"పాల బన్లు" ఎలెక్ట్రిక్ అవన్ లేదా బేకింగ్ అవన్ లేకుండా కేవలం ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు... ఈ వీడియోలో బన్లు తయారైన తరవాత చూడటానికి ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి... ఈ వీడియో చూసినవారికి మాత్రం సులభంగా చెయ్యగలరన్న "నమ్మకం" పెరుగుతుంది.(వీడియో క్వాలిటీ చాలా బావుంది... ఇంట్లో "ప్రొజెక్టర్"తో పెద్ద తెరపై పెద్ద తెరపై చూసినా, పెద్ద సైజ్ టీవీలలో చూసినా,"స్మార్ట్ ఫోన్" లో చూసినా అద్భుతంగా ఉంది! )
It's not even cooked from the inside.. pindi pindi la undhi . U can't make a bun without yeast.. avi airy ga levu , bun texture kooda ledhu . The audacity to post an uncooked dough lump n calling it a recipe 🤦♀️ where r u getting ur recipes from ? 5 min crafts? 😂
"idly plate silver kakunda steel plate" అయినా ఇలాంటి దళసరి ఇడ్లీ పాత్ర లోపల ఉపయోగించవచ్చు...బయట పాత్ర మాత్రం దళసరిగా ఉండాలి....ప్లేట్ కి నూనె కొంచెం ఎక్కువ రాయండి(వీడియోలో 4:00 నిముషాల వద్ద 10 సెకండ్ల పాటు చూడండి)ఇనుము లేదా ఇత్తడి/మిశ్రమలోహాలు గట్టిగా "దళసరి"గా ఉండే పాత్రలు వేడిని తట్టుకుంటాయి... పలుచని స్టెయిన్-లెస్ స్టీల్ పాత్రలు త్వరగా వేడిని గ్రహిస్తాయి... కొన్ని సందర్భాలలో వేడికి కరిగిపోయి రంధ్రం పడవచ్చు .లేదా ఆకారం మారవచ్చు... అందువల్ల ఇనుము తో చేసిన పెనం లో ఇసుక వేసుకొని లేదా ఇలా దళసరి ఇడ్లీ పాత్రలో ఉప్పు వేసుకొని చెయ్యవచ్చు!పాత కుక్కర్ గిన్నె అయినా, పైన ఒక ప్లేట్ ఉపయోగించి చెయ్యవచ్చు... మీరు గ్రహించవలసిన విషయం బేకింగ్ చెయ్యడానికి సుమారు 200 డిగ్రీలు వేడి అవసరం అందువల్ల మంచి పాత్ర ఎన్నుకోవడం ముఖ్యం!
Super👌👌
Very nice simple and easy tq somuch
Wowwwwww look ayte yummy..I will try andi
Check out the channel
నైస్ రెసిపీ 👌 ఊ
Excellent
Super I will try it
Very nice👍😊
Nice ga vachayi ma intlo
Super 😊
1st view
"పాల బన్లు" ఎలెక్ట్రిక్ అవన్ లేదా బేకింగ్ అవన్ లేకుండా కేవలం ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు... ఈ వీడియోలో బన్లు తయారైన తరవాత చూడటానికి ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి... ఈ వీడియో చూసినవారికి మాత్రం సులభంగా చెయ్యగలరన్న "నమ్మకం" పెరుగుతుంది.(వీడియో క్వాలిటీ చాలా బావుంది... ఇంట్లో "ప్రొజెక్టర్"తో పెద్ద తెరపై పెద్ద తెరపై చూసినా, పెద్ద సైజ్ టీవీలలో చూసినా,"స్మార్ట్ ఫోన్" లో చూసినా అద్భుతంగా ఉంది! )
Madam my mom likes ur receipe she is trying alot and she is succeed also
Super andi
Tq akka super recipe
Super sharing 😋😀
Super
Very nice 👌👍
Gorintaaku bagundi
Super 👍
👍
Super sis 👍
Sariga ralle madam
Super sister
Superrr mam.nenu try chesta.
Thank u very much mam my mom namebis lakshmi from vijayawada
Ok supar
👌👌
Super sister.....
It's will Not cook correctly sis but nice expecting❤
Try chesanu ,same but no use
👌👌👌👌
సూపర్ మేడం,
Hi
Very good
Hello andi Na peru jasmitha please tell easy fish fry
Black Forest cake chupinchandi
See my RUclips channel
It's not even cooked from the inside.. pindi pindi la undhi . U can't make a bun without yeast.. avi airy ga levu , bun texture kooda ledhu . The audacity to post an uncooked dough lump n calling it a recipe 🤦♀️ where r u getting ur recipes from ? 5 min crafts? 😂
Nice recipe but sister camera Manchidhi petti shoot Cheyandi Sister ante clarity ledu....alagane mana channel Home Tour Cheyara Plzz Sister
nenu 2 times opikaga chesa but oodaka ledhu sis time waste gas waste anipinchindhi
ఈ రుచికరమైన "బన్"లు తయారుచెయ్యడానికి పాలు,పెరుగు,నెయ్యి,వాడటం వల్ల ఎన్నో పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి... అందువల్ల ఈ "బన్"లు ఆరోగ్యకరమైనవి
Akka idly plate silver kakunda steel plate use cheyacha request rlp cheyandi akka
"idly plate silver kakunda steel plate" అయినా ఇలాంటి దళసరి ఇడ్లీ పాత్ర లోపల ఉపయోగించవచ్చు...బయట పాత్ర మాత్రం దళసరిగా ఉండాలి....ప్లేట్ కి నూనె కొంచెం ఎక్కువ రాయండి(వీడియోలో 4:00 నిముషాల వద్ద 10 సెకండ్ల పాటు చూడండి)ఇనుము లేదా ఇత్తడి/మిశ్రమలోహాలు గట్టిగా "దళసరి"గా ఉండే పాత్రలు వేడిని తట్టుకుంటాయి... పలుచని స్టెయిన్-లెస్ స్టీల్ పాత్రలు త్వరగా వేడిని గ్రహిస్తాయి... కొన్ని సందర్భాలలో వేడికి కరిగిపోయి రంధ్రం పడవచ్చు .లేదా ఆకారం మారవచ్చు... అందువల్ల ఇనుము తో చేసిన పెనం లో ఇసుక వేసుకొని లేదా ఇలా దళసరి ఇడ్లీ పాత్రలో ఉప్పు వేసుకొని చెయ్యవచ్చు!పాత కుక్కర్ గిన్నె అయినా, పైన ఒక ప్లేట్ ఉపయోగించి చెయ్యవచ్చు... మీరు గ్రహించవలసిన విషయం బేకింగ్ చెయ్యడానికి సుమారు 200 డిగ్రీలు వేడి అవసరం అందువల్ల మంచి పాత్ర ఎన్నుకోవడం ముఖ్యం!
Tq udaya basker garu
Tiyyaga untaya sis
Aa buns ni koni andhulo pettaru.idli boul cap thiyagale hot steam ravali bt raledhu nrml gane vundi.gamaninchandi miru kuda
TN J in m NV Dr nnlnnll MN bbnjknn kg hjjl lunch-in
Milk powder lekunte em vesukovali akka
Shop lo 5 rs packet dorukuthundhi bro
@@prasad325 thanks andi neenu bro kadu sister ni adi maa babu name
@@ismartarnavreddy1056 without yeast perfect raadhu bun or bread
Akka meeru chupinchina video lo small red colour cup ekkada konaru. Please chepara akka. Requesting.
Super Markers lo dorukuthaiandi
Sare akka. Thank you
Yem bhaagaa raaledhu
E recipe meru munde chaparu Mali endhuku chapthunaru same video again why ?????🙄
Ayyo milk powder na
Mi home tour kavali ashwini garu
baga raledu
Milk powder compalasari vesukovala
Call me aswini
Super
Super
Super
Super
Super