ఈరోజురథ సప్తమిఈ ఒక్క కథ వింటేజన్మల పాపాలు పోయి కోటిజన్మల పుణ్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 2

  • @bhumaiahgolle9039
    @bhumaiahgolle9039 2 часа назад +1

    Guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 48 минут назад

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను ఓం శ్రీ సూర్య నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ సూర్య నారాయణ మూర్తి నమో నమః ఓం శ్రీ సూర్య భగవానుడు నమో నమః ఓం శ్రీ సూర్య దేవాయ నమః ఓం శ్రీ రవి భాస్కర నమో నమః ఓం శ్రీ అది నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ ఆదిత్యా యా స్వామీ నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః తల పే కిరీటము ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి శంకు చక్రములు ధరించి ఒక చేతిలో కమలము పట్టుకొని ఉన్న సూర్య నారాయణ స్వామి నమో నమః ఆదిత్యా యా హృదయములో రాముడికి ఉపదేశము గురించి చెప్పి సీతను రావణాసురుడు అపహరించిన తీసుకొని వెళ్లి పోతాడు అందుకే నేను నా తో పాటు అన్ని గ్రా హ లు కలిసి వచ్చి సుగ్రీవుడు విభీషణుడు జాంబవంతుడు హనుమంతుడు మిగతా వానర సైన్యం అంతా కలసి రావణాసురుడు ను చంపి సీతను తీసుకొని రావచ్చు నివు భాద పడక వెనుకకు తిరగక ముందుకు సాగిపో సోదరా అని రాముడు కు సూర్యడు చెప్పినట్లు అప్పుడు రాముడు సూర్యడు కు ఆర్ష పాదులు మూడు సార్లు అర్పిస్తే సర్వరోగాలు పోయి నివు వారికి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తావూ అలాగే అని రాముడు ముందుకు సాగిపో పోయాను సూర్యడు మూడు పచ్చ గుఱ్ఱములు నాల్గు మామలు గుఱ్ఱములు తో కలసి ప్రపంచం అంతా తిరుగుతూ తన సూర్య కిరణాలతో వెలుగులను ఇస్తూ అందరినీ మేల్కొలిపి వారు నికు ఆర్ట్స్ పాదులు మూడు సార్లు అర్పిస్తే నివు వారికి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను సర్వరోగివారిణి లేకుండా చేస్తావు సూర్యడు కు విశ్వకర్మ కూతురు నీ ఇచ్చి పెళ్లి చేశారు అప్పుడు ఆమెకు యముడు యమున ఇద్దరు పిల్లలు పుడతారు కానీ సూర్యడు వేడి కి తాళలేక అమే తన నీడను ఛాయా అని పేరు పెట్టింది నివు నా భర్తకు భార్యగా ఉండి ఆయనకు అనుమానము రాకుండా జాగ్రత్తపడాలి అప్పుడు ఛాయా కి శనీశ్వరుడు ఇంకా ఇద్దరు మొత్తము ముగ్గురు పిల్లలు పుడతారు ఒక రోజు యముడు నివు అమ్మ.మమ్మలిని సరిగా చూడటము లేదు అని ఆరచి అమే మీదకు వెళ్ళ ను అప్పుడు అమే నీ ఒక కాలు. తెగిపోక అన్ని శాపము పెడుతుంది యముడు ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పుతాడు అప్పుడు సూర్యడు వచ్చి అడుగుతాడు అప్పుడు అమే నేను నీ భార్య ఛాయా ను అని చెప్పాను అప్పుడు సూర్యడు నా మీద ఎంత ప్రేమ ఉంటే న నా వేడికి తాల లేక వెళ్ళిపోయాను తల్లి తండ్రి లు నివు భర్త దగ్గరకు వెళ్ళి పో అని చెప్పాను అప్పుడు అమే వెళ్లి అక్కడ పువ్వుల తోట లో కి వెళ్లి గా గుఱ్ఱము గా మారి పోతుంది అమే గడ్డి తింటూ.ఆనందముగా వుంది సూర్యడు ఆమెను చూసి అమే. నా భార్య అన్ని తెలుసుకోని గుఱ్ఱము గా మారి పోతుంది అప్పుడు వాళ్ళకు ఇద్దరు గుర్రపు తల్ల లు గల ఇద్దరు పిల్లలు పుడతారు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🕉️🍌🥥🪔🍑🍓💐🏵️🌼🌺🌸🪷🌷🌹🌞💮🇺🇲🇺🇲🇺🇲