ప్రొఫెసర్ గారు మీరు మన మాదిగ జాతి ఆణిముత్యం. మన పితరుల నైపుణ్యం మరియు వారి మహోన్నత వ్యక్తిత్వం గురించిన మీ వర్ణన అద్భుతం.కనువిప్పు పొందాలి ఈ సమాజం... తక్షణం జరగాలి సామాజిక న్యాయం.
సార్ కాసిం గారు మీ వర్ణన దళిత కులాల గురించి చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి మేధావులు వర్గీకరణకు అమలయ్యే విధంగా ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టి చైతన్యం చేయండి సార్ . మీ అనాలసిస్ సూపర్ గా ఉంది. నీ అనాలసిస్ కు ధన్యవాదాలు సార్.
తెలివైన వాడు.. తమ వాదన ను బలపర్చుకోడానికి, లోపల ఒకలా , బయట మాటల్లో ఒకలా , మాట్లాడేవాళ్ళు, సామాజిక న్యాయం అమలు కావాలి అనడం , ఎంత మేరకు న్యాయం. ఎప్పటికప్పుడు సామాజిక స్పృహ స్వాభిమానం కలిగి, నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియ చేయగలరు . జై భీమ్
18:00 చెప్పులు కుట్టే ప్రక్రియను పారవశ్యంతో మీరు వర్ణించిన తీరు అద్భుతం కాశిం గారు. నా చిన్నతనంలో నేను కూడా మానాన్న గారు చెప్పులు కుట్టడం చూస్తూ పెరిగాను. అప్పట్లో చదువుపై నాకున్న ఆసక్తిని గమనించిన ఓ దళిత టీచరు, మా నాన్నను ఒప్పించి నన్ను స్కూల్‌లో చేర్పించారు. అయినా ఓ పక్క స్కూలుకు పోతున్న నాకు కూడా ‘చేతిలో పని ఉంటే ఎప్పటికైనా పనికి వస్తుంది’ అని… మన కుల వృత్తి అయిన చెప్పులు కుట్టడం నేర్పించారు మా నాన్న గారు. పచ్చి తోలును ప్రాసెస్ చేసి, తొట్టిలో తంగేడు చెక్క నీళ్ళలో “ఊనటం”, పక్వానికి వచ్చిన తోలును ఆరు బయట బల్లపరుపుగా ఉన్న నేలపై పరిచి ముడతలు పడకుండా స్ట్రెచ్ చేసి కొయ్యతో చేసిన మేకులు (చిల్లలు) కొట్టి ఆరబెట్టడం, తర్వాత తగిన సైజులోకి కోసి భద్ర పరచటం నాకింకా బాగ గుర్తు. చెప్పులు కుట్టేందుకు ఒక చిన్న చాప, అచ్చులు కోసేందుకు వాడే కత్తి, కుట్టడానికి వాడే ఆరె, గూటం, పనిరాయి, వేపాకు, కొవ్వుతో చేసిన గ్రీజు లాంటి పదార్థంతో నింపిన మెరికొమ్ము, కాలె (చెప్పులకు వేసే నల్లటి రంగు) కుట్టడానికి వాడే వారు (లేగ దూడ చర్మంతో చేసినది)… ఇలా అన్ని సామాన్లూ ఒక ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులో భద్రంగా పెట్టుకునే వారు మా నాన్న. మగ, ఆడ వారి కాళ్ళకు వేరు వేరు ఆకారాల్లో అచ్చులు కొయ్యటం ఒక కళ, అదే చెప్పులు కుట్టడంలో కీలక భాగమని చెప్పేవారు మా నాన్న గారు. మరో కీలక అంశం, చెప్పులపైన వాడే పట్టీలు కొయ్యటం. చెప్పులకు ప్రధానంగా రెండు రకాల కుట్లు వేసేవారు మానాన్న. నాకు 13-14 వయస్సు వచ్చేటప్పటికి నేనే స్వయంగా చెప్పులు కుట్టడం నేర్చుకున్నాను. చెప్పులు కుట్టడం ఒక కళ అనీ, ఆ కళ… స్వతహాగా నైపుణ్యం ఉండి, సరస్వతి కటాక్షం ఉన్న వారికే అబ్బుతుందని చెప్పేవారు మా నాన్న. చెప్పులు కుట్టడం ఒక ఎత్తైతే, ఆ కుట్టిన చెప్పులు యాజమాని కాళ్ళకు చెప్పులు తొడిగే విధానం కూడా అంతే ముఖ్యం అని చెప్పేవారు. అది ఒక పెద్ద తతంగం. 50 ఏళ్ళ క్రితం నాటి ఆ సాంగెం నాకింకా బాగా గుర్తుంది. అలా కుట్టిన చెప్పులు మా “కామందు”ల ఇంటికి తీసుకెళ్ళి, నేనే స్వయంగా వారి కాళ్ళకు తొడిగి, వారిచ్చిన బియ్యమో, వడ్ల గింజలో ఇంటికి తెచ్చే వాడిని. యజమాని తన ఇంట్లో కుర్చీలో కూర్చుని, తమ ముందు కుప్పగా పోసిన బియ్యంలో కానీ, వడ్ల గింజల్లో కానీ, తన రెండు కాళ్ళు పెట్టే వారు. చెప్పులు యజమాని కాళ్ళకు తొడిగే ముందు, యజమాని రెండు పాదాలను నీటిలో తడిపిన తువ్వాలు గుడ్డతో శుభ్రంగా తుడిచి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి… ఆ తర్వాత కొత్త చెప్పులు వారి పాదాలకు వత్తుకోకుండా ఉండేందుకు చెప్పుల పై పట్టీలకు కొబ్బరి నూనె రాసి… ఫైనల్ గా అతి జాగ్రత్తగా యజమాని కాళ్ళకు తొడగి, వారి కాళ్ళకు నమస్కరించాలి. సంతృప్తి చెందిన యజమాని కుర్చీ నుంచి లేచిన తర్వాత, అప్పటికే ముందుగా ఆయన కాళ్ళ కింద పోసిన ఉన్న ధాన్యాన్ని, సిద్ధంగా ఉంచుకున్న సంచిలో పోసుకుని ఇంటికి తెచ్చకువే వాడిని. అది మన కుల వృత్తి, దాన్ని దైవ కార్యంగా భావించి, చెయ్యాలని తల్లితండ్రులు చెప్పగా విని పాటించాను. అలా చెయ్యటంలోని తప్పు ఒప్పులు ఆకాలంలో ఆలోచించలేదు. పెద్దయ్యాక సమాజం చెప్పులు కుట్టడాన్ని, చెప్పులు కుట్టే వారిని… ఆ వృత్తి చెయ్యటం వల్లనే ఊరికి దూరంగా పెట్టారని తెలుసుకున్నాక గుండె పగిలినంత పని అయ్యింది. సమాజం ఆ వృత్తిని అవమాన కరంగా చూడ్డం వల్ల, పైగా మాడర్నైజేషతో తోలు చెప్పులు కుట్టించుకునే వారు కూడా కరవై పోయినందు వల్ల దానికి దూరం జరగాల్సి వచ్చింది. అదృష్టం బాగుండి, పై చదువులు చదివి, దేశాంతరాలకు వచ్చి స్థిర పడ్డాను కానీ, నా చిన్న నాటి రోజులు తలచుకుంటే మనస్సు అనిర్వచనీయమైన ఉద్వేగానికి లోనై పోతుంది. ఈ రోజు కాశిం గారి ఇటర్యూ చూస్తుంటే గతమంతా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది!
కాశీం సారు వర్ణన మన ఇంటి నుండి బడి వరకు తెస్తే మీరు బడి నుండి డిల్లీ వరకు(వర్ణన) తీసుకొని వెళ్ళారు సూపర్,నాకు ఊహ కరెక్ట్ అయితే మీరు తపెట(డపు) బాగా కొడతారు. అభినందనలు తెలిపితే చాలా ప్రోత్సహించినట్లు ఉంటుంది కానీ మన వృత్తి మన కులం పట్ల చిన చూపు వల్ల అభినందించకపోవచ్చు.మీకు వున్న జ్ఞానాన్ని మన జాతి బిడ్డలకి పెంచి మీ తోడ్పాటు అందించాలని ఆశిస్తూ.....
కరెక్ట్ సార్ నేను చిన్నప్పుడు చూసిన మా తాత చెప్పులు కుట్టే వాడు.మా అమ్మ వాళ్ల ఇంటి ముందు సున్నపు లంద కర లందా అని పిలిచే రెండు వుండేవి.చనిపోయిన లేదా మన వారు పండుగ పబ్బలకు మాంసం కోసం కోసిన ఎద్దు చర్మం గాని లేదా గ్రామ దేవతల కు బలి ఇచ్చిన దున్న పోతు చర్మం గాని వలచిన తర్వాత మొదట సున్నపు లంధా లో ఉప్పు రాసి కొన్ని రోజులు నాన బెట్టి చర్మం మీద వెంట్రుకలు మొత్తం రాలి పోయి నునుపు గా పై బాగం అయ్యేది లోపలి భాగం మాత్రం చెల్ల గా పిలువ బడే తోలు వలిచే తప్పుడు అంటుకున్న మాంసం తో కూడిన దాన్ని గుండ్రటి తోలు బడ అనే కర్ర ను ఒక చెట్టుకు ఏట వాలుగా అనిచ్చి దాని పైన తోలు వేసి ఆ చెళ్లను అంతా ఆమావాస్య నాటి చంద్రుని పోలిన వంపు తిరిగిన కొడవలి తో చెళ్ళను తొలగించి ఆరా బెట్టి తంగేడు చెక్క వలిచి కర లాంద లో నాన బెట్టి బాగ ఎర్రగా మారిన తర్వాత తీసి కింద వరి గడ్డి వేసి ముడత పడ్డ తోలును రోకలి పొన్ను తో చదును చేసి చాపల చుట్టేవారు
చాలా బాగా చెప్పారు sir మాదిగ గా వున్న మాకు ఎంతో అవగాహన కలిగింది నేను చిన్న తనం లో మా ఇంట్లో మా తాత వారు తొలు చేసేవారు చెప్పులు కూడా అమ్మేవారు అని విన్నాను అలానే మాఇంట్లో బయట తొలు చేసే గల్లు లు వుండేవి మాదిగలు గా ఎస్సీ లో వున్న అందరికీ న్యాయం జరగాలి అని కోరుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేక పోతే ఇప్పుడు ఇలా వుండే వాళ్ళము కదూ అన్నది వాస్తవం
ఉప కులాల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక drive చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చేయాలి. ప్రొ.కాసిం గారు చెప్పిన విధంగా దళిత ఉపకులాల కళల పరిరక్షణ కై ప్రత్యేక study group లను ఏర్పాటు చేయాలి
ఒకసారి రిజర్వేషన్ వినియోగించుకున్న వారికి మళ్లీ రిజర్వేషన్ ఉండకూడదు అప్పుడే నిజమైన అర్హులకు రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుంది వేల కోట్లు ఉన్నవారికి రిజర్వేషన్ అవసరం లేదు
రిజర్వేషన్ అనేది అంటరానితనంగా వచ్చింది కానీ ఆర్థిక స్థితిని బట్టి కాదురా బాబు కాబట్టి ఇక్కడ క్రిమిలేయర్ వర్తించదు . మాదిగోడు మంత్రి అయినా అంటరాని వారు గానీ చూస్తారు. వివక్షకు ఇచ్చారు రిజర్వేషన్ అది తెలుసుకో
కాశీమ్ సార్ అన్ని ఉపకులాల గురించి బాగా మాట్లాడారు మీకు జైభీమ్ నేతకాని ప్రజలు చెన్నూర్ లఖ్చెట్ పేట్ బెల్లంపల్లి మరియు ములుగు మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ నేతకానీలు ఉన్నారు గుర్తించండి
ప్రొఫెసర్ కాసిం గారు మారోజు వీరన్న ఎప్పుడో ఈ విషయాలు చెప్పాడు కుల నిష్పత్తి ప్రక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ దేశ చరిత్ర నిర్మాణం ఒక మాల మాదిగ ఈ విషయాన్ని మర్చిపోదాం జనాభా నిష్పత్తి ప్రకారంగా మేమెంతమందిమో మాకు అంత వాటా ఏ కులమైన కావచ్చు కుల నిష్పత్తి ప్రకారంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా మేమెంతమందిమో మాకు అంత మాట ఈ కులగణంకాలు చేసిన తర్వాత నిజంగా ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలకులు కూడా ఉండరు ఒకవేళ ఉంటే గింటే తప్ప దయచేసి ఒక అమ్ములు రిక్వెస్ట్ మని చేద్దాము కుల గణాంకాల్ని లెక్కలు తీపించుకుందాం మారోజు వీరన్న ఇండియా సమితి రాష్ట్రాల్లో ఆయన ఇండియాలో మనం ఏం చేయాలనే పుస్తకాన్ని కూడా రచించి నిజంగా అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ భారత దేశంలో మా ఒక మార్పు కోసం కోరినటువంటి వ్యక్తులలో ఎవరు కూడా లేరు అనుకుంటా నేను మారోజు వీరన్న ఒక దిశ నిర్దేశించి ఈ దేశ భారతదేశ చరిత్రకే అంకితం చేశాడు తను ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మళ్లీ చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాడు దొంగలు దొంగలు గుడి ఊర్లు పంచుకున్నట్టుగా జరిగే ప్రమాదం ఉంది కనుక సామాజికంగా మాట్లాడే అటువంటి గొంతుల్ని మళ్ళీ మింగేయడం కోసమే వస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త కాశీం గారు కొంచెం మారోజు వీరన్న విషయానికి సంబంధించినటువంటి కుల జనాభా నిష్పత్తి ప్రకారం మేమంతా మందిమో మాకు అంత వాటా అనే నిజమే కావచ్చు కానీ కొద్దిగా మీరు ఇంకోసారి ఆలోచించండి
రాజ్యాంగం ప్రతి పౌరుని ఆత్మగౌరవాన్నీ రక్షిస్తుంది. 57 కులాలకు రాజ్యాంగపరంగా సమాన హక్కులేకాకుండా, జనాభా సంఖ్యతో సంబంధంలేకుండా అన్ని దళిత కులాలకు ఒక్కశాతం ప్రాధాన్యత దమాషా పద్దతిలో విద్య,ఉపాధి,ఉద్యోగావకాశాలు ఇవ్వడంవల్ల, అన్ని దళిత కులాలకూ ప్రాధాన్యత కల్పించినట్లౌతుంది. జై మంద జై జై మంద. జై జై జై మంద ఉద్యోగులకు పదవి ఉన్నతులలో రోష్టర్ అనేది పాటించినట్లు, దళిత కులాలన్నిటికీ విద్యావకాశాలలో, ఉపాధి అవకాశాలలో, ఉద్యోగ నియమాకాలలో, రాజకీయ నియోజక వర్గాలలో పోటీ అభ్యర్ధులక కేటాయింపులోనూ రోష్టర్ పద్దతిని పాటించేటందులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ పద్దతిలో మాత్రమే సర్వ దళిత కులాలకు సమాజంలో వెలుగును పరిచయం చేయసాధ్యమోతుంది. జై భీమ్ 🙏✒️📚⚖️💪🇮🇳
కాసిం సార్ మీరు చాలా గొప్పగా చెప్పారు సార్ తెలంగాణలో వర్గీకరణ జరిగితే15% రిజర్వేషన్ ని A- రెల్లి దాని ఉప కులాలకు 2%, B- మాదిగ దాని ఉప కులాలకు 7%, C- మాల దాని ఉప కులాలకు 4%, D- ఆది ఆంధ్ర దాని ఉపకులాలకు 2% చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం
కాసం సార్ గారు మీకు విషయం తెలియకపోతే ఒకసారి తెలుసుకుని దయచేసి నెక్కొండ మండలంలో రూపకల్పన మొత్తము ఎక్కడ జరిగింది ఎమ్మార్పీఎస్ స్వరూప కల్పన మొత్తం ఇక్కడ జరిగింది ఆ విషయం మందకృష్ణ మాదిగ గారు నెక్కొండ కొచ్చి చాలా చరిత్రగా ఉంది మీకు తెలవదు
sir your speech superr,, sc lo 61 casts🤷♂️🤷♂️😄😄👌👌 unnai ani naaku ippude telisindi,, innikulalu kulalu unnaya,, mala and madiga kindha 👌😄😄 villa kindha kuda jathulu unnaya 👌😄😄
షెడ్యూల్డ్ కులాలు అన్నిటికీ న్యాయము జరగాలంటే , వర్గీకరణ ను తెలంగాణలో ఈ విధంగా చేయాలి. గ్రూప్ A.మాదిగ ఉపకులా లు. గ్రూప్ B.మాదిగ కులము గ్రూప్ C.మాల ఉపకుళాలు గ్రూప్ D. మాలకులము
ప్రొఫెసర్ గారు మీరు మన మాదిగ జాతి ఆణిముత్యం. మన పితరుల నైపుణ్యం మరియు వారి మహోన్నత వ్యక్తిత్వం గురించిన మీ వర్ణన అద్భుతం.కనువిప్పు పొందాలి ఈ సమాజం... తక్షణం జరగాలి సామాజిక న్యాయం.
వర్గీకరణ గురించి చాలా బాగా వివరించారు సార్..మీకు ధన్యవాదాలు.. జై మాదిగ జై మంద కృష్ణ అన్న
Sir, మీ వివరణ మరియు విశ్లేషణ చాలా బాగున్నాయి.
హక్కుల సాధనకు రెండు కులాల కలయిక అత్యవసరమైనదని మీరు చెప్పిన మాట సహేతుకమైనది. మీకు అభినందనలు.
సామాజిక మేధావి ప్రొఫెసర్ కాసిం గారు చాలా మహా గొప్ప మేధావి ఆయనకు మాయొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
చాలా మంచిగా చెప్పారు సార్ ఈ విషయాలు చాలామందికి చదువుకున్న వారికి కూడా తెలియదు
కాసీం sir మీ వివరణ బాగుంది 🙏🙏🙏హావభావం ఇంకా బాగుంది ✊✊✊
చాలా బాగా చెప్పారు sir Thank you so much 🙏🙏
Sir మీరు ఒక చక్కని మానవతావాది...ఏకులమైన ముందు అందరికీ న్యాయం జరగాలి..దొక్కలి,మాస్టిన్ లాంటి కులాలు ఇంకా సంచారులుగా ఉన్నారు ఇది రైట్
సార్ కాసిం గారు మీ వర్ణన దళిత కులాల గురించి చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి మేధావులు వర్గీకరణకు అమలయ్యే విధంగా ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టి చైతన్యం చేయండి సార్
. మీ అనాలసిస్ సూపర్ గా ఉంది. నీ అనాలసిస్ కు ధన్యవాదాలు సార్.
తెలివైన వాడు.. తమ వాదన ను బలపర్చుకోడానికి, లోపల ఒకలా , బయట మాటల్లో ఒకలా , మాట్లాడేవాళ్ళు, సామాజిక న్యాయం అమలు కావాలి అనడం , ఎంత మేరకు న్యాయం. ఎప్పటికప్పుడు సామాజిక స్పృహ స్వాభిమానం కలిగి, నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియ చేయగలరు . జై భీమ్
18:00 చెప్పులు కుట్టే ప్రక్రియను పారవశ్యంతో మీరు వర్ణించిన తీరు అద్భుతం కాశిం గారు.
నా చిన్నతనంలో నేను కూడా మానాన్న గారు చెప్పులు కుట్టడం చూస్తూ పెరిగాను. అప్పట్లో చదువుపై నాకున్న ఆసక్తిని గమనించిన ఓ దళిత టీచరు, మా నాన్నను ఒప్పించి నన్ను స్కూల్‌లో చేర్పించారు. అయినా ఓ పక్క స్కూలుకు పోతున్న నాకు కూడా ‘చేతిలో పని ఉంటే ఎప్పటికైనా పనికి వస్తుంది’ అని… మన కుల వృత్తి అయిన చెప్పులు కుట్టడం నేర్పించారు మా నాన్న గారు.
పచ్చి తోలును ప్రాసెస్ చేసి, తొట్టిలో తంగేడు చెక్క నీళ్ళలో “ఊనటం”, పక్వానికి వచ్చిన తోలును ఆరు బయట బల్లపరుపుగా ఉన్న నేలపై పరిచి ముడతలు పడకుండా స్ట్రెచ్ చేసి కొయ్యతో చేసిన మేకులు (చిల్లలు) కొట్టి ఆరబెట్టడం, తర్వాత తగిన సైజులోకి కోసి భద్ర పరచటం నాకింకా బాగ గుర్తు.
చెప్పులు కుట్టేందుకు ఒక చిన్న చాప, అచ్చులు కోసేందుకు వాడే కత్తి, కుట్టడానికి వాడే ఆరె, గూటం, పనిరాయి, వేపాకు, కొవ్వుతో చేసిన గ్రీజు లాంటి పదార్థంతో నింపిన మెరికొమ్ము, కాలె (చెప్పులకు వేసే నల్లటి రంగు) కుట్టడానికి వాడే వారు (లేగ దూడ చర్మంతో చేసినది)… ఇలా అన్ని సామాన్లూ ఒక ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులో భద్రంగా పెట్టుకునే వారు మా నాన్న.
మగ, ఆడ వారి కాళ్ళకు వేరు వేరు ఆకారాల్లో అచ్చులు కొయ్యటం ఒక కళ, అదే చెప్పులు కుట్టడంలో కీలక భాగమని చెప్పేవారు మా నాన్న గారు. మరో కీలక అంశం, చెప్పులపైన వాడే పట్టీలు కొయ్యటం. చెప్పులకు ప్రధానంగా రెండు రకాల కుట్లు వేసేవారు మానాన్న.
నాకు 13-14 వయస్సు వచ్చేటప్పటికి నేనే స్వయంగా చెప్పులు కుట్టడం నేర్చుకున్నాను. చెప్పులు కుట్టడం ఒక కళ అనీ, ఆ కళ… స్వతహాగా నైపుణ్యం ఉండి, సరస్వతి కటాక్షం ఉన్న వారికే అబ్బుతుందని చెప్పేవారు మా నాన్న. చెప్పులు కుట్టడం ఒక ఎత్తైతే, ఆ కుట్టిన చెప్పులు యాజమాని కాళ్ళకు చెప్పులు తొడిగే విధానం కూడా అంతే ముఖ్యం అని చెప్పేవారు. అది ఒక పెద్ద తతంగం.
50 ఏళ్ళ క్రితం నాటి ఆ సాంగెం నాకింకా బాగా గుర్తుంది.
అలా కుట్టిన చెప్పులు మా “కామందు”ల ఇంటికి తీసుకెళ్ళి, నేనే స్వయంగా వారి కాళ్ళకు తొడిగి, వారిచ్చిన బియ్యమో, వడ్ల గింజలో ఇంటికి తెచ్చే వాడిని.
యజమాని తన ఇంట్లో కుర్చీలో కూర్చుని, తమ ముందు కుప్పగా పోసిన బియ్యంలో కానీ, వడ్ల గింజల్లో కానీ, తన రెండు కాళ్ళు పెట్టే వారు. చెప్పులు యజమాని కాళ్ళకు తొడిగే ముందు, యజమాని రెండు పాదాలను నీటిలో తడిపిన తువ్వాలు గుడ్డతో శుభ్రంగా తుడిచి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి… ఆ తర్వాత కొత్త చెప్పులు వారి పాదాలకు వత్తుకోకుండా ఉండేందుకు చెప్పుల పై పట్టీలకు కొబ్బరి నూనె రాసి… ఫైనల్ గా అతి జాగ్రత్తగా యజమాని కాళ్ళకు తొడగి, వారి కాళ్ళకు నమస్కరించాలి. సంతృప్తి చెందిన యజమాని కుర్చీ నుంచి లేచిన తర్వాత, అప్పటికే ముందుగా ఆయన కాళ్ళ కింద పోసిన ఉన్న ధాన్యాన్ని, సిద్ధంగా ఉంచుకున్న సంచిలో పోసుకుని ఇంటికి తెచ్చకువే వాడిని.
అది మన కుల వృత్తి, దాన్ని దైవ కార్యంగా భావించి, చెయ్యాలని తల్లితండ్రులు చెప్పగా విని పాటించాను. అలా చెయ్యటంలోని తప్పు ఒప్పులు ఆకాలంలో ఆలోచించలేదు.
పెద్దయ్యాక సమాజం చెప్పులు కుట్టడాన్ని, చెప్పులు కుట్టే వారిని… ఆ వృత్తి చెయ్యటం వల్లనే ఊరికి దూరంగా పెట్టారని తెలుసుకున్నాక గుండె పగిలినంత పని అయ్యింది. సమాజం ఆ వృత్తిని అవమాన కరంగా చూడ్డం వల్ల, పైగా మాడర్నైజేషతో తోలు చెప్పులు కుట్టించుకునే వారు కూడా కరవై పోయినందు వల్ల దానికి దూరం జరగాల్సి వచ్చింది.
అదృష్టం బాగుండి, పై చదువులు చదివి, దేశాంతరాలకు వచ్చి స్థిర పడ్డాను కానీ, నా చిన్న నాటి రోజులు తలచుకుంటే మనస్సు అనిర్వచనీయమైన ఉద్వేగానికి లోనై పోతుంది. ఈ రోజు కాశిం గారి ఇటర్యూ చూస్తుంటే గతమంతా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది!
అన్నా మీ విశ్లేషణ సూపర్... అందరివి అవే బ్రతుకులు ఇప్పుడిప్పుడు అడుగు ముందుకు వేస్తున్నాం... నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే
కాశీం సారు వర్ణన మన ఇంటి నుండి బడి వరకు తెస్తే మీరు బడి నుండి డిల్లీ వరకు(వర్ణన) తీసుకొని వెళ్ళారు సూపర్,నాకు ఊహ కరెక్ట్ అయితే మీరు తపెట(డపు) బాగా కొడతారు.
అభినందనలు తెలిపితే చాలా ప్రోత్సహించినట్లు ఉంటుంది కానీ మన వృత్తి మన కులం పట్ల చిన చూపు వల్ల అభినందించకపోవచ్చు.మీకు వున్న జ్ఞానాన్ని మన జాతి బిడ్డలకి పెంచి మీ తోడ్పాటు అందించాలని ఆశిస్తూ.....
కరెక్ట్ సార్ నేను చిన్నప్పుడు చూసిన మా తాత చెప్పులు కుట్టే వాడు.మా అమ్మ వాళ్ల ఇంటి ముందు సున్నపు లంద కర లందా అని పిలిచే రెండు వుండేవి.చనిపోయిన లేదా మన వారు పండుగ పబ్బలకు మాంసం కోసం కోసిన ఎద్దు చర్మం గాని లేదా గ్రామ దేవతల కు బలి ఇచ్చిన దున్న పోతు చర్మం గాని వలచిన తర్వాత మొదట సున్నపు లంధా లో ఉప్పు రాసి కొన్ని రోజులు నాన బెట్టి చర్మం మీద వెంట్రుకలు మొత్తం రాలి పోయి నునుపు గా పై బాగం అయ్యేది లోపలి భాగం మాత్రం చెల్ల గా పిలువ బడే తోలు వలిచే తప్పుడు అంటుకున్న మాంసం తో కూడిన దాన్ని గుండ్రటి తోలు బడ అనే కర్ర ను ఒక చెట్టుకు ఏట వాలుగా అనిచ్చి దాని పైన తోలు వేసి ఆ చెళ్లను అంతా ఆమావాస్య నాటి చంద్రుని పోలిన వంపు తిరిగిన కొడవలి తో చెళ్ళను తొలగించి ఆరా బెట్టి తంగేడు చెక్క వలిచి కర లాంద లో నాన బెట్టి బాగ ఎర్రగా మారిన తర్వాత తీసి కింద వరి గడ్డి వేసి ముడత పడ్డ తోలును రోకలి పొన్ను తో చదును చేసి చాపల చుట్టేవారు
అలాంటి అద్భుతమైన కార్యాన్ని మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు Sir
K Vijaya kumar
Excellent kasim sir,సామాజిక న్యాయం అంటే ఏమిటో చాలా చక్కగా చెప్పారు... ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు sir మాదిగ గా వున్న మాకు ఎంతో అవగాహన కలిగింది నేను చిన్న తనం లో మా ఇంట్లో మా తాత వారు తొలు చేసేవారు చెప్పులు కూడా అమ్మేవారు అని విన్నాను అలానే మాఇంట్లో బయట తొలు చేసే గల్లు లు వుండేవి మాదిగలు గా ఎస్సీ లో వున్న అందరికీ న్యాయం జరగాలి అని కోరుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేక పోతే ఇప్పుడు ఇలా వుండే వాళ్ళము కదూ అన్నది వాస్తవం
ఉప కులాల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక drive చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చేయాలి.
ప్రొ.కాసిం గారు చెప్పిన విధంగా దళిత ఉపకులాల కళల పరిరక్షణ కై ప్రత్యేక study group లను ఏర్పాటు చేయాలి
Jai Manda Krishna madiga garu
Very excellent sir
Thank you sir
Very good information clearly said 🙏🙏🙏🙏🙏🙏jai Bheem ,jai Krishna Madhiga ❤❤❤❤❤
great analysis Kasim sir
Sir Nenu Budiga Jangam nee Meru Chala baga Cheparu 200 % Nijam 👏👏🙏🙏
Ee vooru meedi....
Supper explanation.exlent.🎉🎉🎉🎉🙏🙏🙏👌👌👌
Everything exlent explanating.i am very thankfull to u sir.
I am very proud of u sir.🎉🎉🎉👌👌👌🙏🙏🙏😍😍😍✌✌✌
👍🙏sir miru mahanu bhavulu yentha vivarana icharu ante ఇప్పుడు అయినా దళితులు అర్ధం చేసుకోవాలి 💐💐🙏🙏
Sir ur speech is really great .
Ur great Sir ఇలాంటిచర్చా వేదికల ద్వారావాస్తవాలు సమాజానికి తెలియజేయాలి
ఒకసారి రిజర్వేషన్ వినియోగించుకున్న వారికి మళ్లీ రిజర్వేషన్ ఉండకూడదు అప్పుడే నిజమైన అర్హులకు రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుంది వేల కోట్లు ఉన్నవారికి రిజర్వేషన్ అవసరం లేదు
రిజర్వేషన్ అనేది అంటరానితనంగా వచ్చింది కానీ ఆర్థిక స్థితిని బట్టి కాదురా బాబు కాబట్టి ఇక్కడ క్రిమిలేయర్ వర్తించదు . మాదిగోడు మంత్రి అయినా అంటరాని వారు గానీ చూస్తారు. వివక్షకు ఇచ్చారు రిజర్వేషన్ అది తెలుసుకో
Mari poyindha vivaksha
కాశీమ్ సార్ అన్ని ఉపకులాల గురించి బాగా మాట్లాడారు మీకు జైభీమ్ నేతకాని ప్రజలు చెన్నూర్ లఖ్చెట్ పేట్ బెల్లంపల్లి మరియు ములుగు మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ నేతకానీలు ఉన్నారు గుర్తించండి
ఖాసీం మీరు ప్రొపెసర్ కాదు రాజ్యాంగం ద్రోహివి నీవు మాదిగ కులానికి చెందిన వాడివి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత నీకు లేదు
మాదిగోని మాట నీళ్ల మీద మూట
Jaibheem Kashim sir !
We are proud of you...
సత్యమే వజయతే... Truth wins....
Jai MRPS... జై జై MRPS
Super గా మాట్లాడారు sir
🙏జై మాదిగ జై జై మాదిగ SC " B " మాదిగ 🙏 జై మంద కృష్ణమాదిగ
ధన్యవాదాలు మోదీ గారు🙏
61 అక్షరాలు గా జై కొట్టుకోవాలి, నాశనం కావటమే మంచిది వూరు చివర వుంచారు
Super sir💐💐💐💐
జై మంద కృష్ణ మాదిగ, జై కాశీమ్ సార్ జై జై MRPS
జై కాశీమ్ సార్ mrps
Chala Baga chepparu sir 🙏🙏🙏
సామాజిక న్యాయం జరగాలి
ఖాసీం గారు ఒక ముఖ్యమైన పని అది తోలుతో తయారు చేసిన తొండెం మోట బొక్కేనకు కుట్టి, దానిద్వారా నీళ్లు బయటికి తోడి, వరి పంట పండించుట.
Excellent speech sir. God bless you all. Jai Madiga. Jai Jai Madiga
Excellent massage sir 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Exllent explained sir🎉thankq so much sir
Excellent Explanation sir👌👏🙏
Very good information thank you sir thank you universe
మాదిగలకు న్యాయం జరగాలి🙏
హాయ్ సార్
Excellent sir super speech ❤❤
good morronig thank you sir your imporemetion
Greatful lecture
Great Explanation sir goppa ga chepparu
జై భీం సార్ చాలా బాగా చెప్పారు సార్
Excellent sir, hatsoff to your knowledge. We want ppl like you🙏 want to meet and thank you sir💐💐💐💐
We whole heartedly welcome categorization. It should be implemented.
ప్రొఫెసర్ కాసిం గారు మారోజు వీరన్న ఎప్పుడో ఈ విషయాలు చెప్పాడు కుల నిష్పత్తి ప్రక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ దేశ చరిత్ర నిర్మాణం ఒక మాల మాదిగ ఈ విషయాన్ని మర్చిపోదాం జనాభా నిష్పత్తి ప్రకారంగా మేమెంతమందిమో మాకు అంత వాటా ఏ కులమైన కావచ్చు కుల నిష్పత్తి ప్రకారంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా మేమెంతమందిమో మాకు అంత మాట ఈ కులగణంకాలు చేసిన తర్వాత నిజంగా ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలకులు కూడా ఉండరు ఒకవేళ ఉంటే గింటే తప్ప దయచేసి ఒక అమ్ములు రిక్వెస్ట్ మని చేద్దాము కుల గణాంకాల్ని లెక్కలు తీపించుకుందాం మారోజు వీరన్న ఇండియా సమితి రాష్ట్రాల్లో ఆయన ఇండియాలో మనం ఏం చేయాలనే పుస్తకాన్ని కూడా రచించి నిజంగా అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ భారత దేశంలో మా ఒక మార్పు కోసం కోరినటువంటి వ్యక్తులలో ఎవరు కూడా లేరు అనుకుంటా నేను మారోజు వీరన్న ఒక దిశ నిర్దేశించి ఈ దేశ భారతదేశ చరిత్రకే అంకితం చేశాడు తను ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మళ్లీ చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాడు దొంగలు దొంగలు గుడి ఊర్లు పంచుకున్నట్టుగా జరిగే ప్రమాదం ఉంది కనుక సామాజికంగా మాట్లాడే అటువంటి గొంతుల్ని మళ్ళీ మింగేయడం కోసమే వస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త కాశీం గారు కొంచెం మారోజు వీరన్న విషయానికి సంబంధించినటువంటి కుల జనాభా నిష్పత్తి ప్రకారం మేమంతా మందిమో మాకు అంత వాటా అనే నిజమే కావచ్చు కానీ కొద్దిగా మీరు ఇంకోసారి ఆలోచించండి
మారోజు వీరన్న గారు చెప్పడం కంటే ఎంతో కాలం నుండి ఈ వాదం బలంగా ఉన్నదనేది గ్రహించాలి
Good analysis thank you sir.
Wonderful speech sir🎉🎉🎉🎉Thank you sir💐🙏
మాదిగలకు న్యాయం జరగాలి ❤❤❤❤
ఎస్సీ లో వున్న ఉపకులాలకు కూడా న్యాయం జరగాలి
Mari malalu bro
మాదిగలకు అన్యాయం ఏం జరిగింది?.బుర్ర వుందా?.15/ లో ఎవరికి మెరిట్ వస్తె వాళ్లు మాత్రమే జాబ్స్ పొందారు.మాదిగలు అయినా,మాలలు అయినా?.అన్యాయం ఎలా జరిగింది.
మీరు సూపర్ సార్, ఎక్సలెంట్ వాయిస్ మెసేజ్ సమాజానికి క్లియర్ ఎక్సప్లయిన్ 👆👌👌నైస్ 🤝🤝
❤uuuUn❤@@rajagopalpamala9242
రాజ్యాంగం ప్రతి పౌరుని ఆత్మగౌరవాన్నీ రక్షిస్తుంది.
57 కులాలకు రాజ్యాంగపరంగా సమాన హక్కులేకాకుండా, జనాభా సంఖ్యతో సంబంధంలేకుండా అన్ని దళిత కులాలకు ఒక్కశాతం ప్రాధాన్యత దమాషా పద్దతిలో విద్య,ఉపాధి,ఉద్యోగావకాశాలు ఇవ్వడంవల్ల, అన్ని దళిత కులాలకూ ప్రాధాన్యత కల్పించినట్లౌతుంది. జై మంద జై జై మంద. జై జై జై మంద
ఉద్యోగులకు పదవి ఉన్నతులలో రోష్టర్ అనేది పాటించినట్లు, దళిత కులాలన్నిటికీ విద్యావకాశాలలో, ఉపాధి అవకాశాలలో, ఉద్యోగ నియమాకాలలో, రాజకీయ నియోజక వర్గాలలో పోటీ అభ్యర్ధులక కేటాయింపులోనూ రోష్టర్ పద్దతిని పాటించేటందులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
ఆ పద్దతిలో మాత్రమే సర్వ దళిత కులాలకు సమాజంలో వెలుగును పరిచయం చేయసాధ్యమోతుంది.
జై భీమ్ 🙏✒️📚⚖️💪🇮🇳
సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ఉంది
Excellent explanation sir...
ఎస్సీ ఉపకులాల నిష్పత్తి ప్రకారం అందరికీ సమాన న్యాయం జరగాలి డాక్టర్ కొంకల్లు కృష్ణమూర్తి ఆసుపత్రి అభివృద్ధి సమస్త సభ్యులు మడకశిర సర్వజన ఆస్పత్రి
🎉 your speech is right bro,
జై మాదిగ..జై కృష్ణన్న , జై నా ప్రియ నేస్తం కాశీమ్ అన్నా
Yes sir true words said ❤❤❤❤ Kasim sir
Baga vivarincharu sir 🙏👍🙏👍
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలి, అంటే ఎస్సీలు ఎస్టీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది,
కాసిం సార్ మీరు చాలా గొప్పగా చెప్పారు సార్ తెలంగాణలో వర్గీకరణ జరిగితే15% రిజర్వేషన్ ని A- రెల్లి దాని ఉప కులాలకు 2%, B- మాదిగ దాని ఉప కులాలకు 7%, C- మాల దాని ఉప కులాలకు 4%, D- ఆది ఆంధ్ర దాని ఉపకులాలకు 2% చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం
Malala ki anyayam జరుగుతుంది
Thammudu
Sc b lo 18 ఉపకులాలు ఉంటే 7 % sc c లో 26 ఉపకులాలు ఉన్నాయ్ మాకు 4 % నీకు గుడ్డకి సిగ్గు ఉండాలి అనడానికి
జనాభా దమాషా అంటున్నప్పుడు ఏం ఏం మూసుకున్నావ్ @@KONDANAGARAJU-t8e
😊😊😊😊😊😊😊😊😊😊😊
Very very thank you Kasim sir after listening this speech you are the one of greatest person for person in SC community
చాలా బాగా చెప్పారు సార్ 🙏
Excellent expression Sir 1:22:02
Nice.... Explanation sir
Sir మీ వివరణ మరియు వేశ్ల్లర్ ష ము చాలా గగున్నది
Mi idea chala bagundhi sir, super❤❤❤
Anchor have good Knowledge and Very Respective
Super speach sir
It is correct explanation should focus all these points of professor kashiram sir
Nenu madigane kani inthavaraku theliyani enno vishayalu chepparu meeku chaala danyavadamulu sir
Sir kasim garu maawtawadi❤medavi kulmkann gunmgoppdi saleem ieeja gadwal dist telagana prajgalm zinddabad❤
nijamaina medhavi ante kasim sir 100% jenuine person sir meeru
Super analysis sir jai krishna anna
Super explain sir about the sc reservations
ఖాసీం సార్ చాలా బాగా చెప్పారు
andariki EWS pettadam better andariki eqaul ga reservation vasthundi
కాసం సార్ గారు మీకు విషయం తెలియకపోతే ఒకసారి తెలుసుకుని దయచేసి నెక్కొండ మండలంలో రూపకల్పన మొత్తము ఎక్కడ జరిగింది ఎమ్మార్పీఎస్ స్వరూప కల్పన మొత్తం ఇక్కడ జరిగింది ఆ విషయం మందకృష్ణ మాదిగ గారు నెక్కొండ కొచ్చి చాలా చరిత్రగా ఉంది మీకు తెలవదు
Jai Krishna madiga and Kasim sir speech super duper
ఈ దేశంలో ఉన్న ఈ రెడ్డి వ్యవస్థాను మరియు వాళ్లకు రాజకీయం పరంగ ఎటువంటి పదవులు ఇవ్వకూడదు అంటే చిన్న జతి వాళ్ళు ఐక్యంగా తయారు కవలసిన అవసరాం ఉంది
Wonderful speech sir
Wonderfuleplainsir
Excellent Sir
ఇది జైజం ఇదే నిజం
Super sir ❤
❤ok Anna
Yes sir you are correct sir
Jai Madi Jai jai Madiga❤❤❤
కొన్ని వేల సంవత్సరాల నుండి బ్రాహ్మణులు అర్చక వృత్తి లో 100/% ఉద్యోగాలు పొందుతున్నారు
సూపర్ సార్🎉🎉🎉🎉🎉🎉
Sir meeru super gaa chepparu
Excellent sir
❤❤❤❤❤❤సూపర్ సార్ ❤❤❤❤
100% u r right sir
Super Anna
✊Jai Madiga✊
డప్పు చెప్పు ల గురించి చాలక్లుప్తంగ చెప్పారు మాగిగలు గూటం రెడ్లు సూపర్ sir
Supar sir
sir your speech superr,, sc lo 61 casts🤷♂️🤷♂️😄😄👌👌 unnai ani naaku ippude telisindi,, innikulalu kulalu unnaya,, mala and madiga kindha 👌😄😄 villa kindha kuda jathulu unnaya 👌😄😄
షెడ్యూల్డ్ కులాలు అన్నిటికీ న్యాయము జరగాలంటే , వర్గీకరణ ను తెలంగాణలో ఈ విధంగా చేయాలి. గ్రూప్ A.మాదిగ ఉపకులా లు. గ్రూప్ B.మాదిగ కులము గ్రూప్ C.మాల ఉపకుళాలు గ్రూప్ D. మాలకులము
మీకు వర్గీకరణ చేయకపోయినా జాబ్ వచ్చేది.సార్
తెలి వైస వారి కి రిజర్వ్ కనులు ఆఖరి లెధు