In My opinion 'Sex Education' కంటే కూడా 8-12th standards మధ్య students కి Know about your Harmons అని ఒక Chapter పెట్టి అందులో Top 15 Daily Human behaviour ని Decide or control చేసే Harmons గురించి, వాటి impact ఎలా ఉంటుంది. Control చేసుకోక పోతే Individual గా and society morals పరంగా వచ్చే problems ఏంటి? Just ఇలా simple గా 5 to 6 pages లో ఒక lesson add chestey, ఆ వయసులోనే వాళ్ళకి Behaviour మీద ఒక scientific and Moral knowledge వస్తుంది. జీవితాంతం ఆ student వాడు extra emotional అయిన, లేదా దేనికైనా addict అయినా, over weight, Depression లోకి పోయిన వాడిలో why it's happen అనే ఒక question rise అవుతుంది.
మన దేశంలో న్యాయాలు , కులాలు పరంగా జరుగుతాయి బ్రదర్... బాధితులు దళితులు మరియు గిరిజనులు ఐతే ఒకలా, వేరే అగ్రవర్ణ కులాలు ఐతే ఇంకోలా స్పందిస్తారు... అది ప్రభుత్వాలు అయినా పబ్లిక్ అయినా... ఏది ఏమైనా మీరు వాయిస్ రైస్ చేసినందుకు 🙏🙏🙏🙏
హాయ్ సార్ నేను 1st టైం చూస్తున్నాను ఈ వీడియో మీరు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా చెప్పారు మీరు మాట్లాడే ప్రతి మాట 100 కాదు 1000% కరెక్ట్ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఏం చేయలేకపోతున్నాను అని చాలా చాలా బాధనిపిస్తుంది ఇలాంటివి పదే పదే జరుగుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్న వాళ్ళు లేని వాళ్ళని లేకుండా జరుగుతున్నాయి మీరు చెప్పినది గవర్నమెంట్ తప్ప మనుషుల ఆలోచనలు తప్ప అనేది అర్థం కాకుండా ఉంది మీరు మాట్లాడే ప్రతి ఒక పాయింట్ 100% కరెక్ట్
అన్న ఆ తమ్ముడు గురించి తెలుసుకొని కామెంట్ పెట్టారు ఎందుకంటే వాళ్ళ తమ్ముడే ముందు ఎదవ ఎందుకు అంటున్నాను అంటే వాడు కామెంట్స్ చూడాలి ఒక వీడియో ని తండ్రి కూతుర్లు చేసే వీడియోను కూడా ఈడు కామంతో చేశాడు తమ్ముడు వెధవ వీళ్ళ తమ్ముడిని పెట్టుకోలేడు గాని ఎదవలకి మీతో చెప్తాడు వీడియోస్ తో
anna nenu NOTA party .... last government lo oppositionPAWAN KALYAN gaaru elanti cases chaala jarigayi annadu but epudu ayana govnt lo ayana em matlaaduthaledu endhuku anna. power loki vasthe prajalanu marchipothara ... ninna jarigina case kooda em maatladaledhu ayana (pawan gaaru)
I am a new mom seeing such incidents I am scared to bring my daughter to my home in India. Papam a chitti talli entha badha anubhavinchi untundi. As a mom I can understand what her mother is going through it breaks my heart 💔. Hope justice gets served 😢😢
మన ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రి గారు దయచేసి మీడియా నువ్వు బాగా చెప్తున్నావ్ అన్నావ్ అలాంటి గంటలు మన తిరుపతి దేవుడు స్థానంలో మనం దేవుని మొక్కుతూ ఉంటాం అలాంటి ఘటనలు జరిగినందుకు బాధగా అనిపిస్తుంది ఒకటి ఇంతవరకు మన రాష్ట్రంలో ఖండించాలి మన మన విషయంలో భద్రత బాగుండాలి చిన్న పిల్లలను ఇంత మానసికంగా తీసినందుకు వానికి ఎలాంటి శిక్ష వాడాలో వాటి ఎల్లకాలం బయటికి వెళ్లకుండా కానిస్టేబుల్ ఎస్సైలు 16 గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరం కొట్లాడు అమ్మాయిల విషయంలో ఇంకా స్ట్రాంగ్ రావాలి ఎవరిని నమ్మవద్దు ఎవరిని నమ్మొద్దు వాడలో కూడా చిన్న పిల్లలు ఉంటే ఇంటి పక్కన ఒక తండ్రి పతక తల్లి ఆ పిల్లల కోసం భద్రతగా చూసుకొని అనుమానం వస్తే పోలీసులకు చెప్పేసి వాళ్లను ఆడించి ఖండించాలని కోరుకుంటున్నాను మియా సెంటర్ రిపోర్టర్లకు అన్ని తెలుసు మీ పోలీస్ శక్తులు కూడా తెలుసు ఎలాంటి మనసులు ఏం కథ అనేది మీరు భద్రతకు ఒక ఒక అందరం కూడా మీకు భద్రత లేదు దానికి బాధగా అనిపిస్తుంది
I am a TDP abhimaani, but I feel shame about Chandrabaabu ruling, law and order...what happening in state... I lost hope about Baabu gaaru...on law and order...no more words...only tears...
India want a brave person like u to raise voice about those things who don't dare to raise there voice but ur hardwork and ur vedio delivering is ossum hatts off to u
Meeku Mee videos ki chala pedda fan ni andi nen eppudu anukoledhu meeru maa village gurinchi kuda adhi ilanti matter meedha chestharu ani 😞😔Chinna pillalni evariki ayina ivvalante bhayam ga undhi inka enni incidents jaruguthunnayo asalu expect cheyyalekapothunnam Hospital lo unde mental stability leni vallani kadhandi ilanti vallani pettali Hospitals lo it's very hard to heard this because Im the one of the person Surrounded by this place No One Can Experience The Child's Pain Endhuku e society ila avuthondhi Chinna Pilla ni Ela Chesaro Asalu
అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పేంతవరకు ఈ విషయం నాకు తెలియదు ఈ విషయం మీద ఏ టీవీ ఛానల్ న్యూస్ రాలేదన్న దానికి కారణం నువ్వే చెప్పాలి దానికి కారణం ఏంటి
ఆడపిల్ల పుట్టిందంటే కన్న తండ్రి తనని దగ్గరికి తీసుకున్నా అనుమానించాల్సిన ఖర్మ పట్టేలా ఉంది మన దేశానికి. అమ్మా! మగపిల్లలను కనే తల్లుల్లారా, మగపిల్లాడు పుట్టాడు అనే సంతోషాన్ని పక్కన పెట్టి, వాడు పెరిగే కొద్దీ ఎలా తయారవుతున్నాడు. వాడి బుద్ధి మనిషిలానే ఉందా లేక మృగంలా మారుతున్నాడా అని కనిపెట్టుకొని ఉండండి.
Inni dharunalu jarugutunna okka decision kuda teesukoledu mana govt Govt immediate ga addukunela edhaina manchi system ni teesukuravali danni gurinchi baga awareness cheyyali.. Ledhante mana state inko Haryana avutundi...
నమ్మక ద్రోహం తీరని శోకం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరు ఎవరిని నమ్మి ప్రశాంతం గా ఉండగలరు రోజు రోజుకు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనలో తెలియకుండానే భయం పరిచయం అయిపోయింది
బాగా చదువుకున్న వ్యక్తులు పెద్ద పెద్ద ఫ్యామిలీ background వున్న వెదవలు ఒక తండ్రి తన 5 years పాపని ఆడిస్తుంటే దాన్ని కూడా చండాలంగా మాట్లాడే వాళ్ళు వున్న రోజులు ఇవి ఇలా below poverty line లో mass లో చదువుకొని మూర్ఖులు కూడా ఇలా చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తూంటే ఏంట్రా ఈ ఖర్మ ఆకలేస్తే ఆకలి అని అడగటం కూడా రాని చిన్న పిల్లల మీద పడి దారుణాలు చేస్తున్నారు ఇలా చిన్న పిల్లల మీద చెడుగా కామెంట్స్ చేసిన వాళ్లని ఇంకా ఇల చిన్నపిల్లల మీద ఫిజికల్ గా దారుణంగా ప్రవర్తించిన వాడిని ఇద్దరికీ ఒకటే శిక్షలు వెయ్యాలి అదే బహిరంగ వురి అప్పుడు కాని మార్పు రాదు
Not only Ap gvt its happening throughout india. Adabiddalanu kanadame neranga goranga tayarina society ga vundi india lo ami cheyalemu bro prevention is better than cure as parents girls ni chala chala badranga kapadukovali
మీరు చాలా ఎమోషనల్ అయ్యారు అన్న మంచిదే కాని ఒకటి మర్చిపోయారు మనుషులు రోడ్ల మీద పడుకుంటున్నారు రోడ్ల మీద పడుకోనే కుక్కలు ఇంటి బెడ్ పై పడుకుంటున్నయి ఎక్కువగా బాధపడటం వల్ల ఏమి మారుతాయి
Bro mee videos chusthe chala boost isthayai and meru oka manchi content pick cheskuni madaka thiskuni vastunaaru. We are proud to aye Jude subscribers 😊 Rise above India 🇮🇳
I respect u man, the way u r speaking in the first 1 minute is clearly showing how involved and affected you are from this inhumane incident . Kudos to the humane side of people like u
ఇదంతా కాదు అన్నా ఇలా చేసే వాళ్ళని అందరూ చూస్తుండగా చావు అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అని అలా చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు కూడా భయపడేలా చంపేయాలి ఇదే ఆడపిల్లకి సరైన న్యాయం ఇలా ఎంత మంది ఆడవాళ్లు చావాలి తట్టుకోలేకపోతున్నాను చాలా ఏడుపొస్తుంది
If You're Rich in India , It's Enough to gain respect, Nobody won't even care about people who're Poor. Indian Society 🤡. This is the reason why we're still a Developing Country.
Ilantivi Chala Jaruguntunnayi Government Tondaraga Action Tisukovali Ilanti paina Evadaina Sare Ilanti Pani Chese ataniki Uri Siksha Icheyali Direct ga 😢 adikuda Open Place lo Like Arab Countries
Mana Law and order strict gaa vunte ila jaragadaniki chances takkuva chinna valla nunchi pedda adapillala varaku atyacharam jarugutunte women eppatiki empower avvaleru government economics ee kadu deenilo kuda invove ayyi strict actions teesukuntene aadapalillaki rakshna vuntadi
Hey ANNA ! ❤ I really appreciate the work you do on social issues. I wanted to suggest a topic that doesn’t get enough attention-caste discrimination. It’s something I’ve personally experienced in school, college, and even professionally. It affects so many aspects of people’s lives, but it often goes unspoken. A video from you on this topic would help shed light on the challenges people face and might encourage more open conversations about it. Thanks for considering it!❤. I think there are certain things that need your attention . I Hope you will read my comment 👍🏻
It is the spirit and not the form of law that keeps justice alive. jai Hind.
Jai shree Ram 🚩
Anna ilanti lanja kodulani narikiveyali anna chiii mana India 🇮🇳 government yemichestundi anna
Maana desam yekkadiki potundi anna
Anna it is near by tanuku railway station
When Justice hurried - Then Just Burried
When Justice Delayed - Then Justice Denied
In My opinion
'Sex Education' కంటే కూడా 8-12th standards మధ్య students కి Know about your Harmons అని ఒక Chapter పెట్టి అందులో Top 15 Daily Human behaviour ని Decide or control చేసే Harmons గురించి, వాటి impact ఎలా ఉంటుంది. Control చేసుకోక పోతే Individual గా and society morals పరంగా వచ్చే problems ఏంటి?
Just ఇలా simple గా 5 to 6 pages లో ఒక lesson add chestey, ఆ వయసులోనే వాళ్ళకి Behaviour మీద ఒక scientific and Moral knowledge వస్తుంది.
జీవితాంతం ఆ student వాడు extra emotional అయిన, లేదా దేనికైనా addict అయినా, over weight, Depression లోకి పోయిన వాడిలో why it's happen అనే ఒక question rise అవుతుంది.
Mee idea bagundhi 👌
Nice
Super iq na.....
Chala bhagundhi andi me idea...👌
Good idea❤
Day by day ayejude content 📈📈📈
Yes
DISHA,AND NOW , ALCHOL CHANGES MIND
అందరూ రియాక్ట్ అవుతారు బ్రో... చట్టాలు శిక్షలే react అవ్వవు...
That is INDIA...🫡
mana rajyangam Prakaram ami cheyalemu
Tirupati kathu bro vadamalapetta pakkana ori lo bro Maa orilo 😢😭Maa relatives Haa papa 😪😭😭😭😭 thank you for vedio ❤
Annitikantey vallu 10lkhs antey challah chendalam gaa undhi oori tiyalli vadneee
😢😢😢
AP lo quality mandu dorkutadi bro.. Quality chaduvu kadu.
Real 😢
Mee message prakaramLast five years lo good education vundi kada ippudu aa education ekkadiki poyindi
idi
ala chesindi ycheap valle, jalagan govt lo ilantolle tayarayyaru..
మన దేశంలో న్యాయాలు , కులాలు పరంగా జరుగుతాయి బ్రదర్... బాధితులు దళితులు మరియు గిరిజనులు ఐతే ఒకలా, వేరే అగ్రవర్ణ కులాలు ఐతే ఇంకోలా స్పందిస్తారు... అది ప్రభుత్వాలు అయినా పబ్లిక్ అయినా... ఏది ఏమైనా మీరు వాయిస్ రైస్ చేసినందుకు 🙏🙏🙏🙏
బాగా చెప్పారు
ఇక్కడ కులం ఎందుకు తీస్కోచ్చారు , ఆ అఘాయిత్యం కి పాల్పడినవాడు వాళ్ళ కులమేగా , మారాల్సింది Law and order మరియు అటువంటి దుర్మార్గుల ఆలోచనలు
@@pspk2927 nijam andi ..miru chuste chala cases unnai example ga cheppadaniki
Yes, no cast only justice
హాయ్ సార్ నేను 1st టైం చూస్తున్నాను ఈ వీడియో మీరు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా చెప్పారు మీరు మాట్లాడే ప్రతి మాట 100 కాదు 1000% కరెక్ట్ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఏం చేయలేకపోతున్నాను అని చాలా చాలా బాధనిపిస్తుంది ఇలాంటివి పదే పదే జరుగుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్న వాళ్ళు లేని వాళ్ళని లేకుండా జరుగుతున్నాయి మీరు చెప్పినది గవర్నమెంట్ తప్ప మనుషుల ఆలోచనలు తప్ప అనేది అర్థం కాకుండా ఉంది మీరు మాట్లాడే ప్రతి ఒక పాయింట్ 100% కరెక్ట్
అన్న ఆ తమ్ముడు గురించి తెలుసుకొని కామెంట్ పెట్టారు ఎందుకంటే వాళ్ళ తమ్ముడే ముందు ఎదవ ఎందుకు అంటున్నాను అంటే వాడు కామెంట్స్ చూడాలి ఒక వీడియో ని తండ్రి కూతుర్లు చేసే వీడియోను కూడా ఈడు కామంతో చేశాడు తమ్ముడు వెధవ వీళ్ళ తమ్ముడిని పెట్టుకోలేడు గాని ఎదవలకి మీతో చెప్తాడు వీడియోస్ తో
ఎలాంటిది చేసినప్పుడు వాడిని నడిరోడ్డు మీద నరకాలి లేదా నడిరోడ్డు మీద ఉరితీయాలి కానీ ఇలాంటివి ఏమీ మన ఇండియాలో జరగవు అందుకే మన దేశం అంటే నాకు చాలా ఇష్టం
anna nenu NOTA party .... last government lo oppositionPAWAN KALYAN gaaru elanti cases chaala jarigayi annadu but epudu ayana govnt lo ayana em matlaaduthaledu endhuku anna. power loki vasthe prajalanu marchipothara ... ninna jarigina case kooda em maatladaledhu ayana (pawan gaaru)
Yes voice raise cheyaliiiii
Pawan Kalyan abhadhalu chala cheptadu
Government anthaa worst ga undhoooo... recent incidents vallaa telisthundiii
Have some sense.
Power Ranger DCM enduku respond avvaledu
Package sounds good than public welfare 😢😢😢😢
People don't know he is package star😅
Religion star
Ikkada adagaku malla ayejude defend chesukostadu pseudobakth
May be meditation lo vunnaremo tarvata poojalu chestaru ela ayinanduku
Very true. 100% correct ga chepparu
Ap in safe hands 😢😥😥
Stop ur dirtiest politics
@@vijaybaskar1312what’s wrong? Didn’t the Pawan Kalyan fans said AP is in safe hands? People will obviously question now.
@@PavanRam1 ok question if there is no/proper action from government
@@vijaybaskar1312nuv EVM support ani evaru matladakudadu ante ela
@@vijaybaskar1312so edhyna jarigaka action thisukuntara jaragakunda chusukovadam government responsibility kadhu antav
👏👏👏👏meru 💯💯💯💯 correct ga clear ga truth ga matladtunaru 👏👏👏🙌🙌🙌 good job brother 👏👏🙌
😢😢😢 yeah ninne e news chusenu 😢😢 ..chala dharunam
ఆ చిన్నారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఆ నిందితుడికి ఉరిశిక్ష పడాలన్న
Annayya mi videos eppudu chala baguntunnai,
First lo only boys ki matrame
Eppudu andaru chuse vidamga untunnai, God bless you annayya
I am a new mom seeing such incidents I am scared to bring my daughter to my home in India. Papam a chitti talli entha badha anubhavinchi untundi. As a mom I can understand what her mother is going through it breaks my heart 💔. Hope justice gets served 😢😢
మన ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రి గారు దయచేసి మీడియా నువ్వు బాగా చెప్తున్నావ్ అన్నావ్ అలాంటి గంటలు మన తిరుపతి దేవుడు స్థానంలో మనం దేవుని మొక్కుతూ ఉంటాం అలాంటి ఘటనలు జరిగినందుకు బాధగా అనిపిస్తుంది ఒకటి ఇంతవరకు మన రాష్ట్రంలో ఖండించాలి మన మన విషయంలో భద్రత బాగుండాలి చిన్న పిల్లలను ఇంత మానసికంగా తీసినందుకు వానికి ఎలాంటి శిక్ష వాడాలో వాటి ఎల్లకాలం బయటికి వెళ్లకుండా కానిస్టేబుల్ ఎస్సైలు 16 గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరం కొట్లాడు అమ్మాయిల విషయంలో ఇంకా స్ట్రాంగ్ రావాలి ఎవరిని నమ్మవద్దు ఎవరిని నమ్మొద్దు వాడలో కూడా చిన్న పిల్లలు ఉంటే ఇంటి పక్కన ఒక తండ్రి పతక తల్లి ఆ పిల్లల కోసం భద్రతగా చూసుకొని అనుమానం వస్తే పోలీసులకు చెప్పేసి వాళ్లను ఆడించి ఖండించాలని కోరుకుంటున్నాను మియా సెంటర్ రిపోర్టర్లకు అన్ని తెలుసు మీ పోలీస్ శక్తులు కూడా తెలుసు ఎలాంటి మనసులు ఏం కథ అనేది మీరు భద్రతకు ఒక ఒక అందరం కూడా మీకు భద్రత లేదు దానికి బాధగా అనిపిస్తుంది
అన్యాయం జరిగిన కుటుంబానికి 24 గంటల్లో న్యాయం జరగాలి
ఇప్పుడు కి కొన్ని దేశాల్లో రేప్ చేసే వ్యక్తిని ఉరి తీస్తారు కానీ భారతదేశం మారట్లేదు
That is the power of indian politics
Aye Jude antey manam like button
I am a TDP abhimaani, but I feel shame about Chandrabaabu ruling, law and order...what happening in state... I lost hope about Baabu gaaru...on law and order...no more words...only tears...
Sir valla intlo unna manishi thaagi, ah chinnapillani ala chesthey government em cheyyagaladhu.
Law and order Pani chesthondhi kabatte pattu kunnaru ventane.
I am simham abhimani, kani rastram lo enni jarugutunna pattinchukokunda bangalore lo nidrapotunnadu ante asahyam vastundi
New paytm batch😂
Govt person prathi intlo untara ..aapataniki .matladithe meaning undali... Govt tho sambandham ledhu .. justice cheyali ey govt aina
థాంక్యూ బ్రో... మీరు ప్రతి విషములోను ఇలానే ప్రశ్నించండి.. అది ycp వాళ్ళు తప్పు చేసిన, కుటమి ప్రభుత్వం వారు తప్పుచేసిన ... బయపకుండ మీ వాయిస్ కావాలి..
Thanks for raising voice ,
Love you aj 💓
India want a brave person like u to raise voice about those things who don't dare to raise there voice but ur hardwork and ur vedio delivering is ossum hatts off to u
Ap lo em jaruguthundi..rojuku oka అత్యాచారం..ఆడపిల్లల మీద చెయ్ వేయాలంటే భయపడేలా చట్టం తీస్కువస్థ అన్న bhagath singh ekkada..
He is in sleep mode 😴
Vaallu only matale cheptaru kani em cheyaru
Adi ustad Bhagat Singh lo dialogue😂.... a roju direct sets nundi meeting ki vaccharu sirr😂😂😂
Sir intlo unna manishi thaagi ah chinnapillani ala chesthey government em cheyyagaladhu. Vaadiki proper siksha vesthey repeat avvadhu.
EVM la tho gelisthe evarm emi chyalm. becz of Belt Shop's
Meeku Mee videos ki chala pedda fan ni andi nen eppudu anukoledhu meeru maa village gurinchi kuda adhi ilanti matter meedha chestharu ani 😞😔Chinna pillalni evariki ayina ivvalante bhayam ga undhi inka enni incidents jaruguthunnayo asalu expect cheyyalekapothunnam Hospital lo unde mental stability leni vallani kadhandi ilanti vallani pettali Hospitals lo it's very hard to heard this because Im the one of the person Surrounded by this place
No One Can Experience The Child's Pain
Endhuku e society ila avuthondhi Chinna Pilla ni Ela Chesaro Asalu
Anna okka 2 mins mi anna gurunchi chapu anna
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤣😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏
సాయిధరమ్ తేజ్ ఎక్కడున్నాడు ? నోరు విప్పటం లేదు
Vadiki veeti meda react ayye dammu ledu
Nuv em pikutunnavra ikkada bayataku velli noru vippu
Eggpuff tintunadu
పిఠాపురం తాలూకా వాళ్ళు ఎక్కడ వున్నారు అన్న.. వాళ్ళ దేశీ నాయకుడు ఏమయ్యాడు. సనాతనం ఎక్కడ
Anni ratriki mandesaka 1 tarvata gurtostay
Punganuru, kadapa, mee rayalaseema peddi reddy mundallanti nayakulu em goralanu encourage chestunnaro? Government meeda toseyyandi
Maind less.felow
Sanathana daramam ki Samanathavam radu telidu Plese forgod samanathvam only belive sanathana . mana karma namminodu munchesestadu ani badestundi
ఏం చేస్తాం రా......నీలాంటి బోకు గాళ్ళు ఎక్కువ అయి పోయారు.....ఆ పాపకి అబం శుభం తేలియని పాప కద పరిచయ స్తుడు అని నమ్మారు అక్కడ😮😮
అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పేంతవరకు ఈ విషయం నాకు తెలియదు ఈ విషయం మీద ఏ టీవీ ఛానల్ న్యూస్ రాలేదన్న దానికి కారణం నువ్వే చెప్పాలి దానికి కారణం ఏంటి
ఆడపిల్ల పుట్టిందంటే కన్న తండ్రి తనని దగ్గరికి తీసుకున్నా అనుమానించాల్సిన ఖర్మ పట్టేలా ఉంది మన దేశానికి. అమ్మా! మగపిల్లలను కనే తల్లుల్లారా, మగపిల్లాడు పుట్టాడు అనే సంతోషాన్ని పక్కన పెట్టి, వాడు పెరిగే కొద్దీ ఎలా తయారవుతున్నాడు. వాడి బుద్ధి మనిషిలానే ఉందా లేక మృగంలా మారుతున్నాడా అని కనిపెట్టుకొని ఉండండి.
Inni dharunalu jarugutunna okka decision kuda teesukoledu mana govt
Govt immediate ga addukunela edhaina manchi system ni teesukuravali danni gurinchi baga awareness cheyyali..
Ledhante mana state inko Haryana avutundi...
Em cheyalo nuvve cheppu clear ga
నమ్మక ద్రోహం తీరని శోకం
ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరు ఎవరిని నమ్మి ప్రశాంతం గా ఉండగలరు
రోజు రోజుకు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనలో తెలియకుండానే భయం పరిచయం అయిపోయింది
,మీరు చెప్పింది1000% నిజాం
ఆల్క కాల్ వల్ల ఈ దారుణాలు బిడ్డపోయాక. ఎన్ని లక్షల ఇస్తే ఎందుకు
బాగా చదువుకున్న వ్యక్తులు పెద్ద పెద్ద ఫ్యామిలీ background వున్న వెదవలు ఒక తండ్రి తన 5 years పాపని ఆడిస్తుంటే దాన్ని కూడా చండాలంగా మాట్లాడే వాళ్ళు వున్న రోజులు ఇవి ఇలా below poverty line లో mass లో చదువుకొని మూర్ఖులు కూడా ఇలా చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తూంటే ఏంట్రా ఈ ఖర్మ ఆకలేస్తే ఆకలి అని అడగటం కూడా రాని చిన్న పిల్లల మీద పడి దారుణాలు చేస్తున్నారు ఇలా చిన్న పిల్లల మీద చెడుగా కామెంట్స్ చేసిన వాళ్లని ఇంకా ఇల చిన్నపిల్లల మీద ఫిజికల్ గా దారుణంగా ప్రవర్తించిన వాడిని ఇద్దరికీ ఒకటే శిక్షలు వెయ్యాలి అదే బహిరంగ వురి అప్పుడు కాని మార్పు రాదు
😢super annayya....Mee videos ni chala inspire avutanu
Not only Ap gvt its happening throughout india. Adabiddalanu kanadame neranga goranga tayarina society ga vundi india lo ami cheyalemu bro prevention is better than cure as parents girls ni chala chala badranga kapadukovali
Love from tirupati
మీరు చాలా ఎమోషనల్ అయ్యారు అన్న మంచిదే కాని ఒకటి మర్చిపోయారు మనుషులు రోడ్ల మీద పడుకుంటున్నారు రోడ్ల మీద పడుకోనే కుక్కలు ఇంటి బెడ్ పై పడుకుంటున్నయి ఎక్కువగా బాధపడటం వల్ల ఏమి మారుతాయి
Your speaking style is nice. Sir
Where is deputy cm garu last ruling lo EMI ayena...aruchukuntu vachadu ga...
Ipudu me jalagana arustadu le ra paytm
Kanipinchaledu pulka kallu dobaja akkada anthala react avutunte media lo
కరెక్ట్ మాట్లాడుతున్నారు సార్ యువర్ గ్రేట్
Super sir correct ga matladaru milaga galam vippi matladevallu vunte ee samajam bagu padutundi
Mi video chalamandiki inspiration sir❤🎉🎉🎉
Law and order chalaa dharunam ga undhii saftey ledhu AP lo...
Idi pichhi ante - ikkada law & order ki em aindi ? Government action tisukoleda ? Pakkintodu chesthe government em chesi undachu antav aapadaniki ?
@vijaybaskar1312 Law and order ki ami ayyindaaa...oksari crime' rate chudu antha perigindooo...
@@kamalsayz nuv em peekuthunnav akkadiki vellu mari
Last 3 months lo jarigina incidents paina serious action thisukoni unte govt strong indication ichi unte ee roju ee incident jariggedhi kadhu and repu kuda jaragadhu
@@vijaybaskar1312indulo govt action em undi police lu vala Pani valu chesaru
Anna mi content prajalaki chala informative. Please do a video on ek police
Bro mee videos chusthe chala boost isthayai and meru oka manchi content pick cheskuni madaka thiskuni vastunaaru. We are proud to aye Jude subscribers 😊
Rise above India 🇮🇳
Thank you thanks a lottt for educating everyone and enlightening with your videos. Definitely being cautious is utmost priority.
Chala chala nachindhi anna mi content tq s anna mi nudhutuna bottu chudali ani anukuntuna
Good analsis brodr
ఆడపిల్లలపై చెయ్ వేస్తే బయపడేలాంటి చట్టాలు వస్తాయి..అన్న చంద్రన్న చేగువేరా ఏక్కడ
నైజీరియా పౌడర్ వేసి తొంగున్నాడు😂😂
As a tirupatin it's hard to digest when we listen to this kind off news amigo rest in peace 😢 little girl
8:55 😢 maa vurlo kuda anthe bro Sc colony maa street name 😢
Madi kuda
Anna manchiga chepparu
Tanq
This is worst govt.. Ipativaraku chala jarigai.. Enthamandiki punish chesaru😢😢😢
అన్న పవన్ గారు ఈ విషయం లో ఏంచేస్తున్నారు బహుశా ముస్లిం హిందూ కాదు కాబట్టి పెద్దగా స్పందించారు కావొచ్చు
The way you are focusing on content really appreciate it... I am happy that I have subscribed good channel and supported from 100ksub
Couldn't digest this being a mom of girl child. Hope justice will be served soon
I respect u man, the way u r speaking in the first 1 minute is clearly showing how involved and affected you are from this inhumane incident .
Kudos to the humane side of people like u
News channel's stop chesi mi account open chesthunamu em local news vochina thank you for clear explanation boss 🙂
ఇదంతా కాదు అన్నా ఇలా చేసే వాళ్ళని అందరూ చూస్తుండగా చావు అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అని అలా చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు కూడా భయపడేలా చంపేయాలి ఇదే ఆడపిల్లకి సరైన న్యాయం ఇలా ఎంత మంది ఆడవాళ్లు చావాలి తట్టుకోలేకపోతున్నాను చాలా ఏడుపొస్తుంది
Ilantivi chusinapudey parents sonta relatives ni kuda nammadam manestaru ... Adi chala badhakaram ... It impacts on society for sure
correct anna but cast prakaram veedhulake names vunnay anna
If You're Rich in India , It's Enough to gain respect, Nobody won't even care about people who're Poor. Indian Society 🤡. This is the reason why we're still a Developing Country.
Anna meru bagacheparu
Betting apps promotion gurnchi vedio cheyandi anna chala mandhi chanipothunaru
నేను తిరుపతి లో జాబ్ అన్న 😊
వీడియోలో ఏదో మిస్ అయింది అన్న ... Conclusion లేదేమో అని అనిపించింది ...
Very well explained sir super
Anna first like ❤ big fan Anna ❤😢
Anna mana govt lo change ravali mana pedalanunche oka politician vasthe anthaniki mana bada telisi change cheyadaniki try chesthadu
Nice effort to explain
ఈ నాలుగు నెలల కాలంలో ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం
@@apple7080 ఎం చేయాలి ? కేసు లు పెట్టారు - నెలల్లో తేలవు గా మన దేశంలో
Anna Andhra ni chusthunta bayam vasthundi anna day by day ami jaruguthundo ani😢😢😢
సూపర్ బ్రొ
Hi I am , Karnataka I am watching videos super Sir
Super ❤
First time You are truly shaken with the incident. I can feel it why because when you are talking about your voice was "STAMMERING".
Hai Aj , I love you so much for your personality. I like your commentary.
Ilantivi Chala Jaruguntunnayi Government Tondaraga Action Tisukovali Ilanti paina
Evadaina Sare Ilanti Pani Chese ataniki Uri Siksha Icheyali Direct ga 😢
adikuda Open Place lo
Like Arab Countries
Superb
Abselutly correctbro
According To @SaidaramTej AP now In Safe Hands
Meeru Studio lo kakunda Bayataki vachi matadandi super ga untadi
Super ✊✊✊✊
Mana Law and order strict gaa vunte ila jaragadaniki chances takkuva chinna valla nunchi pedda adapillala varaku atyacharam jarugutunte women eppatiki empower avvaleru government economics ee kadu deenilo kuda invove ayyi strict actions teesukuntene aadapalillaki rakshna vuntadi
Ee news okka news channel lo raledu ante media vallu chala baga ammudupoyaru
Superb bro
Correct ga chepparu
మన దేశం లో ఉన్న చట్టాలను విదేశీయులు చాల ఇష్ట పడతారు ఎందుకంటే ఎలాంటి క్రైం చేసిన మరణ దండన పడడం చాల కష్టం అందుకే
Present govt Baagaledhu bro nijam oppukunna oppukolekapoyina
Agree 💯
Correct 💯
We all are with you to raise our voice from tirupati 👍
Good video
Super anna
Super bro 👏
Hey ANNA ! ❤
I really appreciate the work you do on social issues. I wanted to suggest a topic that doesn’t get enough attention-caste discrimination. It’s something I’ve personally experienced in school, college, and even professionally. It affects so many aspects of people’s lives, but it often goes unspoken. A video from you on this topic would help shed light on the challenges people face and might encourage more open conversations about it. Thanks for considering it!❤. I think there are certain things that need your attention . I Hope you will read my comment 👍🏻
It is so sad anna it is a block mark our state
Anna meeru correct ga matladutunnaru,
Meeru super sir