Why BJP is Silent on Adipurush || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • KuKuFM Download Link: kukufm.page.li...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-F...
    ======================================
    Video Discription: సినిమాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలి అని చూస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఆదిపురుష్ మూవీపై హిందువుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు. సినిమాను సినిమాలాగే చూడాలి. కేవలం వినోదాన్ని అందించడం కోసమే సినిమా ఉంది అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం.
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member :
    / @thulasichandu
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 1,3 тыс.

  • @jyothirmailogistics7303
    @jyothirmailogistics7303 Год назад +19

    Battai laku SIGGU..SHARAM antene telvadu ..RAMAYANAM gurinchi elaa telustadi??😁😁😁😁😁😁😁😁😁

  • @potluridvlakshmikumar83
    @potluridvlakshmikumar83 Год назад +62

    ఒక సినిమాలో నటించేటప్పుడు దాని script ఎటువంటిదో తెలుసుకోలేని నటులు తమ తెలివి తక్కువ తానాన్ని బయటపెట్టు కోవటం బాదగలిగిస్తున్నది.

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Год назад +49

    BJP s bhakthi is not genuine. Andaru dongalu.

    • @spraveen
      @spraveen Год назад +9

      Chala Mandi bjp leaders paina chala rapes cases unnai

    • @venkatReddy-zn7oe
      @venkatReddy-zn7oe Год назад +2

      Khangress vaallu kadiguna muthyalu kada

    • @spraveen
      @spraveen Год назад

      @@venkatReddy-zn7oe Inka nuvu Karnataka minister s** tape chudaledu anukunta ... Chudu po mutyalu kanapadutai 😂😂

  • @movieschips8046
    @movieschips8046 Год назад +160

    BJP ప్రాపగాండా కి బలైన టాలీవుడ్ స్టార్ హీరో

  • @rvv1599
    @rvv1599 Год назад +147

    బీజేపీ కామెంట్ చెయ్యదు...ఎందుకంటే అవి ఓట్లు రాల్చవు.....

    • @lakshamanareddy4781
      @lakshamanareddy4781 Год назад +5

      Prathivisayamlo BJP kaluga chesukokudadu.
      Nuvvu hindu kada mdm.

    • @sridharelluri2828
      @sridharelluri2828 Год назад

      @@rvv7199, BJP ne enduku vakaltha teeaukovali?. Neevu hinduvu moddaki puttinte neevu kooda question cheyali omraut ganni. Neevu vere vallu puttunte neeku deenitho sambandame ledu dengey

    • @rajashekar_Radhakrsna1
      @rajashekar_Radhakrsna1 Год назад +2

      U proved that ram belongs to hindhutva nd bjp tqq

    • @sm1256
      @sm1256 Год назад +3

      Comment chayyadaniki emundi akkada.. Thulasi akka vundi ga hindhus ni comment cheyyadaniki

    • @kemasadhana9654
      @kemasadhana9654 Год назад +4

      Bjp silent ga unna badhe undakapoyina badhe.
      Ramudi mida Prema kante BJP mida dvesham matrame aame highlight chestundi.
      I think she is also pampered by the right wing.

  • @vurasureshbabu8446
    @vurasureshbabu8446 Год назад +222

    వేరే పార్టీ వాళ్లు గనక ఈ సినిమా తీసి ఉంటే ఈపాటికి సినిమా తీసిన వాళ్లని ఏదో ఒక వంకతో బొక్కలో పెట్టేవాళ్లు మేడం మీ అనాల్సిస్ చాలా బాగుంటుంది

    • @hariadla1018
      @hariadla1018 Год назад +16

      Pk సినిమా తీసిన అందర్నీ bjp జైల్లో వేసింది కదా

    • @KarthikeyaAlam
      @KarthikeyaAlam Год назад +1

      @@hariadla1018 Ekkadesindira Erripuka.

    • @Beast-ur3ew
      @Beast-ur3ew Год назад +2

      Sure gaa

    • @Ganeshsunkara87
      @Ganeshsunkara87 Год назад +8

      సినిమాలను ఇప్పుడు రాజకీయ పార్టీలు తిస్తున్నయా నిర్మాతల లాభాపేక్ష డైరెక్టర్ కళ లేకుండానే వస్తున్నాయ

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад +1

      హిందు వ్యతిరేక అండ్ బీజేపీ వ్యతిరేక ఐతే మీరు మాట్లాడుతారు..కానీ ఇంకా కాంగ్రెస్ తప్పులు ఇతర మతాలు తప్పులు మీరు ఎప్పుడు మాట్లాడలేదు..మాట్లాడరు కూడా..ఇందులో నిజం అర్థం కాకుండా కొందరు అక్క నువ్వు అరటి పండు తొక్క అంటూ భజన చేస్తున్నారు

  • @harivlogs9567
    @harivlogs9567 Год назад +6

    అక్క ముసలి కన్నీరు కారుస్తుంది.😂. కుక్కకు బొక్క దొరికినట్టు అక్కకు మంచి పాయింట్ దొరికింది😅

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Год назад

      😂😂 బత్తాయిలు తేలు కుట్టిన దొంగల లాగా ఉన్నారు

    • @Ramking7262
      @Ramking7262 Год назад

      Andha Bakth

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Год назад +93

    తులసి చందుగారు నిజాలు మీవల్లనే తెలుస్తాయి..
    గోడి మీడియాలా వల్ల అన్ని అబద్ధాలే ప్రచారం అవుతాయి..

    • @farmerfomIndia
      @farmerfomIndia Год назад +2

      Nuvvu evvadivi raa hinduthvam gurinchi matlaadadaaniki converted broot.

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 Год назад +6

      @@farmerfomIndia nuv evadiki bey matladakudadu anadaniki converted barre

    • @farmerfomIndia
      @farmerfomIndia Год назад

      @@maheshav3562 nuvvu koodaa 50:50 naa.

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 Год назад +6

      @@mullapudimanyam2999 nuv paavu knowledge bjp broker gadivi

    • @farmerfomIndia
      @farmerfomIndia Год назад +1

      @@mullapudimanyam2999 50:50 always sagam knowledge

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 Год назад +66

    Good analysis. మనదేశంలో సత్యాన్ని ఇష్టపడే వాళ్ళు తక్కువ. But truth triumps.

  • @pavans1889
    @pavans1889 Год назад +3

    మేడం రాహుల్ గాంధీ కోసం ఒక వీడియో చేయండి. ఆయన బయట దేశాలలో మాట్లాడే మాటలు ఇంకా మీ దృష్టికి రాలేదా? లేక ఆయన బీజేపీ కాదు అని ఆయన కోసం మాట్లాడటం లేదా? ఓహో రాహుల్ గాంధీ బీజేపీ అయితే మాట్లాడేవారు ఏమో మీరు కాబట్టి ఆయన కోసం మీరు మాట్లాడటం కల. బీజేపీ నో లేక మీరో నేనో ఇంకెవరో మన దేశం లో మనం మనం ఏదొక విమర్శలు చేసుకుని ఏడుస్తున్నo కానీ అది మన భారతదేశం లోని చేసుకుంటున్నాం కానీ మీ రాహుల్ గాంధీ గారు మనదేశం పరువుని పక్క దేశాల సభా వేదికల మీద తీసేస్తున్నారు. ఒక్క వీడియో చేయండి రాహుల్ గాంధీగారు కోసం

  • @nspageco2816
    @nspageco2816 Год назад +27

    అవన్నీ మకు తెల్వదు,
    మేం బత్తాయిలం ఇలాగే చేస్తం,
    జై బత్తాయి

    • @VOLLEYBLIFE
      @VOLLEYBLIFE Год назад

      😂😂😂😂😂

    • @nspageco2816
      @nspageco2816 Год назад +1

      @@maheshav3562 🤣

    • @nspageco2816
      @nspageco2816 Год назад

      @@VOLLEYBLIFE 🤣

    • @santoshp343
      @santoshp343 Год назад

      @@maheshav3562 Confirm meru deshadrohuluu elanti manshulaku support chesthe adey gathi

    • @santoshp343
      @santoshp343 Год назад

      @@maheshav3562No Brain 🧠 mindless equal to stupid or betrayal.

  • @creatorsearch69
    @creatorsearch69 Год назад +225

    ఈ సినిమా ముస్లింలను అవమానించే పదజాలంతో తీసి మోడీగారిని మెప్పిద్దాము అని ప్రయత్నించారు. తానూ తవ్వుకున్న గోతిలోనే పడ్డారు.

    • @shivasri26
      @shivasri26 Год назад

      Emi ra abbulle ga. Nee thurka lolli endhukochindhi ippudu?

    • @yusufsuraj
      @yusufsuraj Год назад +21

      రామాయణం లో musilms yendhuku unaru swani

    • @Jaisriram-gg1xy
      @Jaisriram-gg1xy Год назад

      దీనిలో ముస్లింలను కించ పరిచిన సన్ని వేషం ఎక్కడున్నది

    • @ArunKumarKuppa
      @ArunKumarKuppa Год назад +14

      Ekkada Muslims enduku vacharu sodara this is not wright statement ???

    • @ramanjaneyulums191
      @ramanjaneyulums191 Год назад +2

      Miku Chance vachindhi kadha...

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 Год назад +154

    శోబన్ బాబు హీరోగా సంపూర్ణ రామాయణం కనుల విందుగా వుంటది.ఆ తర్వాత ఎన్ని రామాయణ కథ ఆధారంగా వచ్చిన సినిమాలు హిట్ అవ్వలేదు.చంద్రకళ సీతగా,శోభన్ బాబు రాముడుగా సూపర్ హి్టయ్యింది

    • @commanmangoal7802
      @commanmangoal7802 Год назад +8

      BAPU gari magic adi...SRI RAMUDU ante BAPU Gare gurtu vachchedi...

    • @abdulrahamanshaik7930
      @abdulrahamanshaik7930 Год назад +7

      Lavakusa movie kuda baguntundi....

    • @afsianome4866
      @afsianome4866 Год назад +8

      బొంబాయి లో 100 రోజులు ఆడిన ఒకే చిత్రం ఈ రోజు వరకు తెలుగు,"సంపూర్ణ రామాయణం"

    • @pavankumarvennu6778
      @pavankumarvennu6778 Год назад

      Nuv dongavi oka seqular mundavi

  • @rajeshgangireddy
    @rajeshgangireddy Год назад +73

    Cinema hit అయితే బీజేపీ ఖాతాలో వేసుకుంటుండే... అదే ఫ్లాప్ అయ్యిందీ కదా అందుకే అన్ని ముస్కొని కూర్చొని ఉన్నారు...

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn Год назад +14

    చాలా వేగంగ స్పందించారు, వీడియో బాగుంది, ధన్యవాదములు

  • @Vishwambhara
    @Vishwambhara Год назад +172

    బీజేపీ నాయకులు ఏం ఫీల్ కారు. వారికి కావలసింది కేవలం "జై ష్రీరామ్" అనే స్లోగన్ మాత్రమే రాముడెవరికి కావాలి.

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Год назад +2

      😢

    • @Original_Songs761
      @Original_Songs761 Год назад +8

      First manam mana Culture ni respect Edam next other

    • @Dark_294
      @Dark_294 Год назад +9

      ​@@Original_Songs761first vere Walla culture ni respect iste mana culture ni automatic ka respect ichhanate

    • @dodlapavan8949
      @dodlapavan8949 Год назад +14

      ఆ పదం చాలు గొర్రెల్లాగా ఓట్లు వేస్తారు... నిజాన్ని పక్కన పెట్టేస్తారు.

    • @Original_Songs761
      @Original_Songs761 Год назад

      @@Dark_294 automatic kosam waiting chy adi raadu ok....

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Год назад +14

    ఆ సినిమా తీసిన వాడు బీజేపీ గాడికి కి బాగా ముత్తా చెప్పి ఉంటారు.
    తియ్యత్స్నికి వేల్లేదు.
    కేసులు వెయ్యాలి

  • @praveenkumarshaganti9779
    @praveenkumarshaganti9779 Год назад +122

    Meeru ,work and వాస్తవాల పట్ల మీ డెడికేషన్ great తులసి గారు ఎవరు ఏమన్నా వ్యతిరేకం గా మీరేమి పట్టించుకోని distract అవకండి........all the best తులసి గారు...

    • @devivagdevi313
      @devivagdevi313 Год назад +7

      Work!!? Em work,, bjp meedha padikotkuntundhi. That's it. Funding chesevallu unaru

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 Год назад +3

      ​@@devivagdevi313 బీజేపీ హిందువులు కి సంబంధం లేదు w🤣🤣🍊🍊

    • @Harsha_reddy751
      @Harsha_reddy751 Год назад +5

      Khan gress Payment vaste Inka akka nduku disturb avutundhi cheppu...😂😂

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад +5

      Bokka lee edi congress bhajana indirect gaa

    • @Chanakya-2019
      @Chanakya-2019 Год назад +6

      గంజాయి చందు

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 Год назад +48

    పాలకుల ప్రయోజనాలకి అనుగునంగా సినిమాలు తీయ్యటం, ప్రజలను విభజింజటం. నేటి modern politics.

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 Год назад +9

    అసలు వాడు ముందే చెప్పాల్సింది ఏలియన్స్ విత్ మోడ్రన్ రామాయణం త్రీడీ వెర్షన్ విత్ కిడ్స్ ఎంజాయ్ మూవీ అని చెప్పాల్సింది సరిపోయేది😮🎉

  • @menanna9932
    @menanna9932 Год назад +10

    Finnel ga VP aendhi Prabhas..anukunta

  • @bramakrishna7635
    @bramakrishna7635 Год назад +25

    కాశ్మీర్ ఫైల్స్ ద కేరళ స్టోరీ బీజేపీ వాళ్ళు సినిమాకి ఐటి రాయితీ ఇచి ఎంతో ప్రమోట్ చేసింది అంతే రేంజ్ లో ఆదిపురుష్ సినిమా ని అనుకూలంగా ప్రమోట్ చేసింది బిజెపి. కానీ సినిమా డిజాస్టర్ కావడం వల్ల దీన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకు పోకుండా ఆగిపోయారు ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు అభివృద్ధి చూసి ఓటు వేయాలన్న సినిమాలు చూసి ఓటు వేయలన

    • @Truthless888
      @Truthless888 Год назад +1

      మన దౌర్భాగ్యం ఏంటంటే ముడ్డి కాలిపోతున్నా jaisriram అంటే చేతులెత్తేస్తాం...... ఒక పక్క ఎటుచూసినా ధరలు మండిపోతున్నాయి...జీతాలు వేతనాలు పెరగవు. రాబడి తక్కువ ఆదా మాట అటుంచితే దినదిన జీవితమే కష్టమై పోతుంది....
      ధనవంతులు బాగానే safe jone లో ఉన్నారు... వాళ్ళు జెండా పట్టరు, ఓట్లు వెయ్యరు.... కానీ పార్టీ జెండా పట్టుకుని జైజై అని తిరిగి ఓటేసి గెలిపించుకున్న పేద వాడి నడ్డి విరుస్తున్నారు.... కాదా..
      విజయ్ మాల్యా కు ఎన్ని కోట్లు అప్పిచ్చారు.... Adani కి ఎన్ని కోట్లు అప్పిచ్చారు.... వాళ్ళు సక్రమంగా కడుతున్నారా....
      పొరపాటున పేదవాడు నాలుగో సారి ATM వాడితే 30, 40రూపాయలు cut చేస్తున్నారు.... దేశం మొత్తం మీద ఒకరోజుకు తక్కువలో 1000మంది ఈ తరహా లో cut అయితే ఆ రోజుకు బ్యాంకు కు వచ్చేడబ్బు 40000/-, ఆలా ఎన్ని bank లు... నెలకు ఎంత, సంవత్సరానికెంత.... ఆలోచించండి... కొన్ని కోట్ల రూపాయలు.
      ఇప్పటి కైనా కళ్ళు తరచి మతం కాదు ముఖ్యం... నిత్యవసార ధరలు తగ్గించే ప్రభుత్వం రావాలని కోరుకుందాం...

  • @anudeeprapolu827
    @anudeeprapolu827 Год назад +15

    💐💐 💐💐 💐💐
    యూట్యూబ్ లో ఆదిపురుష్ మీద బోలెడన్ని రివ్యూలు వస్తున్నాయి ఏ ఒక్కటి ఇంత అందమైన ది లేదు
    ఇంత రీసెర్చ్ లేదు ఒట్టి సోది రివ్యూలు
    మాత్రమే ఉన్నాయి,
    మీ వీడియో చూసినందుకు నేనొక మంచి స్నేహితురాలు ని సంపాదించుకున్నా నని అనిపిస్తుంది,,
    దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక..
    💐💐 💐💐 💐💐

    • @harivlogs9567
      @harivlogs9567 Год назад +2

      వెల్కమ్ టు అర్బన్ నక్సల్ వరల్డ్.

    • @prasadclickz1323
      @prasadclickz1323 Год назад

      😂😂

  • @maa_visheshalu
    @maa_visheshalu Год назад +5

    ఒకసారి ఈ బత్తాయి గాళ్ళు మన రాజమౌళి rrr సినిమా లో భీమ్ క్యారెక్టర్ కి తలకి జస్ట్ టోపీ పెడితే సినిమా రిలీజ్ కూడా కాకుండానే ధియేటర్ లు తగలపెడతాం నరికేస్తాం అని హల్చల్ చేశారు అదే RRR కి అవార్డ్ వస్తే మన ఇండియన్ సినిమా మన డైరెక్టర్ అని వాళ్ళల్లో కలుపుకోవాలి అని చూసారు కాని నేటిజన్స్ పిచ్చోళ్లు కాదు గా వాడి తోలు తీసి ఆరబెట్టారు.మరిప్పుడు మన రాముడు మన రామాయణాన్ని ఇలా తప్పు తప్పు గా చూపిస్తే ఈ బత్తాయి గాళ్ళు ఎక్కడ చచ్చారో తెలీదు ఎవరిది నోట్లో పెట్టుకున్నారో ఏమో పాపం.
    ఓహో ఇప్పుడే అందిన వార్త మన కళా ఖండం ఆదిపురుష్ నిర్మాతలు ఈ బత్తాయి గాళ్ళల్లో ఒకరే అని తెలిసింది.దాని కారణంగా ఈ బత్తాయిలు కిందా పైనా మూసుకొని శబ్దం చెయ్యకుండా కూర్చున్నారహోఓఓఓఓఓఓఓ.
    లేకపోతే రామాయణాన్ని మరీ ఇంత దారుణంగా వక్రీకరిస్తే ఈ బత్తాయి భక్తులు గుడ్డి వారయ్యారా లేక నటిస్తున్నారా .
    అందుకే కాబోలు వీరిని అంధ భక్తులు అనేంది.
    కావున ఇందుమూలముగా చెప్పేది ఏమనగా ముందుగా మన మొదటి అందభక్తుడు బండి సంజయ్ రెండవ అందభక్తుడు రాజాసింగ్ ఎవరిది నోట్లో పెట్టుకున్నారో చెప్పాలి.
    మరియు మన స్వామీ హనుమాన్ జీ కోసం ఉంచిన సీట్ రద్దు చెయ్యండి లేదంటే రామాయణాన్ని ఇలా తీసినందుకు కోపంతో గద పట్టుకొని ఈ బత్తాయిల ఇళ్లకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది జాగ్రత్త.

  • @narsimluyalal2024
    @narsimluyalal2024 Год назад +19

    BJP, RSS ల పై బురద జల్లె ప్రయత్నాలలో ఇదీ ఒకటి. RSS అనేది లేకుంటే ఇప్పటి వరకు హిందువుల మనుగడ ఏమయ్యి ఉండేదో. విపత్తులు వచ్చినప్పుడు వారి సేవా కార్యక్రమాలు ప్రచారానికి నోచుకోవడం లేదు. జర్నలిజం ఒక భావజాలాన్ని మోయకూడదు.నిజాన్ని చెప్పని,ఒప్పుకోని వారు చెప్పే వారితో దేశానికేమి ప్రయోజనం.

    • @kemasadhana9654
      @kemasadhana9654 Год назад

      Tulasi akka eppudu e vishayamlo munde untaru

    • @Rajamahendri
      @Rajamahendri Год назад +1

      అవును సినిమా కి వత్తసు పలికింది ఎవరు. సినిమా కి సెన్సార్ ఇచ్చింది ఎవరు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారె పడతారు. తిట్టాల్సినది సినిమా తీసిన వాళ్ళను కాదు వెనుకనుండి కధ నడిపించిన వాళ్ళని. మీరు ఒక జన్ ధన్ ఖాత ఒపెన్ చెయ్యండి. మీ ఖాతాకు 15 జమావుతాయి!

    • @prasadclickz1323
      @prasadclickz1323 Год назад

      💯

  • @gshiva96769
    @gshiva96769 Год назад +49

    Ee Madya Baaga buildup Tho Vasthunna Em Movies Hit Kavatledhu..😊

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 Год назад +6

    దీనిమీద ఆడియొఫంక్షన్ లో పాల్గొన్న చిన్న రావు గాడు ఏం చెపుతాడు.

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 Год назад +6

    బీజేపీ వాళ్ళేమి సపోర్ట్ చేయలేదు చేస్తే గిస్తే సపోర్ట్ అంతా ప్రభాస్ ఫాన్స్ నే సపోర్ట్ చేసారు ఏ ఒక్క బీజేపీ నాయకుడు అధిపురుష్ సినిమా సూపర్ గా ఉంది అన్ని ఎవడు అన్నలేదు చెప్పండి చూద్దాం.. రాముడు మీద సినిమా కాబట్టి సపోర్ట్ చేసారు కానీ సినిమా చూసినా తరవాత ఎవడు సపోర్ట్ ఇవ్వలేదు బయటకువచ్చి ఏ బీజేపీ రాజకీయ నాయకుడు చెప్పలేదు

    • @ramakrishnamanohar7035
      @ramakrishnamanohar7035 Год назад +1

      Movie hit aithe oka range lo ganthulu vesevaru. But theda kottindi , silent mude

  • @rushikeswar6897
    @rushikeswar6897 Год назад +30

    మీ విశ్లేషణ సూటిగా సుత్తి లేకుండా ఉంది. మీరు చెప్పే కోనం నమ్మ దగినది మేడం ., మీరు ఇలాగే ఎప్పటికీ నిజాయతీ తో వీడియోస్ తీయాలని కోరుతున్నాను . మీరు ఎప్పటికీ ఎవరికి అమ్ముడు పోకుండా మాకు కనీసం కొంతైనా నిజాన్ని తెలియజేయండి . ధన్యవాదాలు మేడం.

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад +1

      బొక్కలో అంత లేదు బ్రో..ఇది బీజేపీ అండ్ హిందు వ్యతిరేకి

    • @harivlogs9567
      @harivlogs9567 Год назад

      ఒరేయ్ ఇది చైనా ఫండింగ్ తోటి జార్జ్ షోరూం స్పందింగ్ తోటి కమ్యూనిస్టులు ఫండింగ్ తోటి నడుస్తుంది రా దీని యూట్యూబ్ ఛానల్. దీని వీడియో చూస్తే ఎప్పుడు మోడీని బిజెపిని హిందూ ధర్మాన్ని భారతదేశ యొక్క సంస్కృతిని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటుంది. దీని యొక్క నాలుగు వీడియోలు చూడు ఆటోమేటిక్గా అర్థమైతది బుర్ర ఉంటే.

    • @kondamurupanguluru8762
      @kondamurupanguluru8762 Год назад +5

      మేడం గారు,
      ఓం మహిళ ఢిల్లీలో 40 కత్తి పోట్లతో, అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపై జరిగిన సంఘటన గురించి, నోరు విప్పదు.
      ఎందుకంటే అక్కడ దాడి చేసిన వ్యక్తి ముస్లిం.
      అదే ఢిల్లీ లో ఓ మహిళ, తనపై అసభ్య ప్రవర్తన జరిగింది అని, ఎటువంటి ఆధారాలు చూపకుండా, ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి, తప్పుడు ఫిర్యాదు చేసిన దానికి, మేడం తెగ భాదపడడి పోయారు. ఎందుకంటే వారు వ్యతిరేకించేది, ధర్నా చేసేది, మోదీ కి వ్యతిరేకంగా కావున.
      చెప్పుకుంటూ పోతే మేడం గారి సంగతులు చాలా చెప్పవచ్చు,
      ఇప్పటికైనా, మీరు అర్థం చేసుకోవచ్చు,
      మేడం అమ్ముడు పోయే వ్యక్తా, కాదా అని.

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 Год назад +2

      Ramuni mida standup comedy chesinapudu Tulasi garu comedy chete thapu emiti anadi Tulasi Gari patha video lo undi

  • @grgoud8503
    @grgoud8503 Год назад +2

    కనీస అవగాహన లేకుండా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్...నువ్వు జుర్ణలిస్తువా....

  • @shiva84604
    @shiva84604 Год назад +7

    Nuvvu miss ayina one pointe enti ante Vfx company om raut dhey
    pedda scam ey idhi....................
    50cores invest chesi Movie Tisinattu vunnadu mana Politician thumb mudragallu nammutaru kabatti valla burrallo dabbu vuntundi kaani telivi vundadu

  • @vijaymovva5491
    @vijaymovva5491 Год назад +24

    Very good explanation❤

    • @truthof121
      @truthof121 Год назад

      She never talk about manipur villance. Because she is anti Hindu.

    • @sm1256
      @sm1256 Год назад

      Nee bondha.. gatti chepthe nijam ayipodhu..

    • @truthof121
      @truthof121 Год назад +1

      @@sm1256 talengana lo government exam ratunapudu Hindus women ne magalasutram ,year rings ,legs ku vunaring remove caipimcharu, 😑 muscleams women gurka vasukumta allow chasaru. Talengana lo terrest funds and attacks jarugutunai u can see in all news channel, manipur lo all over India lo in 2021 to 2023,3000 temple are destroyed. She showed fake 😒 proofs and fake news 😒. Every time. Is is membr of CPI party.

  • @ramsclub8063
    @ramsclub8063 Год назад +51

    Country needs these kind of videos...
    Thank you sis👍

    • @truthof121
      @truthof121 Год назад

      She never talk about manipur villance. Because she is anti Hindu.

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад +8

      అంత లేదు బ్రో.. ఇది బీజేపీ అండ్ హిందు వ్యతిరేకి ఇది మనకి అర్థం అయ్యేలోపు మనలని ఫూల్ చేస్తాది

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 Год назад +2

      Ramuni meda standup comedy lo comedy ga matadi te Tulasi garu comedy chesina athanini samardinchaleada

    • @truthof121
      @truthof121 Год назад +5

      @@raghavenderraghavender4604 she is anti Hindu and she she is anty bjp .she make 1 video with out proper information blame BJP. And Hindus.

    • @ssreddy-r1h
      @ssreddy-r1h Год назад

      Avuna బాబు 😂

  • @BegariSantosh-l1r
    @BegariSantosh-l1r Год назад +32

    బీజేపీ తమకు అనుకూలంగా ఉంటేనే స్పందిస్తది... బీజేపీ ఐటీ సెల్... సినిమా బాగుంటే నాన రచ్చ చేసేది...ఆదిపురుష్ అందరూ చూడాలి.జై శ్రీరామ్...

  • @madhu3dots
    @madhu3dots Год назад +17

    Madam you did very good research. I see that a lot effort went into this video.

    • @devivagdevi313
      @devivagdevi313 Год назад

      Research!!!?! S.. only on bjp. Giving fake news Abt it.

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 Год назад +2

      Ramuni mida standup comedy cheste Tulasi garu comedy cheste thapu emiti anadi Tulasi garu patha video lo undi

    • @devivagdevi313
      @devivagdevi313 Год назад

      @@raghavenderraghavender4604 ontlo cholesterol ekuvai blood circulation brain Loki vellaka pothe alanti matale vasthay

  • @chakriare5219
    @chakriare5219 Год назад +22

    Kasmir files,Kerala story,Adhipurush e 3 movies oka bada political party funding tho tisinavi..this is 100%fact

    • @kemasadhana9654
      @kemasadhana9654 Год назад +2

      Ponile elagaina BJP konni nijalni veluguloki tecchindannamata.

  • @sampathchanti7984
    @sampathchanti7984 Год назад +27

    BJP cinimalani Adam pettukoni rajakiyam chesthundhi ani LKG piladini adigina cheptharu
    1. Kerala lo eloctions unte KERALA THE STORY
    2. Kashmir lo eloctions unte Kashmir files
    3. Telangana lo peru kosam adhipurush
    Ekada BJP dheshani Udharinchindhi M ledhu okati pata DHESHAM KOSAM DHARMAM KOSAM Ledha Hindhu & muslim ?

    • @gravinderredy
      @gravinderredy Год назад

      నువ్వు చాలా మేధావి వి బాబు.

    • @aditya9324
      @aditya9324 Год назад +4

      Ante andulo nijam ledamtav poi check chesko kucha nayala... Keral story nijam

  • @VeturiSunilKumar
    @VeturiSunilKumar Год назад +2

    ఎప్పుడూ నువ్వు బిజెపి కి వ్యతిరేకంగా నె మాట్లాడుతారు.

  • @opbobbygameing2407
    @opbobbygameing2407 Год назад +6

    Nijangaa akka anta daridrangaa undi akkaa em cheptaamu bhada..😅

  • @quetcat4840
    @quetcat4840 Год назад +2

    అక్కా ఒక్కదెబ్బకు రెండుపిట్టలు అంటే ఇదే, ఒకటి రాముడు, ఇంకోటి, తెలుగు హీరో ప్రభాస్, బాగా use చేసుకున్నారు, బీజేపీ వాళ్ళు, అందుకే, కాశ్మిర్ ఫైల్స్, కేరళ ఫిల్మ్ కి అడ్వాటేజే గా ప్రచారం చేసిన pm, అయోధ్య లో రాముడి గుడి కడుతున్న ప్రభాస్ కి లేదా ఆది పురుషోకి pm చెప్పలేదు వీళ్ళనాటకాలు ఈ తెలుగు ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకుంటారో

  • @RamRam-of2nx
    @RamRam-of2nx Год назад +6

    అదే ఇంకెవరైనా తీసుంటే....ఈ పాటికి దేశం మరో మణిపూర్ లా ఉండేది....

  • @ravindarreddydega2211
    @ravindarreddydega2211 Год назад +2

    ప్రతి దానికి bjp తో లింక్ చేయడం ఎమ్ కరెక్ట్ అక్క మీ కాంగ్రెస్ గురించి చెప్తే ఇంకో ఆధునిక రామాయణం rayocchu తిక్క తిక్క గా

    • @praveenv6827
      @praveenv6827 Год назад +1

      BJP tho link lekapothe anthamandi BJP CM laki thanks yenduku cheppinattu.... Manishmunthasari history chudu bro... Ayano andhabakthudu he can able to meet MODI without any prior appointment.

  • @jharikrishna3984
    @jharikrishna3984 Год назад +56

    Medam movie promotion లో పాల్గొన్న వ్యక్తులను చూసి నేను అప్పుడే అనుకున్నా ఇది పొలిటికల్ మూవీ అని starting లోనే అర్థమైంది కానీ ప్రభాస్ గారిని వాడుకున్నారు అని cinema లో పాత్రల యొక్క గెటప్ చూసినప్పుడు confirm అయ్యింది కానీ సినిమాకు వెళ్ళే ముందు నేనైతే 0 expection తోనే వేళ్ళను సినిమా ఐతే బాగానే వుంది కానీ ఇది పోలికల్ డ్రామా మనం ఇంతకా ముందు చూసినట్టుగా.

  • @mdahmed8060
    @mdahmed8060 Год назад +2

    Like your analysis. ...

  • @vrattaluri9045
    @vrattaluri9045 Год назад +18

    రామాయణం ఫిక్షన్ అని బిజెపి కి గూడా తెలుసు

  • @truthof121
    @truthof121 Год назад +2

    మణిపూర్ విలన్స్ గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడదు. ఎందుకంటే ఆమె హిందూ వ్యతిరేకి.

    • @chananthch
      @chananthch Год назад

      Nee bondara .adi thegala kotlata.

    • @truthof121
      @truthof121 Год назад

      @@chananthch I can't understand 😕

  • @rajuking-dy7md
    @rajuking-dy7md Год назад +11

    ప్రభాస్ నీకు ఇలాంటి మూవీస్ అవసరమా

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Год назад +5

      ప్రభాస్ పెదనాన్న బీజేపీ కదా.... వందల వేల కోట్లు వసూలు చేస్తున్న ప్రభాస్ కు మోడీ ఆశీస్సులు కావాలి. బీజేపీ & మోడీ హిందూ..,జై శ్రీరామ్ బ్యాచ్ కదా.వాళ్ళని మెప్పించాలి కదా మరి....!!!!

  • @rajeswarp8673
    @rajeswarp8673 Год назад +2

    Bjp antis don't worry nest bjp radu le😅. Tulasi madam lantollu vunte BJP radu le

  • @anandhnelavla6521
    @anandhnelavla6521 Год назад +17

    ప్రభాస్ కూడా BJP కర్తెనా? ఈ సినిమా చూస్తే అలాగే వుంది

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад

      ఆపు బ్రో..ఇది బీజేపీ అండ్ హిందు వ్యతిరేకి అర్థం చేసుకో

    • @prasadclickz1323
      @prasadclickz1323 Год назад

      మంచి చేసే వాడికి వ్యతిరేకులు ఎక్కువ

    • @prasadclickz1323
      @prasadclickz1323 Год назад

      ​@@Ram-jq3sj100

    • @prasadclickz1323
      @prasadclickz1323 Год назад

      ​@@Ram-jq3sjహిందూ మతం వ్యతిరేకి ఈ ల....

  • @ameerali6238
    @ameerali6238 Год назад +2

    Movie writer BJP dhi movie diloges BJP dhi movie realese BJP dhi
    Khalindhi koda BJP kaaa

  • @erickdaniel7904
    @erickdaniel7904 Год назад +13

    Thanks for speaking Hard truth

    • @sm1256
      @sm1256 Год назад

      Hard Truth ? This is purely Anti hindu and Anti Indian propaganda purely for money from khangress.. Adi nee lanti vallaki baga nachuthundi

  • @mhari91
    @mhari91 Год назад +2

    Thulasi perutho ganjayi mokka

  • @rkfactsstories
    @rkfactsstories Год назад +6

    --With your Blessings chusaka-- naku navvu aagaledu😂😅

  • @Nk.Çonçeptß
    @Nk.Çonçeptß Год назад +2

    13:12 me daggara proofs unnaya bjp tipinchendi anni kashmir files and kerala stories adhi bjp propaganda me propaganda inka next vache india house kuda bjp ye chepANDI

  • @amudalurey9987
    @amudalurey9987 Год назад +2

    కర్ణాటక ఎలక్షన్ లో జనాలు బుద్ది చెప్పారు ఇంకా మిగిలింది మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే

  • @govindravi4870
    @govindravi4870 Год назад +2

    Ramudini, krishnudini thittina vaalani support chesthavu nuvvu like bairi,Rajesh kaani eppudu cinema raagane ekkadi Leni Prema ramudi paina 😂. BBC journalist

  • @raghavendra.nethaboga1356
    @raghavendra.nethaboga1356 Год назад +13

    హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే కేవలం బీజేపీ వాళ్లు మాత్రమే రియాక్ట్ కావాలా? కాంగ్రెస్ కాని brs వాళ్లు కాని ఎందుకు రియాక్ట్ కారు? ఈ పార్టీలలో హిందువులు లేరా?... హిందువులందరూ రియాక్ట్ కావాలి...

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Год назад +2

      అందరూ seculars అందుకే అడగడం తప్పు

    • @samuelkandle8947
      @samuelkandle8947 Год назад

      హిందుత్వాన్ని మేమే కనిపెట్టినo అన్నట్లు మాట్లాడుతారు కదా అందుకే బీజేపీ వాళ్ళనే అనాలి.రాముడి కోసం నిలబడి ఓట్లు వేపించుకునే వన్ని అనాలా లేక ...

    • @kemasadhana9654
      @kemasadhana9654 Год назад +1

      Hindutva BJP sottu matramena?

    • @Satheesh_1489
      @Satheesh_1489 Год назад +1

      1.దేవుణ్ణి అడ్డం పెట్టుకోని ఓట్లు సంపాదించే పార్టీ ఉంది అంటే అది బీజేపీ
      2. అందులో వాళ్లు చెప్పే మొదటి మాట జై శ్రీరాం
      3. సినిమా రిలీజ్ అవ్వక ముందే RRR ని బ్యాన్ చేస్తాం అని బండి బాబు ఎందుకు అన్నడు
      నీ లాంటి బత్తాయి లకు ఆలోచించడం తెలియదు

  • @subramanyam857
    @subramanyam857 Год назад +5

    కాశ్మీర్ ఫైల్స్ మరియు కేరళా స్టోరీ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో బ్యాన్ చేయాలని ప్రయత్నిస్తే మీరు అప్పుడు ఎందుకు వీడియోలు చెయ్యలేదు??? మీ వీడియోల్లో BJP & MODI మీద ఏడుపు 😭😥😥 కనిపిస్తుంది

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Год назад +49

    రాముడిని ఒక దేముడి లా కాకుండా, భారత్ ఉప ఖండానికి వలస వచ్చిన మధ్య ఆసియా తండాల (ఆర్యులు alias సురులు) నాయకుడి గా చూడండి. వీరే తర్వాత క్షత్రియులుగా రూపొందారు. వీరు వైష్ణవులు. అమితమైన సురాపానం, వల్ల సురులు అని పేరు వచ్చింది.
    రావణ బ్రహ్మ, మహా శివభక్తుడైన శోత్రీయ బ్రాహ్మణ రాజు. వీరు శైవులు.
    వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు etc జనం, వాస్తవం లో కోతులు కాదు. అరణ్యవాసులు.
    స్థానికులైన బ్రాహ్మణ రాజ్యాన
    లకీ వలస వచ్చిన తండాలకీ, జరిగిన పోరాటం రామాయణ గాధ.
    దేముడి కధ గా కాకుండా, వేలాది సంవత్సరాల క్రితం జరిగిన అధికార పోరాటం గా రామాయణాన్ని చూడండి.
    అమెరికాలో రెడ్ ఇండియన్స్ కి , యూరప్ నుండి వలస వెళ్లిన తెల్లవాళ్ళకి 500 ఏళ్ల క్రితం జరిగిన పోరాటం వంటిదే, వేల సంవత్సరాల క్రితం, భారత ఉప ఖండం లో జరిగింది.
    అమెరికాలో తెల్ల వాళ్ళు గెలిచారు. ఇక్కడ ఆర్యలు లేక సురులు గెలిచారు. ఓడిన ఆనాటి బ్రాహ్మణ రాజ్య ప్రజలని అసురులు అన్నారు.
    తర్వాత నెమ్మదిగా సురులలో వర్ణ విభేదాలు వచ్చాయి. ఆర్య బ్రాహ్మణులు, ఆర్య క్షత్రియులు, ఆర్య వైశ్యులు, శూద్రులు గా సురులు విడిపోయారు.
    ఒరిజినల్ రావణ బ్రహ్మ రాజ్యo, ఇతర బ్రాహ్మణ alias అసుర రాజ్యాలు, కాల క్రమం లో, విజేతలైన సుర alias ఆర్య రాజ్యాలలో కలిసి పోయాయి.
    అందువల్లనే,
    ఆర్య బ్రాహ్మలు, ద్రావిడ బ్రాహ్మలు,
    ఆర్య వైస్యులు, ఇతర వైశ్యులు,
    క్షత్రియ రాజులు, క్షత్రియులు కాని రాజులు,
    నల్లటి వాళ్ళు, తెల్లటి వాళ్ళు, mixed color వాళ్లూ , అందరూ భారతీయులలో కనపడతారు. భారత్ లో ఈ జెనెటిక్ మిక్సింగ్ వేలాది సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది.
    సూరులూ, ఆసురులూ, ఆర్యులు, అనార్యులు , అందరూ ప్రస్తుతం భారతీయులే.

    • @ChandraiahUppala-kj5bq
      @ChandraiahUppala-kj5bq Год назад +9

      చాలా బాగా విశ్లేషణ చేసారు.

    • @shabberhussain8265
      @shabberhussain8265 Год назад +9

      Sir good message 🙏

    • @vindra3810
      @vindra3810 Год назад +8

      Revisit your understanding about Ramayanam., you seems influenced by British/West Baptist literature.
      To cover loops in their religion and to divide people in India to demoralise and rule, they injected this Arya-Dravida theory.
      Be a Indian first and follow your true Dharma.

    • @suryakotana4935
      @suryakotana4935 Год назад +7

      100% real analysis

    • @karremahipal194
      @karremahipal194 Год назад +3

      🙏🙏🙏🙏

  • @lakshmanasivaramkumar8883
    @lakshmanasivaramkumar8883 Год назад +2

    I think your the anti BJP person

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Год назад +5

    Fiction kosam godava endhuku ,rasina dhanni పట్టుకుని దైవంగా భావించడం ,దానికి గొడవ మళ్ళీ

  • @chefchandu9278
    @chefchandu9278 Год назад +2

    Madam meru BJP nu point out chestunara anni artham kavatam ledu. E movie nu political ku endhuku muddi vestunsru artham kavatam ledu. RRR movie lo bandi sanjai movie release taruvatha komaram beem character gurinchi m chapaledu. E movie gurinchi Congress kuda m matladatam ledu so vallu kuda support chestunara anni artham aa. Movie lo aa political leaders rulings lo unaru kabati thanks for supporting anni vesaru. Asalu movie tisina mana Hindus ku teliyada mari vallu kuda m antam ledu. KCR talchukuntey movie stop cheyochu Telangana lo stop chepinchochu mari vallu kuda m recation ledu 😂. Meru only BJP nu endhuku point out chestunaru artham kavatam ledu 😅

  • @nani-1432
    @nani-1432 Год назад +8

    Akka ee plwama attack issue anto cheppu governor & Ex army officer. cheppu akka

  • @sarojaravva9072
    @sarojaravva9072 Год назад +2

    Mi prasninche hakku bava prakatana swechha undalanukuntunnara meeting lo a question chesina journalist daggara nundi mike anduku lakkunnaru. Chedokati mattadedokati

  • @menanna9932
    @menanna9932 Год назад +3

    vammo idhi Hit ayyi vunte.. BJP hadavidi mamuluga vundedhi.kadhuga...

  • @srinivasreddykunduru8665
    @srinivasreddykunduru8665 Год назад +1

    నువ్వు చెపుతున్నప్పుడే అనుకున్న ఎంది ఇంకా బీజేపీ పార్టీ పేరు తేవట్లేదు అని తూ...........నీ బతుకు.

  • @akbarmohammad5081
    @akbarmohammad5081 Год назад +3

    Ramayanam gurinchi andhariki telusu kabatti e movie ela theesaro ardham indhi
    Kani Kashmir files Kerala story gurinchi evariki theleedhu Vatini movies la vallaku anukulanga movie theesthe ave Nijam ankoni nammesaru ikkada gamaninchalsindhi emitante mathala madhya chichu petti labdhi pondhuthunnaru
    Edhyna murder rapes jarigithe andhulo Muslims vallu involvement unte dhanni highlight chesthunnaru debates pedthunnaru. Adhe Muslim involvement lekapothe dhani gurinchi discussione a cheyyatle
    Ikkada nenu muslims andharu mancholle anadam le murkulu anni religione lo untaru. Thappu chesina vadne Anandi anthe kaani religione mothanni ela antaru

  • @comrade3376
    @comrade3376 Год назад +2

    Madem me videos ma mobile loki rakudadhu antey am cheyyali madem

  • @bhanuprasadpandipati2960
    @bhanuprasadpandipati2960 Год назад +6

    కనీసం పాత రామాయణాన్ని రీమేక్ చేసినా ఈ సినిమా success అయ్యేది , రిలీజ్ ని వాయిదా వేసి మార్పు చేసినా మెప్పించ లేక పోయారు.

    • @sm1256
      @sm1256 Год назад

      Cast and crew alantidi marii..

  • @bhookyavenkateswarlu9236
    @bhookyavenkateswarlu9236 Год назад +1

    ఈమె కమ్మి supporter..ఈమె తనకు తెలిసిన జ్ఞానంతో జనాలను నమ్మించి విషయాన్ని వక్రీకరణము చేయడంలో మహా మేధావి...ఈమె చెప్పే మాటలు అన్ని నమ్మకండి ...........ఈమె ప్రతి మాటలో BJP వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జర జాగ్రత్త.

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 Год назад +15

    ఆదిపురుష్...ఓం రౌత్ రామాయణమా....నాకైతే ఏదో ఒక టెంపుల్ రన్ గేమ్ చూసి నట్లుంది...
    దేశప్రజలు కలకాలంగా చూసిన విన్న చదివిన ఒక ప్రధాన పౌరాణిక గ్రంధం అందునా రామకథను తీసేటప్పుడు దర్శకుడు ఒళ్ళు దగ్గర ఉంచుకోవాలి. బాహుబలి హీరోకున్న ఇమేజి, క్రేజీ ని దృష్టి లో ఉంచుకొని ఏం తీసినా ఎర్రి పప్పలు జనాలు అనుకుంటే ఎలా.... దర్శకుడు ఇంత చెత్తగా తీస్తారని, శ్రీరామ కథనే మార్చి జై శ్రీరాం కుండే మతం రాజకీయ ప్రేరేపిత నినాదం ను వ్యాపారానికి వాడుకునే కుయత్నం....ఏదో తొలిరోజే ఫ్యాన్స్ సినిమా చూసి ఆహా ఓహో అంటారేమో.... బాగాలేదని అంటే బాహుబలి ఫ్యాన్ లు ఏం చేస్తారో అని కెమెరా ముందుకు మైకు ఉంచగానే చెప్పే తొలి రోజు ఫ్యాన్స్ పలుకులు నమ్మడం సరికాదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు రామ కథను వివరించే ఎన్నో సినిమాలు శ్రీరామ కథ, శ్రీరామ పట్టాభిషేకం, సంపూర్ణ రామాయణం ఇలా ఎన్నో ఈ మధ్య వచ్చిన బాలకృష్ణ సినిమా శ్రీరామకథ ఇలా ఏది చూసినా ఒక తృప్తి ఉంది. ఈ నాటికీ మరలా మరలా చూడాలనిపించే చిత్రాలు. సినిమా ద్వారానే కాదు చిన్నప్పటినుంచి వాల్మీకి రామాయణంలో ఘటనలు,సందేశాలు ఎన్నో మనకు తెలుసు. కానీ ఈ దర్శకుడు ఎవరో అసలు ఏం తీయాలని, ఏం చేశాడో చిప్ దొబ్బిందా వీడికి అన్నట్లు ఉంది. హనుమంతుడికి ఓ సీటు ప్రతి థియేటర్ లో ఉంచాలి, జైశ్రీరామ్ నినాదాలు మారు మోగాలి అని పిచ్చి మార్కెటింగ్ తో ఈ సినిమా బృందం ఏదో విధంగా ప్రేక్షకులను వెర్రి పప్పలు అనుకున్నారా.... నూతన సాంకేతిక పరిజ్ఞానం తో ఒక ప్రధాన పౌరాణిక గ్రంధం తీసేటప్పుడు పాటించాల్సిన ప్రమాణాలు కూడా లేవు. కంప్యూటర్ గ్రాఫిక్స్ తప్ప ఐదొందల కోట్లు ఖర్చు ఒక పెద్ద బోగస్ క్లైమ్...త్రీడీ అని ఆ ఎఫెక్ట్ కోసం నల్ల కళ్ళద్దాలు ఇచ్చి ఒక పౌరాణిక గ్రంధం ను మార్చేసే దుస్సాహసం దర్శకుడు చేసాడు.‌తొలుతనే డిస్క్లైమర్ లో ఇది వాల్మీకి రామాయణం ఆధారంగా అంటూనే ఒక కవరప్...
    సీతాపహరణం లో శ్రీరాముడు లక్ష్మణుడు చూస్తూండగానే సీతను రావణుడు అపహరించడం అంతా ఏదో శవంలా గా కేశాలతో బంధించి తీసుకెళ్ళడం...అంతా దర్శకుడిని చీదరించుకునేలా చేసింది. రాముడు కు వేయినామాలుండొచ్చు కాని రాముడు పేరుకు బదులుగా రాఘవా అని, సీతను జానకి అని, లక్ష్మణుడు ను శేషూ అని,హనుమను భజరంగ్ అని ఇలా ఏదో ఒక లిటిగేషన్ వేస్తే అసలు ఇది రామాయణమే కాదు అనేలా ముందస్తు డిఫెన్స్ అనేమో... సినిమా లో హల్క్ లు, అవెంజర్ లు కనిపించాయి. కిరీటము లేని రావణుడు, అందునా పది తలలను రెండు వరుసలలో గ్రాఫిక్స్ చూపించి తలకాయే లేని దర్శకుడు అని నిరూపించుకున్నాడు.నిజంగా హనుమంతుడు తనకే కేటాయించిన సీట్ లో కూర్చుని ఈ దరిద్రపు సినిమా చూస్తే దర్శకుడిని తోకతో, గదతో సినిమా చూపించేవాడని సినిమా అనంతరం ఒక వృద్ధజంట ప్రేక్షకుల మాట విని నాకు నవ్వొచ్చింది. రెండో సగం సినిమా లో రామ రావణ యుద్దము గ్రాఫిక్స్ లో చాలా సేపు బాది ఎప్పుడయిపోతుందా అని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా దర్శక ప్రతిభ ఉంది. ఇంత చెత్తగా తీసిన ఈ సినిమా కు పాపం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఖర్చు శ్రమ పెట్టి తీరా సినిమా చూసి నిట్టూర్పు విడిచేశారు. ఈ చెత్త చిత్రరాజం చూసాక ఏర్పడ్డ హేంగ్ ఓవర్ ఏ సంపూర్ణ రామాయణమో లేక రామానంద సాగర్ రామాయణమే కనీసం కొంతసేపు ఐనా చూస్తే గానీ పోదు... రామాయణ ఘట్టాలు ప్రతిదీ ఒక సందేశంతో కూడుకున్నది అనే కనీస ఇంగిత జ్ఞానమే లేకుండా తీసిన దర్శకుడిని తిట్టిపోయక తప్పదు.
    జీవీ నాగరాజరావు, న్యాయవాది, హైకోర్టు

  • @baragatiraju1761
    @baragatiraju1761 Год назад +2

    That is బత్తాయి

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 Год назад +4

    ఆదిపురుష్ అంటే అంతకు ముందు పురుష్ లేరా

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 Год назад +2

    Bjp : యే....
    ఎవరైనా " ఆది పురుష్ " సినిమా బాగా లేదు అంటే వాళ్ళు దేశ ద్రోహులు.....

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Год назад +1

      బిజెపి గ్యాంగ్ కి శ్రీరాముడు కంటే ముస్లిమ్ చాలా ఇష్టం, అవసరం ఎందుకుంటే శ్రీరాముడు, అయోధ్య గుడి అయిపోయింది రాజకీయాలలో ఓట్లు పడాలంటే నార్త్ ఇండియా లో గొర్రెల మంద ని మోసం చెయ్యాలంటే ముస్లిమ్, ఔరాంగ్ జిబ్, శివాజీ మహారాజ్ మనకు తోచిన WhatsApp University చరిత్రని వదిలి కాంగ్రెస్ వస్తె మీ బతుకులు నాశనం అవుతాయి అని మభ్య పెడుతుంటారు అన్ని సార్లు పని చెయ్యవు

    • @mohammedeasa8797
      @mohammedeasa8797 Год назад +1

      @@rahulsankruthyan6260 yes... Bro...100%

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 Год назад +5

    E movie lo " a kahan no hero ga action " chasi unete " Indian lo godavalu godavalu chasadi ❤bjp what's up university ❤❤❤❤

  • @pavankumarkaligotla
    @pavankumarkaligotla Год назад +1

    Blessings అంటే వాళ్ళు ఓం రూత్ పక్కన కూర్చుని సినిమా పర్యవేక్షించరు. ఈ ప్రొడ్యూసర్ కి లోన్ ఇచ్చిన బ్యాంకు మేనేజర్ కూడా భాద్యుడేనా.

  • @rainbowpavan2260
    @rainbowpavan2260 Год назад +3

    జర్నలిస్ట్ సాయి గారిని చూసి ఐనా నిజాయితే గా పని చేయడం నిర్చుకో...
    నీకు మన దేశం అన్న మరియు హిందువులు అన్న & నరేంద్ర మోడీ అన్న ఎందుకు అంత వ్యతిరికం & నిజం గా నువ్ ఇండియన్ ఏన అక్క
    అసలు కామెంట్స్ చూసి కూడా నీకు సిగ్గు రాధా అక్క
    ఎందుకు నువ్ మన దేశానికి వ్యతిరికంగ మాట్లాడతావ్ హ..
    డాలర్స్ కోసం పనిచేసే కుక్క....
    ( నా కామెంట్స్ డిలీట్ చేస్తునవ్ ఎందుకు హ..
    ని మోసపురిత మాటలకు రెవెర్స్ గేర్ వేస్తున్నాను అనిగా చె ని బ్రతుకు ) ..
    జై adipursh,
    జై శ్రీ రామ్

  • @babuvenk3194
    @babuvenk3194 Год назад +1

    అయోధ్య గురుంచి మోడీ చేసిన కృషి, ఈ సినిమా తో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది

  • @ramaraomittapalli7390
    @ramaraomittapalli7390 Год назад +2

    Adipursh B j P Back Bone Cinima heros Political Partis Traplo Padavaddu Idi. Na reqwest

  • @vramana1471
    @vramana1471 Год назад +1

    ఇలాంటి సినిమాలు చూస్తూ మనం అధిక ధరలు నిరుద్యోగం మర్చిపోవాలి

  • @abhinaykamarapu4310
    @abhinaykamarapu4310 Год назад +4

    Good Explanation

  • @bonthularajesh5475
    @bonthularajesh5475 Год назад +1

    మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు

  • @rajuking-dy7md
    @rajuking-dy7md Год назад +4

    నిన్న ntv వాళ్ళు చాలా బాగా చెప్పారు ఒకసారి మీరు కూడా చుడండి. యూట్యూబ్ లో ఉంది.. నిన్న నైట్ అప్లోడ్ చేసారు

  • @rammeshanandh
    @rammeshanandh Год назад +1

    మరి అంతలా హిందుత్వంపై నీకు ప్రేమ ఉంటే తెలంగాణలో కూడా బ్యాన్ చేయమని కెసిఆర్ కు చెప్పు తల్లి

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 Год назад +13

    నేను సినిమాలు చూడను ఎక్కువ, కానీ వాట్స్ ఆప్ status లలో సీత ను చూపించే విధానం నాకు కోపం తెప్పించింది, అందరు ఆడవారికి ఒక రోల్ model సీత దేవి, ఆ దేవి ని అలా చూపించడం బాధాకరం, విషం చీమ్మే అసత్య కధనాలతో ఎక్కడో జరిగిన అన్యాయం ను మొత్తం సమాజం మీద రుద్ది లబ్ది పొందిన వారు ఇప్పటికన్నా నిజాయితీ గా ఉండీ, నిజాయితీ గా సినిమాలు చేయాలనీ మనవి చేసుకుంటున్నాను

  • @gangadhar1777
    @gangadhar1777 Год назад +1

    I think you are from congress it cell. How much you are getting from them????

  • @vakilsaab6574
    @vakilsaab6574 Год назад +3

    మీరు లవ కుశ సాంగ్ యాద్ చేశారు
    వినర వినరా రామాయణ గాద.....
    నాకు పాత కాలం యాది కొచ్చింది ❤❤

  • @venkatadvaith
    @venkatadvaith Год назад +1

    Hello madam
    You are against Hindus. Please make video how Jagan is converting Hindus into Christianity. Make video on other religions have suppressed women rights

  • @sharathchandra7322
    @sharathchandra7322 Год назад +4

    అంతా సోది.... BJP respond ఐనా, silent గా ఉన్నా వీళ్ళకు ప్రొబ్లమే... ఒకవేళ respond ఐతే హిందూ ఓట్ల కోసమే అని ఇంకో వీడియో తీస్తారు. Respond కాకపోయి ఉంటే... ముస్లింలను రావనుడిగా చూపించారు అందుకే respond కావడం లేదు అని... ఏదో ఒక వీడియో చేస్తారు. BJP ఎది చేసిన... చేయకున్నా... అన్నీ ప్రాబ్లమ్స్. ఏమిటో....😂😂😂😂

  • @rammeshanandh
    @rammeshanandh Год назад +1

    ఈ వీడియో బాగుంది కానీ PK సినిమాLo శివుడిని బాత్రూంలో చూపించినప్పుడు నీ మీ హిందుత్వం ఎక్కడ పోయింది తల్లి

  • @rrammeshhpusa4304
    @rrammeshhpusa4304 Год назад +5

    Very good analysis and good information. People should understand.

  • @jayarajach7191
    @jayarajach7191 Год назад +1

    అప్పుడు మతోన్మాదులు లేరు ఇప్పుడు ఎక్కువయ్యారు అందుకే విమర్శలు😂😂😂

  • @paul7m12d
    @paul7m12d Год назад +8

    Thanks for speaking the hard truth... Let's not fall for the propaganda and lets respect every religion🤍.... Jai hind!

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 Год назад +1

    తులసి అక్క మీ వీడియో లు అన్ని బాగుంటాయి హ్యాట్సాఫ్ అక్క

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 Год назад +50

    మీ దగ్గర నేను కూడా జర్నలిస్ట్ గా work చేద్దాం అనుకుంటున్నాను sister... జర్నలిజం మీద మీరు చేసే వీడియో ల ద్వారా నాకు respect వచ్చింది నాకు

    • @Ravisankar007
      @Ravisankar007 Год назад +7

      Apudu chudu bjp meda padepodam meku baga nachindhe emo

    • @harivlogs9567
      @harivlogs9567 Год назад +17

      దీనికి పెద్ద కష్టం ఏం లేదు బ్రదర్ మోడీని తిట్టాలి భారతదేశాన్ని తిట్టాలి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాలి అలాగే బీజేపీని ఎప్పుడు వ్యతిరేకిస్తుండాలి ఈ దేశ గొప్పతనాన్ని సంస్కృతిని పొరపాటున కూడా పొగడొద్దు. ఈ విషయాలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా నువ్వు గొప్ప జర్నలిస్ట్ అవుతావు దేశ విదేశాల్లో అవార్డులు కూడా చాలా ఎక్కువ గెల్చుకుంటావు.

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Год назад +10

      ​​@@harivlogs9567వును బ్రో ఈమె కూడా ఎప్పుడూ అదే చెప్పి బీజేపీ పైన అదే హిందుత్వం పైన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది.

    • @Benbravo
      @Benbravo Год назад +1

      ​@@harivlogs9567yes😂😂

    • @Benbravo
      @Benbravo Год назад +1

      Modhalu pettu Mari ....

  • @ReelRhetoric
    @ReelRhetoric Год назад +1

    రామాయణం అనగానే బాగా తీస్తారని support చేసి ఉండవచ్చు.... కాని సినిమా output వచ్చాక సినిమా team నిజస్వరూపం అర్థం అయ్యింది...... ఇక నా opinion....సినిమా ని ఎవరైతే support చేశారో వారు సినిమా team ని ఇలా ఎందుకు తీసావని question చేయలేదు... స్పందించి ఉంటే బాగుండు... బాగుండేది............khasmir fils, Kerala story propaganda movies అంటే కాశ్మీర్ లో పండితుల మరణాలను అబద్ధం అనడం,Pakistan isis terrorist's చేసిన love zihad ni support చేయడమే.... BJP support చేసింది కదా అని KF, KS movies propaganda movies అవ్వచ్చు కాని అవి జరిగిన వాస్తవాలు....................ఎన్నికల కోసం ఈ సినిమా లు తీసారో ఎమో నా తెలియదు సినిమా లో చెప్పిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి.. ఆడపిల్లలు ఆలోచించు కోవాలి..... India ban చేసిన PFI పార్టీ ,దాని MISSION 2047 గురించి తేలిసే ఉంటుంది అనుకుంటున్నా

  • @RohithShetty-xi8qd
    @RohithShetty-xi8qd Год назад +7

    To be frankly the story was changed and Prabhas action is nice but he doesn't suit for that getup

  • @saibalaji6935
    @saibalaji6935 Год назад +1

    BJP DOWN DOWN

  • @sridhar5250
    @sridhar5250 Год назад +3

    Please give detailed analysis on Kashmir file and Kerala story...

  • @creatorsearch69
    @creatorsearch69 Год назад +1

    బికినీ రంగు పైన "ఈ మదమెక్కిన మతోన్మాదుల" గుండెలు పగిలి పోయాయి కదా! హనుమంతుడి నోటా అధార్మిక పలుకులు మరియు రావణుడిని "ముస్లిం వేషధారణలో" చూపించినప్పుడు - ఈ మండెగుండెలకు ఏమయ్యింది.