German Village | McLaren Vale | Cube | Australia 🇦🇺 | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 20 сен 2024
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
ఉమా గారు మాది తెనాలి మా ఊరు అతను ప్రపంచ యాత్ర చేస్తున్నాడు అంటే మాకు చాలా ఆనందం గా ఉంది బ్రదర్ మీ వీడియోస్ అన్ని చూస్తాను మీ ప్రయాణం మంచి గా జరగాలని కోరుకుంటున్న బ్రదర్
ఉమాగారు మీరు చాలా లక్కీ పర్సన్ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూస్తారు
యూ ట్యూబ్ లో ఒకరికొకరు విమర్శించుకునే ఈ రోజుల్లో,మా ట్రావెలర్ అందర్నీ సపోర్ట్ చేయమని అడుగుతున్నారి చూడు, నిజంగా మీ గ్రేట్ అన్న,,🙏🙏🙏🙏
మీవి అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్ 👌🏻
E Australia series ki It's became habit Uma garu daily 8 AM ki mi video chudadam.Nice work keep going on.
Yes
ఇద్దరిది తెనాలి ఇంకా నాది కూడా తెనాలి, మీది తెనాలి మనందరిదీ తెనాలి 😂 ఇక విషయానికోస్తే జర్మన్ లకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ అందుకే అన్నీ వాక్స్ వాగన్ కార్ లే ఉన్నాయ్
వైన్ తయారీ చేసే ప్రాంతాల్లలో ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చందిన ప్రాంతం ఈ మాక్లారెన్ వేల్.
మనకి అయితే కోట్లు కోట్లు పెంచేసే వాళ్ళు జనాభాను అదే పని కదా మన వాళ్లకు
Mr Uma, if you divide this video into 2 parts , it would be better . Our Telugu youtube subscribers adopted a habit of watching short youtube explores in 15 minutes because of some youtubers . Your sim is giving all details & history , its good but they should have patience to watch.
మీరు చూపిన ఆ german విలేజ్ చాలా బాగా ఉంది. అసలు అది village అంటే నమ్మబుద్ధి కావడంలేదు. అంత బాగా ఉంది. ఒక మిని city లాగా ఉంది. Pollution free ఇంకా చాలా గ్రీన్ గా ఉంది. ఉమ గారు మీకు తెలుగు వారు భలే దొరుకుతారు సూపర్. సూపర్ గా ఉంది ఈ వీడియో ❤❤❤❤❤. అలాగే సిడ్నీ నగరం ఇంకా బాగా ఉంటుంది దాన్ని explore చేయండి
ఉమా గారు 20 మినిట్స్ మించకుండా అప్లోడ్ చేయండి చాలామంది స్కిప్ చేయకుండా చూస్తారు
No bro
Naku ayite appude ayipoindha anipistundhi
అలా అప్లోడ్ చేస్తే స్ర్కిప్ట్ అనుకుంటారు బ్రో
అందుకే ఉమా గారు డైరెక్ట్ గా తీసి పెడుతున్నాడు ok
@@varunkiran9728yes 💯 I had same
No we want more than 20 mins
ఉమ గారు నేను కూడా తెనాలి లోనే పుట్టాను, మీరు అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రపంచయాత్రికుడిగా అవడం మాకు చాలా ఆనందంగా ఉంది🎉🤗🙌మీలాంటి మంచి వ్యక్తులకు ఎప్పుడు మంచే జరుగుతుంది 🙏All the best for your journey 👍🙌
మీవలన మేము ఇంట్లోకూర్చుని అన్ని దేశాలు చూస్తున్నాం చాలా థాంక్స్ మీకు
బ్రో వైన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా మీరు 😂 సూపర్ చాలా బాగుంది ❤❤
హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్. జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒరిస్సా
Mr Uma, try to visit Newzeeland also. From North Newzeeland you can travel to a North island in which you can visit HotSprings' District . Maori villages are there such as Rotorua etc.. Common peopke use hot springs for all activities there . They dont have toilets&
Kitchens . If you visit them you will become very successful . No youtubers went to them until now, but dome Smerican writers visited.
హాయ్. అన్న మీ వీడియోస్ చూడడం నాకు చాలా సంతోషంని కాలిగిస్తోంది
ఓరి నాయనో నీవు చాలా తోపు రా ప్రపంచమంతా తిరిగి మాకు ప్రపంచాన్ని చుపుతున్నవు ఇంకా మంచి వింతలు చూపాలని కోరుకుంటున్నాను
Anna Meerut vellina kangaroo zoo ram charan and Upasana garu kuda vellaru Adi kuda Meerut vellina next day ne oka sari valla Instagram or twitter account check cheyyandi photos kuda upload chesaru 😊
Uma Anna Australia lo Christmas island undi Akkada Red Crabs Migration Akuva gaa untai Akkadi ki vellandi Anna
Your explanation about the contents is too good 👍that’s the reason why the people are saying that they don’t like the other RUclipsrs 👍
Your videos are challa bagundaru babu,lam tamil and regularly watch your vlogs, seeing Australia through your eyes is another perspective.
క్యూబ్ బిల్డింగ్ లోపల అదిరిపోయింది❤😍
జర్మన్ విలేజ్ అయితే చాలా చాలా బాగుంది uma garu 🤗👍👌
Anna meeru 1 hour v8deo upload chesinaa skip cheyyakunda chustam anna 🙏🏻❤❤❤❤
வணக்கம் உமா ப்ரதர் காலை வணக்கம் வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் நலமுடன் 🎁🎁
హాయ్ ఉమగారు ని వీడియోలు చాలా
బాగుంటాయి నేనూ హెవీ డ్రైవర్ ని
నీకు చామంది తెలుసుకదా మన తెలుగు
వారు దయచేసి పోస్ట్ ఇపించగలరని
కొట్టుకుంటున్నాను నాదగ్గర
"Pass Port" వుంది అన్న
ప్లీజ్ హెల్పు చేయండి
Video's matram chala satisfying ga vundhi anna
Chala happyy
GREAT VIEWS IN ADELAID.
NEXT AUSTRALIAN WILD RUGGED DESERT TO ALICE SPRING.
Good morning annaya ❤
Thanks uma bro, for all the beautiful video. For showing daily way of life in various countries..
Good morning 🙏 Uma brother 🙏 old church nice 👍
Love from Yadhadri bhongir
God bless you brother
Hai uma garu gud mrng, Australia series very good, Next visit country ???
మాది తెనాలి అండి.very happy to see ur success Uma garu 🎉
bro meedhi manchi manasu kabate andharini support cheyandi ani cheptunaru melaga undaru bro
Hi bro Australia vlogs mottam excellent ga unyee super mee bus ticket inka shoking ga undi 😂nice locations 😊
ఉమ గారు మీరు మీరు మంచిగా వీడియో చూపిస్తారు
😅😅😅😅ente e negative comments lol Valla frd ke lene badha e haterkentoo Anyway nice video andi German area bagundi and a cube kuda
Super ga vundhi video brother
David Warner house chupinchu
plZ Anna
Hi uma brother VANAKKAM good morning 🌄🌅
Do not upload the video in length and do not skip anything in video
Hi uma anna challa bagundhi anna Village tq so much and very good morning
బ్రో వైన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా ilu వైన్
G mrg uma my blessings your family members you reached your home safely and health
God Bless you My dear Uma.
Love From Hyderabad Anna 💙
German village Vlog super, Uma bro👌👍
Umm
Chala baagundhi ❤
Thank you brother for the valuable information.
గుడ్ మార్నింగ్ అన్న❤
Ninnati viduo super sir,,
Support 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️India goodmoorng umebro
That place is not like villages .. very clean, neat and green. Lot of information ela gather chestaru ? Books chuduvutara meeru ?
From local people
@@UmaTeluguTraveller oh nice 👍🏻
2300 అంది పాపులేషన్ అంటున్నారు మరి vechiels ఏంటి అన్ని కనిపిస్తున్నాయి బ్రో
Hi uma garu good morning
Anna ayana ma mama garu❤❤❤
20 to 25 minutes chalu video..plz
German village visit👍
Good morning Brother Rajhamundry 👍
Good మార్నింగ్ bro
Good morning 🌞🌞 Nice day anna❤❤❤
Have a safe travel anna😊😊😊
Video super uma anna ❤
Broo your contents are really good❤
Hi good morning uma anna,
By nature in America & europen countries vine yards are common
Ana shorts kuda uplode chayandii
Hi Uma Garu have a nice day Australia videos successful❤🎉
Straberry is good health fruit
సూపర్ బ్రదర్
Wine my fevate...❤
Verygoodvedeo
Love from karnataka anna❤❤
Niku na danyavadalu Annaya
Anna naakosam aaa wine teeskoni raaa
Madikuda tenali😊😊😊
Good morning uma bro take care of your helth
Hai brother enjoy Australia 🎉
Hi uma garu first like ❤
GOOD MORNING UMA 🎉
Good morning Anna 🇮🇳🇮🇳🇮🇳
20 minutes video plz bro banglore rao
Good morning bro ☕️ thagara
All the best👍👍👍🎉bro
❤😊❤love from Chittoor Anna❤😊❤
good morning annaya yelavunaru miru yepudu elage heppyga vundali annaya
Good Morning Uma Bro
Port land beach place chupinchandi Anna 😊
Good morning 🌞
Nice...
Good morning
❤❤❤
Hi bro
Love from nizamabad...TS
Good morning 🎉🎉
Anna me videos super
Good morning 🌅
Good morning anna 🌄🌄🌄🌄🌄🌄🌄
Hi 🎉🎉🎉
Good video 😊