Ammagaru 🙏 ఇది నిజం అండి అమ్మగారు యదార్థ మాటలు యదార్థ ముగా చెప్పినారు మీరు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు అందరు అదే రకముగా ఉన్నారు Happy new year lo unna HAPPY ఆ రోజు Evening Complete అయ్యింది అండి ఇది year Beginning message Ammagaru 🙏 మతిమరపు ఫలితం భయం మీరు చాలా correct chepparu మీరు చెప్పిన తర్వాత నిజమే కదా అనిపిస్తుంది నేను మీ వాక్యమును బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మీరు చెప్పే వాక్యం మాత్రమే వింటున్నాను అండి ఎంతో బలం పొందుకొంటున్నాను ఇది నా అనుభవం 🎉🎉
Ammagaru 🙏
ఇది నిజం అండి అమ్మగారు
యదార్థ మాటలు
యదార్థ ముగా చెప్పినారు
మీరు చెప్పిన ప్రతి మాట
ఇప్పుడు అందరు అదే రకముగా
ఉన్నారు
Happy new year lo unna
HAPPY ఆ రోజు Evening
Complete అయ్యింది అండి
ఇది year Beginning message
Ammagaru 🙏
మతిమరపు ఫలితం భయం
మీరు చాలా correct chepparu
మీరు చెప్పిన తర్వాత
నిజమే కదా అనిపిస్తుంది
నేను మీ వాక్యమును బట్టి
ఎంతో సంతోషిస్తూ ఉన్నాను
మీరు చెప్పే వాక్యం మాత్రమే
వింటున్నాను అండి
ఎంతో బలం పొందుకొంటున్నాను
ఇది నా అనుభవం 🎉🎉
Sister pl retirment chasanu 7monts iendi pl prear chandi