చల్లనైన ఈ వేళలో చల్లనైనా ఈ వేళలో యేసయ్య.. వినబడే నీ స్వరము...|2| అది ఒక పల్లవై ఎదలో చరణమై... గొంతులో గానమై పాడనా యేసయ్యా.. కోయిలై పాడనా ఈ గానము నెమలై ఆడనా ఈ క్షణము... |చల్లనైన| నీ స్వరము సంగీతమై వినిపించగా.. పంజరాన చిలకమ్మా సంతోషించే యేసయ్యా... నీ మాటే పాటై నాలో చేరగా... హ్రుదయం పులకరించి నిదుర లేచెనయ్య.. ||నీ స్వరము|| ||చల్లానైన|| పాలవంటి నీ మాటతో... పాపి అయినా నా హ్రుదయం పరవశించే యేసయ్యా... సుత్తె వంటి నీ మాటతో బండలాంటి నా హ్రుదయం బ్రద్దలాయే యేసయ్యా... ||పాలవంటి|| ||చల్లనైన|| జీవమిచు నీ మాటతో.. అనుదినము నేను బ్రతికేదనేసయ్యా ఖడ్గం వంటి నీ మాటతో.. సాతాను బాణములను అడ్డుకుందునేసయ్య ||జీవమిచ్చు|| ||చల్లనైన||
@@Indian2.2024 praise the lord 🙏 Thanks for watching And be blessed.. God bless you, we will pray for your needs, please do watch other songs too ... Thank you 🙏
చల్లనైనా ఈ వేళలో యేసయ్య.. వినబడే నీ స్వరము...|2| అది ఒక పల్లవై ఎదలో చరణమై... గొంతులో గానమై పాడనా యేసయ్యా.. కోయిలై పాడనా ఈ గానము నెమలై ఆడనా ఈ క్షణము... |చల్లనైన| నీ స్వరము సంగీతమై వినిపించగా.. పంజరాన చిలకమ్మా సంతోషించే యేసయ్యా... నీ మాటే పాటై నాలో చేరగా... హ్రుదయం పులకరించి నిదుర లేచెనయ్య.. ||నీ స్వరము|| ||చల్లానైన|| పాలవంటి నీ మాటతో... పాపి అయినా నా హ్రుదయం పరవశించే యేసయ్యా... సుత్తె వంటి నీ మాటతో బండలాంటి నా హ్రుదయం బ్రద్దలాయే యేసయ్యా... ||పాలవంటి|| ||చల్లనైన|| జీవమిచు నీ మాటతో.. అనుదినము నేను బ్రతికేదనేసయ్యా ఖడ్గం వంటి నీ మాటతో.. సాతాను బాణములను అడ్డుకుందునేసయ్య ||జీవమిచ్చు|| ||చల్లనైన||
Karra ki vinabafina cheddadevi svaram karra,dhustulu kalustey puttey chalu rathri.
చల్లనైన ఈ వేళలో
చల్లనైనా ఈ వేళలో యేసయ్య.. వినబడే నీ స్వరము...|2| అది ఒక పల్లవై ఎదలో చరణమై... గొంతులో గానమై పాడనా యేసయ్యా.. కోయిలై పాడనా ఈ గానము నెమలై ఆడనా ఈ క్షణము...
|చల్లనైన|
నీ స్వరము సంగీతమై వినిపించగా.. పంజరాన చిలకమ్మా సంతోషించే యేసయ్యా... నీ మాటే పాటై నాలో చేరగా... హ్రుదయం పులకరించి నిదుర లేచెనయ్య.. ||నీ స్వరము||
||చల్లానైన||
పాలవంటి నీ మాటతో... పాపి అయినా నా హ్రుదయం పరవశించే యేసయ్యా... సుత్తె వంటి నీ మాటతో బండలాంటి నా హ్రుదయం బ్రద్దలాయే యేసయ్యా...
||పాలవంటి||
||చల్లనైన||
జీవమిచు నీ మాటతో.. అనుదినము నేను బ్రతికేదనేసయ్యా ఖడ్గం వంటి నీ మాటతో.. సాతాను బాణములను అడ్డుకుందునేసయ్య
||జీవమిచ్చు||
||చల్లనైన||
Praise the lord brother..Chala spirtual ga undi song.thank you so much..
@@Indian2.2024 praise the lord 🙏
Thanks for watching And be blessed..
God bless you, we will pray for your needs, please do watch other songs too ...
Thank you 🙏
❤❤❤
Female version kooda unte chala chala bagutundi sir
Super lyrics brother 🙏🙏
Super sir song
పాట రాత రూపంలో.పట్టండి బాగుంది అన్నయ్య 🙏👌
చల్లనైనా ఈ వేళలో యేసయ్య..
వినబడే నీ స్వరము...|2|
అది ఒక పల్లవై ఎదలో చరణమై...
గొంతులో గానమై పాడనా యేసయ్యా..
కోయిలై పాడనా ఈ గానము
నెమలై ఆడనా ఈ క్షణము...
|చల్లనైన|
నీ స్వరము సంగీతమై వినిపించగా..
పంజరాన చిలకమ్మా సంతోషించే యేసయ్యా...
నీ మాటే పాటై నాలో చేరగా...
హ్రుదయం పులకరించి నిదుర లేచెనయ్య..
||నీ స్వరము||
||చల్లానైన||
పాలవంటి నీ మాటతో...
పాపి అయినా నా హ్రుదయం పరవశించే యేసయ్యా...
సుత్తె వంటి నీ మాటతో బండలాంటి నా హ్రుదయం బ్రద్దలాయే యేసయ్యా...
||పాలవంటి||
||చల్లనైన||
జీవమిచు నీ మాటతో..
అనుదినము నేను బ్రతికేదనేసయ్యా
ఖడ్గం వంటి నీ మాటతో..
సాతాను బాణములను అడ్డుకుందునేసయ్య
||జీవమిచ్చు||
||చల్లనైన||
ఈ పాటని ట్రాక్ ముజిక్ పేటండి సారు పిలిజు సారు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍❤❤❤
Lyrics baagundi kani recording clarity ledhu