Great God with you always Anna garu praise the lord 🙏 I'm Simon vasantha pulla wgl Brother family members 🙏 please remember me your prayers for us and my house loan sanction purpose 🏡 🙏
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) ఇచ్చిన నీవే బలి కోరగా (2) తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా (2) ఆప్తులంతా శత్రువులైనా (2) అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే (2) ఇదిగో నేను ఉన్నానయ్యా (2) దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో పరిశుద్దల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువి అ.ప.పాడెదన్ నాదు ప్రియుని జీవికాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను నింద దూషణ ఇరుకులలో - నను సుగంధముగ మార్చెన్ నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే||పాడెదా|| నా కష్ట తరంగములలో - దుఖ సాగరములో యుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే ||పాడెదా|| ఆనంద భరితమైన నేను నీ ప్రేమలో నుండుటకు నీ స్వరము నాకతి మధురం-నీ ముఖము మనోహరము ||పాడెదా|| నీ చిత్తము చేయుటకు - నన్ను నీకు సమర్పించెదన్ నా పరుగును తుదముట్టించి - నీ సన్నిధిలో నుండెదన్ ||పాడెదా||
పరలోకంలో ఉన్న మా యేసు భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2) బూర గానంలో యేసు రావాలా యేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో|| స్తుతి పాటలే నేను పాడాలా క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో|| మధ్యాకాశంలో విందు జరగాలా విందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో|| సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ నీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| సృష్టిలో ఉన్న జీవులన్నిటిని నీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| దూత గానంతో యేసు రావాలా యేసు గానంలో మనమంతా నడవాలా (2) ||పరలోకంలో||
Paisebtha Lord daddy
Maa family kosam maababu akash10thclasspasskavalaniprayercheyandi daddy
Good morning Anna and good song's
Shalom.... annagaru
Great God with you always Anna garu praise the lord 🙏 I'm Simon vasantha pulla wgl Brother family members 🙏 please remember me your prayers for us and my house loan sanction purpose 🏡 🙏
Daddy thank you a blessing I
My family my nanna my amma my anna prayer plz please plz daddy prayer cheyava daddy plz
Praise the lord dady 🙏❤️❤️🥰🥰🙏🙏🙏🙏🙏🙏😭😭 super song so nice 🙂🙂🙂🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼❤️
Preyar for me daddy
super songs ayya
Love you😘 Dad
I like you so much daddy.........
Excellent.... Song......
God bless you
Amen
Love you jesus 🙏🙏🙏
🙏🙏🙏
Praise the lord daddy God bless you
Praise the Lord 🙏🙏🙏🙏🙏 please pray my family
Super song daddy👌👌
Praise the Lord daddy 🙏🙏🙏🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊👑👑
Rrr
Praise the lord daddy
I am going to see and experience a series of victories, me and my family is blessed.
Thankyou pastor Garu, Vizianagaram.
🙏🤲❤🙏
Please pray for my mother
🙏🙏🙏🙏🙏
I love jesus songs.iam big fan of paulson raj annayya.
My mom add ben , hi
U HH gugghiohuug
7u
Praise the lord ayyagarlu
Tqu daddy
Nice daddy 👏👏👏👏👏
praise the lord daddy (paulaiah garu)
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా||
లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||
సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా (2)
ఆప్తులంతా శత్రువులైనా (2)
అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలే (2)
ఇదిగో నేను ఉన్నానయ్యా (2)
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
U
Prise the lord
Nice
Praise the Lord Lord hallelujah
Thank u Lord for blesing🙏us
Prise the lord
✝
Superb
Ho
Jesus bless me
Praise tha lord daddy na
marriage wish my prayers
Jesus
God bless you
Songs super
అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో
పరిశుద్దల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువి
అ.ప.పాడెదన్ నాదు ప్రియుని జీవికాలమెల్ల
అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను
నింద దూషణ ఇరుకులలో - నను సుగంధముగ
మార్చెన్ నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే||పాడెదా||
నా కష్ట తరంగములలో - దుఖ సాగరములో యుండగా
నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే ||పాడెదా||
ఆనంద భరితమైన నేను నీ ప్రేమలో నుండుటకు
నీ స్వరము నాకతి మధురం-నీ ముఖము మనోహరము ||పాడెదా||
నీ చిత్తము చేయుటకు - నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుదముట్టించి - నీ సన్నిధిలో నుండెదన్ ||పాడెదా||
super songs...
I am so blessed...with daddy messages ...thanQ jesus
Praise the Lord
Jesus blessing me
Jesus blessing my family.
Praise the lord 🙏
Praise the Lord Brother prayer for my family
👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝✝️✝️✝️✝️
Praise the Lord ayya
Praise the Lord bro
Love you daddy's pls prayer for me daddy's
Nice
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
9:10
🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍
2:30
Price the Lord daddy
Rajinikar
The Pentecost mission song ............God bless you.
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా||
ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా||
శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా||
అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా||
Hi
పరలోకంలో ఉన్న మా యేసు
భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2)
బూర గానంలో యేసు రావాలా
యేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో||
స్తుతి పాటలే నేను పాడాలా
క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో||
మధ్యాకాశంలో విందు జరగాలా
విందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో||
సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ
నీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో||
సృష్టిలో ఉన్న జీవులన్నిటిని
నీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో||
దూత గానంతో యేసు రావాలా
యేసు గానంలో మనమంతా నడవాలా (2) ||పరలోకంలో||
Please upload stuti aradana
Brother 2 album vol.2 plz
..
.
Amen
🙏🙏🙏 praise the lord daddy's 🙏🙏
Jesus
Tqu daddy
Praise the Lord ayya
Praise the lord dady
Praise the lord
Praise the lord Daddy
Praise the lord
Praise the lord 🙏 ayya