Alitho Saradaga | Vanitha (Actress) | 16th August 2021 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,2 тыс.

  • @ABCDEFGHIJK3579
    @ABCDEFGHIJK3579 3 года назад +982

    తమిళ Actor ayyundi తెలుగు ఇంత fluent గా okeokka తెలుగు సినిమా చేసి అదీ 20yrs back
    Wow ur genius, తెలుగు talking marks( 90/100 ).

  • @BDPupdates
    @BDPupdates 3 года назад +962

    ఈ ఇంటర్వ్యూ చూడకముందు..మీకోసం 3 పెళ్లిళ్లు అని వేరే అభిప్రాయం ఉండేది.కానీ మీ గొప్పతనం ఇప్పుడు అర్ధమయ్యింది.మంచి మనస్తత్వం మేడమ్ మీది

    • @gangadhararaodammu8512
      @gangadhararaodammu8512 3 года назад +19

      Avunu sir...chala manchi vyakthitvam

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 года назад +3

      అయితే....పోయి..😋😋😋😋😋

    • @BDPupdates
      @BDPupdates 3 года назад +1

      @@ravisoljar6803 థాంక్స్ ...మంచి సలహా ఇచ్చావ్

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 года назад +1

      @@BDPupdates TQ..🤣🤣😂😂🤣🤣😃

    • @saipavan6743
      @saipavan6743 3 года назад +1

      Yes.....super message

  • @1m2j
    @1m2j 3 года назад +578

    వనిత గారు మీలో నిజాయితీ కనపడుతుంది ...... మీ మాటల్లో ..... తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తుంది... మీ నవ్వు బాగుందండి...

  • @rajkumarc5530
    @rajkumarc5530 3 года назад +128

    She may be right or wrong but really she spoke telugu very well...great applause to her language

  • @bujji8949
    @bujji8949 3 года назад +326

    హాయ్ వనిత నిజాయితీగా మాట్లాడారుని నేను అనుకుంటున్నాను మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ సినిమలోా అవకాశాలు రావాలని కోరుకుంటును

  • @bodduchinnayya6453
    @bodduchinnayya6453 3 года назад +369

    సో క్యూట్ వనిత గారు మీరు చాలా బాగా మాట్లాడరు మీకు కచితగా తెలుగులో చాన్స్ రావాలి అని కోరుకుటున్నను మీ మనసు చాలా కల్మంశం లేనిది మీరు ఇంకా పైకిరావలని కోరుకుంటున్నాను

  • @srinivasmadarapu2463
    @srinivasmadarapu2463 3 года назад +116

    అందరి సెలబ్రిటీల కన్నా షో లో ఆలీతో సరదాగా షో లో చాలా బాగా నచ్చింది, వనిత గారి తెలుగు మాట్లాడే పద్ధతి చాలా మంచిగా మాట్లాడారు తప్పకుండా నిన్ను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు మీరు మంచి ఉన్నతమైన స్థానానికి తిరిగి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మేడం

  • @shyamvamshi1553
    @shyamvamshi1553 3 года назад +140

    వనిత గారు మీరు మాట్లాడుతుంటే మిలో రియల్ ఫేస్ కనిపిస్తుంది. మీరు చాలా కష్టాలు పడ్డారు లైఫ్ లో , కానీ మీరు ఏ మాత్రము భాద పడకుండా ఉన్నారు. మీరు చాలా గ్రేట్ మేడం. మీకు తెలుగులో అవకాశాలు ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాను .

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 3 года назад +370

    No Crying No English Only Pure Telugu Entertainment Episode in Alitho Saradaga Kaushik-Baladitya

  • @syedfarakuddin8665
    @syedfarakuddin8665 3 года назад +575

    వానిత మేడమ్ ఈ పోగ్రామ్స్ చుసిన ఎ డైరెక్టర్ ఐనా తో మీ కోరిక ఎన్టీఆర్ సినిమాలో తియాలాని కొరుతునాను💐💐💐💐💐💐💐💐💐💐

    • @cherukulapadusuresh5628
      @cherukulapadusuresh5628 3 года назад +1

      @Satheesh mdv ithe

    • @LifeofSrinu
      @LifeofSrinu 3 года назад

      సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి subscribers రాక వీవ్స్ రాక నా లాగ భాధ పడే వాలు చాలా మంది ఉన్నరు😔😔
      సొసైటీ గురించి చెసే వీడియోలో ఎవరు చూడడం లేదు.

    • @SriHari-gm3pg
      @SriHari-gm3pg 7 месяцев назад +1

      🙏

  • @sri575
    @sri575 3 года назад +83

    వనిత గారు మీ మాటల్లో పరిణితి కన్పిస్తుంది, నిజాయితీ వినిపిస్తుంది, all the very best for your second innings 👍

  • @Chamarthi1488
    @Chamarthi1488 2 года назад +21

    If someone is there in her situation , definitely they would leave in tears !!! What a Strong Women !!! Hats off to her 👏🙏 God bless you always

  • @poojabushan4881
    @poojabushan4881 3 года назад +400

    Thana personal gurinchi pakkana pedithe ...she is very brave and strong women ...and jenuine.... 💕

    • @gangabhavani3111
      @gangabhavani3111 3 года назад

      S

    • @ilovemygod7108
      @ilovemygod7108 3 года назад +11

      @@RadhikaSailaja she is not a great fighter at all...
      She only know to shout and scold others to dominate them... otherwise she is only responsible for the bad things happened in her life

    • @ilovemygod7108
      @ilovemygod7108 3 года назад +1

      @@smileproudly5736 of course... okka sari aame videos anni RUclips la choosthe thelisupothundi...
      I am not saying her family didn't create any problem... kaani anni problem ka kaaranam starting point evide...

    • @ilovemygod7108
      @ilovemygod7108 3 года назад +1

      @@smileproudly5736 naaku antha baaga Telugu raadhu...
      I also agree with you that she is not so much kind and well behaved person as she pretends here... if we see all the videos on RUclips about her then we can understand her real personality

    • @satyavanikuchimanchi4848
      @satyavanikuchimanchi4848 3 года назад

      మీ,జీవితం,చాల బాగుండేది,
      వనిత గారు

  • @deepikazee605
    @deepikazee605 3 года назад +68

    She is very honest...and may God bless her with all happiness further....

  • @srivani1606
    @srivani1606 3 года назад +190

    వనిత గారు చాలా genuine గా మాట్లాడారు 👌🏻👌🏻👌🏻👌🏻వనిత గారికి తెలుగు movies లో మంచి chances రావాలి అని కోరుకుంటున్నాం 👍🏻👍🏻👍🏻👍🏻

    • @allmoviesintelugu4353
      @allmoviesintelugu4353 3 года назад +2

      Avunu

    • @vasanthmareedu8501
      @vasanthmareedu8501 3 года назад +1

      Yes

    • @madhusudhanrao2815
      @madhusudhanrao2815 3 года назад

      @@allmoviesintelugu4353 ll
      lall
      ll
      l
      l
      ll

    • @pfcsp
      @pfcsp 3 года назад

      search in YT vanitha VijayKumar ...then u know abt her...we get fooled after watch her interview....then only realised her true colours

  • @ApeX-LegendS-FreeFire
    @ApeX-LegendS-FreeFire 3 года назад +44

    వనిత విజయకుమార్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఈ ఇంటర్వ్యూ చూడక ముందు ఈమె గురించి తప్పుగా మీడియాలో మూడు పెళ్లిళ్లు గురించి చెప్పారు జరిగినదంతా చాలా వివరంగా చెప్పారు థాంక్యూ మేడం మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక చిన్న పాత్ర కాదు మెయిన్ రోల్ చేయాలని కోరుకుంటున్నాను వనిత గారు

  • @krishnas7287
    @krishnas7287 3 года назад +34

    Ali garu Vanitha garini chala baga receive chesukunnarau.Ali garu with out throwing any tantrums you handled the interview with perfection giving her 100 percent chance.its one of the best.

  • @gvreddy65
    @gvreddy65 3 года назад +69

    Happy to see Mrs Vanitha gari interview .Yes ,we misunderstood her. We are sorry for it i appreciate her boldness and the truth behind her life .With Best wishes to Vanitha .Thanks to Ali saab

  • @Pavani9984
    @Pavani9984 3 года назад +57

    నిజంగా మీరు ఏమిటి అనేది మాకు ఇప్పుడే తెలిసింది 🥰ఇప్పటివరకు 3 పెళ్లిళ్లు అనేది మాత్రమే గుర్తువచ్చేది

  • @Pannakoppala
    @Pannakoppala 3 года назад +59

    *Bravo this lady from Chennai spoke such splendid telugu. Seems like a genuine human. good luck for your second innings in telugu!*

    • @RajaShekar-vr7du
      @RajaShekar-vr7du 3 года назад +1

      Hi

    • @rm9542
      @rm9542 3 года назад +1

      Characterless Worst lady

    • @pradeepraj351
      @pradeepraj351 2 года назад

      Madam telugu pesuranu support pannatha tamil pesura telugu artist teriyum vanitha character patti ye nenga kondadura ramyakrishnanuke teriyum evala patti

    • @pradeepraj351
      @pradeepraj351 2 года назад

      Madam telugu pesuranu support pannatha tamil pesura telugu artist teriyum vanitha character patti ye nenga kondadura ramyakrishnanuke teriyum evala patti

  • @Veenakaliputhri
    @Veenakaliputhri 3 года назад +49

    Vanitha's transformation has been so inspiring. Her weightloss, coming back to movies and facing her life..
    It's pretty difficult, but she so enjoying her bumpy ride..
    Her soul is good..it's all that matters !!!!

    • @rm9542
      @rm9542 3 года назад +1

      Characterless Worst lady with full of poison..if you know Tamil see the videos related to her..so bad attitude

    • @srutisukumar8609
      @srutisukumar8609 3 года назад +2

      @@rm9542 Emi ra, Emi ippudu cheptunav? She is bad mouth, arrogant lady\. But doesn't scheme things.

  • @PrakashKumar-nj9nw
    @PrakashKumar-nj9nw 3 года назад +160

    Media lo చూపించేది చూసి నమ్మటం తప్పు మనిషి తో మాట్లాడితే వాళ్ళు ఎలాంటి వళ్ళో మనికి తెలుస్తుంది.

  • @saisri1463
    @saisri1463 3 года назад +24

    I loved her way of talking a loooooot. She is a very genuine person it seems. I came to know now by watchng dis show. So sweet of her.

  • @rishashastry8938
    @rishashastry8938 3 года назад +53

    I didn't know that she speaks Telugu so well🙂
    Honest & friendly interview

  • @manohardivya6034
    @manohardivya6034 3 года назад +32

    Yes in everyone's life something or the other will be there but the way you came out was fabulous... 👌
    you became a real heroine with out any support from the loved one👍

  • @nikhilaravind5752
    @nikhilaravind5752 3 года назад +93

    She is very straight forward and genuine

  • @sammygrail4518
    @sammygrail4518 3 года назад +82

    Those who stand on the bank of a river doesn't know the depth of it,just can throw stones ,people also can judge other so easy ,only those who are facing the situation can know what is what,be happy and strong

  • @sammygrail4518
    @sammygrail4518 3 года назад +87

    I always admire your courage and the way you express in your worst situations,love you Vanitha ,keep going be strong ,you alone is enough for your life

  • @hollytolly3993
    @hollytolly3993 3 года назад +35

    For the first time Ali garu not interepting in the middle of the conversation like he always does
    You gave chance to her
    to let her speak her emotions and experiences
    Good
    Please do interviews like this
    Thank you

  • @saralap9519
    @saralap9519 3 года назад +41

    Watched ..liked you ..how you are facing all these situations single handlely?? You were rocks..keep strong mam..Completely everybody misunderstood you before but now everyone became fan of you..

  • @sheebapeddada5039
    @sheebapeddada5039 3 года назад +36

    మీరు భయపడకుండా బాధపడకుండా దైర్యంగా వున్నారు కన్నా తల్లితండ్రులే మీకు అన్యాయం చేసారు విడిచిపెట్టేసారు మీమల్ని చుట్టానికి ఇష్టపడని చెల్లెలు అందరూ దూరమైనా పిల్లలతో దైర్యంగా వున్నారు నిజంగా మీకు కూడా best best time వస్తుంది 👍🏻 చివరికి మీరే వాళ్ళు కి ఆధారం

    • @SRINIVASAREDDY-yd2jk
      @SRINIVASAREDDY-yd2jk Год назад

      Andhuke chachadu valla nanna ,,chiii.prapamchamlo nammakamaina bandham emaina undhi ante andhi Amma nanna relationship ship,memu unnamu Ani bharosa iche only one big support parents..alanti Valle ninnu nadiroad meedha nilabettaru ante...anubavistaru

  • @nalgonda-dineshgoud2095
    @nalgonda-dineshgoud2095 3 года назад +53

    వనిత విజయ్ కుమార్ గారికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశం కల్పించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్

  • @griddaluruvijayamma8095
    @griddaluruvijayamma8095 3 года назад +37

    మీలో చాలా ఆత్మదైర్యం ఉంది.మీరు ఏడవకుండా చెప్పారు,నేను ఏడుస్తూ విన్నాను.ఈ ఫోగ్రామ్ సేవ్ చేసుకున్నాను నాలో వున్న ధైర్యాన్ని పెంచుకోవడానికి. నాకు 55సం అనుభవం కొద్దీ చెపుతున్నా పిల్లల మీద హోప్స్ పెంచుకోకుండా,బాధ్యత వహించు.ఎవరు ఏమన్నా తట్టుకోగలం పిల్లలు ఏమన్నా తట్టుకోలేము.మీరు పెళ్లి చేసుకోండి పిల్లలు కొంతవరకే తోడుంటారు, కడవరకు తోడుండేది కట్టుకున్న వ్యకి మాత్రమే,సంతోషాన్ని దుఖం ని పంచుకొనేది ఇద్దరే 1అమ్మ 2 కట్టుకున్న వ్యకి.

  • @rajanireddytalks1900
    @rajanireddytalks1900 3 года назад +57

    Don't judge a book by seeing it's cover proverb suits to you vanitha. All the best for your second innings

    • @rm9542
      @rm9542 3 года назад

      Yes..don't judge book by its cover just by seeing this interview..she is a very worst lady with poison & jealous, bad attitude

  • @jyothikwt7350
    @jyothikwt7350 3 года назад +295

    ఈ episode play చెయ్యకుండ ఆకరివరకు చుసాను.....plese help to vanith మన్న తెలుగు ఇండ్రస్టి plese....

  • @aaradhyadeepika2168
    @aaradhyadeepika2168 3 года назад +30

    Really a fighter.. Nobody including her family is against her except her mother... Father, siblings, husband and all others... Inspite of all the odds, she survived some of the toughest zones of time.. Even her own siblings grabbed the properties instead of giving her.. Inspite of being the daughter of established actors, fate is fate, no matter what... My support to this innocent lady...

  • @shyamvamshi1553
    @shyamvamshi1553 3 года назад +40

    హాయ్.. అలీ గారు మీ షో ద్వారా ఎంతో మందిని పిలిచారు. వాలతో అనుభవాలు పంచుకున్నారు . అలాగే ప్రకాశ్ రాజ్ గారిని పిలవండి సార్. ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narayanannarayanan2533
    @narayanannarayanan2533 2 года назад +2

    Ur so inspiring to all mentally disturbing ladies , ur great Vanitha madam ,problems vachina thanni realize cheyadam great,,thanks to Ali sir

  • @babyrao8293
    @babyrao8293 3 года назад +45

    బిగ్ వెల్ కమ్ తెలుగు ఇండస్ట్రీ వనిత విజయ్ కుమార్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @anusha8507
    @anusha8507 3 года назад +15

    Ali sir You are great....mee opikaki salute. And chala mandiki ilaga interview teeskuni valaki malli life isthunnaru. And especially this show is really good. Epudu manchivalu cheddavalu lagey kanipistharu . Anyhow nice interview about Vanitha mam.

  • @vydehigd96
    @vydehigd96 3 года назад +7

    right or wrong..she is so clear and brave..far better than many other actors.

  • @bhavani8574
    @bhavani8574 3 года назад +84

    అలీతో సరదాగా జస్ట్ ఫర్ టైటిల్ మాత్రమే కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీ తనలోని ఎమోషనల్ బాధని పంచుకునే షో ఇది

  • @fattysworld6439
    @fattysworld6439 3 года назад +43

    Seriously she is a courageous lady.i have never seen .every girl has to be like that dare and dash self confidence

    • @gurramrani4273
      @gurramrani4273 3 года назад +1

      E comment tho sabyasamajaniki em msg eddamani, andaru thanala unte desham lo abbaylaki karuvu vachesthadhi 🤣🤣🤣

    • @charmilavasu1041
      @charmilavasu1041 3 года назад +2

      Manaki aa vyakthi gurinchi full ga thelusukuni encourage cheyandi please elanti vallani encourage chesthe vallu chesevi correct aani feel aavutharu

    • @thallasandeep978
      @thallasandeep978 3 года назад

      @@charmilavasu1041 full ga telisthe meeru inspire avvaru...thu ani unchutharu...

  • @rvkrishna1
    @rvkrishna1 3 года назад +21

    She is very honest….one of the best interviews in Alitho Saradaga.

    • @kalaivanibalaya2888
      @kalaivanibalaya2888 3 года назад +1

      She is super duper crook . Only Tamil audience know her extremely well

  • @sameersayed7209
    @sameersayed7209 3 года назад +155

    అలీ భాయ్ మహానటి వాణిశ్రీ గారు ఎప్పుడు వచ్చేది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చెప్పండి ప్లీజ్

    • @sasivlogs274
      @sasivlogs274 3 года назад

      @@planet_Jupiter O my god whatey joke 😆

    • @Gojo-saturo1489
      @Gojo-saturo1489 3 года назад

      @@planet_Jupiter 😂😂😂😂

    • @pavanichowdary9906
      @pavanichowdary9906 3 года назад

      @@planet_Jupiter 👌🏽🤣😂😆🤣😂😅😀😃😄

  • @pavankumaruppuluri4097
    @pavankumaruppuluri4097 3 года назад +9

    I changed my opinion on you madam after this interview. Brave woman. Evari bhadha vallake thelustundhi. We judge with partial facts. All the best madam.

  • @rajeshgajjala3792
    @rajeshgajjala3792 3 года назад +10

    Vanitha Garu malli meeru industry kii ravali ani korukuntunnam chala Genuine & Honest gaa matladaru We always there for u madam 🤩

  • @ManasaMahendra
    @ManasaMahendra 2 года назад

    pure hearted and innocent she looks by the way she talks. Her life was seriously a roller coaster. God bless u with more opportunities, health and wealth. Hatsoff to u for giving up the case that led to Supreme court and no body could have done that.
    Please Telugu Film industry please get such a lady who speaks telugu toooooo good. ..

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 3 года назад +50

    వనిత గారు ఆమె జీవితంలో పడ్డ కష్టాలు అన్ని చాలా బాగా చెప్పారు వనిత గారు మంజుల లాగా నే ఉన్నదీ వీరు అందరూ చాలా బాగుంటారు.మంజుల గారు కానీ విజయ కుమార్ గాని మంచి యాక్టర్స్....చాల మంచి విషయాలు అలీ బాయి రా బట్టారు..

  • @svr3023
    @svr3023 3 года назад +11

    Telugu people love Vanithas vibrant, glamorous and clear conscience personality. Its a matter of time. Keep speaking more Telugu or English so non-tamil audience can understand you.

  • @raghucity123
    @raghucity123 3 года назад +15

    #35:51 Devine Beauty 😍🙏
    #24:27 A woman can only 🙏
    Hope she'll get a great Comeback Welcome 🤝💐🚩

  • @sabari8572
    @sabari8572 3 года назад +21

    This interview made her clean ... Good interview 👍 all the best in telugu industry

  • @kittuthegreat1819
    @kittuthegreat1819 3 года назад +15

    Leading a life like yours is not so easy..such a strong and brave lady !

  • @Maharishi316
    @Maharishi316 3 года назад +3

    I felt she is Honest and Jovial. Full clarity tho matladindi. Careful words use chesindi. Telugu chala baga matladindi. Hope she enters into TFI soon. I remember the movie Devi. She was really innocent and calm in that.

  • @umamaheswararaobujjima7941
    @umamaheswararaobujjima7941 3 года назад +8

    వనిత గారు 🙏 ఇంతకు ముందు మీ గురించి వచ్చిన వార్తలు చూసి తప్పుగా అర్ధంచేసుకున్న ... ఇది చూసిన తరువాత మీమల్ని తప్పుగా అర్ధం చేసుకున్న అని తెలుసుకొని మిమ్మలని ఈ విధంగా ఇక్కడ నన్ను క్షమంచమని అడుగుతున్న..... మీకు నచ్చిన విధంగా మీ జీవితంలో అన్నీ విజయవంతంగా మి జీవితం కొనసాగాలి అని కోరుకుంటున్న 😍

  • @saraa16
    @saraa16 3 года назад +144

    Strong woman....not easy to live without a family

    • @navanithasai4181
      @navanithasai4181 3 года назад +6

      Yeah true

    • @kuppalavenkatakrishna1193
      @kuppalavenkatakrishna1193 3 года назад +1

      Really amazing comment bro....
      It's true

    • @Ramya_Ratnam
      @Ramya_Ratnam 3 года назад +3

      Ya .....she has everyone 5 sisters and one brother......that's really sad ...........even in Manjula ji funeral.....Vanita kept aside ... that vedio was really sad that she is standing beside crying

    • @Stillkicking24
      @Stillkicking24 3 года назад +1

      Well, she is said to have caused a lot of problems to her family. Her own mother said she was embarrassed to have given birth to such a child. And she was with a married man recently even though his wife said she wanted him back.

  • @molugurisirisiri1875
    @molugurisirisiri1875 3 года назад +34

    Medam mi voice chala bagundi meeru ma Telugu loki raavali mi entry Kosam waiting ikkada ur strong women

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 года назад +22

    50 muntins program old time techharu malli.thank u Very much eetv🙏🙏🙏🙏

  • @nihanaiduramisetti7414
    @nihanaiduramisetti7414 3 года назад +41

    This is a true open heart episode!

  • @poojanoothi3748
    @poojanoothi3748 3 года назад +64

    She has great potential to become a artist throughout South India

  • @kurmaiahaddakula8002
    @kurmaiahaddakula8002 3 года назад +7

    Ali garu, ee interview something special anipinchindi. Most of the time you are just listening to the Guest. Fine.

  • @preciouspearl2096
    @preciouspearl2096 3 года назад +19

    The best among all episodes...
    After watching I felt like this...

  • @ranganayakulu574
    @ranganayakulu574 3 года назад +61

    She is very brave woman. Welcome to tollywood mam.

  • @jabalavasu628
    @jabalavasu628 3 года назад +27

    Vanitha garu miku telugu loo machi avakasalu ravalani korukuntunna. Junior NTR gari tho miru moive cheyali mi korika tirali. GOD BLESS YOU MADAM 🙌🙏❤💖💐🌷

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 3 года назад +22

    అనిత గారు చాలా చక్కగా చెప్పారు.. welcome to Telugu industry

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 года назад +64

    I love you Vanita akka
    Me and my baby Also big fan of u
    Devi move ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syedfarakuddin8665
    @syedfarakuddin8665 3 года назад +168

    హయ్ వానిత గారు మీరు దేవత సినిమాలో అచ్చం ఎలాగునారో అచ్చం అలాగే వున్న రు

  • @pandubonela4551
    @pandubonela4551 3 года назад +16

    First time nenu 10 seconds kuda skip chey kunda chusanu chala strong woman 👌👍👌👌🥰😘

  • @layammani7621
    @layammani7621 3 года назад +18

    So cute 🥰 Vanitha from chennai ❤️ lot's of love from depth of my heart Wish you good luck 💐💐

  • @middemsrinu1673
    @middemsrinu1673 3 года назад +16

    వడ్డే నవీన్ గారు చాలా మంచి యాక్టర్ అతని సినిమా ప్రపంచం లోకి రావాలని కోరుకుంటున్నాను మీ ద్వారా నవీన్ గారిని మళ్ళి రీ ఎంట్రీ చేయండి సార్ ఆలీ గారు

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 3 года назад +5

    I am really sorry andii...mee gurinchii chalaa bad gaa anukunaa...ee interview chusi ...i really understood wat u r...thnk q ali garu

  • @lavanyalavi7800
    @lavanyalavi7800 3 года назад +15

    Even I'm also big fan of Jr NTR garu. I like ur every word wt u spoke ur very honest and open minded

  • @jyothichalla1290
    @jyothichalla1290 3 года назад +24

    Vanitho God should give you all the strength, success, peace and health

  • @divyasri6127
    @divyasri6127 3 года назад +1

    Ali garu.... thank you so much for this interview.....ippudu vanita gari gurinchi chala vishayalu telisindi undariki......she speaks very honestly...

  • @snehasneha5279
    @snehasneha5279 3 года назад +4

    Vanitha akka e episode chusaka mirrnti anedi chala clear ga ardamayindi
    mi mida unna worest coments chese vallaki miru chala clean ga explain chesaru tq akka

  • @MrVicky-ci3nm
    @MrVicky-ci3nm 3 года назад +72

    NTR annnnnnaaa......Pls give her a chance in your film.... plsss annaaa

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 3 года назад +16

    SPB,Chitra Episode tharuvatha Best Episode Kaushik-Baladitya 👌😊❤

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 года назад +75

    షి ఈజ్ వెరీ స్పాన్ లేడీ💪💪👏👏👍👍👌👌

  • @Chinna_ACMKR
    @Chinna_ACMKR 3 года назад +55

    Honest and humble interview, myself best in ali interview

  • @kavithasiddamsetty198
    @kavithasiddamsetty198 3 года назад +3

    Vanitha gaaru.... Pure heart anipinchindi...... Almost shared everything without any hesitation..... God bless you vanitha gaaru.....

  • @lakshummac101
    @lakshummac101 3 года назад +14

    She is very pure at heart.may god bless you akka

  • @jnrrocks5402
    @jnrrocks5402 3 года назад +36

    Jr NTR మాట కోసమే ఈ వీడియో 3 టైమ్స్ చూసా.. మొన్న సదా మేడం.. ఈ రోజు వనిత మేడం

    • @varamm8192
      @varamm8192 3 года назад

      ఎందుకు బ్రో...ఆ టైమ్ కి స్కిప్ చేసి చూస్తే సరిపోతుంది కదా...

    • @murthygarimanavadusai4819
      @murthygarimanavadusai4819 3 года назад +2

      Bro Nv ekkada time 🕒 mention cheyyalsindhi bro

  • @ajaykrish341
    @ajaykrish341 3 года назад +6

    Watch Full Video &
    Who are Waiting for
    NTR 🐆🐆🐅 Annaya starts at 34:30 - 35:20 ends at
    NTR 🐆 Annaya Fan 🎂 💞💞💞💞💞💞 My Love -> NTR Annaya ❤️❤️❤️
    Life Long Love , Life Long Fan ❤️❤️❤️😍😍😍😍

  • @ashadass1329
    @ashadass1329 3 года назад +26

    Pure heart Vanitha gaaru 🌹❤Nijaayithee gaa maatlaaduthunnaru

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 3 года назад +13

    Greatest Episode of Alitho Saradaga Kaushik-Baladitya 👌

  • @Srihanuman666
    @Srihanuman666 3 года назад +20

    I understand wrongly before this interview, now I understand you, God bless you🙏

  • @nageswariammu8982
    @nageswariammu8982 3 года назад +16

    Recent ga aalitho saradaga lo manchi episode vanitha di. Such a good lady

  • @gadharipraveen259
    @gadharipraveen259 3 года назад +35

    Meeru naku chala estam madam dhevi cinima 150 times nenu chusanu eppati varaku Devi movie all time evergreen movie

    • @tnmahesh
      @tnmahesh 3 года назад

      S sir hundred percent correct sir

  • @hsunshine6343
    @hsunshine6343 3 года назад +51

    Exactly you are different person with such a big heart ❤️ vanitha👍

    • @withmemylife1263
      @withmemylife1263 3 года назад +2

      Evariki vanitha ka Tamilnadu lo adugandi telusthathi

    • @hsunshine6343
      @hsunshine6343 3 года назад

      Tamilnadu prajalatho naaku pani laedu !
      Who is pefect! Cheppandi!

    • @meenasundarammeena6661
      @meenasundarammeena6661 3 года назад +1

      @@withmemylife1263 yes I never seen a person like Vanitha who is very cheap and who does everything with overconfident . Arrogant and selfish lady. Who has gutter mouth.

  • @lucky-zt8nm
    @lucky-zt8nm 3 года назад +33

    About NTR 34:20
    Thank me later

  • @padmamd8971
    @padmamd8971 3 года назад +21

    Inter baavundi.she is genuine and strong woman.okarito maatlaadirene vaalla mindset ardam ayiddi.she is good

  • @Don.Nikhil143
    @Don.Nikhil143 3 года назад +16

    After watching this interview my perspection towards u really changed... u said correctly in the last that u r highly misunderstood

  • @nanihemanth8879
    @nanihemanth8879 3 года назад +15

    Small Screen Evergreen Superstar Kaushik-90's Best Child artist Baladitya Episode is Highlight Episode ever in Alitho Saradaga

    • @anoopchander6402
      @anoopchander6402 3 года назад +2

      Orey aapu ra prati episode lo idey comment pedutunav

    • @shobharani1052
      @shobharani1052 3 года назад +3

      Enti prathi episode lo ela comment petti anavasaranga cheap chesukuntunnaru

  • @Gopi2994
    @Gopi2994 3 года назад +48

    అలీ గారు... 3సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత..శారదమ్మ ని పిలవండి.🙏🏻🙏🏻🙏🏻

  • @Radharani-gt9zy
    @Radharani-gt9zy 3 года назад +18

    All the Best Vanitha gaaru..Be strong .fight for ur children& be successful in ur career..

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 3 года назад +13

    Ali garu superb ga journalist ga questions adugutharu , Alitho jaliga superb 👌🏻🙏🏻👌🏻

  • @ismartshankar8771
    @ismartshankar8771 2 года назад +8

    She is talking telugu very nice better than telugu actress s please welcome second innings 🙏🙏🙏🙏🙏

  • @rattivani
    @rattivani 3 года назад +263

    ఈ ప్రోగ్రామ్ వాళ్ళ చాలా మంది ని halp చేస్తున్నారు అని అర్దం అయ్యింది ఇలాగే ఈ ప్రోగ్రాం CONTNUE avvali అనికోరుకుంటున్న

    • @anudeepbala
      @anudeepbala 3 года назад +9

      Ee school akka meedi asalu Vocabulary adiripoyindi 🤣😂🤣😂🤣😂 words artham kavadanike 5 mins pattindi Naku

    • @daasa9287
      @daasa9287 3 года назад

      @@anudeepbala jambalakidi పంబ school

    • @daasa9287
      @daasa9287 3 года назад

      @@anudeepbala పంబ jamba లంబ ladki aa pilla

    • @chittaranjandasannam9165
      @chittaranjandasannam9165 3 года назад

      মঞগগঞণঙণমণ

    • @anudeepbala
      @anudeepbala 3 года назад

      @@chittaranjandasannam9165 asalu em cheppalo artham aiyyela cheppu bhayya

  • @priyatamil5322
    @priyatamil5322 2 года назад +13

    Happy to see all the positive comments towards her❤️💜u r always rocking Vanitha😍

  • @skpasha7131
    @skpasha7131 3 года назад +16

    Old is golden actor.... really..great person..all the best..🎉