Natural Wood Press Oil Making | How to make Natural Oil

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • In the past age, individuals would visit oil plants with a void can for obtaining the cooking oil from the oil factories. These oil factories have delivered oils normally utilizing a wooden press. This is called as wood squeezed oil. It is likewise called as chilly squeezed oil. In Tamil, it is prevalently known as mara chekku ennai.
    Be that as it may, over the most recent couple of decades, with the entry of refined oil, utilization of wood squeezed oil is lessened and it was just utilized once in a while just in couple of customary towns. Wood squeezed oils are making a rebound now. This as a result of the unfriendly wellbeing caused because of utilization of refined oil.
    Subscribe to Our Channel: goo.gl/BzRSqG
    website: www.sumantv.com/
    FaceBook: www. SumanTVOfficial
    Welcome to SumanTV Money Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. SumanTV Money has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
    Your Priceless feedback is always appreciated and Please Subscribe SumanTV Money for More Awesome Money Making Videos Served on Daily Basis.
    Hope you like this video Please Subscribe our channel for more videos like this -----------------------------------------------------------------------------
    NOTE: All the content used in the Video is Copyrights of SumanTV, Use or commercial display or editing of the content without proper authorization is not allowed.

Комментарии • 439

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 5 лет назад +61

    OLD IS GOLD. ఈ మాట ఎప్పుడూ సత్యమే.
    ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొందరు,
    ఆర్థిక పరిస్థితి బాగున్నా, సమతుల పోషకాల నూనెలు మార్కెట్లో దొరకకపోవడం వలన, గతిలేక కొందరు, మార్కెట్లో దొరికే కల్తీ నూనెలకు అలవాటు పడిపోయాం.
    వేలల్లో, లక్షల్లో ఆసుపత్రిలో ఖర్చు పెట్టడానికి అలవాటు పడిపోయాం.
    ఇప్పటి కైనా, ఆరోగ్య విషయంలో మన పూర్వీకుల అలవాట్లు, పద్దతులు, ఆచార వ్యవహారాలు అవగాహన చేసుకోవాల్సి ఉంది.

    • @omshiva8125
      @omshiva8125 5 лет назад

      mi abhiprayam nijme kaani edo 150 ,200 rupaayaliki dorakite ok ade 600 to 800 per leter ante edi dopidi kada, kg millet rice 80 to 100 n above ante ela cheppandi, unpolished varri biyam 150 per kg ante ela? cheppandi

    • @sweettalk3632
      @sweettalk3632 5 лет назад +6

      అందుకే..... వ్యవసాయం చేయాలి. చేసేవాడిని గౌరవించాలి.

    • @jatothuravinder42
      @jatothuravinder42 4 года назад

      @@omshiva8125 me number send me call chesi chebutha

    • @sukhavasinaveen7960
      @sukhavasinaveen7960 3 года назад

      @@omshiva8125 nijame brother organic products peruto dochukuntunnaru darunam gaa double kante yekkuva rate . Price yekkuva undali ok but dochukodam anyayam .

  • @Susmitha0369
    @Susmitha0369 5 лет назад +9

    Very good information. I am also using coconut oil for my family for cooking since 6 months . It's better to spend more for oils than to pay medical bills

    • @veera421
      @veera421 5 лет назад +2

      You are right. But please keep changing oils for every one or two months. Using same oil (e.g coconut) won't be good for long time.

    • @Susmitha0369
      @Susmitha0369 5 лет назад +1

      @@veera421 yes. I also use groundnut oil lternatively.

    • @saichandvelpula8840
      @saichandvelpula8840 5 лет назад +1

      Very good

    • @SathishKumar-wl8bg
      @SathishKumar-wl8bg 4 года назад

      @Darsakk Bags hi sir, we provide sulphur free wooden ghani Coconut Oil. and groundnut oil. Kindly send me your number, to which we can whats app videos and photos of how we process the oil.

  • @narasimhasastryvellanki5688
    @narasimhasastryvellanki5688 5 лет назад +6

    Wonderful, excellent, God bless you for your genuine ideas those are very very healthy & useful to the society. Present youth should Learn a lot from you.

  • @naturelover-Andhrapradesh
    @naturelover-Andhrapradesh 5 лет назад +6

    Godavari kurrodu ,
    All the best bro ...
    Love from perupalem...

  • @bkrajani3403
    @bkrajani3403 5 лет назад +2

    Mee prayatnam chala bagundi
    Plastic bottles lo oil store cheyyakandi brother please

  • @snssrinivas6642
    @snssrinivas6642 5 лет назад +2

    Super... Brother... PL fill the oils only in glass jars... tq... All the best... Jai... Jani...

  • @ravikumargopagoni6601
    @ravikumargopagoni6601 5 лет назад +5

    Super Anna,inka branches penchandi,madi champapet kukatpalli chala duram.but nice initiative.

  • @hhhjjjjjjlll
    @hhhjjjjjjlll 5 лет назад +2

    Excellent idea Anna nuvvu sure ga success autaavu

  • @srinivasulusreenu3590
    @srinivasulusreenu3590 5 лет назад +4

    chala Tq sir malanti valaki andu batullo miru thayaru chesinmduku Raju garu

  • @sivakishorereddypokala4228
    @sivakishorereddypokala4228 5 лет назад +1

    Super bro, government have to support and promote

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 5 лет назад +3

    Must appreciate to make woodpressed oil wish him success always

  • @sreenivaskonda4736
    @sreenivaskonda4736 5 лет назад +1

    Tq so much brother. ..useful information chepparu

  • @padmavathis1350
    @padmavathis1350 3 года назад

    Wonder ful vidio nenu Chala impress ayyanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munikumar6427
    @munikumar6427 4 года назад +1

    Thank you suman tv for health tips

  • @maheshudatha3546
    @maheshudatha3546 5 лет назад

    Very very useful n healthy process in oil making...

  • @dansdurgaprasad3143
    @dansdurgaprasad3143 5 лет назад +1

    Suman tv thanq u

  • @shrisaigraminaoils2560
    @shrisaigraminaoils2560 5 лет назад +4

    very informative!

  • @mamathabanala5634
    @mamathabanala5634 5 лет назад +2

    better luck for best future

  • @anilkumar-cd8ok
    @anilkumar-cd8ok 5 лет назад +7

    Good but keeping in plastic bottle need to avoid.

  • @regallaramesh6137
    @regallaramesh6137 5 лет назад

    అసలు కారణమేమిటో తెలుసుకోండి మరియు సత్యం ధర్మం అహింస శాంతిని ప్రసాదించే అమృతమైన జీవితం సాగించడానికి ఎవరికి వారు స్వయంగా మారండి ఎప్పుడైన పనికి వచ్చే పనులు చేస్తూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సహాయంగా ఉండేందుకు ప్రయత్నించాలి !

  • @sreenivaskuwait7970
    @sreenivaskuwait7970 5 лет назад

    srinivasdharavastu
    nice good job

  • @gaddamkantharao6942
    @gaddamkantharao6942 5 лет назад

    Good for health these 4 types of olis.

  • @mutyalachanti5904
    @mutyalachanti5904 5 лет назад +4

    Good oil

  • @rowdykidssuperstars6915
    @rowdykidssuperstars6915 5 лет назад +2

    Tq sTv

  • @lovalaxmi7633
    @lovalaxmi7633 5 лет назад +2

    Plz sir plastic lo store cheyadhu oil ni plz sir gaju bottles lo serve cheyandi people's ki

  • @gaddamranjitkumar9689
    @gaddamranjitkumar9689 4 года назад +1

    Market lo doreke branded ground but doreke oil duplecat aiethe food inspector lu same chestunaaru. Court loo pooie caselu petande.

  • @malleswararaoalla3723
    @malleswararaoalla3723 4 года назад

    Youth manchi aaharam thisukonte vari future bagavuntundi ,

  • @jayasri4534
    @jayasri4534 5 лет назад

    Good work.old z gold....

    • @SrichaitanyaMunagala
      @SrichaitanyaMunagala 4 года назад

      Please contact this number for pure groundnut coconut Gingelly oils manufactured in traditional process
      8686930058

  • @rameshbabuchaluvadi7959
    @rameshbabuchaluvadi7959 5 лет назад +1

    Suman Tv Good...

  • @prasannadilip6171
    @prasannadilip6171 5 лет назад +22

    Yevaro okaru mundukochi yedo chestunte healthy na kada ani chudakunda yenni maatalu antunnaru brother...Rate yekkuva...organic kaadu...Doctors consultant fees kanna takkuve kadandi. Manchi prayatnam encourage cheddam poyedemundi

    • @user-nn8zd9mx1z
      @user-nn8zd9mx1z 5 лет назад

      కొందరు ముందుకి వచ్చి మంచి చేస్తే ఈలనే అంటారు

  • @BalaKrishnan-ul6lv
    @BalaKrishnan-ul6lv 5 лет назад +7

    I appreciate Mr. Raju. Customers are ready to pay what to say. They want quality oils. But from where you buy the seeds are they grown organically? Can you certify the genuine of oils we purchase from you? I am not discouraging you dear.

    • @sheshachalamsriram3545
      @sheshachalamsriram3545 5 лет назад +1

      Bala Krishnan don't see quality in India I think most of the products r below standards

  • @Dilipkumar-wm8wq
    @Dilipkumar-wm8wq 5 лет назад +1

    Good initiation,,,
    But don't store in plastic bottles

  • @joy88122
    @joy88122 5 лет назад +122

    Anta bagundi.. Malli plastic bottles lo fill chestunnaru not good

  • @shekark684
    @shekark684 5 лет назад

    Super Raju gaaru.

  • @kiranabkiranab4172
    @kiranabkiranab4172 4 года назад +1

    not plastic bottel use plese change boss

  • @shirishaprakash4354
    @shirishaprakash4354 5 лет назад

    Useful video by Suman tv

  • @yerraanushareddy6945
    @yerraanushareddy6945 5 лет назад

    Gajju bottles use cheyandi

  • @alaharisairam1458
    @alaharisairam1458 4 года назад

    Bagundi

  • @jahngeerbaba9236
    @jahngeerbaba9236 3 года назад

    Nice msg bro
    E machine details kuda cheptara bro

  • @regallaramesh6137
    @regallaramesh6137 5 лет назад

    మనం మనుషులం కాబట్టి మనం మన డాక్టర్ ముండాకొడుకులు అలోపతి విధానంలో డబ్బు కోసం రోగులకు అనేక రకాల సేవలను అందించే డాక్టర్ ముండాకొడుకులు అలోపతి విధానంలో అనేక రకాల పరీక్షలు చేయించుకోవాలి అని మోసం చేసి డబ్బులు తీసుకోవడం తో కోట్ల రూపాయలు సంపాదించి కూడ బెట్టుకొని ధనవంతులు మాత్రమే కాకుండా మానవ సంబంధాలను సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ! కాబట్టి ఖాదర్ వలీ గారు కూడా వాగ్బట్టాచార్యుల వారు పూర్వం చెప్పారు ఈ లోకానికి ఏ పదార్థం తినకూడని విధంగా తింటే ఆరోగ్యానికి మాత్రమే హాని కలిగిస్తుంది ! కానీ కలియుగంలో మానవులు తమ హక్కులను సొంతం చేసుకున్నారు కానీ ధర్మం మరిచి పోయారు అందుకే ఈ రోగాలు మటుమాయం అవుతాయి ఎప్పుడంటే ,ఋషి , ముని , యోగి , దేవ బ్రాహ్మణ , క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని నాలుగు వర్ణాలు మాత్రమే కాకుండా అనేక వ్రృత్తి ధర్మాలు చేసి ధర్మంగా బ్రతుకుతూ తోటివారికి సహాయం చేస్తూ జీవనం సాగించే వారు యథేచ్ఛగా ఎవరికి వారు స్వయంగా నాగరికత ఉచ్చులో , మేధావులు చదువు సంస్కారం ఉన్న వారు యథేచ్ఛగా ఎవరికి దక్కేనో వారు యథేచ్ఛగా మోసం చేస్తూ జీవనం సాగిస్తున్నారు అందుకే ఈ రోగాలు , మోసాలు అందుకే అమ్మ ఆశీస్సులు పొంది కాలయాపన చేయడం వల్ల లాభం లేదు ! సత్యం , దయ , కరుణ , శాంతిని ప్రసాదించే అమృతమైన అమ్మ ఆశీస్సులు పొంది జీవితం సాగించడానికి మన సాంప్రదాయం ప్రకారం జీవితం సాగించడానికి , జీవనం సాగించే విధానంలో డబ్బు కోసం బ్రతుకకండి ఎవరికి వారు యథేచ్ఛగా మోసం చేస్తూ జీవనం సాగిస్తున్నారు అందుకే ఈ రోగాలు మోసాలు అందుకే అమ్మ దయతో భయం లేకుండా ఎలా జీవితం సాగించాలో తెలుసుకుందాం రండి ! ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ! 9652135981 , 9440409216 ! మంచి ఆరోగ్యం కోసం పవిత్రమైన ఆహారం తీసుకోవడం , పరిశుభ్రత పాటించడం ద్వారా , పరిశుభ్రమైన నీరు కూడా కావాలి ఎవరి వంతువారు మంచని పెంచుతూ అవినీతి నాయకుల అధికారులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది ! బ్రతకడానికి గాలి నీరు ఆహారం ఈ ప్రకృతిలో సహజంగా లభించే ఆహారం తీసుకోండి దయచేసి గమనించగలరు దేనినీ కల్తీ చేస్తే సహించకండి మనిషి అంటేనే మంచివాడుగా ఈ ప్రకృతిలో ప్రకృతి ప్రసాదించిన వరం అమ్మ ఆశీస్సులు పొంది జీవితం సాగించడానికి సిద్ధం కండి ! మీ రమేశ్ శర్మ పురోహితులు హనుమకొండ ! దేవీ ఉపాసకులు ! వివరాలకు సంప్రదించండి నవచైతన్యంతో జీవితం సాగించడానికి సిద్ధం కండి ! అందుకే అమ్మ ఆశీస్సులు పొంది జీవితం సాగించడానికి సిద్ధం కండి ! భగవద్గీత విశిష్టత ఏమిటి అంటే ఉపనిషత్తుల సారాంశాన్ని క్రోడీకరించి పంచమవేదంగా బోధించాడు శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతాసారమే మన జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది ! సర్వే సుజనా సుఖినోభవంతు ! శుభం భూయాత్ శుభోదయం మిత్రులారా

  • @adigurudairyandgaushala284
    @adigurudairyandgaushala284 5 лет назад +5

    Is the seed organic?

  • @bestathirupathaiah1732
    @bestathirupathaiah1732 5 лет назад +1

    Super

  • @durgamsrinivas999
    @durgamsrinivas999 5 лет назад

    SUMAN TV VARIKI NAMASKARAM U THO VIDEO CHEYATAM CHALA BHAGUNDHI NUNE AMME LINCKE MIRU PEDITHE BHAGUNDEDHI

  • @nandikollasridhar7649
    @nandikollasridhar7649 5 лет назад +2

    For Virigin oils are bit expensive and good for health

  • @Naresh_815
    @Naresh_815 5 лет назад +2

    Heat press chesthe vitamins potayi antunnav mari oil vadetappudu heat kaadaa bhayya

    • @MrMurali2285
      @MrMurali2285 4 года назад +1

      ఒక్కసారి వేడి చేసిన నూనె ను మళ్ళీ వేడిచేయరాదు ఎందుకంటే మొదటిసారి వేడిచేసినప్పుడు అందులోని కొన్ని పోషకాలు నశిస్తాయి మళ్ళీ అదే నూనెను వేడి చేస్తే అవి విషం గా మారతాయి.వీడియో లో brothar చెప్పిన గానుగాకి మోటార్ ఉంటది దాని RPM ఎక్కువ కాబట్టి అందులో కూడా వేడెక్కుతోంది కేవలం ఎద్దు గానుగా లో మాత్రమే వేడెక్కదు ఆల్రెడీ నేను వాడుతున్న ఎద్దు గానుగా నూనె వాళ్ళ ఫోన్ నెంబర్ 9052567270

  • @mamathabanala5634
    @mamathabanala5634 5 лет назад +4

    India needs meelanti spontaneous human beings

  • @manikantakoppineni1904
    @manikantakoppineni1904 5 лет назад

    Raju bro good job keep itup..

  • @marks5984
    @marks5984 4 года назад

    Saamanyudu vaadaleru
    Vaati gurinchi thelisthe masashaanthiga thinaledu
    But information Gud

  • @Santhoshfitness
    @Santhoshfitness 5 лет назад

    Superb

  • @RAMESHRAMESH-sk9rj
    @RAMESHRAMESH-sk9rj 5 лет назад

    HI ,, NISE , SUPER NOW DAYS ..IOL TQ

  • @suryabhaskar3583
    @suryabhaskar3583 5 лет назад +1

    Oka suggestion sir..meru ready chesina oil ni plastic bottles pettakandi plz

  • @lakshmishiva6841
    @lakshmishiva6841 5 лет назад +4

    Elanti videos ki kuda enduku dislike.plastic bottle vadutunarana Epudu mana vade nune endulo vadtundi plastic packet lo ne kada.

  • @mounica3334
    @mounica3334 5 лет назад +1

    Vilu directga farmers daggarki Velli kontaru velaki kilo 50 Ala untayi anthe pyga low quality seeds kontaru intha cost cheptunnadu village lo kuda intha cost undadhu

  • @alampallysindhu7777
    @alampallysindhu7777 5 лет назад

    Tq soo much brother 🙏🙏🙏🙏

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 3 года назад

    Pedd lu chhupana Mata eppudu 💯 carakut bro merukufa prajalaku manchi oil anandinchandi bro

  • @Junnutalks1711
    @Junnutalks1711 5 лет назад +9

    Ok.but same oil nu curry chesetappudu heat chestam kada apdu e proteins destroy kava?

    • @saichandvelpula8840
      @saichandvelpula8840 5 лет назад +1

      up to certain limit no problem

    • @saichandvelpula8840
      @saichandvelpula8840 5 лет назад

      Currys no problem
      But d fry looses it's properties

    • @gogreen8228
      @gogreen8228 5 лет назад +1

      Yes its a very good question !!

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 5 лет назад +1

      Baga adigav nenu cheppana answer, actually heat lekunda oil thisstaru so vitamins alane untaye ,oil cooking lo use chesetappudu heat avutundi kada aa heating point Ni break point antaru 250-400degrees varuku oil break avvadu oil break avvanantha varuku andulo vitamins alane untaye , eppudithe oil blk ga marutundo mud oil ipotundi vitamins chanipotaye so appudu oil Ni padeyali ,Ela cold press oil ite ekkua sepu heat lo undagalav , package oil ite okkasarike blk ipotayee

    • @saichandvelpula8840
      @saichandvelpula8840 5 лет назад

      @@prabhakarprabha7964 u are not a oil technologist

  • @kameshvarmap6245
    @kameshvarmap6245 5 лет назад

    Good brother

  • @SaiSai-jj5fo
    @SaiSai-jj5fo 5 лет назад

    Pulp is useful after extraction ha sir

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 5 лет назад

    Thank you so much for the video brother.. I have been searching where to buy wood pressed oils for cooking. Commented, Liked nd Shared your valuable video. Thank you again for the video. Please encourage more organic products nd availability. 🙏

  • @manishchinnam6308
    @manishchinnam6308 5 лет назад

    Good job bro

  • @tapaswinip9957
    @tapaswinip9957 5 лет назад

    Good

  • @arunrathod459
    @arunrathod459 4 года назад

    Please use glass or steel containers to store this oil

  • @modernagri7845
    @modernagri7845 5 лет назад +5

    r u collecting the seed from organically cultivated farmer?

  • @parameshpammy5966
    @parameshpammy5966 4 года назад +1

    Refined oils antha thakkuva cost ki enduku isthunnaro telusukoni cheppandira

  • @basavarajukn825
    @basavarajukn825 5 лет назад +1

    I lve thz

  • @avprasad3949
    @avprasad3949 5 лет назад +14

    Don’t buy this plastic bottled oils,buy oils only stored in a glass or steel bottles 👍🏻

  • @girijaprabhakar1585
    @girijaprabhakar1585 3 года назад

    Machine konukkovali , ekkada dorakuthindi

  • @adirebadrinath2554
    @adirebadrinath2554 5 лет назад

    Good thought everyone should appreciate

  • @shivashanker3191
    @shivashanker3191 4 года назад +1

    Machine cost entha untadi

  • @yerraanushareddy6945
    @yerraanushareddy6945 5 лет назад

    Annaya maadhi Khammam chala long branches open cheyandi

  • @meshach2k478
    @meshach2k478 5 лет назад

    U could hav showed the process and working of the machine.

  • @deepagirinatham1666
    @deepagirinatham1666 5 лет назад +3

    Pls replace with glass bottles

  • @azamsyed8085
    @azamsyed8085 4 года назад

    ఒకరు మాది కోనసీమ కోబరి నూనె, మరోకరూ మధి హైదరాబాదులో చక్కగనుగ నునె,ఇంకోకరు మది రమ కృష్ణ లంచ్ చెసినా నునె ఎమీ ఇవి సూల్లు మటలడుతూనరు

  • @swarna390
    @swarna390 5 лет назад +129

    20 dislikes from
    పెంట తినే పందులు

  • @Maniyar786
    @Maniyar786 5 лет назад

    Brother memu maa town lo pettalanu kunnanu enta autundi.

  • @pokalakrishnakanthreddy1910
    @pokalakrishnakanthreddy1910 5 лет назад

    Wood lo nuvvulu maydhuguthaya?
    Ganugalo stone kadha use chesaydhi.
    In case, if we get 1kg of oil from 3kgs then what about the paste of seeds?
    We can sell the paste for feeding of animals. So the cost of oil reduces kadha...😁
    These r the doubts created in my mind when I seen the video.
    Don't take it seriously 😊ok...Better luck for your thoughts.

  • @aavideosvlogs
    @aavideosvlogs 2 года назад

    Vrk told 3 years back ,, oil related

  • @ammulubablu5205
    @ammulubablu5205 4 года назад

    Total unit start cheyalantay entha avuthundi

  • @MrMurali2285
    @MrMurali2285 4 года назад +2

    Woodpressed oil with motar కూడా మంచిది కాదు దీనిలో కూడా హీట్ జెనెరట్ అవుతుంది ఎందుకంటే RPM ఎక్కువ ఉంటది.ఇది 80% మాత్రమే PURE మళ్ళీ ఈ ఆయిల్ ని ప్లాస్టిక్ BOTTLE లో PACK చేస్తున్నారు అది ఇంకా ప్రమాదకరం SO ఎద్దుతో తిరిగే గానుగా నూనెలు వాడటం మంచిది నేను వాడుతున్న HYD కి 100KM దూరం లో ఉంది ఎద్దు గానుగా వాళ్ళ నెంబర్ 9052567270

  • @suryaprakashprakash2101
    @suryaprakashprakash2101 5 лет назад

    what about the profit from oil cake.?

  • @sureshdubaai8356
    @sureshdubaai8356 5 лет назад +4

    ఈ మెషీన్ ఎక్కడ తీసుకోవాలి రేట్ ఎంత.

  • @SantaSree
    @SantaSree 5 лет назад +5

    Directga రైతు దగ్గర పెద్ద మొత్తము లొ కొని, large scale lo production cheste ,అంత పిరిము కాకుండా కొద్దిగ చౌక లో ఇవ్వచ్చు

  • @moramadhu4868
    @moramadhu4868 5 лет назад

    Bro a machine cost entha.. maintenance details chepthara pls

  • @srinivasprathap9447
    @srinivasprathap9447 5 лет назад +1

    For filling why can't arrange any other source than plastic bottles it is a suggestion

  • @Ramakrushna-sv9de
    @Ramakrushna-sv9de 5 лет назад

    Gud jab

  • @sarojaakurathi750
    @sarojaakurathi750 4 года назад

    Ur product is available in vijayawada sarroudings

    • @rajghumre6287
      @rajghumre6287 4 года назад

      Yes

    • @SathishKumar-wl8bg
      @SathishKumar-wl8bg 4 года назад

      hi sir, we provide sulphur free wooden ghani Coconut Oil and Groundnut oil made from 100% Organic seeds.. Kindly send me your number, to which we can whats app videos and photos of how we process the oil.

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 3 года назад

    ఇది ఆర్గానిక్ కాదు, నూనె గింజలు ఏదైనా కానీ రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడే ఉత్పత్తి చేస్తున్న సందర్భాల్లో దానినుండి తీసిన నూనె ఆర్గానిక్ అనడం మోసమే.

  • @prasadaraondv9324
    @prasadaraondv9324 4 года назад

    వీడు 1000 ml వేరుసెనగ నూనె గాని కొబ్బరినూనెగాని నువ్వులు గానిచౌఓ గవర్నమెంట్ తూనికలు కొలతల డిపార్టుమెంటువారు ముద్రవేసి ఇచ్ఛే లీటరు టిన్, 5లీటర్ల టిన్ తో కొలిచి అమ్మాలి. అలా కాకుండా కేవలం ఒకలీటరుకు(1000 ml) కు గాను 800ml మాత్రమే ఇస్తూ 910grams leble అంటించి ప్రజల దగ్గర గత రెండు సంవత్సరాలుగా కనీసం ఒక్కొక్క వినియోగదారు నుండి నెలకు సగటున 5 లీటర్ల కొనుగోలుమీద కనీసం రు.300/-లు ధోచుకుంటున్నాడు. కాబట్టి తూనికలు కొలతల డిపార్టుమెంటువారు ఈ "గ్రామీ" నేచురల్ చెక్కగానుగ షాపు 0pp: Metro Pillar no.848 near Y Junction ను తనిఖీ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టవలసినదిగా వినియోగదారులు కోరుచున్నారు.

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 3 года назад

    Organic products peruto dochukuntunnaru maree darunam gaa anni organic materials ki double kante yekkuva dochukuntunnaru . Price yekkuva undali kaani maree over gaa undakudadu

  • @dharanitadimeti2593
    @dharanitadimeti2593 4 года назад

    Machine ekada dorukuthundhi

  • @DesiSeeds1985
    @DesiSeeds1985 3 года назад

    Bro 5lter oli kavali

  • @venkatraoch2528
    @venkatraoch2528 4 года назад

    How much cost in machine

  • @varanasylalitha444
    @varanasylalitha444 5 лет назад

    Did give proper guidence to reach your place near Jntu...not lifting de fone...tried a lot..try to contact missed calls..

    • @SrichaitanyaMunagala
      @SrichaitanyaMunagala 4 года назад

      Sir we are supplying the pure groundnut oil manufactured in traditional process so are you interested about our product??

  • @kamalacherry2599
    @kamalacherry2599 5 лет назад +3

    Naturl oil ni plastic lo seal cheyadam not good . Use glass bottles

  • @VijayKumar-gy3hp
    @VijayKumar-gy3hp 5 лет назад

    Price masin

  • @omkarbiradar3383
    @omkarbiradar3383 4 года назад

    But u r row material is hybrid so oil organic how 🦉🙃🔒😷🤔🤔

  • @chandikalakshmiprasuna7510
    @chandikalakshmiprasuna7510 5 лет назад +1

    Memu seeds. THESTE aadistaara

  • @kalyanram5768
    @kalyanram5768 5 лет назад

    Please change plastic bottles

  • @sridharkadali1437
    @sridharkadali1437 5 лет назад

    Same ? I was having

  • @srinivasukollepara7344
    @srinivasukollepara7344 5 лет назад

    Door delivery chestara. Maadi hyderabad. Panja gutta

    • @gangadharpula5816
      @gangadharpula5816 5 лет назад

      Contact 8309971172 live process cold press oil near miyapur