దేవుడ్ని నమ్ముకున్నా సర్వనాశనమయ్యా..! - స్వామి పరిపూర్ణానంద || Bharat Today

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 572

  • @rushimuka
    @rushimuka Год назад +9

    నండూరి వారు!? మీ యొక్క జీవిత చరిత్ర! చక్కని వీడియో చేసారు! ఆ వీడియో!? పరమాద్భుతః.మీ జీవితం ఈ &రాబోవు తరాలకు! ఆదర్శ ప్రాయం కాగలదని ఆశిస్తున్నాను.

  • @Ram6705
    @Ram6705 11 месяцев назад +41

    దయచేసి ఇలాంటి టైటిల్ పేర్లు పెట్టి సారాంశం ని తప్పు త్రోవ పట్టించొద్దు🙏🙏

  • @giribabubadada9046
    @giribabubadada9046 4 года назад +79

    సర్ దాయవుంచి ఆ హెడ్ లైన్ మార్చండి ప్లీజ్

    • @umabitr8157
      @umabitr8157 6 месяцев назад +1

      Valla ku like kavali andhuke marcharu alanti head line pedithe ne miru chustharu aundy

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 2 года назад +45

    ఈ టైటిల్‌ చూస్తే దేవుని నమ్ముకొని మీరే మోస పోయారా అని పిస్తుంది. హెడ్ లైన్ మార్చండి

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 3 года назад +26

    అద్భుతమైన వివరణ

    • @raviharanaath149
      @raviharanaath149 7 месяцев назад

      Sir, please replace the previous flavour to Gow darbar (Sandal)incense sticks. Present flavour is worst. Please please change it. And please never bring back this present worst flavour, in future.

    • @raviharanaath149
      @raviharanaath149 7 месяцев назад

      Prabhuji ! Super analysis . Dhanyawaad!

  • @mohandudi455
    @mohandudi455 6 месяцев назад

    నమస్కారం స్వామి జీ, గెలుపు కోసం ఓడిపోవడం ఖాయం, ఓటమి లో గెలుపు ను వెతకాలి,ఇది ఓటమి కాదు గెలుపే సమయం చాలా ఉంది.ప్రయత్నం మాత్రము చేయవలసినదే, కష్టం లోనే సంతోషం ఉంది.. జైహింద్ ను మరువం వద్దు, నిర్ణయం ఇంకా ఇంకా బలంగా ఉంటే నే ఏదైనా సుసాధ్యం అవుతుంది.మీ మార్గదర్శకం ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అని నా ప్రార్థన.

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 4 года назад +104

    సమాధానం చెప్పినా నమ్మని భయాలతో కొట్టుమిట్టాడుతున్న కొందరి మతపిచ్చోళ్ళకి ఈసమయంలో మీరు చెప్పే ఈ ప్రవచనం ఒక దారి చూపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.టైటిల్ మార్చండి.

    • @veerabhadram2910
      @veerabhadram2910 4 года назад +3

      ఎం సమాధానం... చెబుతాయి. శాస్త్రాలు...బొచ్చు.ఉంది.దాంట్లో....అవి అని తప్పు...

    • @chandrasekharkanigalpula63
      @chandrasekharkanigalpula63 2 года назад +13

      @@veerabhadram2910 గారు బొచ్చు మీ దగ్గర ఉంచుకోండి శాస్త్రాలను శాస్త్రాలు గా వుంచండి

    • @durgavemana8738
      @durgavemana8738 Год назад +1

      🙏🙏🙏🌺🌺🌺

    • @aparnajags8616
      @aparnajags8616 Год назад

      పెద్దలు, మహాత్ములు,చేస్తున్న వీడియోలకు పిచ్చి పిచ్చి టైటిల్సు పెట్టవాకండి

    • @DKD183
      @DKD183 Год назад +4

      ​@@veerabhadram2910ne lifelo neku migilaboyedi ade chivariki

  • @VijayalakshmiGummadi-oi6oj
    @VijayalakshmiGummadi-oi6oj 6 месяцев назад +1

    దేవుని నమ్మకం :ఉంచాలి.. ఖర్మ చేయటం మన విధి ఫలితం ఆశించరాదు. 🌹🌹🌹❤️❤️❤️

  • @ketyls4266
    @ketyls4266 6 месяцев назад +4

    స్వామి కర్మ ప్రకారం జరిగిన ప్రతిది..మరి దేవుడుని..నమ్ముకుని..పూజలు చేయడం అన్నిటికీ..దేవుడు అండంగా వుంటాడు..అని జీవితాలు కొనసాగించడం..ఒక రకమైన వృధాయానే..స్వామి

  • @nayidurajagangaram7895
    @nayidurajagangaram7895 3 года назад +24

    చాలామంచివిషయాలు చెప్పారు స్వామి కర్మసిద్ధాంతం గురించి జ్యోతి శాస్త్రం గురించి మీరు చెప్పినవి నేను మర్చిపోలేను 👌🌸🌸🙏🙏

  • @varalakshmi1352
    @varalakshmi1352 2 года назад +31

    శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి
    శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి 🙏🙏🙏

  • @enapakurthisrinivasarao5559
    @enapakurthisrinivasarao5559 4 года назад +16

    ధన్యవాదాలు స్వామి !

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 7 месяцев назад

    ఓం నమః శివాయ.
    సత్యమేవ జయతే.
    ఓం శుభం భూయాత్.💐💐💐🏵🏵🏵🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏

  • @KulashekaraCharyuluMaringanti
    @KulashekaraCharyuluMaringanti 2 года назад +7

    గురవు గారికి వందనం '
    హెడ్ లైన్ చెండాలం.

    • @giria9621
      @giria9621 7 месяцев назад

      Yes please change title

  • @suryakumari220
    @suryakumari220 Год назад +3

    నమేభగవతేవాసుదేవాయ🙏🙏🙏🙏🙏🙏

  • @user-em7uv7hx7x
    @user-em7uv7hx7x Год назад +3

    Tq గురువు గారు మీకు పాదాభివందనం
    Plz title మార్చండి

  • @kanakarajumaruvada811
    @kanakarajumaruvada811 6 месяцев назад

    రాజకీయాలు అందరికీ సరిపోవు
    చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి ప్రయత్నించండి.

  • @SrinivasaRao-jc7xw
    @SrinivasaRao-jc7xw 4 года назад +14

    Super Swamy you are always giving path to Bharat people

  • @AppaniSanthosh-v5p
    @AppaniSanthosh-v5p 5 месяцев назад

    Views kosam wrong ❌ pettaru tittle daivanni puja 🙏 cheste anta shubhame jarugutundi ❤god bless🙏🙏🙏🙏❤❤❤

  • @kailashk9586
    @kailashk9586 4 года назад +10

    గురువు గారు నమోనమః

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 4 года назад +12

    🙏🙏🙏ఓమ్ నమొ గు రు దే వా య.

  • @hanumanthreddykadukuntla2738
    @hanumanthreddykadukuntla2738 Год назад +1

    చక్కటి వివరణ స్వామీజీ!
    khreddiyi

  • @sridhard5051
    @sridhard5051 6 месяцев назад

    God knows everything for whom , when, what want to be give

  • @seshacharyulupulapallichud6777
    @seshacharyulupulapallichud6777 5 месяцев назад

    ఆయన చక్కగా వివరించారు.దయచేసి మీ విచిత్ర టైటిల్స్ తో అపహాస్యం చేయవద్దు! ఆయన రాజకీయ ప్రవేశంలో
    పొరపాటు యుండవచ్చు.అదివేరేసంగతి!
    ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు ....
    కాని ఇక్కడ కర్మసిద్థాంతాన్ని చాల చక్కగా
    వివరించారు.

  • @sampathiraodivakar745
    @sampathiraodivakar745 4 месяца назад

    Worth saying swamygy

  • @KameswararaoMv
    @KameswararaoMv 6 месяцев назад

    Very elert message for Devoties, swmiji message is highly great

  • @s.raghuramarao5038
    @s.raghuramarao5038 6 месяцев назад

    ఉన్నత మైన విశ్లేషణ తో మీరు చెప్పే ప్రవచనాలు చాలా మందికి అర్థమవక కాదు. మన కుల మత పిచ్చిఓటరులని జాగృతం చేయడం వృధా స్వామి.

  • @madelluyadav8662
    @madelluyadav8662 4 месяца назад

    ❤ సుపరు

  • @subbaraosripadasrava982
    @subbaraosripadasrava982 Год назад

    Superb analysis sir.i feel like meeting you sir and follow ur preachings

  • @tukaram20
    @tukaram20 4 года назад +29

    టైటిల్లో చెప్పిన మాట ఈ వీడియోలో ఎక్కడా కనిపించలేదు అయినా దేవుని నమ్ముకుని సర్వనాశనం ఏంటి

  • @bangarupapa5430
    @bangarupapa5430 Год назад +2

    చాలా చాలా ఆద్భుతం గా ఉంది స్వామి నా పాదాభి వందనాలు .

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 месяцев назад

    TRUTH IS TRUTH

  • @venkateshwarlukatyala7925
    @venkateshwarlukatyala7925 6 месяцев назад +1

    దేవుడు అంటే చాల మంది దేవుళ్ళు వున్నారు స్వామి గారు ఏ దేవుడో చెప్తే బాగుంటుంది స్వామి.

    • @BhaskarPolaboina-fs2oh
      @BhaskarPolaboina-fs2oh 6 месяцев назад

      దేవుడు ఒక్కడే నీ కు నచ్చిన విధంగా ఆకారాన్ని లేదా ఆకారం లేకుండా లేదా స్మరణ నీకు ఏ విధమైన విధానం ఇముడు తుందో దాన్ని పట్టుకో

  • @umadevikuchibhotla1241
    @umadevikuchibhotla1241 Год назад

    Swamiji mi speches. Vinataniki. Chala. Baguntai🙏🙏🙏

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 месяцев назад

    Good

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 месяцев назад

    SERVE THE PEOPLE

  • @chintapalliramana2438
    @chintapalliramana2438 4 года назад +10

    చాలా గొప్పగా చెప్పారు గురువు గారు.... నాకు మిమ్మల్ని కలవాలని ఉంది.... ఎలా కాలువలో కొంచం suggest చేయండి గురువు గారు...

  • @sardasingh9680
    @sardasingh9680 Год назад +1

    నిజమే మన కర్మన్ మనకు తగినవుదంగా వెంటాడుతోంది.

    • @naidurajendra146
      @naidurajendra146 Год назад

      కర్మని అదిగమించాలంటే యేమి చేయాలి

    • @umabitr8157
      @umabitr8157 6 месяцев назад

      ​@@naidurajendra146ammi cheyalemu anthe kadha inka

  • @visweswarraokhandavalli9505
    @visweswarraokhandavalli9505 6 месяцев назад

    Idhi Kali kalam Swamy Vennupotu Kalam

  • @KrishnaReddy-jz6ot
    @KrishnaReddy-jz6ot 6 месяцев назад

    You are right God does not exist

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 4 года назад +16

    ఐదు కొండగొఱ్ఱెపిల్లలు తోకూపుకుంటూ డిస్ లైక్ చేసాయి.

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 Год назад +1

    Karma palaalu manalni nadipisthaayi

  • @lillybose2515
    @lillybose2515 2 года назад +4

    Great teaching ,swami ji

  • @narasimharaonvl2653
    @narasimharaonvl2653 7 месяцев назад

    మీరు అలా అనటం బాగాలేదు స్వామి. మీరంటే చాలా మందికి గౌరవం వుంది.

  • @rajubvn579
    @rajubvn579 6 месяцев назад

    An intellect of high calibre in santana dharna,like you,who earned high admiration and respect ..should not have entered into politics even earlier,leave alone the recent contesting Guru Dev! has been my opinion over last five yrs.
    Pranams,
    BVNRAJU,VIZAG.

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 7 месяцев назад

    Science & spirutvality =Heartfulness

  • @venkataravivarmapinnamaraj7239
    @venkataravivarmapinnamaraj7239 6 месяцев назад +1

    దెయ్యాన్ని నమ్ముకోవడమే మంచిదన్నమాట

    • @catschanti293
      @catschanti293 6 месяцев назад

      Ita v8nna budhi peragaledannamata

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 месяцев назад

    ONE SHOULD BE A STUDENT FOREVER

  • @suryanarayanakanchumarti
    @suryanarayanakanchumarti 7 месяцев назад +7

    దేవుడిని నమ్మిన వారు ఎవరూ నాశనమవ్వరు.

  • @jayarajuvadakuppala297
    @jayarajuvadakuppala297 Год назад +2

    I faced one blind couple blessed with beautiful male baby.

  • @ammuk1221
    @ammuk1221 4 года назад +8

    Namaskaram Guruvugaru. Chala Baga chepparu. Thankq.

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 7 месяцев назад

    HAPPY LIFE.... TO BE SWAMI...

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 месяцев назад

    LOVE THE PEOPLE

  • @raghuramachandrasarmaeswar1184
    @raghuramachandrasarmaeswar1184 7 месяцев назад +8

    స్వామీ ఇంత చక్కని ప్రవచనాలు చెబుతూ మాకు మంచి మార్గం చూపే మీరు ఈ పనికిమాలిన రాజకీయాలు లోకి వొచ్చారు అని బాధపడుతున్నాను. మన ఆంధ్రా ప్రజలకు కులం, ఉచితాలు కావాలి. అభ్యర్థి అక్కర్లేదు

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 7 месяцев назад +1

    🕉🚩🙏Jai Shri Ram, Jai Ho Arya Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram.🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 месяцев назад

    BELIEVE IN YOURSELF

  • @chandrareddy7652
    @chandrareddy7652 8 месяцев назад

    SADHU SATPUSULU PRAYERS IS NEAR TO YOU AND YOUR GAD'S IS THE BEST WAY TO DEVELOP THE WORLD SKILL LEVEL OF THE INFORMATION IS

  • @manjunathak7502
    @manjunathak7502 Год назад +3

    🌹🙏🌹 ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಕರ್ಮದ ಬಗ್ಗೆ ಅದ್ಭುತ ವಾದ ವಿವರಣೆ,,,,,,,,

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 7 месяцев назад

    శ్రీ గురుభ్యోన్నమః
    అవతారం ఎత్తిన భగవంతుడు ఐనా కర్మకు అతీతుడు కాదు, ఇక మనం ఎంత?

  • @RamaKrishnaKalva-d2b
    @RamaKrishnaKalva-d2b Год назад

    Andarutappakavinali.manythanksswamiji

  • @RayuduLaxmi-u1g
    @RayuduLaxmi-u1g 2 месяца назад

    Swamy Amayakulyina MEEYOKKA THALLITHANDRINI YEEVAYASULO VARINIMEERECHUDALI, ADI VARIPATLA MEEDHARMAM, MEEPATLA ABHIMANAMTHOCHEBUTHUNNANU.

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 7 месяцев назад +1

    ఇంత స్వార్ధ పరుడు వా swamy

  • @lakshmiburra1357
    @lakshmiburra1357 4 года назад +2

    Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏

  • @dhanamjayuluputta3800
    @dhanamjayuluputta3800 Год назад +8

    ఓం గురుభ్యో నమః
    ఈ ప్రవచనం అద్భుతం, చాలా చక్కగా అందరికీ అర్దమయ్యేట్టు చెప్పారు.
    కాని మీరు చెప్పిన విషయాలు కు సరైన టైటిల్ ఇచ్చినట్టు అనిపించలేదు. దయచేసి మంచి టైటిల్ తో మార్పు చేయగలరు.
    ధన్యవాదాలు.

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 месяцев назад

    VERY GOOD BOY

  • @sridhard5051
    @sridhard5051 6 месяцев назад

    Who trust God they will bless

  • @kavitha-99
    @kavitha-99 Год назад

    Fentastic!!!

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 года назад +45

    పూజ్యులు గౌరవనియులు దైవంశ్యా సంభుతులు గురుసమానులైన స్వామి పరిపూర్ణానంద గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమాస్కారములు💐🙏🌹🙏🌻🙏🏵️🙏🌺🙏🌼🙏🇮🇳🕺🕉️

    • @srinuonteru9376
      @srinuonteru9376 2 года назад

      ఈ కాలంలో దైవంశ సంబూతులు ఎవరు లేరు

    • @umabitr8157
      @umabitr8157 6 месяцев назад

      ​@@srinuonteru9376ala cheppa ghalamu manamu leru ani aundy

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Jai Sriram jai sriram jai sriram jai sriram

  • @raotataji1310
    @raotataji1310 6 месяцев назад

    🙏 ప్లీజ్ టైటిల్ మార్చండి స్వామి

  • @manohart6820
    @manohart6820 4 года назад

    Swamy meku na namaskaram chala bagundi karma gurinchi

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 месяцев назад

    NO HATRED

  • @MadhuSudan-sg8jc
    @MadhuSudan-sg8jc 7 месяцев назад

    SwamijigariDharmaBodhana NabhutoNabhavishyaty

  • @narasimulu8066
    @narasimulu8066 6 месяцев назад

    పూర్ణానంద గారికి నమస్కారం మీరు నిలబడటమే పెద్ద విశేషం మీరు రాలేదంటే ప్రారంభంలో ఉంది మీ పునాదులు ఎక్కడ ఈ ప్రారంభం ముందు ఆదర్శవంతమైన మార్పు సీనియర్ సిటిజన్ ఫోరం నవపేట్ మండలం నీకు పాత నమస్కారం

  • @vandananarsi
    @vandananarsi Год назад +2

    Heading marchandi 🙏🏻

  • @mkananthapadmanabaiah5663
    @mkananthapadmanabaiah5663 4 года назад +3

    I agree yours sperictual words Swami ji 🙏🙏🙏

  • @pokurilakshmi2600
    @pokurilakshmi2600 Год назад

    Good explanation

  • @narasimhachari6711
    @narasimhachari6711 8 месяцев назад

    Prak. Arabdam ---already started parama atma nu prarthana
    🙏 dhanya vadaaha. Swamy

  • @gbalijepalli
    @gbalijepalli 4 года назад +4

    Namaskaram Swamiji- This mortal body is a mixture of 'Panchabutams' like a Panchapatra and It looks for me the Lord it self in the form of ATMA = soul sits in this body like Uddharani executing good and bad actions basing on KARMA POLICY..Even to pray Him we need His blessings,
    Bharatmatha ki Jai.

  • @DoctorKrishnarjuna
    @DoctorKrishnarjuna 6 месяцев назад

    Swami neeku manchi maryada unde anavsaranga rajakeeya jathakam cheppi adi jaragaka neu dongaswami listilo cherav memu ninnu nammi meru cheppevi chesevallam kani eppudu nammadamledu

  • @ramaraopeddakota1587
    @ramaraopeddakota1587 6 месяцев назад

    గురువుగారికి అలోచన బోదపడ్డది

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 месяцев назад

    BELIEVE IN PEOPLE

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 2 года назад +1

    I like his discourses on advaita, very much.

  • @GangadharGundaveni-i2p
    @GangadharGundaveni-i2p Год назад

    Svami mee dhaggariki vasthe makuvnnatu vanti samasyalaku remidis ladhisthundha dhayachesi riplai iyyagalaru

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 года назад +2

    Title bagaledu
    Paripurnananda swami
    వక దైవస్వరూపము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeeshbabu2793
    @jagadeeshbabu2793 4 года назад +2

    Soooo good

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Год назад +1

    నేను నమ్ముతాను... పూర్వ జన్మ కర్మ ఫలాన్ని!

  • @murthydsn8865
    @murthydsn8865 Год назад

    He quoted a frustrated person's view only.jaisriram

  • @padmajab2036
    @padmajab2036 2 года назад +2

    శ్రీ రామ

  • @srilathananjala7309
    @srilathananjala7309 4 года назад +6

    Swamiji god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 6 месяцев назад

    అనవసరమైన ఆలోచనలు చేసే కన్నా! భగవన్నామ స్మరణలో నిత్యం ఉంటే!ఏఖర్మ ఏమీచేయజాలదు.-అని నా అభిప్రాయం..!!!!!!!!!!!

  • @Uma-qr2wp
    @Uma-qr2wp 26 дней назад

    🙏🙏👌👌

  • @rukeshkumar5152
    @rukeshkumar5152 4 года назад +2

    Namaskaram Swamiji

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Год назад

    ఇలా చెప్పే జనాల్ని

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 7 месяцев назад

    thank you media respected believers if you realy beliver never you ruined god has not ruined like you also no way but not real believer god help you 🙏

  • @mohankrishna4413
    @mohankrishna4413 4 года назад +1

    Swami variki padaabhivandanam🙏

  • @ChittiChitti-pt7jz
    @ChittiChitti-pt7jz 4 года назад +4

    This is true swami

  • @RayuduLaxmi-u1g
    @RayuduLaxmi-u1g 2 месяца назад

    Title Chuste Bhayamesediga Vundi. Swameeji Cheppedaniki Viluvaneeyali.

  • @NareshKumar-pj2ho
    @NareshKumar-pj2ho 4 года назад +1

    Well Swamy ji,, chaala clear ga vivarincharu....thank you

  • @srihrudhyapandu5396
    @srihrudhyapandu5396 4 года назад +4

    Sri gurubyo namaha. 🙏 🙏