నేను sbi bank అగ్రికల్చర్ లో మా అమ్మ పాస్ బుక్ xerox పెట్టీ మాకు ల్యాండ్ తకుగవ ఉన్న ఉన్నంది గోల్డ్ లోన్ పెట్టీ ఇతరులు పొలం కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం మాకు మాఫీ కావాలి భూమి ఎక్కువ ఉన్నవారికి న్యాయం జరుగుతుంది మాకు ఆన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ ఆలోచలన చేయగలరు మా లాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం
Anna memu 2023 january lo loan teeskunnamu nd 2024 january lo bank vallu renewal chesinappudu full amount icchi malli deduct chesaru ippudu maa loan 2024 jan ani chuspisthundhi mak maafi aithaya bro
brother patta passbook unnappudu loan theesukoni.... tharuvatha land ni vere name ki tranfer chesam... patta passbook unnappudu theesukunna aa loan maafi kaaledu ...e crop loan maafi ala...???
అసలు ఈ రేవంత్ రెడ్డి & కేసీఆర్ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వేస్ట్ నాకు తెలిసి... ఋణ మాఫీ చేస్తామని అని చెప్పి... సగం మందికి చేసి సగం మందికి చేయకుండా ఏంటీ ఆటలు ఆడుకుంటున్నారు వీళ్ళు జనాలను వీళ్ళు పిఛ్చోలను చేస్తున్నారు....😠😠😠😠 ఎన్నికలకు ముందు ఋణమాఫీ అందరికీ చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని అడుగుతున్నాను.....?
సార్ రేవంత్ రెడ్డి గారు మాకు రుణమాఫీ కాలేదు మేము చాలా రెన్యువల్ చేసుకునే రెగ్యులర్గా ఉన్నాము అని ఇవన్నీ రెగ్యులర్ చేసుకున్నామని రసము చూసి దయచేసి మళ్ళీ మాకు రుణమాఫీ చేయాలని కోరుతున్నాను మీరు రుణమాఫీ చేయలేరు అనుకోండి మీరు ఒక అన్యాయం చేసిన వాళ్లకు ఉన్నవారికి డబ్బులు వేసిన వారు అవుతారు పేదవాళ్ళం మరి ముందే గవర్నమెంట్ భూమి ఇది మాకు చాలా కష్టంగా ఉన్నది ఉన్నవారికి ఇక్కడ బ్లూ ఫిలిం బతుకుతున్నావు డబ్బులు కచ్చితంగా చేయాలి సరేనా రేవంత్ రెడ్డి గారు లేదంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడేదానికి మాకు అపార్ట్మెంట్ కావాలని కోరుతున్నాను
రైతు రుణమాఫీ అంటిది దాని మీద సర్వే పెడతిరి ఆ సర్వేలో 5 ఎకరాల్లో ఉన్నవాళ్లకే ఇవ్వాలని మేము అప్లికేషన్ రాతిమి నువ్వేవో ఇప్పుడు అందరికీ అందరికీ మాఫీ ఇంట్లో 15 ఎకరాలు ఉన్న వాళ్ళ 10 మంది ఎత్తుకున్న అందరికీ 15 లక్షలు మాకు ఎత్తితివి లేని వాళ్లకు పేద ప్రజలకు మాఫీ చేయు ఇది గవర్నమెంట్ యొక్క లక్షణం
hi sir మాకు రేషన్ కార్డు పై గ్యాస్ లేదు మా గ్యాస్ నెంబర్ వేరే వారి రేషాన్ కార్డ్ పై చూపిస్తున్నది. ఆ రేషన్ కార్డ్ పైనునా నెంబర్ ఈ రేషన్ కార్డ్ పైకి వస్తదా కాని మాకు మహాలష్మి లో వచ్చిన 500 కి గ్యాస్ వస్తున్నది. దీనికి సమాధానం ఏంటి సార్ ఎలా అప్లై చేయాలి
రుణమాఫీ అంటే లేనటువంటి పేద ప్రజలకు రుణమాఫీ అంటే లేనటువంటి పేద ప్రజలకు వర్తించాలి భూమి లేని వాళ్లకు రుణ విచారు. వాళ్లకు మాఫీ అయ్యారు భూమి ఉన్నటువంటి ధనికులకు లోన్లు ఇస్తారు వాళ్లకే మాఫీ చేస్తారు కేసీఆర్ ఉన్నప్పుడు ధనికులకే ఇచ్చిండు లోను అవి రేవంత్ రెడ్డి సర్కారీ ఎక్కినంక మాఫియాబట్టే మల్ల 5 ఏళ్లలోపు రేవంత్ రెడ్డి మల్ల ఇప్పుడు తీసుకున్న లోన్లు అని మాకు చేస్తారు ఇదా గవర్నమెంట్ యొక్క లక్షణం
Aslu ela application cheskovali eh runa mafi ke first money ela loans teskovalo process chepara evrni contact avali oka video cheyara cheste link ivara @E Seva
Madi 2020 lo kattandi malli estharu ani kattinchukunnaru malli lone tisukoledhu crop lone book close cheyammannaru saveing account lo padathayi ani chepparu maku eppadu mafi kaldhi m cheyali
మాది ఇదే ప్రాబ్లం మేము 1లక్ష రూ:లు తెఛ్చాము అవి కట్టలేదు మాకు కందుల డబ్బులు బ్యాంక్ లో 60000 /- రూ :లు కట్టాము.. మల్లి వడ్డీ 30000/- రూ :లు కట్టించు కున్నారు ..... మేము ఇప్పుడు అవి కట్టక పోతే మాకు మాఫీ అవుతుంది కదా కానీ బ్యాంకు అధికారి అవి కడతవా.. కట్టవా... అని పట్టు పట్టి మరీ కట్టించు కున్నారు.... మేము చేతులారా కట్టాము....😠😠😠😠
Sir memu amount katinam, mari maku malli account lo padathaya? Bank manager apudu maku chiparu meru amount katina malli meku account lo padathai ani, but epudu amo doubt undi pls pls chipara meru
అసలు రుణమాఫీ అనేది పేద ప్రజలకు రుణం తీసుకుంటే మాఫీ చేయండి పెద్ద పెద్ద భూస్వాములకు పెద్దపెద్ద ధనవంతులకు లోన్లు ఇచ్చి మాబిశెత్తిరి భూమిలేని పేద ప్రజలకు ఎటువంటి లోన్ ఇవ్వరు ఎటువంటి లోన్ మాఫీ చేయరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద భూస్వాములకు ధనవంతులకు ఇచ్చే ఇప్పుడు లోన్ మాఫీ చేసింది మల్ల 5 సంవత్సరాలలోపు ఎలక్షన్లు ఉంటాయి రేవంత్ రెడ్డి సర్ గారు వల్ల వాళ్లకు లోన్లు ఇస్తాడు మల్ల వాళ్ళకే మాఫీ చేస్తారు భూమి లేని అటువంటి పేద ప్రజలకు నోళ్ళు ఎందుకు ఇవ్వరు అసలు గవర్నమెంట్ పైసలు పేద ప్రజలకు చెందాలే వాళ్లకు మాఫీ చేయాలి ఆలోచించండి మీడియా మిత్రులారా
Mortgage loan ki mafi avutunda
అన్నగారు రూణమాఫీ రైతుల వివరాలు ఎలా చూసుకోవాలి వెబ్సైట్ లో ఎలా లాగిన్ చెయ్యాలి వీడియో రూపంలో చెప్పండి
Yes anna
Cheppandi brother
Aeo garini adagandi pdf pedthadu
Na daggara vundi
@@gollavignesh9110 Ela download chesav bro
నేను sbi bank అగ్రికల్చర్ లో మా అమ్మ పాస్ బుక్ xerox పెట్టీ మాకు ల్యాండ్ తకుగవ ఉన్న ఉన్నంది గోల్డ్ లోన్ పెట్టీ ఇతరులు పొలం కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం మాకు మాఫీ కావాలి
భూమి ఎక్కువ ఉన్నవారికి న్యాయం జరుగుతుంది మాకు ఆన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ ఆలోచలన చేయగలరు మా లాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం
2018 December ki mundhu tiskunnam kani regular ga renewal chesthunnam runamafi avuthundha ?
S
Nenu kuda 17-10-2018 enka Runa mafffi kaledhu
Loan amount???
Loan amount
Anna memu 2023 january lo loan teeskunnamu nd 2024 january lo bank vallu renewal chesinappudu full amount icchi malli deduct chesaru ippudu maa loan 2024 jan ani chuspisthundhi mak maafi aithaya bro
Personal loan teesukunna vaaru, deeniki arhula kaara? Reply early.
Madhi 90000 undhi. Renewal kuda chesam. But list lo name ledhu. Please reply ivvandi
Anna ration card lo paapa Peru add cheyali . Ee sight yeppati varaku open untadi. Please reply ivvandi
Oka Family lo iddaru loans tiskunte ..iddarivi maafi avuthaya ????
అన్న
మేము ఇంతకు ముందు లోన్ తీసుకొని 2 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ కట్టినం
ఇప్పుడు మాకు వస్తాయా అన్న డబ్బులు
మొత్తం కడితే రావు..
రావు బ్రో..
Meeseva for mahila sangam information
Bro mem 2017 lo 90k theskunnaam madhylo 2time reneval chesaam adhi 2023ki 1,70,000 ayyimdhi trs party 93k maphi chesindi migitha 80k varku mem pay chesaam aa pay chesina amount raadha eppudu
Duble bedroom house gurinchi information ivvandi
Runa mafi list ela check cheyalo video cheyandi
2014లో ఒకటే రేషన్ కార్డు మీద 1, 80000 డబ్బులు మాకు ఉన్నాయి
Mortgage loan ki vasthadha runamafi
Annaya 13th dec 2023 ki teeskunna ... Naaku avthadha pls cheppandi anna pls pls pls ... Im requesting u pls reply here
what about desember 10>
S bro
Hi anna tax pay chese private employees ki kuda runamafi cheyatleda
brother patta passbook unnappudu loan theesukoni.... tharuvatha land ni vere name ki tranfer chesam... patta passbook unnappudu theesukunna aa loan maafi kaaledu ...e crop loan maafi ala...???
మ్యారేజ్ kala రేషన్ కార్డు ledhu ayiendha ma మదర్ chanepoyaru
అసలు ఈ రేవంత్ రెడ్డి & కేసీఆర్ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వేస్ట్ నాకు తెలిసి... ఋణ మాఫీ చేస్తామని అని చెప్పి... సగం మందికి చేసి సగం మందికి చేయకుండా ఏంటీ ఆటలు ఆడుకుంటున్నారు వీళ్ళు జనాలను వీళ్ళు పిఛ్చోలను చేస్తున్నారు....😠😠😠😠 ఎన్నికలకు ముందు ఋణమాఫీ అందరికీ చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని అడుగుతున్నాను.....?
2021 lo loan clear ayyindi anna,so
runa mafi vasthundha anna please reply anna
No
సార్ రేవంత్ రెడ్డి గారు మాకు రుణమాఫీ కాలేదు మేము చాలా రెన్యువల్ చేసుకునే రెగ్యులర్గా ఉన్నాము అని ఇవన్నీ రెగ్యులర్ చేసుకున్నామని రసము చూసి దయచేసి మళ్ళీ మాకు రుణమాఫీ చేయాలని కోరుతున్నాను మీరు రుణమాఫీ చేయలేరు అనుకోండి మీరు ఒక అన్యాయం చేసిన వాళ్లకు ఉన్నవారికి డబ్బులు వేసిన వారు అవుతారు పేదవాళ్ళం మరి ముందే గవర్నమెంట్ భూమి ఇది మాకు చాలా కష్టంగా ఉన్నది ఉన్నవారికి ఇక్కడ బ్లూ ఫిలిం బతుకుతున్నావు డబ్బులు కచ్చితంగా చేయాలి సరేనా రేవంత్ రెడ్డి గారు లేదంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడేదానికి మాకు అపార్ట్మెంట్ కావాలని కోరుతున్నాను
2017 thisukunna memu renewal chusam but bank vadu 5 yrs ayi naku account adhi vundadam valla madhi cheyaledhu memu chyali
2023 lo ttisukunam but rinvol cheyaledhu maphi avuthundha sir
రైతు రుణమాఫీ అంటిది దాని మీద సర్వే పెడతిరి ఆ సర్వేలో 5 ఎకరాల్లో ఉన్నవాళ్లకే ఇవ్వాలని మేము అప్లికేషన్ రాతిమి నువ్వేవో ఇప్పుడు అందరికీ అందరికీ మాఫీ ఇంట్లో 15 ఎకరాలు ఉన్న వాళ్ళ 10 మంది ఎత్తుకున్న అందరికీ 15 లక్షలు మాకు ఎత్తితివి లేని వాళ్లకు పేద ప్రజలకు మాఫీ చేయు ఇది గవర్నమెంట్ యొక్క లక్షణం
సర్ నాకు రైతు బంధు వస్తుంది
పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదు
బ్యాంకు లో లోను ఉంది ఎలా ఇప్పుడు???
దయచేసి ఒక వీడియో చెయ్యండి సర్ ప్లీజ్
Pm kisan wife or husband ki matrame vastundi
Anna maku stetus lo to be proposed Ani undhi maku runna mafi vasthundhi ha maku motham 298000 undhi
Good information 👍
Jai Congress
Sir runamafi guidelines pdf ekkada download cheskovali ?
Short video chesi అందులో link istanu
Anna ICIC bancklo runamapi avuthundha
hi sir మాకు రేషన్ కార్డు పై గ్యాస్ లేదు మా గ్యాస్ నెంబర్ వేరే వారి రేషాన్ కార్డ్ పై చూపిస్తున్నది. ఆ రేషన్ కార్డ్ పైనునా నెంబర్ ఈ రేషన్ కార్డ్ పైకి వస్తదా కాని మాకు మహాలష్మి లో వచ్చిన 500 కి గ్యాస్ వస్తున్నది. దీనికి సమాధానం ఏంటి సార్ ఎలా అప్లై చేయాలి
Kar government lo kuda loan amount mafi avva laydu bro please reply me bro
Sir rinvol cheyakapothe maphi cheyara
Hi.anna crop gold loan 2015 lo teesukunnam ..appatinunchi every yera renuel chestu vastunnam .mafi avutada anna plz reply.
S
Anna raitu bharosa new application date apudu anna
అన్నా సబ్సిడీపై వీడియోస్ చెయ్ అన్న ఫార్మర్స్ కి చాలా ఉపయోగపడుతుంది
గవర్నమెంట్ సబ్సిడీ లు
Anna memu 2017 lo 40k lone tiskunnam ippudu adi 90 to 1lakh interest ayindi maku mafi avtunda
Bro niku mafi vachindha
Anna memu 2022 lo loan tesulunam kani renewal cheyaledu Avutunda
Madi 70000 vundi kani name raled sir maku runamafi kada plz sir
Mother and father eddaru raithu loan thisthe loan clear avuthunda
రుణమాఫీ అంటే లేనటువంటి పేద ప్రజలకు రుణమాఫీ అంటే లేనటువంటి పేద ప్రజలకు వర్తించాలి భూమి లేని వాళ్లకు రుణ విచారు. వాళ్లకు మాఫీ అయ్యారు భూమి ఉన్నటువంటి ధనికులకు లోన్లు ఇస్తారు వాళ్లకే మాఫీ చేస్తారు కేసీఆర్ ఉన్నప్పుడు ధనికులకే ఇచ్చిండు లోను అవి రేవంత్ రెడ్డి సర్కారీ ఎక్కినంక మాఫియాబట్టే మల్ల 5 ఏళ్లలోపు రేవంత్ రెడ్డి మల్ల ఇప్పుడు తీసుకున్న లోన్లు అని మాకు చేస్తారు ఇదా గవర్నమెంట్ యొక్క లక్షణం
2009 lo tiskoni every year renewal chestu vachanu ipudu na pass book pina 1,30000 and ma amma peru pina 40000 unnani naku mafi avtada anna
Bro mafi ayyindha neeku ninna ochindhi ga líst undha me name
Ledu ma ammadi Nadi kalipin 170000 undi bro
Aslu ela application cheskovali eh runa mafi ke first money ela loans teskovalo process chepara evrni contact avali oka video cheyara cheste link ivara @E Seva
How to check Runa mafi details
Anna naaku pm kisan v 14,15,16 ee moodu vidatala dabbulu padaledu. 17 vidata dabbulu paddai . Mari miss Aina v yela pada taayo cheppandi.
టిఆర్ఎస్
Brother Aarogya Sree ni eppudu chestaro adhi oka video pettara kotha updates vasthayi Ani aarogya sree lo
Anna runa mafi ante manaku money vastqya vqsate appudu vastai anna please reply😢🙏🙏🙏🙏🙏
2018 ఆగస్టు లో ఉన్నవారికి ఎందుకు చేయడం లేదు
Anna maku retioncard ledu Kani land oondhi Kani matho patu tisukunna vallaki mafi ayai maku kalledu aavutada kada plz reply me
Revatha Reddy sir pedha vallaku home evalli kada sir 😢😢😢😢😢
Madi 2020 lo kattandi malli estharu ani kattinchukunnaru malli lone tisukoledhu crop lone book close cheyammannaru saveing account lo padathayi ani chepparu maku eppadu mafi kaldhi m cheyali
మాది ఇదే ప్రాబ్లం మేము 1లక్ష రూ:లు తెఛ్చాము అవి కట్టలేదు మాకు కందుల డబ్బులు బ్యాంక్ లో 60000 /- రూ :లు కట్టాము.. మల్లి వడ్డీ 30000/- రూ :లు కట్టించు కున్నారు ..... మేము ఇప్పుడు అవి కట్టక పోతే మాకు మాఫీ అవుతుంది కదా కానీ బ్యాంకు అధికారి అవి కడతవా.. కట్టవా... అని పట్టు పట్టి మరీ కట్టించు కున్నారు.... మేము చేతులారా కట్టాము....😠😠😠😠
మేము కందులు అమ్మాము ఆ డబ్బులు బ్యాంక్ లో మా ఎకౌంట్ లో పడ్డాయి ఆ బ్యాంకు మేనేజర్ కట్చేసుకున్నాడు..ఆ... అడ్డ గాడిధ మొఖపోఢు.....😠😠
2018 loo loun 😮 tisskonnam mafi awootoondhaa sir 5:31
Land Mitigation loan mafi avuthaya bro
Annaa.. eligible ayinavari list ela download cheyalo cheppu annaa.
Sir memu amount katinam, mari maku malli account lo padathaya? Bank manager apudu maku chiparu meru amount katina malli meku account lo padathai ani, but epudu amo doubt undi pls pls chipara meru
Anna memu 40k thisukunamu madhi kale anna etla anna please anna chepandi
govt
Jober
Ledq 😮😮😮😮😮
Anna district pdf ni ela download chaiali
How to check
రుణమాఫీ అయింది కాలేదు అని ఎలా ఏమైనా వెబ్సైట్ అన్న
30000 వేలు కాలేదు అన్న
How to apply for new aadhar card for babies
Get a Date of birth certificate first, then you can visit adhaar seva Kendra
Ration card lene vareke radu
ఇ ప్రభుత్వాన్ని డబ్బులు జమ అయ్యేంతవరకు నమ్మలేం...😮
నమ్మకు.. అడుక్కు తిను
@@mdnazeer7458😂
what about desember 10>
అసలు రుణమాఫీ అనేది పేద ప్రజలకు రుణం తీసుకుంటే మాఫీ చేయండి పెద్ద పెద్ద భూస్వాములకు పెద్దపెద్ద ధనవంతులకు లోన్లు ఇచ్చి మాబిశెత్తిరి భూమిలేని పేద ప్రజలకు ఎటువంటి లోన్ ఇవ్వరు ఎటువంటి లోన్ మాఫీ చేయరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద భూస్వాములకు ధనవంతులకు ఇచ్చే ఇప్పుడు లోన్ మాఫీ చేసింది మల్ల 5 సంవత్సరాలలోపు ఎలక్షన్లు ఉంటాయి రేవంత్ రెడ్డి సర్ గారు వల్ల వాళ్లకు లోన్లు ఇస్తాడు మల్ల వాళ్ళకే మాఫీ చేస్తారు భూమి లేని అటువంటి పేద ప్రజలకు నోళ్ళు ఎందుకు ఇవ్వరు అసలు గవర్నమెంట్ పైసలు పేద ప్రజలకు చెందాలే వాళ్లకు మాఫీ చేయాలి ఆలోచించండి మీడియా మిత్రులారా
Kcr loan mafi chesinavari malli mafiavuthundha
Haa
0:38
1:50
Andharki runa mafi kaleadu bro.
అన్న 2024, జూన్ తరువాత renewal చేస్తే మాఫీ అవుతుందా లేదా??? Reply please
Reply evandi anna
No
Election mundu renewal cheyali
Yes👍
15 August kaadu brother August end ani chepparu😂😂😂...
Aeo garini అడిగితే pdf pedthadu list చూసుకోండి
Anna 13th dec 2023 avthadha anna
Vote application notifications appudu
Runamafi ki.arhulu.awaru.cheppandi.?gelichi.wachhaka.e.natakamu.cheyyakandi.?
Gold loan kuda mafi kudana ....
Okate ration card meedha iddaru crop loan thisukunte rendu maffi ayothays leka avaro okarivi mafiii ayithaya
Only one
Yes
Only two lakhs
Bro maku ration card laydu bro loan amount 77000 vunde bro ma father ki loan laydu bro one lakh list lo ma name laydu bro please reply bro
Eppudu theesukunnaru... Renewal chesara 2023 Dec mundu
ఓరి నాయన నువ్వు గోల్డ్ లోన్ గురించి చెప్పలేదు కదరా 😡
😂
బ్రదర్ rythu runa mafi benficiary list ఎక్కడ చూసారు....
Telme about this డౌట్....
Gold loan gurinchi kuda cheppanu
List ippudu ready chestaru
@@ESeva2020 Bank officers OR govt. Ready చేస్తారా...
💥List రెడీ chesth లింక్ upload cheyandi bro....
Ration card leni valla paristithi 😢
2022.novmbarlo.renvalchesan.nadi.runamafiavuthada
Brother land meeda gold petti loan tisunam mafi avuthunda
Renwal cheyaka pothe ra anna
Ration card unnavallake runamafi echaru
No
Anna ala telusukovalo cheppu anna
Anna
రీసెంట్ గా రేణువుల్ చేసినా.....
పట్టా పాస్ బుక్ తో గోల్డ్ లోన్ తీసుకున్నాం... A Lona mafi auvthida...
BRS GOVT LO MAFI CHESINAPUDU KONTHA ,INDI ,MIGILINADI IPUDU CHESTHARA ???
Bro tell me this q answer
Hlo sir. Plzzz plzz plzz I request you. Oke family lo mother and father Loan thiskunte Runa mafi avuthunda
Yes, avutadi
Eddaruki avotundaa sir @@ESeva2020
Fail govt❤
Mem total asalu 1.9lacks tesukunnam
With interst adi 4lacks ayindi..maku mafi avtadaaaa..pl answer.ration card undi .
@Hindu-sena-youth-association ante first mem 2lacks kattukunte mafi aitadi ..anthena
Ma lanti raitulaku no use ayite
2024 renewal cheste mafi vastunda
Haa cheppandi brother renewal cheyaledhu inka
Rythuu expired aethee runamafi vastundha
Revanth reddy lajakokuduku
Plzzzz reply
Maku runamafi kaladu sir please cheyeli cm sir please cheyeli ma daddy ledu al cheyeee sir main 2020
Date 28/8/2020 mani 2600
2018 December ki mundhu tiskunnam kani regular ga renewal chesthunnam runamafi avuthundha ?
Same prob