Education Reserach Center Akshara Vanam // Vandemataram Foundation. Sripathi Reddy
HTML-код
- Опубликовано: 8 сен 2024
- నూతన విద్యా విధానంలో ముందడుగు వేయడం కోసం స్థాపించిన సెల్ఫ్ ఎడ్యుకేషన్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ గా పిలవబడుతున్న అక్షర వనంలో ఏం జరుగుతుంది. అక్షర వనం ప్రారంభించడానికి కారణాలేమిటి, విద్యార్థులకు వారు ఇస్తున్నటువంటి సూచనలు పూర్తి విషయాలతో వ్యవస్థాపకులు శ్రీపతి రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అతను చెప్పిన వాస్తవాల ఆధారంగానే ఈ వీడియోలో చూపించడం జరిగింది. ధన్యవాదములు.💐💐💐
Great, really Great
Good
2024 summer camp peptide sir
17 years Babu
Fease undha sir
Ma pillalu Ela cherali
Sir ma tammudu unnadu sir ma amma nanna saachini poyyaru maa daangarene untadu vaadu vaani mee school veesthamu sir
Stainless steel patrollo
sir ma pillalani yala cherpinchali plz cheppandi
ఈ పాఠశాలలో చేరాలంటే ఫోన్ సమాచారం కన్నా స్వయంగా పాఠశాలకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకున్నాక మీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
ఇది వచ్చేసి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలో ఉంటుంది
Andravallu join avvicha
Avvavachu
ఇక్కడ fees ఎంత
స్టూడెంట్ ని బట్టి వారికి ఉన్నటువంటి, ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రవేశం చేసుకుంటారు.
అంతకుముందు ఒకసారి మీరు అక్కడికి విజిట్ చేయాల్సి ఉంటుంది.
Memu Ela ,appudu ravali
మీరు మొదటగా ఆ పాఠశాలకు వెళ్లి విజిట్ చేయండి తర్వాత చేరాలనిపిస్తే చేరవచ్చు
Slow learner children teesukuntara sir.