Chilipi Navvula Song | Malavika & Sreerama Chandra Performance | Swarabhishekam | 9th Oct 2016 | ETV
HTML-код
- Опубликовано: 9 фев 2025
- This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
☛ For latest updates on ETV Channels - www.etv.co.in
☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
☛ Like us on - www. etvt...
☛ Follow us on - / etvteluguindia
ఇద్దరి గళ మాధుర్యం ఒరిజినల్ గాత్రలకు చాలా దగ్గరికి ఉంది superb 👍😄 మాధవపెద్ది కాళిదాసు
చాలా అంటే చాలా బాగా పాడావు తల్లి.నేను ఇప్పటి వరకు 105 సార్లు చూసాను ఈ వీడియో నీ. గాడ్ బ్లేస్ తల్లి నిన్ను కన్న మీ అమ్మ. నాన్న చాల అదురుష్టవంతులు
2:4 2:5 3:11 3 4
Abbabba malavika garu. ... So sweet voice. Excellent.
మాళవిక గారు మీరు జూనియర్ సుశీల అమ్మ మీరు చాలా స్వమేమ్ గా ఉంటారు ఆలా ఎలా ఉంటారు భలే ఎప్పుడు అలాగే ఉంటారు సూపర్ సూపర్ అమ్మ 💐💐💐నిండు నూరేళ్లు హాయిగా జీవిచ్చు తల్లీ
Thanks అమ్మా ఎందు కంటే వాడని అందాల అన్నావు చాలా మంది వాడనియందాల అంటూ పాడుతున్నారు
Super presentation by Srirama chandra n Malavika!
Nice singing Malavika gaaru super super 👌👌👌👌👌👌
ఆనాటి పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
Ms. Malavika 👍ha.. ha Excell- lent singing next to Sri Rama Chandra. You both sang it very good. Thank you very much.
malaveeka and sriram veeri nice vaaisu supeer sang
ఎన్ని సారులు విన్న తనివి తిరలేదు 👌👌👌సాంగ్
Excellent malvika
My heartly favourite singer malavika garu love you
Pata Vintunte Maanchi Nidra Munchukostondi Extraordinary Lovely Song
ఓల్డ్.ఈజ్.గోల్డ్. సూపర్ సాంగ్స్.
Sreeram's voice😍
శ్రీరామ్ చంద్ర చాలా బాగుంది.singer Hnk. prakash Rao.
Very good singing of both of you..🎉 my god bless you🎉🎉
Best wishes for the excellent performance of melodious song by Sriram and Malavika.
Malavikagaru..superga.padinavu.talli
నిజంగా మరో జన్మ అంటూ ఉంటే.... మీరూ నేనూ.. తర్వాత నాకు ఏమి చెప్పాలో అవగతం కావడం లేదు... మీరు ఎక్కడున్నా అక్కడ తప్పులు సరి దిద్ధుతూ ఉంటారని మాత్రం తెలుసు....మహానుభావా నమస్సుమాంజలి 🪔🙏
Malavikagaru chala chala baga padaru. God bless u thalli. ❤❤❤❤🎉🎉🎉🎉
Very Excellent sung by Sreeram and Malavika
Malavika she is besht singar.melodi Queen so butiful voice malavi 30years old songs all so same voice singing malavika voice fantashting
Very nice singing.
Excellent both of you❤❤
Excellent singing, Malavika and Ramachandra, very happy,
Thank you all.
Wish you all the Best.
Malavika sang this song better than all the other singers in Swarabhishekam.
Amma maalavika best singer presentation is excellent and ramachandran equally well good combination enjoyed alot thanks to the organizers.venkateswarao
I have enjoyed several times 👌👌👌
Beautiful lyrics and nice music
Shree Rama Chandra super
Very hurt tochingimotionalsong.can't forget it
Male and female super
You, both Sang very niceThk a lot mam,s
Nice Sreeram darling
Both singers sang soulfully with exuberance and did excelled in their talent. Indeed it's soothing and rejunevating.
Excellent performance to both
Malavika u just mesmerized with your voice, keep it up
Great combination
Very soft performance
Excellent performance by Malavika
Sreenivasa Rao Chidella vennelone
Very beautiful ga padaru dannya vadalu good
Sriram you have a great man and indianide
Sreerama chandra... I enjoyed a lot...u had great voice
Sangeetham pendyala gaaru kaadu thalli. Saaluri gaaru
Excellent performance by both.. Best wishes... Eswara Rao
Super Singer Malavika❤,,,...
Voice.supar.bavundhi
Sreeramachandra ❤❤
Malavikagaru supar
Awesome
Very melodicious romantic song
Both sung very well God bless them
While watching these videos, I am also watching the big and beautiful eyes of young Telugu girls. Living in USA I have missed them for 30 years. Now I feel how human eyes can be so big, dark, shiny, and beautiful. They are especially so with Telugu girls.
Yeah yeah AP 2
Most south indian heroines of yesteryears were dominated by telugus girls.
Wonderful voice malavika Garu .gods gift
Very good song dannya vadalu sir
Salam good morning we Malaysian love to listen to this video song fantastic voice to pass my morning after a cup of coffee masaallah i am uncle azlan Shah West Malaysia Harrison's kl they make me crazy Kalpana she the voice
Super ❤
ఆ లా ప న చాలా బా గుo ది. ర స మ యి మా ళి క గా రు.
Super 🎉
suparsog.sriramachandra.malavika.voicebest
Chellemma malaika, no songs now a days. Yemayyipoyavamma?
Verry.good
Super
అధ్బుతము
Very fine lovely song
Really both are 👌👌n malavika beautiful voice and she is so cute 👍👍👍👍👍👍
ఈ మధురమైన పాట ఎవరు పాడినా భలేగా వుంటది. 50% పర్ ఫార్మ్ న్స్ ఇచ్చినా సరే. ఎందుకంటే అది కేవలం రసాలూరు సాలూరు రాజేశ్వర రావు గారి ఘనత అన్నది నిర్వివాదాంశం. దాదాపు 5 దశాబ్దాలుగా అంటే 45,50 సంవత్సరాలుగా ఈ పాటలు మొదటగా రేడియో లోను గ్రామ్ ఫోన్ రికార్డుల లోను. తర్వాత టేప్ రికార్డర్‌లోను, ఇదిగో ఇపుడు You tube లోను కనుక చిన్నప్పుటి నుంచే ఈ మధురాతి మధురమైన పాటల పై మక్కువ అనంతం. ఈ పాటని కట్టిన ట్యూన్ , బాణీ మధురమైనది. ఎవరి నోట విన్నా మధురంగా నేవుంటుంది. అదే రాజేశ్వర రావుగారి గొప్పతనం ఆ మహానుభావుని పాద పద్మములకు పాట రచయిత దాశరథి గారికి నా అనంత కోటి🙏 శిరసాభి వందనాలు . అలాగే బాలుగారు , సుశీలమ్మ గార్లకు కూడా.
మాళవిక , శ్రీ రామచంద్రలు చక్కగా పాడారు. ఆర్కెస్ట్రా చాలా బాగుంది. 16 - 01 -.22. / బెంగళూరు
ఇ గానం మానసి అలాగే బాలుగారు పాడినటువంటి స్వరకల్పనలో ఎంతో అద్భుతంగా అనిపించింది.
Sriram sir beautiful
Super song etuvanti songs e rose lalo ravu
super.pata
Nice music and good performance
Super song and super music
Good performance by both of them keep it up old melody song
మంచి మంచి సింగర్స్ ఉన్నారు సినిమా పాటలు అసలు బాగోటములేదు
malavika.voice.supar
Ever green song, nice performance
मदूराम maduram amrutam।❤🎉😢
Imissyousreeramfortenyearssenkhanadam
supar.songs
Super song
,👌👌👌👌👌👌
పాట వింటుంటే చెవిలో తేనే పోసినట్టుంది.
Excellent
This song is very relaxing nice 👍🏻🎶🎵🎤🎹
🙏🙏💗🙏🙏🌹🌹
Both are excellent voice 👌👌
ఐతే ఆ పాత పాటను ఇలాగా కూడా పాడవచ్చును అన్నమాట...
ఇకనుండి ఏ పాటనైనా ఏ రాగంలోనైన,,ఎంత కూనిరాగాలతో కూడా పాడవచ్చును అని " నిర్ధారణ"
చేశారు.. ఏదో పాటలు పాడడానికి వస్తుంది కదా అని సంగీతాన్ని ఇష్టమైన రీతిలొ పాడుతున్నారు!
Suparsong
Malavika
Super, iam one of big fan of you malavika medam
Makarandaniki andamu todynatlugavunnadhi. Marulugolipe ganasudha gagana vihaaramu gavimpajesinadani naa anubhavamu chepbutondhi.
Telugu kalaama talli muddu biddalu
Energy and Tempo of the Original Song is missing.
Both sung well
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻🙏🏻
Nice good parfamance
Boat are singing super
Old and melodic
ooraywa My super song
Iovley song ama ama vadanalu
ever green hit super hit song