    @dr.shyamsunderreddysongs1889 Год назад +269

    పాట సాహిత్యం అధ్బుతం! సంగీతం అధ్బుతం! నేపథ్య గాయని ఇంద్రావతి చౌహాన్ గారి గానం, డ్యాన్స్, అభినయం అధ్బుతం! చిత్రీకరణ అధ్బుతం! Congratulations to all team 👌👌💐💐💐

  • @sahebchauhanjiking2953
    @sahebchauhanjiking2953 7 месяцев назад +3

    Waah awesome pretty fabulous voice songs
    I don't know South Indian language but I love this voice ❤i am impressed with this voice singers ❤❤

  • @YoursMadhulovesyou
    @YoursMadhulovesyou Год назад +7

    చాల అద్భుతంగా ఉంది పాట,రాయడానికి ఎంత కష్టపడ్డాడో బ్రదర్,చెల్లెలు ఇంద్రావతి పాడటం పాటకే అందం వచ్చింది...
    చెల్లెమ్మా ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పడలని కోరుకుంటున్న...దేవుడి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్న.... థాంక్స్ చెల్లెమ్మ....

  • @bookstall6520
    @bookstall6520 Год назад +33

    తెలంగాణ జానపద సాహిత్యని రచవితలు మరియు గాయని గాయకులు తెలంగాణ క్యాతిని ప్రపంచ స్టాయికి తీసుకెళ్తున్నారు మీ అందరికీ వందనాలు.

  • @lingalanarender2596
    @lingalanarender2596 7 месяцев назад +6

    ఈ వర్ణన తో పాట కి ప్రాణం వచ్చింది అదే వర్ణన వింటున్న ప్రతి సారి నా ప్రాణం పోతుంది....❤❤❤

  • @sathishgadala6505
    @sathishgadala6505 Год назад +20

    చాల అద్భుతంగా ఉంది ఈ పాట ఇంద్రావతి చౌహాన్ గారి గాత్రం అండ్ లిరిక్స్ నెక్స్ట్ లెవెల్.సూపర్ సాంగ్

  • @bestofluckofficial
    @bestofluckofficial Год назад +18

    తాపా తాపాకేమో దుపైయినట్టు పోల్లగాని రోకు మోపైనాదో యధి చేసుకుంటూ యాపాకు తిన్న అవ్వతోడు దండి తిపున్నదో...సూపర్ lyrics కమల్ అన్న గారు ,music సూపర్ ,సూపర్ వాయిస్ ...👌👌👌dop సో సో సూపర్ ....

  • @smkanugu8540
    @smkanugu8540 Год назад +16

    Lyricist kamal eslavath has done a very good job . ..👍
    సాహిత్యం బాగుంది. Nativity కి చాలా దగ్గరగా ఉంది .
    pl keep it up.

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA Год назад +45

    " వాని రింగులా జుట్టులో గింగిరాలు తిరిగే
    నా మనసు బొంగరమై!
    ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకింట్ల తనపు ఉంగరమై."
    అన్న ఎంత అద్భుతంగా రాసినవో అంతే అందంగా పాడింది ఆ తల్లి.
    వినసొంపుగా ఉంది పాట చాలా అందంగా ఉంది.♥️💐👏👏

    • @anithamudhiraj-kl9ht
      @anithamudhiraj-kl9ht Год назад +2

      Vanki pathanapu ungaram adhi pelli lo pedatharu adhi prathanam (pathanam) prathanam unagram (or) vanki antaru 😅

  • @MohanaLakshmi-nn1pt
    @MohanaLakshmi-nn1pt 7 месяцев назад +4

    అద్బుతం👌🏾

  • @VenuPallepati
    @VenuPallepati 11 месяцев назад +1

    Ippataku 1000 times vinna kani sari pothale tq dance is super bright ness dressing

  • @lingalanarender2596
    @lingalanarender2596 7 месяцев назад +14

    ఎన్ని సార్ల చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే లిరిక్స్

  • @shankardevi581
    @shankardevi581 Год назад +58

    వాని రింగుల జుట్టు లో గింగిరాలు తిరిగే నా మనసు బంగారమై......అద్భుతమైన వర్ణన....❤

  • @addakulaprasad3610
    @addakulaprasad3610 Год назад +17

    అదిరిపోయింది సాంగ్ ఇప్పటికే ఒక 50 సార్లు వింటా డార్లింగ్ 👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @chinapqkayakaswami8751
    @chinapqkayakaswami8751 Год назад +4

    Total. Speachless

  • @uohnaresh6968
    @uohnaresh6968 Год назад +21

    సాహిత్యం వినసొంపుగా ఉంది.గానం చాలా మధురంగా ఉంది.

  • @SatyaVenkat-k2b
    @SatyaVenkat-k2b Год назад +9

    Naku chala chala nacchindhi ❤❤❤❤❤yenni sarllu vinna malli malli vinali anipistundhi

  • @narigesharathkuruma665
    @narigesharathkuruma665 Год назад +221

    నీ మదిలో ఎవరు ఉన్నారో తెలువదు కాని మా అందరి మదిని మాత్రం దోచావు..
    నీ అద్భుతమైన కోగిల గొంతుతో మరెన్నో మధురమైన గీతాలు పాడుతూ కలకాలం జీవించు

  • @spjjeevan7387
    @spjjeevan7387 Год назад +33

    చాలా బాగుంది పాట...ఇంద్రావతి గారు....super ga పాడారు.... డాన్స్ సూపర్.కెమెరా వర్క్...exlent...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PremSingh66771
    @PremSingh66771 6 месяцев назад +3

    I am listening par day 200 times,
    Very nice Vibes voice ❤❤❤ ,feels like heaven 😍❤️

  • @JhansiBhukya-u5t
    @JhansiBhukya-u5t 7 месяцев назад +4

    One of the my favorite song..

  • @mjayaram100
    @mjayaram100 6 месяцев назад +3

    I don’t know who made the song! Song has pierced into the body and mind or whole of the body! A superb correlation which touches whole body by the song ! The main girl,s movement & her swings while dancing and thinking on the boy whom she likes expressions is fine beyond thinking on the would be husband! Well done!
    The writer of song which he penned is worth listening is beyond our thoughts!
    Jayaram

  • @sunisuri1903
    @sunisuri1903 Год назад +9

    Thandlata paduthuvundo PanAm pendlada koruthundo chala chala bagundi ,and mi axpretions super

  • @writersrikanthsri8753
    @writersrikanthsri8753 Год назад +42

    సూర్యకిరణాల చాటున దాగిన నింగి చుక్కను
    పాలధారల మార్చి అరచేతిని అద్భుతంగా మలచిన ఈ పాట కు ప్రాణము పోసిన రచయిత రాసిన ఈ పాటకి కోయిలగానము తో గొంతులో తేనెపోసుకొని ఆలపించిన నీ మధుర గానంకి మ్యూజిక్ తో మురిపించి కేరింతలు పెట్టించి చెవికి వినసొంపుగా........ ఇంతటి అక్షరాలకు తియ్యని గానానికి ఊపిరోసిన వీడియో తీసిన ప్రతి క్షణం ఓహ్ అత్య అద్భుతం వీడియోని చిత్రికరించిన తీరుకి ఆడించే హా నటరాజ నాట్యం ఆడినట్టు చూపించిన వారందరికి కళమ్మ తల్లి దీవెనలు కలగాలని లక్షలాది అక్షరాలా కోరిక........ శ్రీకాంత్ sri

  • @swarnalatha3641
    @swarnalatha3641 Год назад +5

    Super Indhu garu 👌🏻👌🏻Chala nachindhi mee dance dressing and song super duper 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @charanjharpala9572
    @charanjharpala9572 Месяц назад +2

    Super lyrics and singing also ❤

  • @RamaDeviMudiraj-bk7wd
    @RamaDeviMudiraj-bk7wd Год назад +2

    Super bro ma Bava ki naku baga nachina song

  • @flexprint5829
    @flexprint5829 Год назад +28

    ఇంత అందంగా మీరు పాటలు పాడటం చాలా అద్బుతంగా ఉంది మీ టీం అందరికీ కృతజ్ఞతలు ఇంకా ఎన్నో కొత్త కొత్త పాటలు పాడాలని హృయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాం

  • @daravathbalakrishna7761
    @daravathbalakrishna7761 Год назад +27

    పాట చాలా బాగుంది లిరిక్స్ కూడా అచ్చం పల్లెటూరి గురించి బావ మరదల కాంబినేషన్ యాది కొస్తుంది

  • @upparymahesh243
    @upparymahesh243 Год назад +16

    Song hit.. Lyric hit... కెమెరా man మరో hit... Singing awesom💐💐

  • @anzeeanju3775
    @anzeeanju3775 Год назад +2

    Nagadurga dance chesuntey iee voice ki super ga undedhi

  • @ypolaiah9457
    @ypolaiah9457 Год назад +2

    Naku❤song iyemdi, meru super ga padaru

  • @giri993
    @giri993 Год назад +28

    కలం..స్వరం..సంగీతం..ఛాయాగ్రహణం..
    అభినయం..అన్ని కలగలిపిన సంగీత ఝరి..టీమ్ అందరికి అభినందనలు💐💐💐

  • @drvbhanuchandartelugu4781
    @drvbhanuchandartelugu4781 Год назад +8

    Kamal garu చక్కటి సాహిత్యం అందించారు అభినందనలు

  • @ravindharm3760
    @ravindharm3760 Год назад +5

    Chala bagundi
    Especially lyrics ..
    Cool.choreography. .

  • @darlingmanohar5040
    @darlingmanohar5040 Год назад +3

    E patta superb excellent thama voice ki pedda fan abba nenu superb assalu thana voice

  • @relarerelavenkatesh123
    @relarerelavenkatesh123 Год назад +2

    Super song 👌🏻👌🏻ik indhravathi gaaru

  • @banjaneyuluanji
    @banjaneyuluanji Год назад +94

    ఈ సాంగ్ వింటున్నప్పుడు boys ఎంత మంది ఊహాలల్ల తేలిపోయారు❤❤👍👍

  • @sagarindubaivlogs
    @sagarindubaivlogs Год назад +21

    ఇంత అందంగా మీరు పాటలు పాడటం చాలా అద్బుతంగా ఉంది మీ టీం అందరికీ కృతజ్ఞతలు ఇంకా ఎన్నో కొత్త కొత్త పాటలు పాడాలని హృయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాం i love mangli sister's fans అసోసియన్స్ Sagar in Dubai vlogs ❤❤❤❤

  • @kalyanbapuji8423
    @kalyanbapuji8423 Год назад +7

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది మీ vaice nice చాలా అద్భుతంగా ఉంది song

  • @ArunaKumari-g6j
    @ArunaKumari-g6j Год назад +1

    Super mmavaru ela vonaro alagi padav ra 🎉🎉🎉🎉

  • @GollaHarsitha
    @GollaHarsitha 9 месяцев назад +1

    Akka super akka song chusinepudununichi favourite song aipoyindi akka day ki 2 time vintanu akka

  • @folksongsduniya676
    @folksongsduniya676 Год назад +6

    మంగ్లీ సిస్ట‌ర్ సాంగ్ .. చానా బావుంది. కాస్టూమ్స్ చానా బావున్నాయి.. congrtas to the entire team..

  • @gousegouse7090
    @gousegouse7090 Год назад +5

    Super undhi bayya song camera work inka super ga undhi

  • @lingaraoam5688
    @lingaraoam5688 Год назад +20

    అచ్చమైన తెలంగాణా యాస లో అద్భుత మైన పాట....

  • @prashanthreddy3939
    @prashanthreddy3939 Год назад +3

    పాట పదబంధం చాలా అర్థవంతంగా గిలిగింతలు పెట్టేలా ఉన్నవి....
    సింగర్వాయిస్ లో ఆర్ధత (pronouciation)మెరుగ్గా ఉండాల్సింది.....
    Anyhow Superbb...

  • @prkprk5318
    @prkprk5318 3 месяца назад +4

    ఇంద్రావతి గారు
    సూపర్ సూపరో సూపర్ 👌🏻👌🏻
    అద్భుతం అమోఘం 👌🏻
    భగవంతుడు మీ అక్క చెల్లెలకి ఇచ్చాడు అనుకుంటున్నా ఇంతటి గొప్ప గొంతుక
    నిజంగా ఎన్నిసార్లు విన్నప్పటికీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది

  • @shivaprasad5884
    @shivaprasad5884 Год назад +6

    Super nice song and nice dance all the best both of you

  • @user-nn7vd2mi8s
    @user-nn7vd2mi8s Год назад +6

    Super super super chala romantic voice tho padaru very good very nice chala Baga padaru akka Naku kuda Ilanti songs padalani undhi

  • @niranjangoudo3938
    @niranjangoudo3938 Год назад +9

    Nuvu Frist song ke magic cesavu🔥❤️🤗 AkKA 🌠 Ee song kuda Edo magic undi✨✨💫💫

  • @FareedMohd-o7m
    @FareedMohd-o7m 7 месяцев назад +1

    Real 📽️ folk song... national no and world 🌎 this song director Ku chesina me ku salamu

  • @Nani.M8
    @Nani.M8 Месяц назад +1

    Em song ra baabu, superb superb superbbbbb....❤

  • @AnilKumar-it4lo
    @AnilKumar-it4lo 11 месяцев назад +4

    Violet colour dress vesukunna ammai superb......
    Indravathi kannaa bagundi......❤❤

  • @nagarajvankayala5094
    @nagarajvankayala5094 Год назад +11

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా.బాగుంది

  • @sandeepraopads439
    @sandeepraopads439 Год назад +9

    లిరిక్స్ & ట్యూన్ సూపర్బ్ కమల్ అన్న 👏👏👏🤝❤❤❤

  • @CHICHU_CHINNA
    @CHICHU_CHINNA 3 месяца назад +1

    Vani nethiki kattina errati rumaalu inthati punyma chesukundo okkapari vani angilekka mari gattiga suttukovalanundoo ❤❤❤❤❤
    Superb superb superb lyrics ❤️❤️💖

  • @etv9channel908
    @etv9channel908 Год назад +4

    సూపర్ డాన్స్ సూపర్ మ్యూజిక్ ఇది ఇలాంటి సాంగ్స్ చాలా చేయాలని మరికొన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @pvg5397
    @pvg5397 Год назад +45

    అద్భుతమైన సాహిత్యం అమోఘమైన గానం గాత్రం నా మనసును దోచుకున్న గాయని❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bajamallesh2495
    @bajamallesh2495 Год назад +17

    ఇంద్రావతి గారి పాట ,నృత్యం . బాగా న నాచినది. ఫ్యూచర్ లో మంగ్లీ కన్న గొప్ప.సింగర్ అవుతావు... అంతా గొప్పగా ఉంది నీ గొంతు.... 👌

  • @ajaykumarnerella1400
    @ajaykumarnerella1400 Год назад +9

    Na maradhalu matalu paata roopam lo unnatundi....❤much relatable❤😅...

  • @karriappalasatyanarayana9838
    @karriappalasatyanarayana9838 4 месяца назад +2

    Cute ga vundi dance. 🎉🎉🎉

  • @durgapujarithrinadh43
    @durgapujarithrinadh43 Год назад +3

    Suuuuper darling song pichekisthundhi 👌🌹🌹🌹👌🙏🙏🙏

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor Год назад +53

    ఈ పాట నచ్చినోళ్లంతా ఓ లైక్ వేసుకోండి 👌👌👌💐💐👌👌👌🙏🥰

  • @JidimetlaSrinu
    @JidimetlaSrinu Год назад +17

    స్వచ్ఛమైన...తెలంగాణ యాస పాదాలతో..అల్లిన పాట అద్భుతం

  • @gklgeethams3888
    @gklgeethams3888 Год назад +9

    Wooooooow excellent lyric✍️ super👌👌👌👌 singing🎤🔥🔥🔥🔥🔥🔥 very nice performance sis ❤❤❤🤗🤗💯💯💯💯💯🤝all the best sis and team members👍🥀🥀🥀🥰🥰🥰🥰💐💐💐💐

  • @rameshvodnala8572
    @rameshvodnala8572 7 месяцев назад +1

    Super song voice super ga undi

  • @Revathirenu9601
    @Revathirenu9601 Год назад +4

    Excellent.
    Mind blowing performance👏👏👏.Next heroine mere💐💐💐

  • @laxmanandhunandhu6828
    @laxmanandhunandhu6828 Год назад +10

    చాటు చాటు గా నన్ను చూసి సన్నంగా సిగ్గుపడితే❤❤ ఆ చోట మీ వాయిస్ ❤❤

  • @rajunampally3793
    @rajunampally3793 Год назад +6

    మంగ్లీ ని మించిన voice madam మీది.....❤❤❤super lovely ....❤❤

  • @nagilaakhila4442
    @nagilaakhila4442 Год назад +8

    Super akka daily 2 times ina ee song vintanu

  • @madhubandi7790
    @madhubandi7790 Год назад +2

    ఛాలా బాగుంది

  • @NalavothulaShekar
    @NalavothulaShekar Год назад +3

    Super song lyrics akka me dance super ga vundhi

  • @bnaveen151
    @bnaveen151 Год назад +6

    Super song indravathi akka 👍👍💯💯💕🌹💕💕

  • @radhikanani6400
    @radhikanani6400 Год назад +7

    Superb superb superb ❤ voice dance excellent 👌❤

  • @ashokreddythummala8584
    @ashokreddythummala8584 Год назад +24

    పాట అద్భుతం గా ఉంది, సాహిత్యం చాలా బాగుంది, సూపర్

  • @shaiksaif8597
    @shaiksaif8597 Год назад +1

    Super voice me akka ni minchi poyavu super super 👌 👌

  • @mjayaram100
    @mjayaram100 5 месяцев назад +1

    Fine song matching words
    beautiful moments the was very and very ease!

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 Год назад +7

    చాల బాగుంది ఈ పాట మరియు డాన్స్ కూడా ❤

  • @maheshchanti1502
    @maheshchanti1502 Год назад +9

    Mi akka kanna mi dance ye bagundi soo beautiful indravati gaaru look like heroine 🌹🌹🌹

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 11 месяцев назад +9

    మంగ్లి సిస్టర్స్ తెలంగాణ యాసను వేరే లెవెల్లో తీసుకెళ్తున్నారు...🎉❤All the best
    జై తెలంగాణ ,
    జై శ్రీ రామ

  • @sudhareddy5776
    @sudhareddy5776 Год назад +2

    Indhu meeru sharelo chala chala bagunaru

  • @nagalaxmikalluri9472
    @nagalaxmikalluri9472 3 месяца назад +1

    Supar asalu c లిరిక్ స్

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 Год назад +11

    మీసాల... గురించి,, ఇంత.. మంచిగా,,, పాడినందుకు ...థాంక్యూ ఇంద్రావతి,,, డార్లింగ్ ❤❤

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад +6

    Kochati.Mesaalodu.Song❤Endrsvathi.paata.baga.padendhi.Dance.super.❤God.bles.you

  • @ashokthogari8901
    @ashokthogari8901 Год назад +6

    👌👌👌BEST SONG
    CHOREOGRAPHY FINE AND SINGING SUPER
    INDRAVATHI GD PERFOMENCE

  • @Raghukolipaka
    @Raghukolipaka Год назад +3

    చాలా బాగున్నాయి అన్నా. లిరిక్స్. దానికి తోడు ఇద్రవతి సింగింగ్. సూపర్బ్. All the best. Total team.

  • @saikiran-fy8bl
    @saikiran-fy8bl Год назад +1

    Supar supar supar god beels you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckydancer5396
    @luckydancer5396 Год назад +5

    Song 🎵🎧 Chaala Chaala Baagundhi indra Gaaru....❤❤👌👌👌

  • @ravindharbethi512
    @ravindharbethi512 Год назад +8

    మీ గానం మరియు రచన చాలా బాగుంది

  • @gangadherthari5440
    @gangadherthari5440 Год назад +5

    పాట ఆట మస్తుగా ఉంది కమల్ అన్నగారు మీ సాహిత్యముకు🙏🙏🙏తండ్లటా వడుతున్నాడో మనసు పెండ్లాడా కోరుతుందో...

  • @Muthyalareddy413
    @Muthyalareddy413 2 месяца назад +1

    Song chaala bagundi❤❤🎉

  • @aparadinarsaiah
    @aparadinarsaiah 5 месяцев назад +1

    Nyc song nyc lyrics 💓💓💓🎼🎼🎼🎼