How Can it Strengthen Dairy Sector | ఏమిటి ఈ శ్వేతవిప్లవం 2.0 | White Revolution 2.0 || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. కోట్లాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తున్న రంగం. దేశ ఆర్థిక వ్యవస్థకూ వెన్నుదన్ను. అయితే ఈ రంగం గత కొంత కాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. పాల ఉత్పత్తిలో కాలానుగుణంగా హెచ్చుతగ్గులు, నిల్వ సౌకర్యంలో ఇబ్బందులు, రసాయన కలుషితాలు...ఒకటేమిటి లెక్కకు మిక్కిలి సమస్యలు పాడి రైతు ఆదాయానికి గండి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్వేతవిప్లవం 2.0ను ఆవిష్కరించింది. దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో డెయిరీ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణను 50శాతం పెంచాలని నిర్ణయించింది. మరి ఏమిటి ఈ కార్యక్రమం. డెయిరీ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది ఏ విధంగా మేలు చేయనుంది.
    #IdiSangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 12