ధనుర్మాసం... గోదాదేవి ఆండాళ్...తిరుప్పావై

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 11

  • @vilasithavinjamuri3898
    @vilasithavinjamuri3898 Месяц назад +1

    Super chaala baga vivarichavu psr all the best 🎉

  • @durgapattaswamy7643
    @durgapattaswamy7643 Месяц назад +1

    Excellent 👍

  • @kiranmayiparimi4655
    @kiranmayiparimi4655 Месяц назад +1

    🙏

  • @saradavemparala1892
    @saradavemparala1892 Месяц назад +1

    Nice information 😊

  • @DurgaBhavani-er6uv
    @DurgaBhavani-er6uv Месяц назад +1

    sir చాలా బాగా వివరించారు

  • @vidyaratnasri2729
    @vidyaratnasri2729 Месяц назад +1

    👌👌superb

  • @VoiceOfVani.
    @VoiceOfVani. Месяц назад +1

    అద్భుతంగా చెప్పారు🎉

  • @lalithabargavi8322
    @lalithabargavi8322 Месяц назад +2

    మీవీడియో ఇంకా రాలేదని ఎదురు చూస్తూండగానే రానేవచ్చింది సీతారాం గారు మీరు వివరించిన నక్షత్రాలు మాసనామాలు అందరికీ తెలిసేలా చాలా బాగున్నాయి.తిరుప్పావై వ్రతవైభవం వ్రతనియమాలు చాలా బాగా వివరించారండి.
    ధన్యవాదాలండి

  • @vaishnoprasuna6241
    @vaishnoprasuna6241 Месяц назад +1

    Awesome excellent detailing about godadevi and dhanurmasam....and its importance super ,super,super video annayya🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎁🎁🎁🎁🎁🎁🏆🏆🏆🏆🏆🏆

  • @ramadevithatikola6837
    @ramadevithatikola6837 Месяц назад +1

    ధనుర్మాసం వైభవం కాన్సెప్ట్ మంచిది ఎన్నుకున్నారు
    గోదాదేవి భగవత్ సేవకు ఈ ధనుర్మాసంలో తన స్నేహితురాలని రమ్మనమని పిలుస్తుంది
    గోదాదేవి తన స్నేహితురాలిని గోపికలుగా భావించి రోజుకు ఒక గోపికను నిద్ర లేపుతూ భగవంతుని యొక్క మహత్యమును కీర్తిస్తుంది
    ఇలా రోజుకు ఒక కీర్తన పాడుతూ గోపికలను అందరినీ కలుపుకొని దైవ పూజకు సిద్ధపడుతుంది
    ఆమె పాడిన పాశురములు అంటారు
    ఈ ధనుర్మాసంలో పెళ్లి కాని యువతులు ఈ పాశురాలను రోజుకొకటి చొప్పున పాడుతూ
    రోజుకొక నైవేద్యం పెడుతూ ఈ వ్రతము ఆచరిస్తారు చివరి రోజున గోదాదేవి కళ్యాణము ను పెళ్ళికాని యువతుల చే చేయిస్తారు దాని ఫలితంగా ఆ యువతులకు మంచి సుగుణాల సంపన్నుడు అయిన భగవత్ స్వరూపం కలిగిన వాడు భర్తగా లభిస్తాడు అని పూర్ణ విశ్వాసము వీరందరూ గోదాదేవి అంతటి భక్తిగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు

    • @ramadevithatikola6837
      @ramadevithatikola6837 Месяц назад

      మంచిగా వివరించారు చాలా సంతోషం ఇంకొంచెం సబ్జెక్టు తీసుకుంటే బాగుండేది
      మీకు నా హృదయ పూర్వక అభినందనలు మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము