(మహా మహిమతో నిండిన) MAHAMAHIMATHO NINDINA || MUSIC TRACK WITH LYRICS || HOSANNA MINISTRIES SONG

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 28

  • @Karishma33098
    @Karishma33098 3 месяца назад +13

    మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా(2)
    ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
    నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా
    || మహామహిమతో నిండిన|| (1)
    1. మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
    సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి.....(2)
    సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
    స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు(2)
    ||మహామహిమతో||
    ||ఇశ్రాయేలు స్తోత్రములపై||
    ||మహామహిమతో||
    2. కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
    క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి.....(2)
    అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
    నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు(2)
    ||మహామహిమతో ||
    ||ఇశ్రాయేలు స్తోత్రములపై||
    ||మహామహిమతో||
    3. పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
    అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు.....(2)
    ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
    రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను(2)
    ||మహామహిమతో ||
    ||ఇశ్రాయేలు స్తోత్రములపై||
    ||మహామహిమతో|| (2)

  • @munamarthyvinaykanthpeter2320
    @munamarthyvinaykanthpeter2320 10 месяцев назад +2

    Super track

  • @kowlurisudhakararao7943
    @kowlurisudhakararao7943 Год назад +3

    Buyetful Trak

  • @mdaveedu29
    @mdaveedu29 Год назад +1

    Praise the Lord Anna god bless you amen mana hosanna total songs pettandi I like you i always pray for you amen

  • @kishorekumar1499
    @kishorekumar1499 Год назад +3

    Super 💖💖💖

  • @nalamalasaiteja8956
    @nalamalasaiteja8956 Год назад +2

    May godblessallofyou.yourservantoggod.

  • @vamsiboyvamsiboy
    @vamsiboyvamsiboy 2 месяца назад +1

    🎉

  • @bangarapukishore8097
    @bangarapukishore8097 2 года назад +1

    Praise the lord 🙏 song and lyrics super brother I love this song 🙏

  • @udayabhaskard8085
    @udayabhaskard8085 2 года назад +3

    Nice bro

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 Год назад +1

    Praise the lord brother

  • @gosachintu
    @gosachintu 8 месяцев назад +1

    𝒫𝓇𝒾𝒸𝑒𝓉 𝓉𝒽𝑒 𝓁ℴ𝒹

  • @beharavijay2241
    @beharavijay2241 2 года назад +1

    Super

  • @christiangospel9
    @christiangospel9 2 года назад +4

    👏👏

  • @devunikrupasuvarthaofficia5859
    @devunikrupasuvarthaofficia5859 2 года назад +2

    Hosanna minsters new songs track pettandi

  • @thangalaanthonipal6351
    @thangalaanthonipal6351 2 года назад +74

    మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
    ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా
    నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా
    1.
    మహిమను విడచి భూవిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలచి
    సత్యమును భోదించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి
    సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
    స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు
    2.
    కరములు చాపి జలారాశులలో నుండి - నను లేవనెత్తితివి
    క్షేమమును దయ చేసి నను వెంబడించి అనుదినము కాచిటివి
    అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
    నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు
    3.
    పదివేలలో గుర్తించదగిన - సుందరుడవు నీవు
    అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు
    ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
    రక్షకుడా - ప్రభాకరుడా - నిను ఆరాధించెదను

  • @ArugulaTagore-wz8wi
    @ArugulaTagore-wz8wi 7 месяцев назад +2

    How are you brother
    Nenu nirekshan Vijayawada
    🙏 Singer Prabhu bushan athmeeya sodharudi ne

  • @SikhamaniGosa
    @SikhamaniGosa 8 месяцев назад +1

    Price the lod

  • @devunikrupasuvarthaofficia5859
    @devunikrupasuvarthaofficia5859 2 года назад +7

    Inka nuchi ela pettanidi brother plzzz

  • @Josephjyothijosephjyothi
    @Josephjyothijosephjyothi 2 года назад +4

    వెనకాల background voice వస్తుంది బ్రదర్

    • @THRONEHOSANNAOFFICIAL
      @THRONEHOSANNAOFFICIAL  2 года назад +1

      bro anthakante track cheyalem bro orginal tracks 100% cheyalemu anduke 99 or 95 percent ani pedtham bro pure quality track kavalante making vala dagare untadi mem softwares lo chestham bro miru mic lo padithe a voice vinipidu so hope u understand thanks bro praise the lord

    • @anandrajusvoice7327
      @anandrajusvoice7327 Год назад

      Which software brother