Mango Pickle Recipe || పక్కాకొలతలతో ఆవకాయ పచ్చడి ముక్క మెత్తపడకుండా అదిరిపోయే రుచితో || Nawabs
HTML-код
- Опубликовано: 13 май 2022
- Please watch: "Chicken Biryani | Rich Flavoured Delicious Chicken Biryani Afghani Chicken by nawabs kitchen"
• Chicken Biryani | Deli... -~-
JOIN WITH NAWABS KITCHEN
Click here: / nawabskitchen
►► Please Email Us below for Any Video-Sponsorship or Donations.
Email: 786godfoods@gmail.com
►► Nawab's Kitchen Official Website:
nawabskitchen.org/...
►►Follow Our Social Media:
Facebook: / nawabskitche. .
Instagram: / nawabskitch. .
Twitter: / nawabkitchen. .
#Mango Pickle
#Tasty Pickle Хобби
JOIN WITH NAWABS KITCHEN
Click here:www.patreon.com/nawabskitchen
Pls bayya help me
Really .... I saw your telugu interviews. You just rocked in telugu, best of all your vedios ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Mashallah bhai very good
super bro.....😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤
We want this video in hindi
మీరు తెలుగులో చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
No bro I don't understand this language because I am from gujarat
हमारा भारत देश आप जैसे दोगलो के कारण ही आज से २०० वर्ष पहले गुलाम हुआ था।
जो की धर्म और भाषा के नाम पर लड़ रहे थे हिंदी हमारी राष्ट्रभाषा भाषा है इस भाषा के प्रयोग को आप लोग शर्म मानते हो।
तो धिक्कार है आप लोगो को
@@tufelsama5027 Try to understand TELUGU bro😉😉😉
Telugu nice
@@tufelsama5027 try to learn telugu or watch your hindi channels
అబ్బా ఎంత కమ్మగా ఉంది అన్న నువ్వు తెలుగులో మాట్లాడం.అవకాయ ఇన్నీ సంవత్సరాల నువ్వు తెలుగులో ఈ వీడియో ఛైటం నాకు ఎంతో ఎంతో సంతోషం గా వుంది
Mashallah.....I think all over india every one knows about nawab's kitchen...allah apko hamesha aise hi sahetmand rakhe😍
日畔
భయ్యా ఆవకాయ పచ్చడి పేదలకు ఇవ్వాలనే మీ ఆలోచనకు అభివందనం 🙏
మీరు తెలుగులో వీడియో చేసినందుకు చాలా గర్వంగా ఉంది .... మీ తెలుగు భాష తెలుగు వినడానికి కూడా చాలా చాలా బాగుంది
S
Wow looking yummy 😋. చాలా బాగా చెప్పారు. ఆవకాయ కలిపాక అడుగున ఉన్న పిండిని వేడి అన్నంలో కలుపుకుని మేము కూడా చాలా ఇష్టంగా తింటాము. ప్రతి తెలుగువారికి అమృతం ఆవకాయ 😀.
Super గా చేశారు,చెప్పారు తమ్ముడూ,మేము కూడా అలా రోటిలో ,బేసిన్ లో లాస్ట్ pickle లో అన్నం కలుపుకు తిని ఆనందించిన వాళ్ళమే,ఇంకా ఇంకా తినాలనిపిం చేది
ధన్యవాదాలు అన్న మత ప్రమేయం లేకుండ మనుషుల మంత ఒక్కటే అనే భావన తొ తెలుగు వారందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు కృతజ్ఞతలు
నమస్కారం అన్న మీ నవ్వు చాలా బాగుంది మీరు ఎప్పుడూ నవ్వుతూ ఇలా సంతోషంగానే ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏
తమ్ముడు మంచి పనులు చేయడం మన ధర్మం ....Tanku so much bro
అన్నయ్య మీరు చెప్పే విధానం చాలా బావుంది అన్నయ్య మీరు చెప్పుతుంటేనే నోట్లో నిరువురుతుంది అన్నయ్య 😋😋😍🥰🥰
Thank you for sharing our Telugu all-time favourite aavakaya ఆవకాయ ❤️. Looks yummy & Mouth watering 😋. Well explained 👋.
మీరు తెలుగులో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్
Hyd telugumedium student
Very nice mango.picka
చాలా సంతోషంగా ఉంది బ్రదర్... దేవుడు మనుషుల నుండి పుట్టుకు వస్తారు అని మీ టీమ్ ద్వారా అర్థం అవుతుంది...
You deserve 100 milion subscribers 💕💕💕💕❤️ love from jharkhand
ఓల్డ్ స్టైల్ లో అవకాయ ఎలా చేయాలో చాలా బాగా చెప్పారు. మీరు తెలుగులో చెప్పటం చాలా బాగా నచ్చింది. నా చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. అల్లా మిమ్మల్ని ఎల్లవేళలా దీవించాలనీ కోరుకుంటున్నాను.
మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు 🥳🥳🥳💖💜♥️
లవ్ యు అన్న 🌹🌹
చాలా ఇష్టం మీరంటే 🤷🏼♂️
మీ మొఖం 👍🏼
ఆ నవ్వు 👌🏼👌🏼
మీరు మాట్లాడే మాట 🙏🏼
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Sir meeru telugu chala Baga matladutunnaru..
సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మాకు తెలుగు లో మాట్లాడుతూ చాలా అభిమానాన్ని చాటుకున్నారు🙏❤️
మీరు తెలుగు లో మాట్లాడడం వీడియో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది....
అన్నా, మీరు అక్కడ మామిడి కాయ ఊరగాయ చేస్తూ, తింటూ ఉంటే మాకి ఇక్కడ నోరూరుతుంది. ధన్యవాదములు అన్న.
So beautifully you are talking in Telugu Ihv seen many of your dishes all are equally good 👍
మీ తెలుగు వీడియో చూడడం నిజం గా ఆనందంగా ఉంది ఖాజా సాహబ్..
మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుతూ..
Vellipaya danchi veyandi Inka baguntundi
More videos in Telugu brother we will support you all the time brother expecting more Telugu videos from you my brother, thank you.
Smash the like button 👍
See the man hard work,dedication his service,talent rather then doing telegu Hindi English stuff everywhere
ఇలాగే మధ్య మధ్యలో తెలుగులో వీడియోస్ ప్లాన్ చెయ్యండి 🙏
ఇది తెలుగు వీడియో కాదా మరి
చివరికి చాలా మంచి పని చేస్తున్నారు అన్న మీరు ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను God bless you 🙏🙏🙏
మీరు తెలుగులో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉన్నది మీ స్మైల్ ఫేస్ సూపర్ గా ఉన్నది తెలుగు మాట్లాడుతుంటే చాలా బాగున్నది మీరు ఈ వీడియోలు కంటిన్యూ చేయండి సూపర్ గా ఉంటుంది 👌👌👌👌👌🙏🙏🙏💝💐💐
Very smile face feeling and expression
సూపర్ అన్న నీ తెలుగు మీ పనులు ఇంకా సూపర్ మీరంటే నాకు చాలా గౌరవం
ఎంత బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్ లు తిన్నా.., తెలుగింటి " కొత్త ఆవకావ్ " రుచే వేరు.
పండక్కి కొత్త అల్లుడు ..
వేసవికి కొత్త ఆవకాయ ..
చాలా ఫేమస్ !!! 👌🏻👌🏻👌🏻
కామెంట్ నచ్చిన వారు లైక్ 👍🏻 వేసుకోండి !!
నచ్చని వారు అలాగే చదివి వెళ్ళిపొండి !!
♥️🙌
Navwab Bhayya. Namestay..I am from Mumbai,native of Hyderabad. I'm a big fan of yours. After watching this video , I also.prepared 5 kg of Mango pickle and distributed it to all vegetable vendors, small street shop vendors. Keep.inspiring. Thank you for your inspiration. God bless you bhayya.🎉🎉🎉
Masha Allah
Good vedio good mango 🥭 👌 achaar
Your smile is good Allah blessing too you and your team 🙏 ❤ ✨ 😊
మన తెలుగింటి ఆవకాయ పచ్చడి తెలుగులో చెప్పినందుకు చాలా ధన్యవాదములు అన్నగారు🙏🏻
మీరు తెలుగులో మాట్లాడిన వీడియో చాలా బాగుంది
Mango pickle is prepared in a very hygenic way by you and your team.
The premises is also impeccably neat. Especially free distribution of the pickle to the poor and needy is really appreciated. May Allah shower his blessings on the entire team.
Small suggestion, you should have added a little quantity of Asoftedia
which will enhance the taste and aroma to the recipe. Medically it is proven that it good for digestion.
.
Inguva added in magaya not avakaya.
@@mandavenkatareddy7667
Inguva will be main ingredient in Avakaya you can check up. Especially vegetarians prepare Mango pickle with Inguva. As garlic dominate this aroma of Inguva
people think that Inguva is not used in the preparation of this avakaya.
U give address I will send the pickle , you will definitely love it.
👍 from hyderabad Banjara hills Rd no 12
Yes you are right.
అన్న నేను కూడా ప్రెగ్నెంట్ నాకు ఆవకాయ పచ్చడి మీరు చేసే చాపల కూర కావాలి అన్న ప్లీజ్
Hi anna Telugu lo video thanks annaiah
first time hearing Telugu language in video's super,we want more and more expectations Telugu video's hatsoff to entire team
Wow. , YOUR way of explaining ,,, is so Excellent ,,, That will give special to viedeo ,,, ❤❤
Good morning Nawabgaru,your process of making mango pickles is superb especially your,s commitment and your,s addressing in Telugu is heart touching bhayam.
Ur Telugu language is so cute. May God bless you always with this service🙌🥰
మీరు తెలుగు లో చాలా బాగా మాట్లాడుతున్నారు.... 😍
Chala baga chepparu bro tnq 🙏🙏
సార్ నిజంగా మీకు తెలుగు రాదు అనుకున్నాను కానీ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే చాలా హ్యాపీగా ఉందిసార్ నిజంగా మీకు తెలుగు రాదు అనుకున్నాను కానీ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది మీకు మన తెలుగువారి అందరి తరుపున అంధరికృతజ్ఞతలులు🙏🙏🙏🙏🙏 తెలుపుకుంటున్నాను.....
Can't understand anything but loved it.Damdar majedar shandar jindabad.
Totally love it. I stay abroad and away from home. I couldn't control my tears watching the video, especially at the end. I really feel bad for missing these experiences. Childhood memories 💜
🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
It is never too late. Get your preferences. If you want these experiences you can come back at any time. And if you want money you have to sacrifice this. Sorry if I sound rude. Just stated my opinion 😊
It looks delicious 😋 I love to learn this recipe but did not understand the telugu language...only koncham koncham
Only.thoda.thoda.😆😆😆
Hats off to you man. India is shining peoples like you. Really loved it.
మీరు తెలుగులోనే continue చేయండి sir
😋Mouth watering bro
Thanks for making a video in Telugu 🙏
మీరు తెలుగులోమాట్లాడే విధానం చాలా బాగుంది.మీ ఆవకాయ నోరూరుతోంది.
Anna chala baga cheppinaru
God bless you
మీరు మీతోపాటు హెల్ప్ చేసినవాళ్లు అందరు గ్రేట్ పర్సన్స్ మీ హెల్పింగ్ హాండ్స్ కి 🙏🙏🙏🙏🙏🙏
Superb bro Telugu lo chedinanduku many Telugu people now connected thro avakaya pls continue in Telugu also 😀 the
Belong from north india, didn't understand what you've said but i can se and feel the humanity. Keep up good work team Nawab's kitchen!!!!!!!!
Meeru, Mee Telugu, meeru cheppe vdhanam chala chala bagundi. Thank you.
Mee voice and explain cheyyadam chaalaa chaalaa baavundhi sir.. chaalaa chakkagaa cheppaaru... Respect for your service...
Chala happy ga undhi ,nawabs kitchen lo meeru telugu language lo matladatam,telugu traditional pickle choopinchadam chala chala tanmayatmam ga undhi,two states telugu people support always nawabs kitchen vlogs ki untundi, telugu vlogs kosam wait chestoo untam
You are the best part of cooking, distributing food to people. God bless
😀
Thanks bayya avakaya receipe chala baga chesaru mee telugu basha matalade vedanam chala chala bagundi tq bayya
🙏nice expression that we can feel from your talking. please translate in Hindi.
U r doing such a great job brother
May Allah bless u and ur team
super job sir my child birthday is 8 August 2022 ap ko amount kisa send karu sir
@@shaileshshinde863 you can mail the team and they will respond for payment source.
Thank you Moinudin gaaru for your wonderful Telugu words for Telugu people most favourite pickle.
Your way of explaining with mesmerising smile is absolutely amazing
Hello sir, I like all your recipes.. especially your service for needy people...the food you ate should mix in the vessel where you mixed the pickle..then the taste will be yummy..
Love From Maharashtra 🇮🇳💞🇮🇳
Sweetness of local or regional language is makes more.. delicious... beautiful kanna
Meru pickel prepare chesthunte thinali anipisthundi maku one bottle provide cheyyandi money pay chesthanu
👌👌కొంచం పసుపు కూడా వేయవలసినది. 👌
Telugu lo vedio chesinanduku chala happy ga vundhi
thank you for teaching us how to make this delicious pickles, i wish you sharing us the translations of the material in gradients and the weight of each one them
thank you my brother
🌹🌹🌹
Great video!!! My Ammamma used to make awesome mango pickle too. Brought back memories.
నిజం అన్న వెల్లుల్లి కొన్ని రోజుల తరువాత టెస్ట్ సూపర్ ఉంటది థాంక్స్ అన్న తెలుగు లో ఎంత మంచిగా ఎక్స్పలిన్ చేస్తున్నారు ఫిదా అయ్యాము....
Love it I made it today. Love and best wishes from Florida 🇺🇸
Super brother meeki ela thanks chappal teliyatledu... U are doing wonderful job keep it up Anna
Happy to watch video in Telugu
Please do more videos of Telugu delicacy in Telugu language
Mashallah
Avakayi 👌Mouthwatering Bhayya 🙏🌹🙏
Looks yummy Mango pachadi 😋 Naweb kitchen
Really great 👍 and good job
God bless you with lots of health and happiness
మీ నోటినుంచి తెలుగు వింటుంటే చాలా హాయిగా ఉంది అన్నా
నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి భయ్యా పచ్చడి కలర్ చాలా సూపర్ గా ఉంది
Good presentation with nice explanation 👍 nice sharing 👍
Simply super ur telugu like ur avakaya
Miru telugu lo video cheyadam chaalaaa happy ga undhi sir... Especially avakay pachadi telugu lo explain cheyadam inka nachindi totally I'm so tempted while watching the video .. Miru cheppinattu last lo ala pachadi vedi annam lo thinadam chaalaaa baguntundii..... I likee dis video alotttt🥰🥰🥰
I'm so happy finally you're talking Telugu brother God bless you always
I think he's originally a Telugu and from Andhra....
@@helix7203 warangal thanadhi
Assalamualaikum bhaiya acha banai acha bathkarri thelugu both acha hai mashallah
chaala chakkati telugu uchchahrana chaala baagundhi + aavakaaya pachchadi measurements kuuda baaga chepparu thank you
Annaya nee voice Telugu super hondhi🥰😍
Plz once say the ingredients name in
Urdu as well
I also eat putting black pepper with salt powder in hot rice and ghee. Very tasty combination
ప్రస్తుత పరిస్థులలో పచ్చళ్ళు చాలా అవసరం పెరిగిన ధరల దృష్ట్యా.. Good work....
Nice recipe
Your channel deserves a best place in RUclips
That's why I never miss any of your videos
maku pamparu brother.
మీరు తెలుగు lo వీడియో చేయడం నాకు సంతోషంగా ఉంది అన్న సూపర్ anna
Thanks
Super sir🙏🙏🙏తెలుగు అవకాయ పచ్చడి చాలా చాలా బాగుంది సార్. లాస్ట్ అన్నం అలా తినడం బాగుంది 🙏🙏
Accha Telugu avakaya
Accha Telugu bhasha
Matlatutunnaru super
🙏you prepared Avakaya pickle very nice. Clearly explained. Telugu chala Baga matladu thunnaru.
My kids love your videos, today they were surprised to see your presentation in telugu.
Not to mention, my childhood memories with my grandmother and mother were revived.
Sir ,you have explained very patiently and lovingly .This shows your dedication and sincerity .
Me voice base and me preparation chala baga chupincharu andi tq
Looking so yummy thanks for receipe
I love your recipes.i like the explanation in telgu.i enjoyed the seeing the pickle n my my mouth was watering.i am eating the same tonight.keep showing more like this ...
شكرااا لجهودك الراااائع
ووفقك الله لما تقدمه لعمل الخير
ولك كل الاحترام...🥀🥀
Superb presentation of mango pickle in Telugu brother.