Buddhi Vs Karma| Will Power Vs Destiny| పురుష ప్రయత్నం Vs అదృష్టం| Satsang Videos|

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 21

  • @murthyvs2038
    @murthyvs2038 58 минут назад

    🙏🙏

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 14 дней назад

    పురుష ప్రయత్న పూర్వకంగా చేసే కర్మలతో మన బుద్ధిని మార్చుకొన వచ్చు. అంటే అభ్యాసం వలన మన బుద్ధి మారుతుంది.
    🙏

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 Месяц назад +2

    చాలా బాగుంది గురూజీ!,"కర్మ బుధ్యానుసారిణి" వివరణ:"పురుష ప్రయత్నం: గురించి వివరణ చాలా బాగుంది: అంత నిశ్చలమైన బుద్ధి, గురువు అనుగ్రహం వల్లనే పెద్దలు ఆశీస్సుల వల్ల నే లభిస్తుంది. గురువు గారికి వందనశతము!🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmin1571
    @lakshmin1571 27 дней назад

    Poorvajanma vasanalu valla buddi pudutundi kaani prayatnam poorvakangaa manasu danni daati chese pani tho karma prabhavam nunchi bayata padagai lam kaani adi saadhana tho avuddi naaku telisindi idi mistakes vunte 🙏

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 Месяц назад +2

    🙏🏻

  • @suryakiran6717
    @suryakiran6717 Месяц назад +1

    chala baga Vivarincharu Guruvu Garu

  • @cnmreddy8974
    @cnmreddy8974 28 дней назад

    Satkarma cheste swargaaniki Dushkarma cheste narakaaniki .

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 29 дней назад +1

    నమస్కారం.మనం జన్మలు ఎత్తుతూ ఉన్నది కర్మల్ని అనుభవించేదుకే తప్ప ఏ ఘనకార్యాలు చేసేందుకు కాదు.కాలానుసారంగా కర్మ ప్రేరణ,కర్మానుసారంగా గుణ ప్రేరణ జరిగి మనస్సు కర్మ సంబంధమైన పని గురించి బుద్ధికి అందిస్తే ఆ పని చేయాలా వద్దా అని బుద్ధి ఆలోచిస్తే చిత్తం కర్మానుసారంగానే నిర్ణయం తీసుకుంటుంది.అప్పుడు ఆ పని చేయడం చేయకపోవడం అనేది జరుగుతుంది.

  • @satyanarayanachunduru4023
    @satyanarayanachunduru4023 29 дней назад

    Vaasanalu nasimpajese 10maargaalu cheppagalaraa

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai Месяц назад

    Ye pani cheyalani manaku swatantram vuntundi sir pani chesina tharvata Karma enter avutundi sir dhanyavadalu sir

  • @rajeshltv
    @rajeshltv Месяц назад +2

    గురువు గారు బల మరియు అతిబల మంత్రాలను పఠిస్తు ఇంద్ర యజ్ఞం చేస్తే బంగ్లాదేశ్ లోని హిందువులకి శక్తి వస్తుంది

    • @phanimadhavrss
      @phanimadhavrss  Месяц назад +1

      Yes. Indra yajnam book lo atuvanti mantralu bhavam tho unnayi. Aa mantranni nerchukoni, meru kooda antarya japa yajnam kuda cheyavachu.

    • @phanimadhavrss
      @phanimadhavrss  Месяц назад +1

      Mee alochana manchidi. Meru kuda indra yajna book lo mudrinchina mantra suktalanu, desa samrakshana koraku sankalpinchi, japinchandi

  • @rajeshltv
    @rajeshltv Месяц назад +1

    గురువు గారు నాధోక సందేహం ఋగ్వేదం 9.112.3 శ్లోకం 4 నుండి 6 సంవత్సరాల వయస్సులో వున్నా శిశు అంగిరా ఋషిచే వ్రాయబడింది ,
    అంతా చిన్న వయసు లో ఆ పవిత్రమైన రుక్ మంత్రాన్ని ఆయన ఎలా దర్శించారు?
    ఋగ్వేదం 9.112.3 శ్లోకం మిస్టరీ ని దయచేసి స్పష్టం చేయండి,
    మొక్కజొన్న 17వ శతాబ్దములో భారతదేశానికి పరిచయం చేయబడింది,
    కానీ ఈ రిగ్వేద 9.112.3 లో ఋషి శిషు అంగీరా మొక్కజొన్న గురించి ప్రస్తావించారు.ఇది ఎలా సాధ్యం దయచేసి వివర0గా చెప్పండి ?

  • @rajeshltv
    @rajeshltv Месяц назад

    గురువు గారు bed petients కి మోక్షం లేదా ఉన్నాత జన్మ పొందెందుకు వేదం మంత్రం లేదా ఇంద్ర నామం వున్నదా

    • @phanimadhavrss
      @phanimadhavrss  Месяц назад +1

      Indra yajnam book lo "saptarishi suktam" leka "mrutyunjaya mantram" leka "aghamarshana mariyu aghasamana suktam" ivi visisthamaina mantralu.

    • @phanimadhavrss
      @phanimadhavrss  Месяц назад +1

      "Rayaskamo" virat maha mantram, leka "indro viswasya rajati" ityadi indra mantralu kuda meru adigina kamyamulaku anushtincha vachu

    • @rajeshltv
      @rajeshltv Месяц назад

      గురువు గారు ఒక వారం ముందు నేను ఇంద్ర యజ్ఞం పుస్తకం కొన్నాను,
      నేనూ బెడ్ పేషెంట్ ను బాల మంత్రం మరియు అతి బాల మంత్రాలను రోజు ఎన్ని సర్లు చదవాలి వివరించండి,

  • @cnmreddy8974
    @cnmreddy8974 28 дней назад

    Karma nuvvu cheyi? Phalitaañni naaku vadiliveyi ........Bhagavadgita .