భయమేలా ఓ సోదరా _ దిగులేల ఓ సోదరి"2" ఇశ్రాయేలు దేవుడు తోడుండగా- విడువని దేవుడు మనకు ఉండగా రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా"2" భయమేలా ఓ సోదరా.......! దిగులేల ఓ సోదరి"2" 1. సింహాల బోనులో పడి ఉన్న దానియేలు భయపడక ప్రార్ధించెన్ దేవాతి దేవునికి "2" విడిపించి కాపాడేనే- రక్షించి ఘనపరిచేనే"2" "భయమేల ఓ సోదరా" 2. చెరసాలలో ఉన్న పౌలు సీలలు స్తుతియించి కీర్తించెన్ దేవాతి దేవునికి "2" బలపరచి కనపరచనే నీ మహిమ వివరించునే "2" "భయమేల ఓ సోదరా" 3. సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు స్తుతియించి ఘనపరిచెన్ దేవాతి దేవునిని"2" తప్పించి కాపాడేనే -- దీవించి ఘనపరిచేనే"2" "భయమేలా ఓ సోదరా"
భయమేలా ఓ సోదరా _ దిగులేల ఓ సోదరి"2"
ఇశ్రాయేలు దేవుడు తోడుండగా- విడువని దేవుడు మనకు ఉండగా రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా"2" భయమేలా ఓ సోదరా.......! దిగులేల ఓ సోదరి"2"
1. సింహాల బోనులో పడి ఉన్న దానియేలు భయపడక ప్రార్ధించెన్ దేవాతి దేవునికి "2" విడిపించి కాపాడేనే- రక్షించి ఘనపరిచేనే"2"
"భయమేల ఓ సోదరా"
2. చెరసాలలో ఉన్న పౌలు సీలలు స్తుతియించి కీర్తించెన్ దేవాతి దేవునికి "2" బలపరచి కనపరచనే నీ మహిమ వివరించునే "2"
"భయమేల ఓ సోదరా"
3. సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు స్తుతియించి ఘనపరిచెన్ దేవాతి దేవునిని"2" తప్పించి కాపాడేనే -- దీవించి ఘనపరిచేనే"2"
"భయమేలా ఓ సోదరా"
Thank you so much sir
Praise the Lord 🙏
Super annaya
Superb music ❤🎶
Thanks అన్నయ్య 🙏🙏.
Super annya
Music awesome
❤❤❤❤
Godblblessyou