Sri Tej Health Condition | Bhaskar Warns Allu Arjun | Sandhya Theatre Issue | Daamu Balaji Diaries

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии •

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu4115 2 дня назад +2

    NHRC వారు కి సంధ్య థియాటర్ లో చనిపోయిన ఆమె పోలీస్ లాటి ఛార్జ్ వల్లనని ఎవరో లాయర్ పిటిషన్ వేశారని విన్నాం నిజమా...

  • @somasekharrao7122
    @somasekharrao7122 2 дня назад

    Junior AA. Wish him early recovery. 👌

  • @reddyda
    @reddyda 2 дня назад

    With this incident Bhaskar turned into a millionaire.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 дня назад

    ఎటు చూసినా అక్కసుతో, అసూయతో డబ్బుమీది ఆశతో ,చాలా మంది AA ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నది ! లేకపోతే ఎన్నో సంఘటనలలో ఎందరో నిస్సహాయంగా చనిపోతే, పట్టించుకోని ప్రజలు, అధికారులు- ఈ విషయాన్ని ఇంత లాగడం ఎందుకో ?!

  • @TVVL249
    @TVVL249 День назад

    అసలు, పోస్టుమార్టం రిపోర్టు లో ఏమున్నదో ఎవరు రివీల్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు, మీరు కూడా చెప్పలేదు యే వీడియో లో కూడా.... అసలు ఏవిధంగా చనిపోయింది.... ఎలా ఎంతసేపు కి బ్రీత్ ఆగిపోయింది... ఏ పార్టీ లో యి కా తొక్కారు అనేది ఎవరూ మాట్లాడలేదు....
    Sir మిరయినా పోస్టుమార్టం రిపోర్టు విషయం చెప్పగలరు

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 дня назад

    అసలు భాస్కర్ గారి మీద జాలి ఎందుకు చూపించాలి ? మానవతా దృక్పథంతో చూస్తే, చిన్నపిల్లల్ని night show premiere కి తీసుకెళ్ళడం, భార్యను కూడా తీసికెళ్ళడం-అతడు సినిమా పిచ్చితో, వాళ్ళను తీసికెళ్ళ బట్టే ఆ మహిళ చనిపోయారు, పిల్లవాడి పరిస్థితి బాగాలేదు ! ప్రేరేపించి తీసికెళ్ళిన భాస్కర్ను కాకుండా, పోలీసులని, అల్లు అర్జున్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? భాస్కర్ ఏమైనా అమాయకుడా లేక మతిలేనివాడా ?

  • @TVVL249
    @TVVL249 День назад

    Sir, స్వయం కృతాపరాదం కదా.... ఆ తండ్రి తన కూతురికి విక్టిమ్. నిజానికి అతనే రేవతి భర్త వెర్రి పుష్పం ఒక రకంగా... Punishment యిచ్చాడు ఆ గాడ్.... చనిపోయిన వారు గురించి చెడు అనకూడదు అనే గాని, ఆమెదే 100 కి 200% తప్పు.... లివర్ యిచ్చిన వైఫ్ గా హస్బెండ్ దగ్గర dominating అయ్యే ఆ టైం కి మూవీ కి వెళ్ళింది.
    అసలు ఆ crowed లో యింకో లేడీ ఎక్కడా కనపడలేదు.... యిది ఎవరూ గమనించలేదు.... వీడియోస్ నీ క్లోజప్ గా మహా న్యూస్ లో చూపించారు.... ఆ తోపులాటలో ఆ రేవతి ఒక్కటే లేడీ కనిపించింది... తోపులాటలో యే లేడీ నీ గమనించలేదు.....
    అల్లు అర్జున్ జాతకం బాగోలేదు, యిటానికి జైల్ యోగం వుండే ఆ షార్టులైఫ్ లేడీ యిక్కడ చనిపోయి ఆ యోగం.....
    ఏది ఏమయినా, మానవత్వం లేదు అనిపించేలా వున్నా, యిలాంటి ఫ్యామిలీ కి హెల్ప్ చేయటం కూడా పాపమే నా దృష్టిలో. పాపం ఆ పసివాడు, కూతురు బలి అయ్యారు ఆ భార్య భర్తల మూవీ పిచ్చికి... పిల్లాడు అడిగాడు అని చచ్చాక చెప్పుతున్నాడు ఆ తండ్రి.... అలా చెప్పకపోతే చెప్పుతో కొడతారేమో అని.... వీరికే పిచ్చి వుండి పిల్లాడి మీద ....అతని కి భార్య చనిపోయింది అని జాలి అక్కర లేదు.... పిల్లలు ది పాపం వార్కి పుట్టటం.
    ఆ రేవతి, డ్రెస్ స్టైల్, చెత్త8కి గోల్డ్ రింగ్స్ వరుసగా 3 fingers ki.... Wow, a night lo movie ki oka function ki వెళ్లినట్లు ....
    యిలాంటి వారు కి కోట్లు మళ్ళీ?

  • @Shubham-p2r
    @Shubham-p2r День назад

    First Sri Tej vaalla daddy ni pattukuni lopala veyyandi. Aa crowd lo okka lady leka okka kid kanabaddaaraa? Veellu thappa.

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 2 дня назад

    Aa nu evaru emipekaleremo, mahaiethe k9nthakalam NALUGUDI untundhi

  • @vijayanandyala4460
    @vijayanandyala4460 2 дня назад

    Everything thing is a drama in this case