నమస్కారం మేడం నాకు కూడా మీరు చెప్పినట్టు కొన్ని అనివార్య కారణాలవల్ల గర్భషాయం & అండషయాలు కూడా తీసేయవలసి ఒచ్చింది అప్పటినుండి నేను చాల తొందరగా అలసిపోతున్నాను గుడ్డిలో మెల్లలాగా నాకు పెళ్లి అవ్వలేదు నేను ఒంటరి మహిళను మేడం ఆ సమయంలో వేరే ఆప్షన్ లేదు అందుకని ఆపరేషన్ చేయించుకోవాల్సి ఒచ్చింది ఇదంతా మిమ్మల్ని ఒక శ్రేయోభిలాషిగా భావించి చేప్పుకుంటున్నాను మినుండి నేను ఆశించేది ఒక మంచి సలహా నేను కొంచెం యాక్టీవ్ గా ఉండేటట్టు ఎదైనా మంచి సలహా ఇవ్వగలరు pls మేడం 🙏
నేను ఇంకా కొన్ని విచిత్రమైన కేసులు చూశాను, ప్రయాణం చేసే ఆఫీస్ కి వెళ్లాల్సిన అమ్మాయిలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చిన్న కారణంతో తీయించేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల విషయంలో బయటపడకుండా ఉండటానికి కూడా ముందే తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలలో భార్యలు భర్తలు వేరే వాళ్ళ వెనక వెళ్తారు ఏమోనని తీయించు కుంటున్న వాళ్ళని కూడా నేను చూశాను.
Memu bramhins naku heavy bleed pain problem vochindi one year chupinchukunna taggala ma intlo duram ga kurchovali ma attagaru okkapani cheyyaapoga asalu ela vundi ani kuda adagadu pillalu clgs time vundadu pain tattukolekapoyanu doctor ni adigite 40 vochay kada ani remove chesaru now ok but opika taggindi koncham ma a ttagaru sahakarinchi vunte bharinchedannemo naku parents leru siblings leru na pain ardam cheskunevare leru
Madam ma amma ku stomach pain with bleeding akuvaga 15days ke okasare vashunde ane doctors dagareke valtha ma amma ke ado infection iende ane barbasanche motham tesasaru amma chala badaga anepechende a operations time lo chalaaa pain untunde ma amma ke dagaraunde chusanu nanu 🥺 chala baiyam vasende 🥺🥺 chala lavuga iethunde ma amma tarvathaa😢😢😢
Madam naku 31 years ... Every month naku periods narakam la untundi ....over bleeding madam gynaecologist ni consult ayyanu ... problem ame ledu annaru... Hormonal tablets icharu 3 months ki but medicine vadina ame taggaledu..... Asalu am cheyalo ardam kavatledu
Madam,naku 33 years utres lo fibroid vundi doctor utres remove chesukovali annaru,kani naku utres tiyyadam istam ledu ma amma ku kuda ila ne same problem vachindi operation chesaru taruvatha amma ku sugar ,bp,thyrtoid vundi ,eppudu week ga vuntundi ,plz amina fibroid natural ga tagginche la edina option vunte cheppandi
చాలా బాగా చెప్పారు మీకు నా ధన్యవాదాలు
💯 correct madam na vishayamlo ada garigindi
మన డా రమా రావిగారికీ అభినందనలు
Super ga chepparu madam
Really good information for all ladies.
చక్కటి విశ్లేషణ మనల్ని మనకు గుర్తు చేస్తూ
నమస్కారం మేడం నాకు కూడా మీరు చెప్పినట్టు కొన్ని అనివార్య కారణాలవల్ల గర్భషాయం & అండషయాలు కూడా తీసేయవలసి ఒచ్చింది అప్పటినుండి నేను చాల తొందరగా అలసిపోతున్నాను గుడ్డిలో మెల్లలాగా నాకు పెళ్లి అవ్వలేదు నేను ఒంటరి మహిళను మేడం ఆ సమయంలో వేరే ఆప్షన్ లేదు అందుకని ఆపరేషన్ చేయించుకోవాల్సి ఒచ్చింది ఇదంతా మిమ్మల్ని ఒక శ్రేయోభిలాషిగా భావించి చేప్పుకుంటున్నాను మినుండి నేను ఆశించేది ఒక మంచి సలహా నేను కొంచెం యాక్టీవ్ గా ఉండేటట్టు ఎదైనా మంచి సలహా ఇవ్వగలరు pls మేడం 🙏
Endometriasis treatment gurinchi cheppandi
నేను ఇంకా కొన్ని విచిత్రమైన కేసులు చూశాను, ప్రయాణం చేసే ఆఫీస్ కి వెళ్లాల్సిన అమ్మాయిలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చిన్న కారణంతో తీయించేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల విషయంలో బయటపడకుండా ఉండటానికి కూడా ముందే తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలలో భార్యలు భర్తలు వేరే వాళ్ళ వెనక వెళ్తారు ఏమోనని తీయించు కుంటున్న వాళ్ళని కూడా నేను చూశాను.
ప్రతి నెల ఇంట్లో వాళ్ళ విసిగులు భరించడం కూడా చెప్పండి రమ గారు
Endometriosis gurinchi cheppandi
Memu bramhins naku heavy bleed pain problem vochindi one year chupinchukunna taggala ma intlo duram ga kurchovali ma attagaru okkapani cheyyaapoga asalu ela vundi ani kuda adagadu pillalu clgs time vundadu pain tattukolekapoyanu doctor ni adigite 40 vochay kada ani remove chesaru now ok but opika taggindi koncham ma a ttagaru sahakarinchi vunte bharinchedannemo naku parents leru siblings leru na pain ardam cheskunevare leru
Over bleeding annadhi okkaridhi kaadhu.chaala mandhi aadavalladhi 😢
Madam ma amma ku stomach pain with bleeding akuvaga 15days ke okasare vashunde ane doctors dagareke valtha ma amma ke ado infection iende ane barbasanche motham tesasaru amma chala badaga anepechende a operations time lo chalaaa pain untunde ma amma ke dagaraunde chusanu nanu 🥺 chala baiyam vasende 🥺🥺 chala lavuga iethunde ma amma tarvathaa😢😢😢
Madam naku 31 years ... Every month naku periods narakam la untundi ....over bleeding madam gynaecologist ni consult ayyanu ... problem ame ledu annaru... Hormonal tablets icharu 3 months ki but medicine vadina ame taggaledu..... Asalu am cheyalo ardam kavatledu
Ayurvedam try cheyyandi amma Thyroid test chepinchu kondi
Chayimchukokapoyna problems vasthunnayi chasina vasthunnayi eppudu
Madam,naku 33 years utres lo fibroid vundi doctor utres remove chesukovali annaru,kani naku utres tiyyadam istam ledu ma amma ku kuda ila ne same problem vachindi operation chesaru taruvatha amma ku sugar ,bp,thyrtoid vundi ,eppudu week ga vuntundi ,plz amina fibroid natural ga tagginche la edina option vunte cheppandi
Homeo medicine vadandi taggudd
Madam uterus thesesina cervical cancer, overian cancer vastaya?
Vadhu waste dabbulu avthayibthaggavu@@moturisriranga6530
Madam garu 36 ki Naku periods stop ayyayi. Meeru cheppina problems anni vachai. Ami cheyyali madam cheppandi please
Yela Andi menopause Vachinda Stop aipoyi yenni month's avuthundhi